2015年6月16日 星期二

2015-06-17 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
కారులో మహిళ మృతదేహం   
సాక్షి
సనత్‌నగర్: పాడైపోయిన కారులో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది... తలపై గాయాలుండటంతో ఆమె హత్యకు గురైనట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. మృతురాలి భర్త పరారీలో ఉండటంతో అతడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బేగంపేట ఠాణా పరిధిలో మంగళవారం ఈ దారుణం వెలుగు చూసింది. ఇన్‌స్పెక్టర్ బస్వారెడ్డి కథనం ప్రకారం... ప్రకాశ్‌నగర్‌లోని ...

ఇండికా కారులో మహిళ మృతదేహం, ఆమె ఎవరు?   Oneindia Telugu
హైదరాబాద్‌: ఇండికా కారులో మహిళ మృతదేహం లభ్యం   ఆంధ్రజ్యోతి
కారులో మహిళ మృతదేహం లభ్యం   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   


జూనియర్ షూటర్లకు 9 పతకాలు   
సాక్షి
న్యూఢిల్లీ : చెక్ రిపబ్లిక్‌లో జరిగిన షూటింగ్ హోప్స్ కాంపిటీషన్‌లో 24 మందితో కూడిన భారత జూనియర్ జట్టు మెరుగైన ప్రదర్శన చూపింది. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో ఈనెల 10 నుంచి 14 వరకు జరిగిన ఈ టోర్నీలో జట్టుకు రెండు స్వర్ణాలు, ఐదు రజతాలు, రెండు కాంస్యాలు దక్కాయి. వ్యక్తిగత విభాగంలో అచల్ ప్రతాప్ గ్రేవాల్ ...

అంతర్జాతీయ షూటింగ్‌లో భారత్‌కు 8 పతకాలు   ఆంధ్రజ్యోతి
ఐఎస్‌ఎస్‌ఎఫ్ ఈవెంట్‌లో భారత్‌కు 9 పతకాలు   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
కోపా అమెరికా కప్‌: చిలీ, మెక్సికో మ్యాచ్‌ డ్రా   
ఆంధ్రజ్యోతి
శాంటియాగో: కోపా అమెరికా కప్‌ గ్రూప్‌-ఎలో మెక్సికో, చిలీ మధ్య ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌ 3-3తో డ్రాగా ముగిసింది. విడాల్‌, వోసోలు డబుల్‌తో ఆకట్టుకున్నారు. ఇదే గ్రూప్‌లో జరిగిన మరో పోరులో బొలీవియా 3-2తో ఈక్వెడార్‌ను ఓడించి సంచలనం సృష్టించింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత విదేశీగడ్డపై బొలీవియా తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో ...

భళా... బొలివియా   సాక్షి
బొలీవియా విజయం   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
బంగ్లాతో బీ కేర్‌ఫుల్..!   
ఆంధ్రజ్యోతి
అంతర్జాతీయ క్రికెట్‌లో బంగ్లాదేశ్‌ పసికూన అనేది పాత మాట..! ఇటీవలి కాలంలో ఆ జట్టు ప్రదర్శనలో ఊహకందని మార్పొచ్చింది! వన్డేల్లో అయితే బంగ్లా మరింతగా రాటుదేలింది! వరల్డ్‌కప్‌లో పటిష్ట ఇంగ్లండ్‌కు షాకిచ్చి.. తొలిసారిగా క్వార్టర్‌ఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. క్వార్టర్స్‌లోనూ భారత్‌కు ముచ్చెమటలు పట్టించింది. కానీ.
బంగ్లాదేశ్‌తో వనే్డ సిరీస్‌కు ధోనీసేన రెడీ   Andhrabhoomi
బంగ్లాతో వన్డే సిరీస్ : టీమిండియాకు బలపరీక్ష.. జట్టు కూర్పుపై ధోనీ దృష్టి   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నేడు ఎంసీఏ ఎన్నికలు   
ఆంధ్రజ్యోతి
ముంబై: ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎంసీఏ)కు జరగనున్న ఎన్నికలు రసవత్తరంగా మారాయి. పదేళ్లపాటు ఎంసీఏ అధ్యక్షుడిగా చక్రం తిప్పిన ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌కు తొలిసారిగా గట్టి పోటీ ఎదురుకానుంది. శివసేన మద్దతుతో 'క్రికెట్‌ ఫస్ట్‌' గ్రూప్‌ ప్యానెల్‌ అభ్యర్థి విజయ్‌ పాటిల్‌ సవాల్‌ విసురుతున్నాడు. బుధవారం జరగనున్న ఎంసీఏ అధ్యక్ష ఎన్నికలు పవార్‌, ...

