సాక్షి
భర్తపై తప్పుడు ఫిర్యాదు.. రూ. లక్ష జరిమానా
సాక్షి
న్యూఢిల్లీ : గృహహింస చట్టం కింద తన భర్త, అత్తమామలపై తప్పుడు ఫిర్యాదు చేసినందుకు ఢిల్లీ కోర్టు ఓ మహిళకు లక్ష రూపాయల జరిమానా విధించింది. ఆమె చట్టాలను దుర్వినియోగం చేసి, వ్యక్తిగత స్వార్థం కోసం అతడి నుంచి అన్యాయంగా డబ్బు దోచుకోవాలనుకుందని కోర్టు వ్యాఖ్యానించింది. దక్షిణ ఢిల్లీకి చెందిన సదరు మహిళ ఈ మేరకు చేసిన ఫిర్యాదును ...
గృహ హింస చట్టం కింద భర్తపై తప్పుడు కేసు: రూ.లక్ష జరిమానావెబ్ దునియా
గృహహింస కేసు దుర్వినియోగంలో మహిళకు రూ. లక్ష జరిమానNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : గృహహింస చట్టం కింద తన భర్త, అత్తమామలపై తప్పుడు ఫిర్యాదు చేసినందుకు ఢిల్లీ కోర్టు ఓ మహిళకు లక్ష రూపాయల జరిమానా విధించింది. ఆమె చట్టాలను దుర్వినియోగం చేసి, వ్యక్తిగత స్వార్థం కోసం అతడి నుంచి అన్యాయంగా డబ్బు దోచుకోవాలనుకుందని కోర్టు వ్యాఖ్యానించింది. దక్షిణ ఢిల్లీకి చెందిన సదరు మహిళ ఈ మేరకు చేసిన ఫిర్యాదును ...
గృహ హింస చట్టం కింద భర్తపై తప్పుడు కేసు: రూ.లక్ష జరిమానా
గృహహింస కేసు దుర్వినియోగంలో మహిళకు రూ. లక్ష జరిమాన
సాక్షి
45వ ఏట అడుగిడిన రాహుల్
సాక్షి
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుక్రవారం 45వ ఏట అడుగుపెట్టారు. ఉదయమే సోనియాగాంధీ ఢిల్లీలోని రాహుల్ ఇంటికెళ్లి తనయుడికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 'రాహుల్‌గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని ...
బర్త్ డే విషెస్ చెప్పిన మోడీ, థ్యాంక్స్ చెప్పిన రాహుల్Oneindia Telugu
హ్యాపీ బర్త్ డే రాహుల్! థ్యాంక్యూ మోడీజీఆంధ్రజ్యోతి
రాహుల్ గాంధీకి బర్త్ డే విషెస్: నరేంద్ర మోడీకి రాహుల్ కృతజ్ఞతలువెబ్ దునియా
Namasthe Telangana
ప్రజాశక్తి
Teluguwishesh
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుక్రవారం 45వ ఏట అడుగుపెట్టారు. ఉదయమే సోనియాగాంధీ ఢిల్లీలోని రాహుల్ ఇంటికెళ్లి తనయుడికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 'రాహుల్‌గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని ...
బర్త్ డే విషెస్ చెప్పిన మోడీ, థ్యాంక్స్ చెప్పిన రాహుల్
హ్యాపీ బర్త్ డే రాహుల్! థ్యాంక్యూ మోడీజీ
రాహుల్ గాంధీకి బర్త్ డే విషెస్: నరేంద్ర మోడీకి రాహుల్ కృతజ్ఞతలు
సాక్షి
సిసోడియాకు ట్రాఫిక్ పోలీసుల జరిమానా
సాక్షి
న్యూఢిల్లీ: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కారు పరిమితికి మించి వేగంగా వెళ్లినందుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. ఈ నెల 12న ఈశాన్య జిల్లాలోని ఖజూరి ఖాస్ ప్రాంతంలో సిసోడియా కారు వేగంగా వెళ్లడాన్ని గుర్తించిన స్థానిక ట్రాఫిక్ పోలీసులు.. తర్వాత ప్రాంత పోలీసులకు సమాచారమిచ్చి కారును ఆపించారు. కారులో సిసోడియా ...
