Oneindia Telugu
చేయి చేసుకున్న భారత హై కమిషనర్ భార్య, రీకాల్
Oneindia Telugu
న్యూఢిల్లీ: భార్య సిబ్బందిపై దాడి చేసిందన్న ఆరోపణలు రావడంతో న్యూజిలాండ్ భారత హైకమిషనర్‌ను స్వదేశానికి రీకాల్ చేయించింది. న్యూజిలాండ్‌లో భారత హై కమిషనర్ రవి థాపర్ భార్య షర్మిల ఇంట్లో పనిచేసే షెఫ్‌పై చేయి చేసుకుంది. దీంతో భారత హై కమిషనర్ రవి థాపర్ ఇంటి నుంచి గత నెలలో ఓ రాత్రి షెప్ 20 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లిపోయాడు. అక్కడ ...
సిబ్బందిపై చెయ్యి చేసుకున్న న్యూజిలాండ్..ఆంధ్రజ్యోతి
చెఫ్ పై భార్య దాడి; హైకమిషనర్ రీకాల్సాక్షి
న్యూజిలాండ్‌లో భారత రాయబారి రీకాల్Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: భార్య సిబ్బందిపై దాడి చేసిందన్న ఆరోపణలు రావడంతో న్యూజిలాండ్ భారత హైకమిషనర్‌ను స్వదేశానికి రీకాల్ చేయించింది. న్యూజిలాండ్‌లో భారత హై కమిషనర్ రవి థాపర్ భార్య షర్మిల ఇంట్లో పనిచేసే షెఫ్‌పై చేయి చేసుకుంది. దీంతో భారత హై కమిషనర్ రవి థాపర్ ఇంటి నుంచి గత నెలలో ఓ రాత్రి షెప్ 20 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లిపోయాడు. అక్కడ ...
సిబ్బందిపై చెయ్యి చేసుకున్న న్యూజిలాండ్..
చెఫ్ పై భార్య దాడి; హైకమిషనర్ రీకాల్
న్యూజిలాండ్‌లో భారత రాయబారి రీకాల్
ఆంధ్రజ్యోతి
అనంతపురం: ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు క్షేమం: జేసీ ...
ఆంధ్రజ్యోతి
అనంతపురం, జూన్ 27: ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికులంతా క్షేమంగా ఉన్నట్టు జేసీ లక్ష్మీకాంతం తెలిపారు. లెఫ్టినెంట్ కల్నల్ పర్యవేక్షణలో సహాయ చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. రోడ్డు క్లియరెన్స్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. అక్కడ చిక్కుకున్న130 మంది యాత్రికులను రెండ్రోజుల్లో సురక్షితంగా రాష్ట్రానికి ...
వరదలు చిక్కుకున్న ఉత్తారాఖండ్ప్రజాశక్తి
ఉత్తరాఖండ్‌లో వరదలుAndhrabhoomi
900 మంది యాత్రికులను రక్షించిన సైన్యంసాక్షి
News Articles by KSR
అన్ని 16 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
అనంతపురం, జూన్ 27: ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికులంతా క్షేమంగా ఉన్నట్టు జేసీ లక్ష్మీకాంతం తెలిపారు. లెఫ్టినెంట్ కల్నల్ పర్యవేక్షణలో సహాయ చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. రోడ్డు క్లియరెన్స్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. అక్కడ చిక్కుకున్న130 మంది యాత్రికులను రెండ్రోజుల్లో సురక్షితంగా రాష్ట్రానికి ...
వరదలు చిక్కుకున్న ఉత్తారాఖండ్
ఉత్తరాఖండ్‌లో వరదలు
900 మంది యాత్రికులను రక్షించిన సైన్యం
సాక్షి
ఆల్మట్టికి భారీగా వరద నీరు...
సాక్షి
జూరాల : మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి ప్రాజెక్టు రిజర్వాయర్‌కు శనివారం భారీస్థాయిలో వరదనీరు చేరింది. ఒక్కరోజే లక్ష క్యూసెక్కులకు పైగా నీరు చేరుతుంది. దీంతో ప్రాజెక్టు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వ 1,705 అడుగులుండగా శనివారంనాటికి 1,682.6 అడుగులకు చేరింది. మరో 18 అడుగులకు నీటి నిల్వ చేరితే ...
