ఆంధ్రజ్యోతి
వన్డే సమరానికి సిద్ధం
ప్రజాశక్తి
మిర్‌పూర్ : భారత-బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య నేడు వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వన్డే గురువారం నాడు జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యహ్నం 2:30 గం.లకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ సిరీస్‌లో మొత్తం మూడు వన్డేలు ఉంటాయి. బంగ్లాదేశ్‌లో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ సిరీస్‌లో ప్రతి మ్యాచ్‌కు ఒక రిజర్వ్‌డే ...
'బంగ్లా ను ఓడించడం అంత ఈజీ కాదు'సాక్షి
బోణీ కొడతారా?ఆంధ్రజ్యోతి
భారత్-బంగ్లా వన్డే సిరిస్: పూర్తి సమాచారంthatsCricket Telugu
వెబ్ దునియా
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 15 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
మిర్‌పూర్ : భారత-బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య నేడు వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వన్డే గురువారం నాడు జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యహ్నం 2:30 గం.లకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ సిరీస్‌లో మొత్తం మూడు వన్డేలు ఉంటాయి. బంగ్లాదేశ్‌లో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ సిరీస్‌లో ప్రతి మ్యాచ్‌కు ఒక రిజర్వ్‌డే ...
'బంగ్లా ను ఓడించడం అంత ఈజీ కాదు'
బోణీ కొడతారా?
భారత్-బంగ్లా వన్డే సిరిస్: పూర్తి సమాచారం
వెబ్ దునియా
ఇన్నేళ్లు ఉన్న దరిద్రం ఒక్కసారిగా పోదు.. అందరూ నడుంబిగించాలి: కేసీఆర్
వెబ్ దునియా
హైదరాబాద్ నగరాన్ని క్లీన్ సిటీ చేయాలని, నెల రోజుల్లో సిటీ అంతటా సుమారు 2వేల 5 వందల మున్సిపల్ ఆటోలు చెత్త సేకరించేందుకు తిరుగుతాయని, మహిళలంతా చెత్తను ఆ వాహనాల్లో వేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు. అయితే ఇన్నేళ్లు ఉన్న దరిద్రం ఒక్కసారిగా పోదని మనమంతా కృషి చేస్తే త్వరలోనే నగరం పరిశుభ్రంగా మారుతుందని తెలిపారు. అందరం కలిసి ...
మహిళలు నడుం బిగిస్తేనే నగరం పరిశుభ్రం: సీఎంNamasthe Telangana
అందరం కృషి చేస్తే నగరం పరిశుభ్రం : కేసీఆర్Andhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హైదరాబాద్ నగరాన్ని క్లీన్ సిటీ చేయాలని, నెల రోజుల్లో సిటీ అంతటా సుమారు 2వేల 5 వందల మున్సిపల్ ఆటోలు చెత్త సేకరించేందుకు తిరుగుతాయని, మహిళలంతా చెత్తను ఆ వాహనాల్లో వేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు. అయితే ఇన్నేళ్లు ఉన్న దరిద్రం ఒక్కసారిగా పోదని మనమంతా కృషి చేస్తే త్వరలోనే నగరం పరిశుభ్రంగా మారుతుందని తెలిపారు. అందరం కలిసి ...
మహిళలు నడుం బిగిస్తేనే నగరం పరిశుభ్రం: సీఎం
అందరం కృషి చేస్తే నగరం పరిశుభ్రం : కేసీఆర్
సాక్షి
'ఇద్దరు సీఎంలపై సీబీఐ విచారణ చేపట్టాలి'
సాక్షి
కరీంనగర్(రాయికల్): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని శాసనసభ ఉప ప్రతిపక్షనేత జీవన్‌రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ జిల్లా రాయికల్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల మధ్య పంచాయితీ పెట్టేలా వ్యవహరిస్తున్నారన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అయిన తలసాని ...
ఇద్దరు సిఎంలు ఇద్దరే.. వీరికి తోడు గవర్నర్ పంచాయితీ పెడుతున్నారు : జీవన్ రెడ్డివెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
కరీంనగర్(రాయికల్): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని శాసనసభ ఉప ప్రతిపక్షనేత జీవన్‌రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ జిల్లా రాయికల్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల మధ్య పంచాయితీ పెట్టేలా వ్యవహరిస్తున్నారన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అయిన తలసాని ...
ఇద్దరు సిఎంలు ఇద్దరే.. వీరికి తోడు గవర్నర్ పంచాయితీ పెడుతున్నారు : జీవన్ రెడ్డి
ఆంధ్రజ్యోతి
ఆ విషయంలో నన్ను ... భారత్ ఫ్యాన్స్ క్షమించరు
ఆంధ్రజ్యోతి
సిడ్నీ: భారత క్రికెట్ అభిమానులు ఓ విషయంలో ఇప్పటికీ తనపై ఆగ్రహంతో ఉన్నారని ఆస్ర్టేలియా మాజీ పేసర్ మెక్‌గ్రాత్ అన్నాడు. 2003 వరల్డ్‌కప్ ఫైనల్లో సచిన్ టెండూల్కర్‌ను అవుట్ చేయడంతో తనను ఆ దేశ ఫ్యాన్స్ ఎన్న టికీ క్షమించరన్నాడు. ఆమ్యాచ్‌లో ఆసీస్ 359/2 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఓపెనర్ సచిన్ (4) ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే మెక్‌గ్రాత్‌కు ...