నేడు ఎంసిఏ ఎన్నికలు   Andhrabhoomi
శరద్ పవార్ సచిన్‌లా గౌరవంగా తప్పుకుంటే మంచిది: ఉద్ధవ్ ఠాక్రే   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


బ్లిట్జ్‌లో ఆనంద్‌కు ఐదో స్థానం..!   
ఆంధ్రజ్యోతి
స్టావెంజర్‌ (నార్వే): నార్వే చెస్‌ టోర్నీకి ఆరంభంగా భావించే బ్లిట్జ్‌ ఈవెంట్‌లో భారత గ్రాండ్‌ మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ ఐదో స్థానంలో నిలిచాడు. పది మంది గ్రాండ్‌ మా స్టర్లు పాల్గొన్న ఈవెంట్‌లో ఆనంద్‌ తొలి రెండు గేమ్‌ల్లో విజయాలు నమోదు చేశాడు. కానీ వరల్డ్‌ చాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌తో జరిగిన పోరులో తొలుత పైచేయి కనబరిచిన ఆనంద్‌.. ఆ తర్వాత ...

బ్లిట్జ్ చెస్ ఈవెంట్‌లో ఆనంద్‌కు ఐదో స్థానం   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఇన్నాళ్లూ ఒక లెక్క... ఇప్పుడొక లెక్క!   
సాక్షి
సచిన్‌ను మినహాయిస్తే భారత క్రికెట్‌లో అత్యంత ఎక్కువ ఆదరణ ఉన్న క్రికెటర్ ధోని. ఆరేడు సంవత్సరాలుగా భారత క్రికెట్‌లో అతనేం చెబితే అది శాసనం. ఇన్నాళ్లూ ఇదే లెక్క. కానీ ఇప్పుడు సీన్ మారిపోతోంది. టెస్టుల నుంచి వైదొలిగిన ధోనికి గతంలో మాదిరిగా జట్టుపై పట్టు ఉండదు. అలాగే బోర్డులోనూ పెద్దలు మారిపోయారు. ఆటగాడిగా ధోని ఫామ్ పాతాళంలో ఉంది. కాబట్టి ...

సారథి ఎవరు?   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఇక సొంత భద్రత   
ప్రజాశక్తి
ఉమ్మడి రాజధానిలో తమ భద్రత తామే చూసుకునేరదుకు ఎపి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిరచిరది. దీనికోసం సొరతంగా బలగాలను సమకూర్చుకురది. ము ఖ్యమంత్రి క్యారపు కార్యాలయం, మంత్రులు, కీలక అధికా రుల భద్రత కోసం ఆరధ్రా జిల్లాల్లో పనిచేస్తున్న పోలీసు బలగాలను హైదరాబాద్‌లో మోహరిరచిరది. ఇప్పుడు ఇది కూడా కొత్త వివాదానికి కారణమవుతోరది. బలగాలు ...

ఏపీ పోలీసులపై గవర్నర్ కు టిడిజిపి ఫిర్యాదు   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


కోస్తాలో విస్తారంగా వర్షాలు!   
సాక్షి
విశాఖపట్నం: ఉపరితల ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో పాటు, నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో రానున్న 24 గంటల్లో కో స్తాంధ్రలో కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం మంగళవారం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురవవచ్చని ...


ఇంకా మరిన్ని »   


thatsCricket Telugu
   
టాప్ 10 నుంచి కోహ్లీ ఔట్: ధావన్, విజయ్‌ మెరుగు   
thatsCricket Telugu
దుబాయ్: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ టాప్ 10లో చోటు దక్కించుకోలేకపోయాడు. అదే సమయంలో మురళీ విజయ్ తన కెరీర్‌లోనే 20వ ర్యాంక్ సాధించాడు. కోహ్లీ టాప్‌-10లో చోటు కోల్పోయాడు. ఒక స్థానం దిగజారి 11వ ర్యాంక్‌కు పడిపోయాడు. అయితే టీమిండియాలో విరాట్‌దే అత్యుత్తమ ర్యాంక్‌. ఇక బంగ్లాదేశ్‌పై ఏకైక టెస్ట్‌లో భారీ సెంచరీలతో అదరగొట్టిన ...

టాప్‌-10 నుంచి కోహ్లీ అవుట్‌   ఆంధ్రజ్యోతి
టెస్టు ర్యాంకింగ్స్: స్మిత్ నెం. 1, టాప్ 10లో లేని కోహ్లీ   Oneindia Telugu
ధావన్‌, విజరు పైకి....కోహ్లి కిందికి   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言