Oneindia Telugu
రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు బాబుకు చిక్కు! అందువల్లే వెళ్లలేదు
Oneindia Telugu
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం నాడు హైదరాబాద్ వచ్చిన సమయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఉన్నారు. అయితే, రాష్ట్రపతిని స్వాగతించేందుకు చంద్రబాబు నిబంధనలు అడ్డుగా నిలిచాయి. ఏపీ పాలకులు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుండి పాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం ...
పాపం... చంద్రబాబు రాష్ట్రపతికి స్వాగతం పలకలేక... సచివాలయానికే పరిమితంవెబ్ దునియా
రాష్ట్రపతికి ఘనస్వాగతంసాక్షి
రాష్ట్రపతికి తిరుపతిలో చంద్రబాబు స్వాగతంతెలుగువన్
ఆంధ్రజ్యోతి
Namasthe Telangana
అన్ని 32 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం నాడు హైదరాబాద్ వచ్చిన సమయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఉన్నారు. అయితే, రాష్ట్రపతిని స్వాగతించేందుకు చంద్రబాబు నిబంధనలు అడ్డుగా నిలిచాయి. ఏపీ పాలకులు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుండి పాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం ...
పాపం... చంద్రబాబు రాష్ట్రపతికి స్వాగతం పలకలేక... సచివాలయానికే పరిమితం
రాష్ట్రపతికి ఘనస్వాగతం
రాష్ట్రపతికి తిరుపతిలో చంద్రబాబు స్వాగతం
వెబ్ దునియా
రేవంత్ బెయిలుపై నేడే నిర్ణయం
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): ముడుపుల కేసులో టీ-టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి బెయిల్ వస్తుందా? లేక... ఆయన మరికొన్ని రోజులు జైలులోనే గడపాల్సి వస్తుందా? ఈ ప్రశ్నలకు మంగళవారం సమాధానం తెలియనుంది. రేవంత్‌తోపాటు మిగిలిన ఇద్దరు నిందితులు సెబాస్టియన్, ఉదయసింహ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై మంగళవారం హైకోర్టు తన నిర్ణయం ...
రిమాండ్ పొడిగింపుAndhrabhoomi
రేవంత్ కు చుక్కెదురుప్రజాశక్తి
జులై 13 వరకూ రేవంత్ రెడ్డికి రిమాండ్ పొడిగింపుసాక్షి
Oneindia Telugu
వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 17 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): ముడుపుల కేసులో టీ-టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి బెయిల్ వస్తుందా? లేక... ఆయన మరికొన్ని రోజులు జైలులోనే గడపాల్సి వస్తుందా? ఈ ప్రశ్నలకు మంగళవారం సమాధానం తెలియనుంది. రేవంత్‌తోపాటు మిగిలిన ఇద్దరు నిందితులు సెబాస్టియన్, ఉదయసింహ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై మంగళవారం హైకోర్టు తన నిర్ణయం ...
రిమాండ్ పొడిగింపు
రేవంత్ కు చుక్కెదురు
జులై 13 వరకూ రేవంత్ రెడ్డికి రిమాండ్ పొడిగింపు
ఆంధ్రజ్యోతి
క్వాష్ పిటిషన్‌పై స్టీఫెన్‌ది కోర్టు ధిక్కారం చర్యలకు హైకోర్టు ఆదేశం
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): 'నాపై నమోదైన కేసు కొట్టివేయండి. ఎఫ్‌ఐఆర్ నుంచి నా పేరు తొలగించండి' అంటూ ముడుపుల కేసులో నిందితుడు మత్తయ్య దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ బాధ్యతల నుంచి తప్పుకునేది లేదని హైకోర్టు జడ్జి జస్టిస్ బి.శివశంకర్ రావు స్పష్టం చేశారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ దాఖలు చేసిన రెక్యూజల్ పిటిషన్‌ను ...
స్టీఫెన్‌సన్‌ది తప్పుడు అఫిడవిట్Andhrabhoomi
స్టీఫెన్‌పై కోర్టు ధిక్కార కేసుప్రజాశక్తి
మత్తయ్య పిటిషన్ విచారణ నుంచి తప్పుకోనుNamasthe Telangana
Oneindia Telugu
సాక్షి
వెబ్ దునియా
అన్ని 24 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): 'నాపై నమోదైన కేసు కొట్టివేయండి. ఎఫ్‌ఐఆర్ నుంచి నా పేరు తొలగించండి' అంటూ ముడుపుల కేసులో నిందితుడు మత్తయ్య దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ బాధ్యతల నుంచి తప్పుకునేది లేదని హైకోర్టు జడ్జి జస్టిస్ బి.శివశంకర్ రావు స్పష్టం చేశారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ దాఖలు చేసిన రెక్యూజల్ పిటిషన్‌ను ...
