Oneindia Telugu
చాలు, ఆపండి!: సీఎంలకు కేంద్రమంత్రి, కేటీఆర్‌తో కేసీఆర్‌కు సంకేతాలు?
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రం దృష్టి సారించింది. ఇప్పటిదాకా జరిగింది చాలని, ఇక తగ్గాలని, అభివృద్ధి పైన దృష్టి సారించాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్రం గట్టిగానే ఆదేశాలు జారీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. రచ్చకెక్కవద్దని సూచించిందని సమాచారం. ఇంతకు మించి ముందుకు వెళ్తే మీకే ఇబ్బంది వచ్చే ...
ఇంక చాలు ఆపండి.. రెండు రాష్ట్రాలతో కేంద్రం వివాదం పెంచుకోవద్దని కేసీఆర్‌కు ...ఆంధ్రజ్యోతి
వెంకయ్యతో కేటీఆర్ భేటీ.. చంద్రబాబుకు చెక్ పెట్టేందుకా?వెబ్ దునియా
టీడీపీ నేతలకు పనిలేకనే విమర్శలు: కేటీఆర్Namasthe Telangana
Andhrabhoomi
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రం దృష్టి సారించింది. ఇప్పటిదాకా జరిగింది చాలని, ఇక తగ్గాలని, అభివృద్ధి పైన దృష్టి సారించాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్రం గట్టిగానే ఆదేశాలు జారీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. రచ్చకెక్కవద్దని సూచించిందని సమాచారం. ఇంతకు మించి ముందుకు వెళ్తే మీకే ఇబ్బంది వచ్చే ...
ఇంక చాలు ఆపండి.. రెండు రాష్ట్రాలతో కేంద్రం వివాదం పెంచుకోవద్దని కేసీఆర్‌కు ...
వెంకయ్యతో కేటీఆర్ భేటీ.. చంద్రబాబుకు చెక్ పెట్టేందుకా?
టీడీపీ నేతలకు పనిలేకనే విమర్శలు: కేటీఆర్
Namasthe Telangana
మళ్లీ ఎమర్జెన్సీ రాదని చెప్పలేం:అద్వానీ
Namasthe Telangana
న్యూఢిల్లీ: బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మరోసారి అత్యవసర పరిస్థితి వచ్చే వాతావరణం కనిపిస్తున్నదంటూ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వ విధానాలపై పరోక్ష విమర్శలు గుప్పించారు. బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్ చేతిలో ప్రధాని మోదీ కీలుబొమ్మగా మారారనే అర్థం స్ఫురించేలా మాట్లాడారు. దేశంలో రాజకీయ ...
ఇక బీజేపీకి మనుగడ లేదుసాక్షి
బీజేపీకి మనుగడ లేదు.. అద్వానీ వ్యాఖ్యలు ఆందోళన కలిగించేవే: నితీష్ కుమార్వెబ్ దునియా
అద్వానీ వ్యాఖ్యల్ని సీరియస్‌గా తీసుకోవాలి..ఆంధ్రజ్యోతి
Andhrabhoomi
అన్ని 17 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ: బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మరోసారి అత్యవసర పరిస్థితి వచ్చే వాతావరణం కనిపిస్తున్నదంటూ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వ విధానాలపై పరోక్ష విమర్శలు గుప్పించారు. బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్ చేతిలో ప్రధాని మోదీ కీలుబొమ్మగా మారారనే అర్థం స్ఫురించేలా మాట్లాడారు. దేశంలో రాజకీయ ...
ఇక బీజేపీకి మనుగడ లేదు
బీజేపీకి మనుగడ లేదు.. అద్వానీ వ్యాఖ్యలు ఆందోళన కలిగించేవే: నితీష్ కుమార్
అద్వానీ వ్యాఖ్యల్ని సీరియస్‌గా తీసుకోవాలి..
సాక్షి
టిడిపి మంత్రులపై గవర్నర్ సీరియస్
ప్రజాశక్తి
గవర్నర్ నరసిరహన్ టార్గెట్‌గా తెలుగుదేశం ప్రభుత్వం కదులుతోరది. ఇదే సమయంలో గవర్నర్ కూడా రాష్ట్ర మంత్రులపై గరంగరంగా ఉన్నారు. ఒకరిపై ఒకరు కేంద్రానికి ఫిర్యాదులు చేసుకునేరదుకు సిద్ధమవుతున్నారు. దీరతో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వ వర్గాల మధ్య విబేధాలు తారా స్థాయికి చేరుకురటున్నట్లు స్పష్టమవుతోరది. తాజా పరిణామాల నేపథ్యంలో గవర్నర్ పాత్ర ...