ఢిల్లీ డిప్యూటీ సీఎంకు చుక్కలు చూపించిన పోలీసులుOneindia Telugu
హై స్పీడుతో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి కారు.. రూ.400 ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీసులువెబ్ దునియా
ఢిల్లీ ఉపముఖ్యమంత్రికి రూ.400 చలానాNamasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కారు పరిమితికి మించి వేగంగా వెళ్లినందుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. ఈ నెల 12న ఈశాన్య జిల్లాలోని ఖజూరి ఖాస్ ప్రాంతంలో సిసోడియా కారు వేగంగా వెళ్లడాన్ని గుర్తించిన స్థానిక ట్రాఫిక్ పోలీసులు.. తర్వాత ప్రాంత పోలీసులకు సమాచారమిచ్చి కారును ఆపించారు. కారులో సిసోడియా ...
ఢిల్లీ డిప్యూటీ సీఎంకు చుక్కలు చూపించిన పోలీసులు
హై స్పీడుతో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి కారు.. రూ.400 ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీసులు
ఢిల్లీ ఉపముఖ్యమంత్రికి రూ.400 చలానా
Oneindia Telugu
ముంబై నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షాలు (వీడియో)
Oneindia Telugu
ముంబై: వర్షాలతో ముంబై నగరం అతలాకుతలం అయ్యింది. గురువారం రాత్రి కుండపోత వర్షం కురవడంతో ముంబై నగరం జలమయం అయ్యింది. రవాణా వ్యవస్థ దాదాపు పూర్తిగా స్థంబించింది. కార్పొరేషన్ అధికారులు ఏ ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టాలో తెలియక నానా తంటాలు పడ్డారు. గురువారం రాత్రి నుండి శుక్రవారం ఉదయం వరకు ముంబై నగరంలో ఎడతెరపి ...
ముంబై జలమయం!సాక్షి
కల్లోల ముంబై.. ఆగిన బతుకు బండిఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: వర్షాలతో ముంబై నగరం అతలాకుతలం అయ్యింది. గురువారం రాత్రి కుండపోత వర్షం కురవడంతో ముంబై నగరం జలమయం అయ్యింది. రవాణా వ్యవస్థ దాదాపు పూర్తిగా స్థంబించింది. కార్పొరేషన్ అధికారులు ఏ ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టాలో తెలియక నానా తంటాలు పడ్డారు. గురువారం రాత్రి నుండి శుక్రవారం ఉదయం వరకు ముంబై నగరంలో ఎడతెరపి ...
ముంబై జలమయం!
కల్లోల ముంబై.. ఆగిన బతుకు బండి
Oneindia Telugu
హోటల్లో చెలరేగిన మంటలు: 10 సజీవదహనం
Oneindia Telugu
లక్నో: హోటల్లో ఆకస్మికంగా మంటలు వ్యాపించి 10 మంది సజీవదహనం అయిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. అలహాబాద్‌లోని ప్రతాప్ గడ్ లోని బాబాగంజ్ ప్రాంతంలో శుక్రవారం వేకువ జామున ఈ దుర్ఘటన జరిగింది. లక్నోకు 170 కిలోమీటర్ల దూరంలో ప్రతాప్ గడ్ ఉంది. బాబాగంజ్ ప్రాంతంలో గోయెల్ హోటల్ ఉంది. గురువారం రాత్రి హోటల్ లో బస చేసినవారు ఎవరి గదులలో వారు ...
అగ్ని ప్రమాదం: 10 మంది సజీవదహనంసాక్షి
యూపీ : హోటల్‌లో అగ్నిప్రమాదం...10 మంది మృతిఆంధ్రజ్యోతి
యూపీ హోటల్‌లో అగ్నిప్రమాదం.. 13మంది మృతిAndhrabhoomi
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
లక్నో: హోటల్లో ఆకస్మికంగా మంటలు వ్యాపించి 10 మంది సజీవదహనం అయిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. అలహాబాద్‌లోని ప్రతాప్ గడ్ లోని బాబాగంజ్ ప్రాంతంలో శుక్రవారం వేకువ జామున ఈ దుర్ఘటన జరిగింది. లక్నోకు 170 కిలోమీటర్ల దూరంలో ప్రతాప్ గడ్ ఉంది. బాబాగంజ్ ప్రాంతంలో గోయెల్ హోటల్ ఉంది. గురువారం రాత్రి హోటల్ లో బస చేసినవారు ఎవరి గదులలో వారు ...