స్టీఫెన్‌సన్‌ది తప్పుడు అఫిడవిట్
స్టీఫెన్‌పై కోర్టు ధిక్కార కేసు
మత్తయ్య పిటిషన్ విచారణ నుంచి తప్పుకోను
Oneindia Telugu
ట్విస్ట్, అమల్లోనే సెక్షన్ 8!: కేంద్రంకాదు గవర్నర్ నిర్ణయమే
Oneindia Telugu
దరాబాద్: సీమాంధ్రుల రక్షణార్థం హైదరాబాదులో సెక్షన్ 8 కావాలని ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తుండగా, తెలంగాణ ప్రాంత నేతలు ససేమీరా అంటున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకుల నుండి సాధారణ వ్యక్తి వరకు సెక్షన్ 8 పైన చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సెక్షన్ 8 పైన తికమక కనిపిస్తోంది. సెక్షన్ 8 అమలు చేయాలని ఏపీ టీడీపీ, అవసరం లేదని టీఆర్ఎస్, తెలంగాణ ...
సెక్షన్ 8 అమలుపై పిటిషన్ కొట్టివేతసాక్షి
8 అధికారం గవర్నర్దేప్రజాశక్తి
సెక్షన్-8 అమలులో ఉన్నట్టే... కేంద్రం ఆదేశాలు అక్కర్లేదు...హైకోర్టు స్పష్టీకరణఆంధ్రజ్యోతి
Telugu Times (పత్రికా ప్రకటన)
Namasthe Telangana
News Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
దరాబాద్: సీమాంధ్రుల రక్షణార్థం హైదరాబాదులో సెక్షన్ 8 కావాలని ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తుండగా, తెలంగాణ ప్రాంత నేతలు ససేమీరా అంటున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకుల నుండి సాధారణ వ్యక్తి వరకు సెక్షన్ 8 పైన చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సెక్షన్ 8 పైన తికమక కనిపిస్తోంది. సెక్షన్ 8 అమలు చేయాలని ఏపీ టీడీపీ, అవసరం లేదని టీఆర్ఎస్, తెలంగాణ ...
సెక్షన్ 8 అమలుపై పిటిషన్ కొట్టివేత
8 అధికారం గవర్నర్‌దే
సెక్షన్-8 అమలులో ఉన్నట్టే... కేంద్రం ఆదేశాలు అక్కర్లేదు...హైకోర్టు స్పష్టీకరణ
వెబ్ దునియా
ట్విట్టర్‌లో పోస్టులు చేస్తే డబ్బులు వస్తాయనే... పవన్ ట్వీట్స్‌పై వైకాపా విమర్శ..
వెబ్ దునియా
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలపై వైకాపా నేతలు తీవ్ర విమర్శలు చేశారు. మరో రెండు వారాల్లో మీడియా ముందుకు వస్తా, తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపుతున్న ఓటుకు నోటు కేసు, తెలంగాణలో సెక్షన్- 8, ఆంధ్రాకు ప్రత్యేక హోదా వంటి అంశాలను గురించి తన అభిప్రాయాలను తెలుపుతానని పవన్ ట్వీట్స్ చేసిన విషయం తెలిసిందే.
కొత్తదారి: పవన్ కళ్యాణ్‌పై జగన్ పార్టీ వ్యంగ్యాస్త్రంOneindia Telugu
'ఓటుకు కోట్లు' పై రెండు రోజుల్లో స్పందిస్తాసాక్షి
త్వరలో నా అభిప్రాయం వెల్లడిస్తా తెలుగు రాష్ర్టాల పరిణామాలపై ట్విట్టర్లో పవన్ఆంధ్రజ్యోతి
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలపై వైకాపా నేతలు తీవ్ర విమర్శలు చేశారు. మరో రెండు వారాల్లో మీడియా ముందుకు వస్తా, తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపుతున్న ఓటుకు నోటు కేసు, తెలంగాణలో సెక్షన్- 8, ఆంధ్రాకు ప్రత్యేక హోదా వంటి అంశాలను గురించి తన అభిప్రాయాలను తెలుపుతానని పవన్ ట్వీట్స్ చేసిన విషయం తెలిసిందే.