గవర్నర్ సీరియస్సాక్షి
గవర్నర్ ను నోటికొచ్చినట్లు మాట్లాడుతారా...! ఏమనుకుంటున్నారు...? కేంద్రం సీరియస్వెబ్ దునియా
ఏపీ మంత్రుల తీరుపై కేంద్రం సీరియస్Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
గవర్నర్ నరసిరహన్ టార్గెట్‌గా తెలుగుదేశం ప్రభుత్వం కదులుతోరది. ఇదే సమయంలో గవర్నర్ కూడా రాష్ట్ర మంత్రులపై గరంగరంగా ఉన్నారు. ఒకరిపై ఒకరు కేంద్రానికి ఫిర్యాదులు చేసుకునేరదుకు సిద్ధమవుతున్నారు. దీరతో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వ వర్గాల మధ్య విబేధాలు తారా స్థాయికి చేరుకురటున్నట్లు స్పష్టమవుతోరది. తాజా పరిణామాల నేపథ్యంలో గవర్నర్ పాత్ర ...
గవర్నర్ సీరియస్
గవర్నర్ ను నోటికొచ్చినట్లు మాట్లాడుతారా...! ఏమనుకుంటున్నారు...? కేంద్రం సీరియస్
ఏపీ మంత్రుల తీరుపై కేంద్రం సీరియస్
Namasthe Telangana
స్మృతి విద్యార్హతలూ పరిశీలించాలి
Namasthe Telangana
ఘజియాబాద్: కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలను పరిశీలించాలని ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు, అఖిల భారత రేషన్ దుకాణ డీలర్ల సమాఖ్య (ఏఐఎఫ్‌పీఎస్‌డీఎఫ్) ఉపాధ్యక్షుడు ప్రహ్లాద్ మోదీ కోరారు. prahallad-modi. ఢిల్లీ మాజీ న్యాయశాఖ మంత్రి జితేందర్‌సింగ్ తోమర్ విద్యార్హతల మాదిరిగానే స్మృతి ఇరానీ పత్రాలనూ కూడా ...
స్మృతికి మోదీ సోదరుడి షాక్సాక్షి
స్మృతికి షాక్ ఇచ్చిన మోదీ సోదరుడు ప్రహ్లాద్ఆంధ్రజ్యోతి
స్మృతి ఇరానీ డిగ్రీలపై విచారణ జరపాలి :ప్రహ్లాద్ప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
ఘజియాబాద్: కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలను పరిశీలించాలని ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు, అఖిల భారత రేషన్ దుకాణ డీలర్ల సమాఖ్య (ఏఐఎఫ్‌పీఎస్‌డీఎఫ్) ఉపాధ్యక్షుడు ప్రహ్లాద్ మోదీ కోరారు. prahallad-modi. ఢిల్లీ మాజీ న్యాయశాఖ మంత్రి జితేందర్‌సింగ్ తోమర్ విద్యార్హతల మాదిరిగానే స్మృతి ఇరానీ పత్రాలనూ కూడా ...
స్మృతికి మోదీ సోదరుడి షాక్
స్మృతికి షాక్ ఇచ్చిన మోదీ సోదరుడు ప్రహ్లాద్
స్మృతి ఇరానీ డిగ్రీలపై విచారణ జరపాలి :ప్రహ్లాద్
సాక్షి
ప్రధానితో రాజ్‌నాథ్ భేటీ
సాక్షి
న్యూఢిల్లీ/జైపూర్: ఐపీఎల్ స్కామ్‌స్టర్ లలిత్ మోదీ వ్యవహారంలో ప్రభుత్వ ప్రతిష్ట రోజురోజుకు దిగజారుతున్న నేపథ్యంలో.. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రధాని కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో వారిరువురూ.. కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజెలు ...
లలిత్‌మోదీకి అండ కాంగ్రెస్సేNamasthe Telangana
సంకటంలో రాజె భవిష్యత్?Andhrabhoomi
మేడం! నాకూ: సుష్మకి షాక్, అద్వానీ వ్యాఖ్యపై నితీష్Oneindia Telugu
ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
10tv
అన్ని 18 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ/జైపూర్: ఐపీఎల్ స్కామ్‌స్టర్ లలిత్ మోదీ వ్యవహారంలో ప్రభుత్వ ప్రతిష్ట రోజురోజుకు దిగజారుతున్న నేపథ్యంలో.. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రధాని కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో వారిరువురూ.. కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజెలు ...