ఆల్మట్టి ఇన్‌ఫ్లో 1.5 లక్షల క్యూసెక్కులుNamasthe Telangana
ఆల్మట్టికి వరద నీరుAndhrabhoomi
ఎగువ కృష్ణాకు వరదప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
జూరాల : మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి ప్రాజెక్టు రిజర్వాయర్‌కు శనివారం భారీస్థాయిలో వరదనీరు చేరింది. ఒక్కరోజే లక్ష క్యూసెక్కులకు పైగా నీరు చేరుతుంది. దీంతో ప్రాజెక్టు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వ 1,705 అడుగులుండగా శనివారంనాటికి 1,682.6 అడుగులకు చేరింది. మరో 18 అడుగులకు నీటి నిల్వ చేరితే ...
ఆల్మట్టి ఇన్‌ఫ్లో 1.5 లక్షల క్యూసెక్కులు
ఆల్మట్టికి వరద నీరు
ఎగువ కృష్ణాకు వరద
వెబ్ దునియా
సెక్షన్ 8 అమలు తప్పదా? నరసింహన్ హైదరాబాద్ రాక... ఆగమేఘాలపై ఢిల్లీకెళ్లిన కేటీఆర్!
వెబ్ దునియా
హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణ, పర్యవేక్షణకు విభజన చట్టంలోని సెక్షన్ 8 అమలు తప్పదా? ఆ దిశగానే కేంద్ర హోంశాఖ ఉన్నతస్థాయి వర్గాలు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను ఆదేశించిందా? అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. వీటికి మరింతబలం చేకూర్చేలా శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు గవర్నర్ నరసింహన్ చేరుకోగానే, శనివారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ...
గవర్నర్‌ను తప్పించండిసాక్షి
మీదే బాధ్యత.. అన్నీ మాదాకా తెస్తే ఎలా? గవర్నర్‌పై కేంద్రం అసంతృప్తిఆంధ్రజ్యోతి
నరసింహన్ ఢిల్లీ పర్యటన ఆంతర్యమేమిటి?: జైల్లో రేవంత్ ఇఫ్తార్ విందుOneindia Telugu
Andhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 40 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణ, పర్యవేక్షణకు విభజన చట్టంలోని సెక్షన్ 8 అమలు తప్పదా? ఆ దిశగానే కేంద్ర హోంశాఖ ఉన్నతస్థాయి వర్గాలు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను ఆదేశించిందా? అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. వీటికి మరింతబలం చేకూర్చేలా శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు గవర్నర్ నరసింహన్ చేరుకోగానే, శనివారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ...
గవర్నర్‌ను తప్పించండి
మీదే బాధ్యత.. అన్నీ మాదాకా తెస్తే ఎలా? గవర్నర్‌పై కేంద్రం అసంతృప్తి
నరసింహన్ ఢిల్లీ పర్యటన ఆంతర్యమేమిటి?: జైల్లో రేవంత్ ఇఫ్తార్ విందు
Oneindia Telugu
ఆర్కే నగర్ ఉపఎన్నిక: 'అమ్మ' మెజారిటీపై ధీమా..!
Oneindia Telugu
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోసం ఖాలీ అయిన ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక శనివారం ఉదయం ప్రారంభమైంది. ఈ స్ధానం నుంచి అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. జయలలితపై పోటీ చేసేందుకు ప్రతిపక్షం సహా ప్రధాన పార్టీలన్నీ వెనకడు వేశాయి. అంటే దీని అర్ధం డీఎంకే, కాంగ్రెస్ తోపాటు పలు ...
ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ ప్రారంభంసాక్షి
చెన్నై న్యూస్ : ప్రశాంతంగా సాగుతున్న ఆర్కే నగర్ ఉపఎన్నిక పోలింగ్వెబ్ దునియా
ముగిసిన ఆర్కేనగర్ ఉప ఎన్నిక పోలింగ్Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 13 వార్తల కథనాలు »
Oneindia Telugu
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోసం ఖాలీ అయిన ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక శనివారం ఉదయం ప్రారంభమైంది. ఈ స్ధానం నుంచి అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. జయలలితపై పోటీ చేసేందుకు ప్రతిపక్షం సహా ప్రధాన పార్టీలన్నీ వెనకడు వేశాయి. అంటే దీని అర్ధం డీఎంకే, కాంగ్రెస్ తోపాటు పలు ...
ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ ప్రారంభం
చెన్నై న్యూస్ : ప్రశాంతంగా సాగుతున్న ఆర్కే నగర్ ఉపఎన్నిక పోలింగ్
ముగిసిన ఆర్కేనగర్ ఉప ఎన్నిక పోలింగ్
వెబ్ దునియా
రోడ్డు మీద మూత్రవిసర్జన.. 109 మందికి జైలు
ఆంధ్రజ్యోతి
ఆగ్రా, జూన్ 27: బహిరంగ మూత్ర విసర్జన చేసిన దాదాపు 109 మందిని ఆగ్రా రైల్వే పోలీ సులు జైలుకు పంపారు. మూత్ర విసర్జన నేరంపై జైలు శిక్ష విధించడం దేశంలో ఇదే ప్రథ మం. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన 'స్వచ్ఛభారత్' పిలుపులో భాగంగా రైల్వే పరిసరాల్లో బహిరంగ మూత్ర విసర్జన చేయడంతోపాటు ఉమ్ము లు వేసేవారిపై దృష్టి పెట్టినట్టు ఎస్పీ గోపేశ్‌నాథ్ ఖన్నా ...