కొత్తదారి: పవన్ కళ్యాణ్‌పై జగన్ పార్టీ వ్యంగ్యాస్త్రం
'ఓటుకు కోట్లు' పై రెండు రోజుల్లో స్పందిస్తా
త్వరలో నా అభిప్రాయం వెల్లడిస్తా తెలుగు రాష్ర్టాల పరిణామాలపై ట్విట్టర్లో పవన్
ఆంధ్రజ్యోతి
చంద్రబాబుతో టీ టీడీపీ నేతలు భేటీ... ఓటుకు నోటు కేసుపై చర్చ...
వెబ్ దునియా
ఓటుకు నోటు కేసుతో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో నెలకొన్న పరిణామాలపై చర్చలు జరిపేందుకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రితో, తెలంగాణ టీడీపీ నేతలు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని బాబు నివాసంలో ఆయన్ను నేతలు కలిశారు. చంద్రబాబును కలిసిన వారిలో ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు ఉన్నారు. ఈ సమయంలో ఓటుకు నోటు ...
చంద్రబాబుతో టీ.టీడీపీ నేతల భేటీఆంధ్రజ్యోతి
టి-టిడిపి నేతలతో బాబు భేటీAndhrabhoomi
చంద్రబాబును కలిసిన తెలంగాణ టీడీపీ నేతలుNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఓటుకు నోటు కేసుతో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో నెలకొన్న పరిణామాలపై చర్చలు జరిపేందుకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రితో, తెలంగాణ టీడీపీ నేతలు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని బాబు నివాసంలో ఆయన్ను నేతలు కలిశారు. చంద్రబాబును కలిసిన వారిలో ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు ఉన్నారు. ఈ సమయంలో ఓటుకు నోటు ...
చంద్రబాబుతో టీ.టీడీపీ నేతల భేటీ
టి-టిడిపి నేతలతో బాబు భేటీ
చంద్రబాబును కలిసిన తెలంగాణ టీడీపీ నేతలు
Andhrabhoomi
వేములపల్లిలో మూడేళ్ల బాలిక హత్య
సాక్షి
కృష్ణా (కంచికచర్ల) : కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం వేములపల్లిలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. వేములపల్లి గ్రామానికి చెందిన ఉప్పెల్లి నాగేశ్వరరావు మూడవ కుమార్తె కోటేశ్వరి(3)ని.. గ్రామ పరిసర పొలాల్లో గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు. సంఘటనాస్థలంలో మద్యం సీసాలు కనుగొన్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ...
రేప్ చేసి.. చంపేశారుAndhrabhoomi
మూడేళ్ల చిన్నారి దారుణ హత్యప్రజాశక్తి
ముళ్లపొదల్లో మూడేళ్ల పాప మృతదేహం...హత్యగా అనుమానంఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
కృష్ణా (కంచికచర్ల) : కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం వేములపల్లిలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. వేములపల్లి గ్రామానికి చెందిన ఉప్పెల్లి నాగేశ్వరరావు మూడవ కుమార్తె కోటేశ్వరి(3)ని.. గ్రామ పరిసర పొలాల్లో గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు. సంఘటనాస్థలంలో మద్యం సీసాలు కనుగొన్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ...
రేప్ చేసి.. చంపేశారు
మూడేళ్ల చిన్నారి దారుణ హత్య
ముళ్లపొదల్లో మూడేళ్ల పాప మృతదేహం...హత్యగా అనుమానం
Oneindia Telugu
హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు: 7గురి అరెస్ట్, 3కార్లు సీజ్
Oneindia Telugu
హైదరాబాద్: నగరంలో హైటెక్ పద్ధతుల్లో నడిపే వ్యభిచార గృహాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి ఏడుగురు నిర్వాహకులను అరెస్టు చేశారు. వెస్ట్‌జోన్ పరిధిలో జరిపిన దాడుల్లో ఏడుగుర్ని అరెస్టు చేశారు. ఈ మేరకు వివరాలను పోలీసులు మీడియాకు తెలిపారు. ఎనిమిదేళ్లుగా జంట నగరాలలో వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్న గాంధీనగర్ ఎస్‌బీఐ కాలనీకి ...