అగ్ని ప్రమాదం: 10 మంది సజీవదహనం
యూపీ : హోటల్‌లో అగ్నిప్రమాదం...10 మంది మృతి
యూపీ హోటల్‌లో అగ్నిప్రమాదం.. 13మంది మృతి
Oneindia Telugu
'మరో నెల రోజుల్లో స్మగ్లర్ గంగిరెడ్డిని భారత్‌కు అప్పగిస్తాం'
Oneindia Telugu
హైదరాబాద్: ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితుడు స్మగ్లర్ గంగిరెడ్డిని భారత్‌కు తీసుకొచ్చేందుకు ఏపీ పోలీసులు చర్యలను ముమ్మరం చేశారు. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న మారిషస్ ఉన్నతాధికారుల బృందంతో శుక్రవారం రాయలసీ ఐజీ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో గంగిరెడ్డిపై నమోదైన కేసులు, వాటి తీవ్రతను మారిషస్ అటార్నీ జనరల్‌కు ఐజీ ...
కెకె లైన్‌లో విరిగిన కొండచరియలుAndhrabhoomi
స్మగ్లర్ గంగిరెడ్డిని నెల రోజుల్లో అప్పగిస్తాం- మారిషస్!ఆంధ్రజ్యోతి
స్మగ్లర్ గంగిరెడ్డి అప్పగింతకు మారిషస్ హామీNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితుడు స్మగ్లర్ గంగిరెడ్డిని భారత్‌కు తీసుకొచ్చేందుకు ఏపీ పోలీసులు చర్యలను ముమ్మరం చేశారు. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న మారిషస్ ఉన్నతాధికారుల బృందంతో శుక్రవారం రాయలసీ ఐజీ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో గంగిరెడ్డిపై నమోదైన కేసులు, వాటి తీవ్రతను మారిషస్ అటార్నీ జనరల్‌కు ఐజీ ...
కెకె లైన్‌లో విరిగిన కొండచరియలు
స్మగ్లర్ గంగిరెడ్డిని నెల రోజుల్లో అప్పగిస్తాం- మారిషస్!
స్మగ్లర్ గంగిరెడ్డి అప్పగింతకు మారిషస్ హామీ
Oneindia Telugu
వెంకయ్యతో రహస్యంగా మాట్లాడలేదు: కేటీఆర్, 'పక్కా'గా వెళ్లండి: బాబు
Oneindia Telugu
హైదరాబాద్: కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుతో తాను రహస్యంగా చర్చలు జరపలేదని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం అన్నారు. ఆయన వెంకయ్యతో భేటీ అయిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు వ్యవహారంలో జరిగిందేమిటో ప్రపంచానికి తెలుసునని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నేతలు పని లేక ...
వెంకయ్యతో కేటీఆర్ భేటీ.. చంద్రబాబుకు చెక్ పెట్టేందుకా?వెబ్ దునియా
కేంద్రమంత్రి వెంకయ్యతో మంత్రి కేటీఆర్ భేటీఆంధ్రజ్యోతి
టీడీపీ నేతలకు పనిలేకనే విమర్శలు: కేటీఆర్Namasthe Telangana
Andhrabhoomi
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుతో తాను రహస్యంగా చర్చలు జరపలేదని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం అన్నారు. ఆయన వెంకయ్యతో భేటీ అయిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు వ్యవహారంలో జరిగిందేమిటో ప్రపంచానికి తెలుసునని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నేతలు పని లేక ...
వెంకయ్యతో కేటీఆర్ భేటీ.. చంద్రబాబుకు చెక్ పెట్టేందుకా?
కేంద్రమంత్రి వెంకయ్యతో మంత్రి కేటీఆర్ భేటీ
టీడీపీ నేతలకు పనిలేకనే విమర్శలు: కేటీఆర్
Oneindia Telugu
28న వారణాసికి మోడీ, అద్వానీ-కేజ్రీ భేటీ రద్దు
Oneindia Telugu
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 28న వారణాసికి వెళ్లనున్నారు. వారణాసి పర్యటనలో భాగంగా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ట్రామా సెంటర్‌ను మోడీ ప్రారంభించనున్నారు. అంతేకాదు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్ధాపన చేయనున్నారు. అనంతరం ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మోడీ ప్రధాని అయ్యాక తన పార్లమెంట్ నియోజకవర్గమైన ...
కేజ్రీవాల్‌తో అద్వానీ భేటీ రద్దుసాక్షి
'ఎమర్జెన్సీ' సందేశంప్రజాశక్తి
కేజ్రీవాల్‌తో సమావేశాన్ని రద్దు చేసుకున్న అద్వానీNamasthe Telangana
వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
Andhrabhoomi
అన్ని 23 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 28న వారణాసికి వెళ్లనున్నారు. వారణాసి పర్యటనలో భాగంగా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ట్రామా సెంటర్‌ను మోడీ ప్రారంభించనున్నారు. అంతేకాదు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్ధాపన చేయనున్నారు. అనంతరం ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మోడీ ప్రధాని అయ్యాక తన పార్లమెంట్ నియోజకవర్గమైన ...
