2015年6月18日 星期四

2015-06-19 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
రుద్రమదేవి విడుదల వాయిదా   
సాక్షి
హైదరాబాద్: గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రుద్రమదేవి చిత్రం విడుదల వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేయాలని భావించారు. అయితే గ్రాఫిక్స్ పనులు ఇంకా పూర్తికానందున ఆలస్యమైంది. దర్శకుడు గుణశేఖర్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఫేస్ బుక్ లో ఈ మేరకు వెల్లడించారు. అత్యుత్తమ గ్రాఫిక్స్ ...

'బాహుబలి' తర్వాత 'రుద్రమదేవి' విడుదలా...? గుణశేఖర్ తట్టుకోగలడా...?   వెబ్ దునియా
రుద్రమదేవి విడుదలెప్పుడో?   తెలుగువన్
'రుద్రమదేవి' వెనక్కి వెళ్తుందా...?   ఆంధ్రజ్యోతి
FIlmiBeat Telugu   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
అమితాబ్,అభిషేక్ పై ఫిర్యాదు   
సాక్షి
లక్నో: బాలీవుడ్ సూపర్ స్టార్ , బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ అనూహ్యంగా ఒక కేసులో ఇరుక్కున్నారు. జాతీయ జెండాను, జాతిని అవమానించారనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో వీరిద్దరిపైన కేసు నమోదైంది. త్రివర్ణ పతాకాన్ని అవమానించారని ఆరోపిస్తూ చేతన్ ధిమన్ ఆనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశారు. ఇండియా ...

అమితాబ్, అభిషేక్ బచ్చన్‌లపై కేసు: జాతీయ పతాకాన్ని కప్పుకుని..   వెబ్ దునియా
అమితాబ్ బచ్చన్,అభిషేక్ బచ్చన్ ల‌పై కేసు న‌మోదు   ప్రజాశక్తి
అమితాబ్, అభిషేక్‌లపై కేసు నమోదు   Andhrabhoomi
Teluguwishesh   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అమ్మకు ఇష్టంలేకపోయినా సినిమాల్లో నటిస్తున్న కొడుకు!   
వెబ్ దునియా
అమ్మకు నేను సినిమాల్లోకి రావడం ఇష్టంలేదు. కానీ మూడేళ్ళ నాడు నా కోరిక మన్నించి ఒప్పుకుందని.. శ్రేయాన్‌ అన్నాడు. జయసుధ రెండో కుమారుడు ఆయన. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం 'బస్తీ'. శ్రేయాన్‌, ప్రగతి జంటగా వజ్మన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌‌పై వాసు మంతెన దర్శకత్వం వహిస్తూ.. నిర్మించిన చిత్రం. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ లాంచ్‌ గురువారం ...

'బస్తీ'తో హీరో అయిన జయసుధ కుమారుడు   ప్రజాశక్తి
'బస్తీ'తో గ్రాండ్‌గా లాంచ్ అయిన జయసుధ కొడుకు   ఆంధ్రజ్యోతి
జయసుధ కొడుకు హీరోగా 'బస్తీ' (ట్రైలర్)   FIlmiBeat Telugu
Telugu Times (పత్రికా ప్రకటన)   
Palli Batani   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
శ్రీమంతుడికి బాహుబలి థ్యాంక్స్: జూలై 10న జక్కన్న మూవీ..   
వెబ్ దునియా
శ్రీమంతుడుకి బాహుబలి థ్యాంక్స్ చెప్పాడు. బాహుబలి సినిమా జూలై 10న రిలీజ్ కానుంది. అయితే జూలై 17న శ్రీమంతుడు సినిమా కూడా రిలీజ్ అవుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే కలెక్షన్ల దృష్ట్యా.. శ్రీమంతుడు విడుదల తేదీని ఆగస్టు 7కు మార్చుకున్నాడు. దాంతో బాహుబలి సృష్టించనున్న ప్రభంజనాన్ని ఊహించి, శ్రీమంతుడు సినిమా విడుదలను ...

ఆగస్టు 7న 'శ్రీమంతుడు' విడుదల   సాక్షి
పక్కా ప్లానింగ్ తో ప్రిన్స్ మహేశ్ బాబు   ఆంధ్రజ్యోతి
'బాహుబలి' నిర్మాత రిక్వెస్ట్ వల్లే మహేష్ బాబు కూల్...   FIlmiBeat Telugu
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రూ. 1.2 కోట్లు అప్పగించిన మిథున్   
సాక్షి
కోల్‌కతా: కుంభకోణం ఆరోపణతో మూతపడిన శారదా చిట్ ఫండ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా తను అందుకున్న రూ. 1.2 కోట్లను నటుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ చక్రవర్తి మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ)కి అప్పగించారు. ఆయన లాయర్లు, ఇతర ప్రతినిధులు కోల్‌కతాలోని ఈడీ దర్యాప్తు కార్యాలయానికి వెళ్లి రూ. 1.2 కోట్ల డిమాండ్ డ్రాఫ్టును ...