వాట్స్ యాప్ ద్వారా హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచారం గుట్టురట్టువెబ్ దునియా
హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టుసాక్షి
హైఫై వ్యభిచారంపై టాస్క్‌ఫోర్స్ దాడులుNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: నగరంలో హైటెక్ పద్ధతుల్లో నడిపే వ్యభిచార గృహాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి ఏడుగురు నిర్వాహకులను అరెస్టు చేశారు. వెస్ట్‌జోన్ పరిధిలో జరిపిన దాడుల్లో ఏడుగుర్ని అరెస్టు చేశారు. ఈ మేరకు వివరాలను పోలీసులు మీడియాకు తెలిపారు. ఎనిమిదేళ్లుగా జంట నగరాలలో వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్న గాంధీనగర్ ఎస్‌బీఐ కాలనీకి ...
వాట్స్ యాప్ ద్వారా హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు
హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు
హైఫై వ్యభిచారంపై టాస్క్‌ఫోర్స్ దాడులు
Oneindia Telugu
పూనకాలతో ఊగిపోయిన కస్తుర్బా పాఠశాల విద్యార్థినులు: పోలీసుల విచారణ
Oneindia Telugu
వరంగల్: జిల్లాలోని ఏటూరునాగారం కస్తుర్బా పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు, ఓ వర్కర్ పూనకాలతో ఊగిపోయారు. పాఠశాల మొత్తం కేకలు వేసుకుంటూ తిరిగారు. దీంతో మరికొందరు వర్కర్లు మిగితా విద్యార్థులను గదిలో బంధించి పూజలు చేయడం మొదలు పెట్టారు. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు, మీడియా ప్రతినిధులు అక్కడకు చేరుకున్నారు. పూనకంతో ...
ఏటూరునాగారం కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో దెయ్యాల కలకలంఆంధ్రజ్యోతి
బడిలో దెయ్యం.. మాస్ హిస్టీరియాతో ఊగిపోయిన స్టూడెంట్స్.. పోలీసుల రాకతో..?వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
వరంగల్: జిల్లాలోని ఏటూరునాగారం కస్తుర్బా పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు, ఓ వర్కర్ పూనకాలతో ఊగిపోయారు. పాఠశాల మొత్తం కేకలు వేసుకుంటూ తిరిగారు. దీంతో మరికొందరు వర్కర్లు మిగితా విద్యార్థులను గదిలో బంధించి పూజలు చేయడం మొదలు పెట్టారు. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు, మీడియా ప్రతినిధులు అక్కడకు చేరుకున్నారు. పూనకంతో ...
ఏటూరునాగారం కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో దెయ్యాల కలకలం
బడిలో దెయ్యం.. మాస్ హిస్టీరియాతో ఊగిపోయిన స్టూడెంట్స్.. పోలీసుల రాకతో..?
వెబ్ దునియా
తలసాని రాజీనామా కాపీ ఇవ్వండి
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి,హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వాణిజ్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అర్హ తపై కాంగ్రెస్ పార్టీ అవకాశమున్న అన్ని అస్త్రాలను సంధిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో 13మంది బీఎస్సీ ఎమ్మెల్యేలను కోర్టు అనర్హుడిగా ప్రకటించిన కేసు ఆధారంగా తలసానిని అనర్హుడిగా ప్రకటించాలంటూ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇక పార్టీ ...
తలసానిని అనర్హుడిని చేయాలిNews Articles by KSR
తలసానిని బర్తరఫ్ చేయాలి... మర్రి శశిధర్ రెడ్డి : టీఎన్జీవోలు తెరాస తొత్తులు... పొన్నంవెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి,హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వాణిజ్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అర్హ తపై కాంగ్రెస్ పార్టీ అవకాశమున్న అన్ని అస్త్రాలను సంధిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో 13మంది బీఎస్సీ ఎమ్మెల్యేలను కోర్టు అనర్హుడిగా ప్రకటించిన కేసు ఆధారంగా తలసానిని అనర్హుడిగా ప్రకటించాలంటూ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇక పార్టీ ...
తలసానిని అనర్హుడిని చేయాలి
తలసానిని బర్తరఫ్ చేయాలి... మర్రి శశిధర్ రెడ్డి : టీఎన్జీవోలు తెరాస తొత్తులు... పొన్నం
沒有留言:
張貼留言