భారతీయులు నన్ను క్షమించరుప్రజాశక్తి

భారతీయులు నన్ను క్షమించరు
వెబ్ దునియా
డే-నైట్ టెస్టులకు గులాబీ బంతులు సిద్ధం: కూకబురా
Oneindia Telugu
మెల్బోర్న్: ఆస్టేలియాలో నవంబర్‌లో ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టనున్న డే/నైట్ టెస్టు మ్యాచ్ కోసం గులాబీ రంగు బంతులు (పింక్ బాల్స్) సిద్ధంగా ఉన్నాయని క్రికెట్ బాల్స్ తయారీ సంస్ధ కూకబురా చెప్పింది. ఈ ఏడాది నవంబర్‌లో న్యూజిలాండ్‌తో డే/నైట్ టెస్టు మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్టేలియా సన్నాహాలు చేస్తోంది. అడిలైడ్, బ్రిస్బేన్, హోబర్ట్‌ల్లో ...
క్రికెట్ మ్యాచ్‌ల్లో పింక్ బాల్స్: కివీస్-ఆసీస్ సిరీస్‌లో పింక్ బాల్స్.. కూకబురావెబ్ దునియా
డే/నైట్ టెస్టులకు పింక్ బాల్స్ రెడీఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
మెల్బోర్న్: ఆస్టేలియాలో నవంబర్‌లో ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టనున్న డే/నైట్ టెస్టు మ్యాచ్ కోసం గులాబీ రంగు బంతులు (పింక్ బాల్స్) సిద్ధంగా ఉన్నాయని క్రికెట్ బాల్స్ తయారీ సంస్ధ కూకబురా చెప్పింది. ఈ ఏడాది నవంబర్‌లో న్యూజిలాండ్‌తో డే/నైట్ టెస్టు మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్టేలియా సన్నాహాలు చేస్తోంది. అడిలైడ్, బ్రిస్బేన్, హోబర్ట్‌ల్లో ...
క్రికెట్ మ్యాచ్‌ల్లో పింక్ బాల్స్: కివీస్-ఆసీస్ సిరీస్‌లో పింక్ బాల్స్.. కూకబురా
డే/నైట్ టెస్టులకు పింక్ బాల్స్ రెడీ
Oneindia Telugu
టెస్టు క్రికెట్‌లో అశ్విన్ మెరుగయ్యాడు: కెప్టెన్ ధోని
Oneindia Telugu
ఢాకా: గడచిన నాలుగేళ్లుగా కెప్టెన్ ధోని ఇద్దరు స్పిన్నర్లపై ఆధారపడ్డాడు. ఒకరు ఆఫ్ స్ఫిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కాగా, మరొకరు లెఫ్టార్మ్ స్ఫిన్నర్ రవీంద్ర జడేజా. బంగ్లాదేశ్‌తో రేపటి నుంచి వన్డే సిరిస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మిర్‌పుర్‌లో ధోని విలేకరులతో మాట్లాడాడు. ముందుగా అశ్విన్ గురించి ధోని మాట్లాడుతూ అతనెంతో (అశ్విన్) ...
రవిచంద్రన్ అశ్విన్, జడేజాలపై ధోనీ ప్రశంసలు.. ఉరకలేస్తున్నారని..?వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఢాకా: గడచిన నాలుగేళ్లుగా కెప్టెన్ ధోని ఇద్దరు స్పిన్నర్లపై ఆధారపడ్డాడు. ఒకరు ఆఫ్ స్ఫిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కాగా, మరొకరు లెఫ్టార్మ్ స్ఫిన్నర్ రవీంద్ర జడేజా. బంగ్లాదేశ్‌తో రేపటి నుంచి వన్డే సిరిస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మిర్‌పుర్‌లో ధోని విలేకరులతో మాట్లాడాడు. ముందుగా అశ్విన్ గురించి ధోని మాట్లాడుతూ అతనెంతో (అశ్విన్) ...
రవిచంద్రన్ అశ్విన్, జడేజాలపై ధోనీ ప్రశంసలు.. ఉరకలేస్తున్నారని..?
వెబ్ దునియా
స్పాట్ ఫిక్సింగ్ చేశానని ఒప్పేసుకున్న సల్మాన్ భట్: పీసీబీ క్లియర్స్
వెబ్ దునియా
పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు అధికారికంగా ఒప్పేసుకున్నాడని పీసీబీ స్పష్టం చేసింది. ఈ మేరకు సల్మాన్ భట్ స్టేట్ మెంట్ పేపర్స్‌పై సంతకాలు చేశాడని పీసీబీ వెల్లడించింది. 2010లో ఇంగ్లాండుతో లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్టులో తాను స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి నోబాల్స్ వేశానని, ఫిక్సింగ్‌లో ...