కేజ్రీవాల్‌తో అద్వానీ భేటీ రద్దు
'ఎమర్జెన్సీ' సందేశం
కేజ్రీవాల్‌తో సమావేశాన్ని రద్దు చేసుకున్న అద్వానీ
Namasthe Telangana
రాజేకూ బీజేపీ అండ
Namasthe Telangana
న్యూఢిల్లీ, జూన్ 19: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్‌మోదీ వివాదంలో ఇరుక్కుపోయిన రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరారాజేకు ఎట్టకేలకు పార్టీ మద్దతు లభించింది. పత్రాలు ధ్రువీకరించకుండానే ఆమెపై విమర్శలు చేయడం తగదని ఆ పార్టీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది ప్రతిపక్షాలపై మండిపడ్డారు. పార్టీ ఆమెకు అండగా నిలుస్తుందని.. ఆమె రాజీనామా ...
మా వాళ్లు రాజీనామా చేయరు!సాక్షి
మోడీ ఇష్యూ: బాబు-కేసీఆర్ గొడవపై ప్రస్తుతానికి కేంద్రం దూరం!Oneindia Telugu
ప్రధానితో అమిత్ భేటీ.. లలిత్ వివాదంపైనే చర్చ!ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
ప్రజాశక్తి
అన్ని 27 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ, జూన్ 19: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్‌మోదీ వివాదంలో ఇరుక్కుపోయిన రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరారాజేకు ఎట్టకేలకు పార్టీ మద్దతు లభించింది. పత్రాలు ధ్రువీకరించకుండానే ఆమెపై విమర్శలు చేయడం తగదని ఆ పార్టీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది ప్రతిపక్షాలపై మండిపడ్డారు. పార్టీ ఆమెకు అండగా నిలుస్తుందని.. ఆమె రాజీనామా ...
మా వాళ్లు రాజీనామా చేయరు!
మోడీ ఇష్యూ: బాబు-కేసీఆర్ గొడవపై ప్రస్తుతానికి కేంద్రం దూరం!
ప్రధానితో అమిత్ భేటీ.. లలిత్ వివాదంపైనే చర్చ!
Oneindia Telugu
కోర్టుకు వెళ్లిన ఏనుగు
సాక్షి
హైలాకండి (అసోం): నిత్యం వ్యాజ్యదారులతో కిక్కిరిసిపోయే అసోంలోని ఒక కోర్టుకు గురువారం ఊహించని అతిథులు వచ్చారు. ఎవరనుకుంటున్నారా ? ఒక ఏనుగు, దాని పిల్ల. వాటి సంరక్షణ బాధ్యత ఎవరికి చెందాలనేదానిపై కేసు దాఖలైంది. కోర్టు హాల్లోకి వీటిని తీసుకురావడం అసాధ్యం కాబట్టి, స్వయంగా న్యాయమూర్తే కోర్టు ఆవరణలోకి వచ్చి అక్కడున్న ...
కోర్టుకు హజరైన ఏనుగులుప్రజాశక్తి
కోర్టు ముందు హాజరైన ఏనుగు, ఏనుగు పిల్లOneindia Telugu
విచారణకు కోర్టు మెట్లెక్కిన ఏనుగులు!Namasthe Telangana
Teluguwishesh
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
హైలాకండి (అసోం): నిత్యం వ్యాజ్యదారులతో కిక్కిరిసిపోయే అసోంలోని ఒక కోర్టుకు గురువారం ఊహించని అతిథులు వచ్చారు. ఎవరనుకుంటున్నారా ? ఒక ఏనుగు, దాని పిల్ల. వాటి సంరక్షణ బాధ్యత ఎవరికి చెందాలనేదానిపై కేసు దాఖలైంది. కోర్టు హాల్లోకి వీటిని తీసుకురావడం అసాధ్యం కాబట్టి, స్వయంగా న్యాయమూర్తే కోర్టు ఆవరణలోకి వచ్చి అక్కడున్న ...
కోర్టుకు హజరైన ఏనుగులు
కోర్టు ముందు హాజరైన ఏనుగు, ఏనుగు పిల్ల
విచారణకు కోర్టు మెట్లెక్కిన ఏనుగులు!
沒有留言:
張貼留言