ఎక్కడపడితే అక్కడ పోస్తే.. ఇక జైలే!!Namasthe Telangana
ఆ రైల్వే స్టేషన్ పరిసరప్రాంతాల్లో మూత్రవిసర్జన చేస్తే జైలేగతి!వెబ్ దునియా
బహిరంగ మూత్ర విసర్జనకు 24గంటల జైల్ శిక్షప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఆగ్రా, జూన్ 27: బహిరంగ మూత్ర విసర్జన చేసిన దాదాపు 109 మందిని ఆగ్రా రైల్వే పోలీ సులు జైలుకు పంపారు. మూత్ర విసర్జన నేరంపై జైలు శిక్ష విధించడం దేశంలో ఇదే ప్రథ మం. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన 'స్వచ్ఛభారత్' పిలుపులో భాగంగా రైల్వే పరిసరాల్లో బహిరంగ మూత్ర విసర్జన చేయడంతోపాటు ఉమ్ము లు వేసేవారిపై దృష్టి పెట్టినట్టు ఎస్పీ గోపేశ్‌నాథ్ ఖన్నా ...
ఎక్కడపడితే అక్కడ పోస్తే.. ఇక జైలే!!
ఆ రైల్వే స్టేషన్ పరిసరప్రాంతాల్లో మూత్రవిసర్జన చేస్తే జైలేగతి!
బహిరంగ మూత్ర విసర్జనకు 24గంటల జైల్ శిక్ష
Oneindia Telugu
భారీ ఆర్థిక సాయం, మోడీకి నేపాల్ ప్రశంసల వర్షం
Oneindia Telugu
ఢిల్లీ: భారత దేశానికి, భారత ప్రధాని నరేంద్ర మోడీకి నేపాల్ కృతజ్ఞతలు తెలిపింది. సంక్షోభ సమయంలో ఆదుకున్నందుకు మోడీని నేపాల్ ప్రశంసల్లో ముంచెత్తింది. భూకంపంతో దెబ్బ తిన్న నేపాల్‌ను కాళ్ళ మీద నిలబడడానికి భారత్ చేసిన సాయం అద్భుతమంటూ నేపాల్ పేర్కొంది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నేపాల్ అధ్యక్షుడు రామ్ బరన్ యాదవ్‌ను కలిశారు.
నేపాల్‌కు భారత్ భారీ సహాయంAndhrabhoomi
నేపాల్ కు భారత్ రూ.6 వేల కోట్ల సాయంసాక్షి
ఎమర్జెన్సీ.. అదో చీకటి కాలం.. ఎన్నో స్మృతులను మిగిల్చింది : నరేంద్ర మోడీవెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఢిల్లీ: భారత దేశానికి, భారత ప్రధాని నరేంద్ర మోడీకి నేపాల్ కృతజ్ఞతలు తెలిపింది. సంక్షోభ సమయంలో ఆదుకున్నందుకు మోడీని నేపాల్ ప్రశంసల్లో ముంచెత్తింది. భూకంపంతో దెబ్బ తిన్న నేపాల్‌ను కాళ్ళ మీద నిలబడడానికి భారత్ చేసిన సాయం అద్భుతమంటూ నేపాల్ పేర్కొంది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నేపాల్ అధ్యక్షుడు రామ్ బరన్ యాదవ్‌ను కలిశారు.
నేపాల్‌కు భారత్ భారీ సహాయం
నేపాల్ కు భారత్ రూ.6 వేల కోట్ల సాయం
ఎమర్జెన్సీ.. అదో చీకటి కాలం.. ఎన్నో స్మృతులను మిగిల్చింది : నరేంద్ర మోడీ
వెబ్ దునియా
మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టిన ఆ నలుగురు లేడీ మినిస్టర్స్...
వెబ్ దునియా
'అచ్చే దిన్' అంటూ ఏడాది పాలన ముగిసిన సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో సంబరంగా చెప్పుకున్నారు. అంతకుముందు విదేశీ పర్యటనలతో మోదీ.... మోదీ... మోదీ అంటూ జైకొట్టించుకున్నారు. ఇక దేశంలో మచ్చలేని పాలనను అందించే ప్రభుత్వానికి నాయకుడైన మోదీకి తిరుగులేదనుకున్నారు అంతా. అనూహ్యంగా ఆయన చుట్టూ ఇప్పుడు సమస్యల వలయం ...
