ఆంధ్రజ్యోతి
దెయ్యంతో పిరికివాడి ప్రేమ
ఆంధ్రజ్యోతి
శ్రీ, హమీద, సమత నటీనటులుగా తెరకెక్కుతున్న చిత్రం 'సాహసం సేయరా డింభక'. తిరుమలశెట్టి కిరణ్ దర్శకుడు. హంసవాహిని టాకీస్ పతాకంపై ఎమ్.ఎస్.రెడ్డి నిర్మిస్తున్న చిత్రమిది. శ్రీవసంత్ స్వరాలందించారు. ఇటీవల హైదరాబాద్‌లో పాటల్ని విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన ...
దెయ్యంతో ప్రేమసాక్షి
పాటల పల్లకిలో 'సాహసం సేయరా డింభకా'ప్రజాశక్తి
సాహసం సేయరా డింభకా గీతావిష్కరణAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
శ్రీ, హమీద, సమత నటీనటులుగా తెరకెక్కుతున్న చిత్రం 'సాహసం సేయరా డింభక'. తిరుమలశెట్టి కిరణ్ దర్శకుడు. హంసవాహిని టాకీస్ పతాకంపై ఎమ్.ఎస్.రెడ్డి నిర్మిస్తున్న చిత్రమిది. శ్రీవసంత్ స్వరాలందించారు. ఇటీవల హైదరాబాద్‌లో పాటల్ని విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన ...
దెయ్యంతో ప్రేమ
పాటల పల్లకిలో 'సాహసం సేయరా డింభకా'
సాహసం సేయరా డింభకా గీతావిష్కరణ
ఆంధ్రజ్యోతి
క్రికెటర్ ప్రేమలో పడితే...
ఆంధ్రజ్యోతి
భారత క్రికెట్ జట్టులో ఫాస్ట్ బౌలర్‌గా రాణించిన శ్రీశాంత్ హీరోగా తెలుగుతెరకు పరిచయంకాబోతున్నారు. సానా యాదిరెడ్డి దర్శకనిర్మాతగా రూపొందించనున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకెళ్లనుంది. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సానా యాదిరెడ్డి ఈ విషయాన్ని తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ''క్రికెట్ నేపథ్యంలో సాగే మ్యూజికల్ లవ్‌స్టోరీ ...
సినిమాల్లో దూసుకుపోతున్న మాజీ క్రికెటర్... తెలుగులోకి శ్రీశాంత్ ఎంట్రీ..వెబ్ దునియా
హీరోగా మారిన క్రికెటర్!సాక్షి
హీరోగా క్రికెటర్ శ్రీశాంత్ తేరంగ్రేటంKandireega
TELUGU24NEWS
Neti Cinema
FIlmiBeat Telugu
అన్ని 13 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
భారత క్రికెట్ జట్టులో ఫాస్ట్ బౌలర్‌గా రాణించిన శ్రీశాంత్ హీరోగా తెలుగుతెరకు పరిచయంకాబోతున్నారు. సానా యాదిరెడ్డి దర్శకనిర్మాతగా రూపొందించనున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకెళ్లనుంది. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సానా యాదిరెడ్డి ఈ విషయాన్ని తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ''క్రికెట్ నేపథ్యంలో సాగే మ్యూజికల్ లవ్‌స్టోరీ ...
సినిమాల్లో దూసుకుపోతున్న మాజీ క్రికెటర్... తెలుగులోకి శ్రీశాంత్ ఎంట్రీ..
హీరోగా మారిన క్రికెటర్!
హీరోగా క్రికెటర్ శ్రీశాంత్ తేరంగ్రేటం
Oneindia Telugu
బాబుకు మ్యాంగో ఫ్రెండ్: రేవంత్ కేసులో న్యాయనిర్ణేతగా పవన్ కళ్యాణ్!
Oneindia Telugu
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన మ్యాంగో ప్రేమ కనబరుస్తున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చెందిన దినపత్రిక నమస్తే తెలంగాణ వ్యాఖ్యానించింది. ఎవరు తప్పుచేసినా ప్రశ్నించేందుకు తానుంటానని ప్రకటించిన పవన్ కల్యాణ్ ఆ సంగతే విస్మరించారని, గత ఏడాది ...