లలిత్‌మోదీకి అండ కాంగ్రెస్సే
సంకటంలో రాజె భవిష్యత్?
మేడం! నాకూ: సుష్మకి షాక్, అద్వానీ వ్యాఖ్యపై నితీష్
Oneindia Telugu
కోర్టు ముందు హాజరైన ఏనుగు, ఏనుగు పిల్ల
Oneindia Telugu
గౌహతి: హంతకులు, నేరస్తులు, కరుడుగట్టిన తీవ్రవాదులు, చిన్ని చిన్న నేరాలు చేస్తున్న వారిని కోర్టు ముందు విచారణకు హాజరు పరచడం మనం సర్వసాధారణంగా చూస్తుంటాం. ఇది ప్రపంచంలో ఎక్కడైనా జరిగేదే. అయితే ఒక ఏనుగు, ఏనుగు పిల్లను (తల్లి, బిడ్డ) కోర్టు విచారణకు తీసుకు వచ్చారు. న్యాయస్థానం ముందు హాజరైన ఆ ఏనుగులను చూడటానికి వందలాధి మంది తరలి ...
విచారణకు కోర్టు మెట్లెక్కిన ఏనుగులు!Namasthe Telangana
కోర్టుకు వెళ్లిన ఏనుగు తల్లి.. పిల్లసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
గౌహతి: హంతకులు, నేరస్తులు, కరుడుగట్టిన తీవ్రవాదులు, చిన్ని చిన్న నేరాలు చేస్తున్న వారిని కోర్టు ముందు విచారణకు హాజరు పరచడం మనం సర్వసాధారణంగా చూస్తుంటాం. ఇది ప్రపంచంలో ఎక్కడైనా జరిగేదే. అయితే ఒక ఏనుగు, ఏనుగు పిల్లను (తల్లి, బిడ్డ) కోర్టు విచారణకు తీసుకు వచ్చారు. న్యాయస్థానం ముందు హాజరైన ఆ ఏనుగులను చూడటానికి వందలాధి మంది తరలి ...
విచారణకు కోర్టు మెట్లెక్కిన ఏనుగులు!
కోర్టుకు వెళ్లిన ఏనుగు తల్లి.. పిల్ల
వెబ్ దునియా
కేరళ బస్ స్టేషన్ టీవీల్లో పోర్న్ మూవీ ప్రసారం.. బిత్తరపోయిన ప్రయాణికులు!
వెబ్ దునియా
అక్షరాస్యతో అగ్రస్థానంలో ఉన్న కేరళలో తాజాగా ఓ అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుంది. ప్రయాణికుల కాలక్షేపం కోసం ఏర్పాటు చేసిన టెలివిజన్ సెట్లలో పోర్న్ చిత్రం ప్రసారమైంది. దీన్ని చూసిన ప్రయాణికులు బిత్తరపోయి పరుగులు తీశారు. ఈ సంఘటన కాల్పేట పట్టణంలోని బస్ స్టేషన్‌లో జరిగింది. ఈ బస్ స్టేషన్‌లో అనేక మంది ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలు ...
బస్టాండు టీవీలో పోర్న్ వీడియోప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అక్షరాస్యతో అగ్రస్థానంలో ఉన్న కేరళలో తాజాగా ఓ అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుంది. ప్రయాణికుల కాలక్షేపం కోసం ఏర్పాటు చేసిన టెలివిజన్ సెట్లలో పోర్న్ చిత్రం ప్రసారమైంది. దీన్ని చూసిన ప్రయాణికులు బిత్తరపోయి పరుగులు తీశారు. ఈ సంఘటన కాల్పేట పట్టణంలోని బస్ స్టేషన్‌లో జరిగింది. ఈ బస్ స్టేషన్‌లో అనేక మంది ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలు ...
బస్టాండు టీవీలో పోర్న్ వీడియో
సాక్షి
ఎస్‌ఎంఎస్ ద్వారా వాతావరణ సూచన
సాక్షి
న్యూఢిల్లీ: వాతావరణంలో భారీ వర్షాల వంటి తీవ్రమైన మార్పులు సంభవించినప్పుడు అందుకు సంబంధించిన సమాచారాన్ని ఎస్‌ఎంఎస్ రూపంలో రైతులకు అందించే సేవలను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రారంభించింది. వడగండ్లవాన, భారీ వర్షాల వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రతి మూడు గంటలకోసారి రైతులకు వారి మొబైల్‌ఫోన్‌లకు 'నౌకాస్ట్' ...