ఔను, స్పాట్‌ఫిక్సింగ్‌కు పాల్పడ్డా: ఒప్పుకున్న సల్మాన్thatsCricket Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు అధికారికంగా ఒప్పేసుకున్నాడని పీసీబీ స్పష్టం చేసింది. ఈ మేరకు సల్మాన్ భట్ స్టేట్ మెంట్ పేపర్స్‌పై సంతకాలు చేశాడని పీసీబీ వెల్లడించింది. 2010లో ఇంగ్లాండుతో లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్టులో తాను స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి నోబాల్స్ వేశానని, ఫిక్సింగ్‌లో ...
ఔను, స్పాట్‌ఫిక్సింగ్‌కు పాల్పడ్డా: ఒప్పుకున్న సల్మాన్
పేదల భూములే కావాలా?
సాక్షి
కదిరి : రెవెన్యూ అధికారుల సహకారంతో అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తమ భూముల కబ్జాకు యత్నిస్తున్నాడని, ఆయనకు పేదల భూములే కావాల్సి వచ్చాయా? అని కుటాగుళ్లకు చెందిన కొందరు బాధితులు మండిపడ్డారు. ఆ గ్రామం వద్ద జాతీయ రహదారిపై బుధవారం వారు గంట పాటు రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. బాధితులు ...
ఇంకా మరిన్ని »

మళ్లీ పవార్‌కే పట్టం
ఆంధ్రజ్యోతి
ముంబై: ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) ఎన్నిక ల్లో మరోసారి ఎన్సీపీ సుప్రీ మ్ శరద్ పవార్ హవా కొనసాగింది. బుధవారం జరిగిన పోలింగ్‌లో ప్రత్యర్థి వి జయ్ పాటిల్‌పై పవార్ 34 ఓట్లతో విజయం సాధించి ఎంసీఏ అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికయ్యాడు. పవార్‌కు 176 ఓట్లురాగా, పాటిల్‌కు 142 ఓట్లు దక్కాయి. కార్య దర్శి పదవులు తప్ప ఆఫీస్ బేరర్ల పదవులన్నీ పవార్-బాల్ ...
పవార్‌కే 'పవర్'సాక్షి
శరద్ పవార్ సచిన్‌లా గౌరవంగా తప్పుకుంటే మంచిది: ఉద్ధవ్ ఠాక్రేవెబ్ దునియా
నేడు ఎంసిఏ ఎన్నికలుAndhrabhoomi
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ముంబై: ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) ఎన్నిక ల్లో మరోసారి ఎన్సీపీ సుప్రీ మ్ శరద్ పవార్ హవా కొనసాగింది. బుధవారం జరిగిన పోలింగ్‌లో ప్రత్యర్థి వి జయ్ పాటిల్‌పై పవార్ 34 ఓట్లతో విజయం సాధించి ఎంసీఏ అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికయ్యాడు. పవార్‌కు 176 ఓట్లురాగా, పాటిల్‌కు 142 ఓట్లు దక్కాయి. కార్య దర్శి పదవులు తప్ప ఆఫీస్ బేరర్ల పదవులన్నీ పవార్-బాల్ ...
పవార్‌కే 'పవర్'
శరద్ పవార్ సచిన్‌లా గౌరవంగా తప్పుకుంటే మంచిది: ఉద్ధవ్ ఠాక్రే
నేడు ఎంసిఏ ఎన్నికలు
సాక్షి
కారులో మహిళ మృతదేహం
సాక్షి
సనత్‌నగర్: పాడైపోయిన కారులో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది... తలపై గాయాలుండటంతో ఆమె హత్యకు గురైనట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. మృతురాలి భర్త పరారీలో ఉండటంతో అతడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బేగంపేట ఠాణా పరిధిలో మంగళవారం ఈ దారుణం వెలుగు చూసింది. ఇన్‌స్పెక్టర్ బస్వారెడ్డి కథనం ప్రకారం... ప్రకాశ్‌నగర్‌లోని ...
ఇండికా కారులో మహిళ మృతదేహం, ఆమె ఎవరు?Oneindia Telugu
హైదరాబాద్: ఇండికా కారులో మహిళ మృతదేహం లభ్యంఆంధ్రజ్యోతి
కారులో మహిళ మృతదేహం లభ్యంAndhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
సనత్‌నగర్: పాడైపోయిన కారులో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది... తలపై గాయాలుండటంతో ఆమె హత్యకు గురైనట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. మృతురాలి భర్త పరారీలో ఉండటంతో అతడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బేగంపేట ఠాణా పరిధిలో మంగళవారం ఈ దారుణం వెలుగు చూసింది. ఇన్‌స్పెక్టర్ బస్వారెడ్డి కథనం ప్రకారం... ప్రకాశ్‌నగర్‌లోని ...
ఇండికా కారులో మహిళ మృతదేహం, ఆమె ఎవరు?
హైదరాబాద్: ఇండికా కారులో మహిళ మృతదేహం లభ్యం
కారులో మహిళ మృతదేహం లభ్యం
沒有留言:
張貼留言