శారదా స్కాంలో రూ.1.19 కోట్లు చెల్లించిన మిథున్‌ చక్రవర్తి   Vaartha
1.2 కోట్ల తిరిగి చెల్లించిన 'గోపాల గోపాల ' న‌టుడు   ప్రజాశక్తి
శారదా చిట్స్ కుంభకోణం కేసు   Andhrabhoomi
Namasthe Telangana   
వెబ్ దునియా   
Oneindia Telugu   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఛార్మి-పూరీ క్లోజ్‌గా... చిరు సినిమాపై కామెంట్... ఛార్మి ఓవరాక్షన్‌కు బ్రేక్‌ ...   
వెబ్ దునియా
నటి ఛార్మి ఇటీవలే జ్యోతిలక్ష్మి సినిమా ప్రమోషన్‌లో పూరీ కార్యాలయంలో సొంత ఆఫీసులా బిహేవ్‌ చేసింది. అక్కడి స్టాఫ్‌ను స్వంత మనుషుల్లా పిలిస్తూ అది చేయండి... ఇది ఇలా చేయండని సలహాలు ఇచ్చింది. దీంతో పూరీ ఈమెకు పూర్తి స్వాతంత్య్రాన్ని ఇచ్చాడని తెలిసింది. అందుకు తగినట్లుగానే నితిన్‌ సినిమా ఆగిపోవడంలో చార్మి ప్రమేయం వుందని వార్త ...

ఛార్మి సారీ చెప్పింది...   ఆంధ్రజ్యోతి
ఛార్మి-పూరి విషయమై తీవ్రంగా వర్మ ఖండన   FIlmiBeat Telugu
చార్మిపై కేసు   Kandireega
Palli Batani   
Neti Cinema   
అన్ని 29 వార్తల కథనాలు »   


సాక్షి
   
తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడిగా రామ్మోహనరావు   
సాక్షి
'ది తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్' అధ్యక్షుడిగా మల్టీ డైమన్షన్ సంస్థ అధినేత పి. రామ్మోహనరావు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. రెండేళ్ల పాటు ఈ పదవీ కాలం కొనసాగుతుంది. టాగ్లు: Telangana, President, rammohanaravu, తెలంగాణ, అధ్యక్షుడి, రామ్మోహనరావు. మరిన్ని వార్తలు. తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడిగా రామ్మోహనరావు · సరేనంది.
తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ అధ్యక్షునిగా రామ్మోహనరావు   ఆంధ్రజ్యోతి
టిఎఫ్ సిసి అధ్యక్షుడిగా పి. రామ్మోహనరావు   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 7 వార్తల కథనాలు »   


Palli Batani
   
మంచు విష్ణు డైన‌మైట్ రిలీజ్ డేట్ ఫిక్స్   
Palli Batani
మంచు విష్ణు హీరోగా, నిర్మాతగా డిఫరెంట్ చిత్రాల్లో నటిస్తూ, నిర్మిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ప్రతి సినిమాలో డిఫరెంట్ లుక్, స్టయిల్ తో ఆకట్టుకున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రస్తుతం దేవాకట్టా దర్శకత్వంలో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ 'డైన‌మైట్' సినిమాని రూపొందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జులై 3న ఈ ...

బాహుబలికి ముందే 'డైనమైట్' పేల్చేందుకు ప్లాన్   FIlmiBeat Telugu
సన్నాహాల్లో 'డైనమైట్‌'   ప్రజాశక్తి
'డైనమైట్‌' డేట్‌ ఫిక్సయ్యింది   ఆంధ్రజ్యోతి

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
బండ్ల గణేష్ పై చీటింగ్ కేసు పెట్టిన హీరో   
సాక్షి
హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. ఆయనపై చీటింగ్ కేసుతో పాటు చెక్ బౌన్స్ కేసు నమోదు అయింది. 'నీ జతగా నేనుండాలి' సినిమా వివాదంపై బండ్ల గణేష్ లీగల్ నోటీసులు అందుకున్నారు. వైకింగ్ మీడియా సంస్థ బండ్ల గణేష్ కు నోటీసులు పంపింది. హీరో సచిన్ జోషి...వైకింగ్ మీడియా సంస్థకు డైరెక్టర్ గా ...

బండ్ల గణేష్‌పై చీటింగ్ కేసు పెట్టిన హీరో   FIlmiBeat Telugu
మరో వివాదంలో చిక్కకున్న నిర్మాత బండ్ల గణేష్.. కేసు పెట్టిన హీరో..   Teluguwishesh
గబ్బర్‌సింగ్ నిర్మాతపై చీటింగ్ కేసు.. చిక్కుల్లో బండ్ల గణేష్   TELUGU24NEWS

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
సోద‌రుడిని హీరోగా ప‌రిచ‌యం చేయ‌నున్న లారెన్స్   
ప్రజాశక్తి
హైద‌రాబాద్: గ‌ంగ విజ‌యం సాదించిన లారెన్స్ ఇప్పు‌డు త‌న సోదరుడు ఎల్విన్‌‌ను హీరో పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. కాంచన-2 చిత్రంలో ఎల్విన్ ఓ పాటలో కనిపించాడు కూడా. ఇప్పుడు తన సోదరుడ్ని హీరోని చేస్తూ స్వీయ నిర్మాణంలో ఒక సినిమా తీసేందుకు లారెన్స్‌ సన్నాహాలు ప్రారంభించారు. ప్రస్తుతం ఎల్విన్‌కు సరిపోయే మంచి కథ కోసం లారెన్స్ ...

హీరోగా లారెన్స్ సోదరుడు..   ఆంధ్రజ్యోతి
హీరోగా లారెన్స్ తమ్ముడు   సాక్షి
సోదరుడిని హీరోగా పరిచయం చేస్తున్న రాఘవ లారెన్స్ (ఫోటో)   FIlmiBeat Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言