'అది తప్పో ఒప్పో పవన్ చెప్పాలి'సాక్షి
ఎవరిది తప్పో పవన్ కళ్యాణ్ చెప్పాలి...ఆంధ్రజ్యోతి
పవన్‌ను న్యాయనిర్ణేతగా పెట్టాలి: వీహెచ్Namasthe Telangana
10tv
వెబ్ దునియా
News Articles by KSR
అన్ని 23 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన మ్యాంగో ప్రేమ కనబరుస్తున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చెందిన దినపత్రిక నమస్తే తెలంగాణ వ్యాఖ్యానించింది. ఎవరు తప్పుచేసినా ప్రశ్నించేందుకు తానుంటానని ప్రకటించిన పవన్ కల్యాణ్ ఆ సంగతే విస్మరించారని, గత ఏడాది ...
'అది తప్పో ఒప్పో పవన్ చెప్పాలి'
ఎవరిది తప్పో పవన్ కళ్యాణ్ చెప్పాలి...
పవన్‌ను న్యాయనిర్ణేతగా పెట్టాలి: వీహెచ్
ఆంధ్రజ్యోతి
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న బెంగాల్ టైగర్
ఆంధ్రజ్యోతి
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత రాధామోహన్ తెరకెక్కిస్తున్న బెంగాల్ టైగర్ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మాస్ మహారాజ్ రవితేజ, తమన్నా, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీఫిల్మ్ సిటీలో జరుగుతోంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో మాస్ మహారాజ్ పై ...
పవన్ కళ్యాణ్‌కు...తనకు మధ్య దూరం గురించి సంపత్ నందిFIlmiBeat Telugu
పవన్ తో సినిమా.. ఒక్క ఫోన్ కాలే దూరంతెలుగువన్
చిరంజీవితో సినిమా చేయాలనేది నా కల!Namasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 14 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత రాధామోహన్ తెరకెక్కిస్తున్న బెంగాల్ టైగర్ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మాస్ మహారాజ్ రవితేజ, తమన్నా, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీఫిల్మ్ సిటీలో జరుగుతోంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో మాస్ మహారాజ్ పై ...
పవన్ కళ్యాణ్‌కు...తనకు మధ్య దూరం గురించి సంపత్ నంది
పవన్ తో సినిమా.. ఒక్క ఫోన్ కాలే దూరం
చిరంజీవితో సినిమా చేయాలనేది నా కల!
ఆంధ్రజ్యోతి
అక్కినేని అఖిల్ చిత్రం మేకింగ్ వీడియో విడుదల!
ఆంధ్రజ్యోతి
అక్కినేని అఖిల్ తాజా చిత్రం స్టేటస్ ఎప్పటికప్పుడు అభిమానులకు చేరుతూనే ఉంది. సినిమా షూటింగ్ మొదలైంది మొదలు ఎక్కడెక్కడ ఏమేమి చిత్రీకరిస్తున్నారో అఖిల్ సోషల్ మీడియా ద్వారా వివరిస్తూనే ఉన్నాడు. ఓల్డ్ సిటీలో షూటింగ్ ముచ్చట్లు... ఆ మధ్య స్పెయిన్ లో జరిగిన షూటింగ్ వివరాలు కూడా అభిమానులకు తెలిపాడు. అయితే... ఇటీవల థాయ్ లాండ్ కు ...
సస్పెన్స్ వీడింది : అఖిల్ చెప్పిన స్పెషల్ పర్శన్ ఈయనేFIlmiBeat Telugu
అఖిల్ అక్కినేని చిత్రం మేకింగ్ వీడియోKandireega
అక్కినేని ఫ్యామిలీలో మాస్ హీరో.. అఖిల్ యాక్షన్ సీన్స్ అదుర్స్..వెబ్ దునియా
ప్రజాశక్తి
Palli Batani
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 14 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
అక్కినేని అఖిల్ తాజా చిత్రం స్టేటస్ ఎప్పటికప్పుడు అభిమానులకు చేరుతూనే ఉంది. సినిమా షూటింగ్ మొదలైంది మొదలు ఎక్కడెక్కడ ఏమేమి చిత్రీకరిస్తున్నారో అఖిల్ సోషల్ మీడియా ద్వారా వివరిస్తూనే ఉన్నాడు. ఓల్డ్ సిటీలో షూటింగ్ ముచ్చట్లు... ఆ మధ్య స్పెయిన్ లో జరిగిన షూటింగ్ వివరాలు కూడా అభిమానులకు తెలిపాడు. అయితే... ఇటీవల థాయ్ లాండ్ కు ...
సస్పెన్స్ వీడింది : అఖిల్ చెప్పిన స్పెషల్ పర్శన్ ఈయనే
అఖిల్ అక్కినేని చిత్రం మేకింగ్ వీడియో
అక్కినేని ఫ్యామిలీలో మాస్ హీరో.. అఖిల్ యాక్షన్ సీన్స్ అదుర్స్..