'ఆ ముగ్గురూ రాజీనామా చేయాల్సిందే'సాక్షి
ఆ నలుగురు!Andhrabhoomi
బీజేపీకి తలనొప్పులు తెచ్చిపెడుతున్న...ఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
'అచ్చే దిన్' అంటూ ఏడాది పాలన ముగిసిన సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో సంబరంగా చెప్పుకున్నారు. అంతకుముందు విదేశీ పర్యటనలతో మోదీ.... మోదీ... మోదీ అంటూ జైకొట్టించుకున్నారు. ఇక దేశంలో మచ్చలేని పాలనను అందించే ప్రభుత్వానికి నాయకుడైన మోదీకి తిరుగులేదనుకున్నారు అంతా. అనూహ్యంగా ఆయన చుట్టూ ఇప్పుడు సమస్యల వలయం ...
'ఆ ముగ్గురూ రాజీనామా చేయాల్సిందే'
ఆ నలుగురు!
బీజేపీకి తలనొప్పులు తెచ్చిపెడుతున్న...
ఆంధ్రజ్యోతి
ఆ గాయం ఇప్పటికీ తగ్గలేదు ఎమర్జెన్సీ రోజులను గుర్తు తెచ్చుకున్న స్టాలిన్
ఆంధ్రజ్యోతి
చెన్నై (జూన్ 27): స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత విషాదకర సంఘటన 'ఎమర్జెన్సీ'. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఈ ఎమర్జెన్సీ ఎంతోమందికి పీడకలలు మిగిల్చింది. వారిలో తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి కుమారుడు స్టాలిన్ కూడా ఉన్నారు. ఆయన 1975 ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెచ్చుకుని కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. 'ఆ రోజుల్లో ...
జైలులో నన్ను కొట్టారు: స్టాలిన్సాక్షి
జైల్లో మమ్మల్ని ఖైదీలు చావబాదేవారు... మా ఎంపీ మృతి... మేం బతికాం... స్టాలిన్వెబ్ దునియా
'జైల్లో నన్ను తోటి ఖైదీలు కొట్టారు'Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
చెన్నై (జూన్ 27): స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత విషాదకర సంఘటన 'ఎమర్జెన్సీ'. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఈ ఎమర్జెన్సీ ఎంతోమందికి పీడకలలు మిగిల్చింది. వారిలో తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి కుమారుడు స్టాలిన్ కూడా ఉన్నారు. ఆయన 1975 ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెచ్చుకుని కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. 'ఆ రోజుల్లో ...
జైలులో నన్ను కొట్టారు: స్టాలిన్
జైల్లో మమ్మల్ని ఖైదీలు చావబాదేవారు... మా ఎంపీ మృతి... మేం బతికాం... స్టాలిన్
'జైల్లో నన్ను తోటి ఖైదీలు కొట్టారు'
ఆంధ్రజ్యోతి
మోదీపై విమర్శలు.. ఎమ్మెల్యేకు నోటీసులు
ఆంధ్రజ్యోతి
ముంబై, జూన్ 27: మహారాష్ర్ట బీజేపీ శనివారం తమ పార్టీకి చెందిన కొలబా ఎమ్మెల్యే రాజ్ పురోహిత్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఓ స్టింగ్ ఆపరేషన్ వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిషాలపై రాజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మోదీ ఆర్థిక విధానాలు ఉన్నాయని, కేంద్రంలో సమీకృత విధానాలు ...
'ఆ వీడియోలో వాయిస్ నాది కాదు'సాక్షి
మోదీని విమర్శించిన ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీస్Namasthe Telangana
మహారాష్ట్రలో బిజెపిఎమ్మెల్యే వీడియో కలకలంNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ముంబై, జూన్ 27: మహారాష్ర్ట బీజేపీ శనివారం తమ పార్టీకి చెందిన కొలబా ఎమ్మెల్యే రాజ్ పురోహిత్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఓ స్టింగ్ ఆపరేషన్ వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిషాలపై రాజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మోదీ ఆర్థిక విధానాలు ఉన్నాయని, కేంద్రంలో సమీకృత విధానాలు ...
'ఆ వీడియోలో వాయిస్ నాది కాదు'
మోదీని విమర్శించిన ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీస్
మహారాష్ట్రలో బిజెపిఎమ్మెల్యే వీడియో కలకలం
沒有留言:
張貼留言