వాతావరణ హెచ్చరికలకు ఎస్‌ఎంఎస్ సేవలుNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: వాతావరణంలో భారీ వర్షాల వంటి తీవ్రమైన మార్పులు సంభవించినప్పుడు అందుకు సంబంధించిన సమాచారాన్ని ఎస్‌ఎంఎస్ రూపంలో రైతులకు అందించే సేవలను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రారంభించింది. వడగండ్లవాన, భారీ వర్షాల వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రతి మూడు గంటలకోసారి రైతులకు వారి మొబైల్‌ఫోన్‌లకు 'నౌకాస్ట్' ...
వాతావరణ హెచ్చరికలకు ఎస్‌ఎంఎస్ సేవలు
సాక్షి
ఆధునిక రూపశిల్పి హైదరాబాదీయే
సాక్షి
సాక్షి, సిటీబ్యూరో: స్వాతంత్య్రానంతరం ఆధునిక భారతీయ కట్టడాల రూపశిల్పి చార్లెస్ కొరియాకు నగరంతో విడదీయరాని అనుబంధం ముడిపడి ఉంది. ఈసీఐఎల్ పరిపాలన భవనం, గచ్చిబౌలీలోని జవ హర్‌లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఆఫీస్ వంటి అద్భుతమైన నిర్మాణాలకు రూపకర్త. కొరియా సమకాలీన నిర్మాణ శైలికి ఆద్యులు.
చార్లెస్: సికింద్రాబాద్ నుంచి 'ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియా'Oneindia Telugu
వాస్తు శిల్పి చార్లెస్ కొరెయా ఇకలేరు...10tv
మహాత్మాగాంధీ మమోరియల్ కట్టిన ఆర్కిటెక్చర్ చార్లెస్ కన్నుమూతవెబ్ దునియా
Andhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, సిటీబ్యూరో: స్వాతంత్య్రానంతరం ఆధునిక భారతీయ కట్టడాల రూపశిల్పి చార్లెస్ కొరియాకు నగరంతో విడదీయరాని అనుబంధం ముడిపడి ఉంది. ఈసీఐఎల్ పరిపాలన భవనం, గచ్చిబౌలీలోని జవ హర్‌లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఆఫీస్ వంటి అద్భుతమైన నిర్మాణాలకు రూపకర్త. కొరియా సమకాలీన నిర్మాణ శైలికి ఆద్యులు.
చార్లెస్: సికింద్రాబాద్ నుంచి 'ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియా'
వాస్తు శిల్పి చార్లెస్ కొరెయా ఇకలేరు...
మహాత్మాగాంధీ మమోరియల్ కట్టిన ఆర్కిటెక్చర్ చార్లెస్ కన్నుమూత
మహిళకు దెయ్యం పట్టిందని ఐటీ సిటీలో దారుణం
Oneindia Telugu
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో షాకింగ్. మహిళకు దెయ్యం పట్టిందని అత్తింటి వారు ఆమెకు చిత్రహింసలు పెట్టిన సంఘటన వెలుగు చూసింది. బాధిత మహిళకు కొత్తగా పెళ్లైంది. ఆమెను అత్తింటి వారు నాలుగు రోజుల పాటు ఇంట్లో బంధించి చిత్రహింసలు పెట్టారు. ఎలాగో ఆమె తప్పించుకుంది. దెయ్యం పట్టడం, మంత్రగత్తె వంటి సంఘటనలు కుగ్రామాల్లో ...
బెంగళూరులో దారుణంప్రజాశక్తి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో షాకింగ్. మహిళకు దెయ్యం పట్టిందని అత్తింటి వారు ఆమెకు చిత్రహింసలు పెట్టిన సంఘటన వెలుగు చూసింది. బాధిత మహిళకు కొత్తగా పెళ్లైంది. ఆమెను అత్తింటి వారు నాలుగు రోజుల పాటు ఇంట్లో బంధించి చిత్రహింసలు పెట్టారు. ఎలాగో ఆమె తప్పించుకుంది. దెయ్యం పట్టడం, మంత్రగత్తె వంటి సంఘటనలు కుగ్రామాల్లో ...
బెంగళూరులో దారుణం
沒有留言:
張貼留言