ఆంధ్రజ్యోతి
వరుణ్ తేజ్ సినిమా 'లోఫర్'
ఆంధ్రజ్యోతి
నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి సమర్పణలో శ్రీశుభశ్వేత ఫిలింస్ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ జూలై 1న ప్రారంభంకానుంది. పూరీ స్టైల్లోనే ఈ చిత్రానికి 'లోఫర్' టైటిల్‌ను ఖరారు చేశారు. దిశా పటాని కథానాయిక. సి.కల్యాణ్ ...
వరుణ్ తేజ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో 'లోఫర్'ప్రజాశక్తి
లోఫర్‌గా వరుణ్‌తేజ్Andhrabhoomi
వరుణ్ తేజ్ పూరీ జగన్నాథ్ దిశా పటాని మూవీ టైటిల్ లోఫర్Palli Batani
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి సమర్పణలో శ్రీశుభశ్వేత ఫిలింస్ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ జూలై 1న ప్రారంభంకానుంది. పూరీ స్టైల్లోనే ఈ చిత్రానికి 'లోఫర్' టైటిల్‌ను ఖరారు చేశారు. దిశా పటాని కథానాయిక. సి.కల్యాణ్ ...
వరుణ్ తేజ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో 'లోఫర్'
లోఫర్‌గా వరుణ్‌తేజ్
వరుణ్ తేజ్ పూరీ జగన్నాథ్ దిశా పటాని మూవీ టైటిల్ లోఫర్
FIlmiBeat Telugu
శ్రేయాస్ మీడియా ద్వారా 'ప్రమాదం'
FIlmiBeat Telugu
హైదరాబాద్: సంబిత్, మౌసమి, స్నేహ, ఎల్లి ప్రధానపాత్రల్లో అర్రా మూవీస్ బ్యానర్ సమర్పణలో రూపొందిన చిత్రం 'ప్రమాదం'. ప్రదీప్ దాస్, తపస్ జెనా దర్శకులుగా ప్రదీప్ కుమార్ అర్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేయాస్ మీడియా విడుదల చేస్తుంది. ఈ సందర్బంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర నిర్మాత ప్రదీప్ కుమార్ అర్రా, ...
26న ప్రమాదంAndhrabhoomi
భయం... భయం!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
FIlmiBeat Telugu
హైదరాబాద్: సంబిత్, మౌసమి, స్నేహ, ఎల్లి ప్రధానపాత్రల్లో అర్రా మూవీస్ బ్యానర్ సమర్పణలో రూపొందిన చిత్రం 'ప్రమాదం'. ప్రదీప్ దాస్, తపస్ జెనా దర్శకులుగా ప్రదీప్ కుమార్ అర్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేయాస్ మీడియా విడుదల చేస్తుంది. ఈ సందర్బంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర నిర్మాత ప్రదీప్ కుమార్ అర్రా, ...
26న ప్రమాదం
భయం... భయం!
Oneindia Telugu
సినీ పరిశ్రమని అబివృద్ది చేస్తాం:కేసిఆర్
Kandireega
సినీ పరిశ్రమని అబివృద్ది చేస్తాం:కేసిఆర్ శిల్పకళవేదికలో జరిగిన 'బస్తి' ఆడియో విడుదలకు తెలంగాణ సిఎం కేసిఆర్ ముఖ్య అతిదిగా హాజరయ్యారు. ఈ చిత్ర సిడిని ముఖ్యమంత్రి విడుదల చేసారు. ఈ సందర్భంగా కేసిఆర్ మాట్లాడుతూ ఈ చిత్రంలో హీరోగా నటించిన శ్రేయాస్ తెలుగు అమితాభ్ బచ్చన్ లాగా ఉన్నాడని, సినిమా సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు.
చిరంజీవితో మాట్లాడా, సినీ దిగ్దజాలతో మాట్లాడుతా: కెసిఆర్Oneindia Telugu
ఫిల్మ్‌నగర్-2 నిర్మిస్తాంAndhrabhoomi
సినీ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు: సీఎం కేసీఆర్Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
Kandireega
సినీ పరిశ్రమని అబివృద్ది చేస్తాం:కేసిఆర్ శిల్పకళవేదికలో జరిగిన 'బస్తి' ఆడియో విడుదలకు తెలంగాణ సిఎం కేసిఆర్ ముఖ్య అతిదిగా హాజరయ్యారు. ఈ చిత్ర సిడిని ముఖ్యమంత్రి విడుదల చేసారు. ఈ సందర్భంగా కేసిఆర్ మాట్లాడుతూ ఈ చిత్రంలో హీరోగా నటించిన శ్రేయాస్ తెలుగు అమితాభ్ బచ్చన్ లాగా ఉన్నాడని, సినిమా సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు.
చిరంజీవితో మాట్లాడా, సినీ దిగ్దజాలతో మాట్లాడుతా: కెసిఆర్
ఫిల్మ్‌నగర్-2 నిర్మిస్తాం
సినీ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు: సీఎం కేసీఆర్
వెబ్ దునియా
విజయవాడలో 'నాలుగో సింహం'.. ఇది పోలీసు్ బ్రాండ్
వెబ్ దునియా
కనిపించే మూడు సింహాలూ చట్టానికి, న్యాయానికి, ధర్మానికీ ప్రతీకలైతే, కనిపించని నాలుగో సింహామేరా...ఈ పోలీస్ అనే డైలాగు ఇప్పటికీ జనం చెవుల్లో మారుమోగుతూనే ఉంటుంది. ఆ నాలుగో సింహం ఇప్పుడు పోలీసు బ్రాండ్ గా మారనున్నది. ఆ పేరుతో మొబైల్ యాప్ ను సిద్ధం చేస్తున్నారు విజయవాడ పోలీసులు. తమ బ్రాండ్ అంబాసిడార్‌గా ఉండటానికి ...
బెజవాడ పోలీస్ బ్రాండ్ అంబాసిడార్‌గా డైలాగ్ కింగ్ఆంధ్రజ్యోతి
సిటీ పోలీస్ బ్రాండ్ అంబాసిడర్‌గా నటుడు సాయికుమార్సాక్షి
సిటీ పోలీస్ బ్రాండ్ అంబాసిడర్‌గా సాయి కుమార్FIlmiBeat Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కనిపించే మూడు సింహాలూ చట్టానికి, న్యాయానికి, ధర్మానికీ ప్రతీకలైతే, కనిపించని నాలుగో సింహామేరా...ఈ పోలీస్ అనే డైలాగు ఇప్పటికీ జనం చెవుల్లో మారుమోగుతూనే ఉంటుంది. ఆ నాలుగో సింహం ఇప్పుడు పోలీసు బ్రాండ్ గా మారనున్నది. ఆ పేరుతో మొబైల్ యాప్ ను సిద్ధం చేస్తున్నారు విజయవాడ పోలీసులు. తమ బ్రాండ్ అంబాసిడార్‌గా ఉండటానికి ...
బెజవాడ పోలీస్ బ్రాండ్ అంబాసిడార్‌గా డైలాగ్ కింగ్
సిటీ పోలీస్ బ్రాండ్ అంబాసిడర్‌గా నటుడు సాయికుమార్
సిటీ పోలీస్ బ్రాండ్ అంబాసిడర్‌గా సాయి కుమార్
వెబ్ దునియా
ఎన్టీఆర్ తండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్
Andhrabhoomi
ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా షూటింగ్ లండన్‌లో ప్రారంభంకానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రిగా కీలక పాత్రలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ నటించనున్నారు. తండ్రీ కొడుకుల నేపథ్యంలోసాగే కథనంతో ఈ చిత్రం ఉంటుందని, అందుకే రాజేంద్రప్రసాద్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా ...
తండ్రీకొడుకులుగా ఎన్టీఆర్,రాజేంద్రుడుNamasthe Telangana
ఎన్టీఆర్ కు తండ్రిగా రాజేంద్రుడుసాక్షి
ఎన్టీఆర్ తండ్రిగా రాజేంద్ర ప్రసాద్ : రకుల్ ప్రీత్ సింగ్ తండ్రిగా జగపతిబాబువెబ్ దునియా
FIlmiBeat Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా షూటింగ్ లండన్‌లో ప్రారంభంకానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రిగా కీలక పాత్రలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ నటించనున్నారు. తండ్రీ కొడుకుల నేపథ్యంలోసాగే కథనంతో ఈ చిత్రం ఉంటుందని, అందుకే రాజేంద్రప్రసాద్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా ...
తండ్రీకొడుకులుగా ఎన్టీఆర్,రాజేంద్రుడు
ఎన్టీఆర్ కు తండ్రిగా రాజేంద్రుడు
ఎన్టీఆర్ తండ్రిగా రాజేంద్ర ప్రసాద్ : రకుల్ ప్రీత్ సింగ్ తండ్రిగా జగపతిబాబు
沒有留言:
張貼留言