Oneindia Telugu
అన్నవరం దేవాలయ వంటశాలలో ప్రమాదం
సాక్షి
అన్నవరం: తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని సత్యనారాయణ స్వామి దేవాలయ వంటశాలలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం వంటలు చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించినల్టు సమాచారం. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది ...
అన్నవరం కొండపై పేలిన సిలిండర్లు: ఇద్దరికి తీవ్ర గాయాలుOneindia Telugu
అన్నవరం : ప్రసాదం వంటశాలలో సిలిండర్ పేలుడు...ఇద్దరికి గాయాలుఆంధ్రజ్యోతి
అన్నవరం దేవస్థానంలో పేలిన గ్యాస్ సిలిండర్ప్రజాశక్తి
Andhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
అన్నవరం: తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని సత్యనారాయణ స్వామి దేవాలయ వంటశాలలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం వంటలు చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించినల్టు సమాచారం. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది ...
అన్నవరం కొండపై పేలిన సిలిండర్లు: ఇద్దరికి తీవ్ర గాయాలు
అన్నవరం : ప్రసాదం వంటశాలలో సిలిండర్ పేలుడు...ఇద్దరికి గాయాలు
అన్నవరం దేవస్థానంలో పేలిన గ్యాస్ సిలిండర్
ఆంధ్రజ్యోతి
జింబాబ్వే క్రికెటర్లకు లంచాలు..!
ఆంధ్రజ్యోతి
కరాచీ: పాకిస్థాన్‌లో పర్యటించడం కోసం జింబాబ్వే క్రికెటర్లకు లంచాలు ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ షహర్యార్ ఖాన్ కొట్టిపడేశాడు. గత నెలలో పాక్‌లో పర్యటించిన జింబాబ్వే టీమ్ ఖర్చుల నిమిత్తం ఆ దేశ బోర్డుకు రూ. 3.20 కోట్లు చెల్లించినట్టు చెప్పాడు. కానీ కొంద రు దీనిని వక్రీకరించి ఆటగాళ్లకు ముడుపులు ...
లంచం ఇవ్వలేదుసాక్షి
ఆ వార్తల్లో నిజం లేదుAndhrabhoomi
జింబాబ్వే క్రికెటర్లుకు ముడుపులు ఇవ్వలేదుప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
కరాచీ: పాకిస్థాన్‌లో పర్యటించడం కోసం జింబాబ్వే క్రికెటర్లకు లంచాలు ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ షహర్యార్ ఖాన్ కొట్టిపడేశాడు. గత నెలలో పాక్‌లో పర్యటించిన జింబాబ్వే టీమ్ ఖర్చుల నిమిత్తం ఆ దేశ బోర్డుకు రూ. 3.20 కోట్లు చెల్లించినట్టు చెప్పాడు. కానీ కొంద రు దీనిని వక్రీకరించి ఆటగాళ్లకు ముడుపులు ...
లంచం ఇవ్వలేదు
ఆ వార్తల్లో నిజం లేదు
జింబాబ్వే క్రికెటర్లుకు ముడుపులు ఇవ్వలేదు
Oneindia Telugu
ఏడాదికి రూ. 7కోట్లు: టీమిండియా కొత్త కోచ్ రవిశాస్త్రి!
Oneindia Telugu
ముంబై: టీమిండియా కొత్త కోచ్ ఎవరన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ప్రస్తుతం జట్టుకు డైరెక్టర్‌గా ఉన్న రవి శాస్ర్తీని కోచ్‌గా నియమిస్తారన్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) వర్గాల ద్వారా తెలుస్తోంది. ఏడాదికి రూ. 7 కోట్లతో ఒప్పందం కూడా జరిగినట్టు ఆ వర్గాలు చెప్పాయి. అంటే మాజీ కోచ్ డంకన్ ఫ్లెచర్‌తో పోలిస్తే రూ. 2.8 కోట్లు ఎక్కువే ...
ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి?సాక్షి
రూ. 7 కోట్ల డీల్?ఆంధ్రజ్యోతి
టీమిండియా కొత్త కోచ్ రవి శాస్ర్తీ!Andhrabhoomi
Namasthe Telangana
వెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: టీమిండియా కొత్త కోచ్ ఎవరన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ప్రస్తుతం జట్టుకు డైరెక్టర్‌గా ఉన్న రవి శాస్ర్తీని కోచ్‌గా నియమిస్తారన్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) వర్గాల ద్వారా తెలుస్తోంది. ఏడాదికి రూ. 7 కోట్లతో ఒప్పందం కూడా జరిగినట్టు ఆ వర్గాలు చెప్పాయి. అంటే మాజీ కోచ్ డంకన్ ఫ్లెచర్‌తో పోలిస్తే రూ. 2.8 కోట్లు ఎక్కువే ...
ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి?
రూ. 7 కోట్ల డీల్?
టీమిండియా కొత్త కోచ్ రవి శాస్ర్తీ!
వెబ్ దునియా
బంగ్లాతో టెస్టు: 462 పరుగుల వద్ద భారత్ డిక్లేర్.. 111 పరుగులకే బంగ్లా 3 వికెట్లు డౌన్
వెబ్ దునియా
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌ను 462 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. వర్షం పలుమార్లు అడ్డుకున్నప్పటికీ ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 462 పరుగుల ఉన్న భారత్, అదే స్కోరుపై డిక్లేర్ చేసింది. నాలుగో రోజు బంగ్లాదేశ్‌కు బ్యాటింగ్ అప్పగించింది. అయితే వరుణుడు అంతరాయం ...
వెంటాడుతున్న వర్షంAndhrabhoomi
డ్రా దిశగా...ప్రజాశక్తి
ఏం వానో...తరుముతున్నది!సాక్షి
Namasthe Telangana
thatsCricket Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌ను 462 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. వర్షం పలుమార్లు అడ్డుకున్నప్పటికీ ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 462 పరుగుల ఉన్న భారత్, అదే స్కోరుపై డిక్లేర్ చేసింది. నాలుగో రోజు బంగ్లాదేశ్‌కు బ్యాటింగ్ అప్పగించింది. అయితే వరుణుడు అంతరాయం ...
వెంటాడుతున్న వర్షం
డ్రా దిశగా...
ఏం వానో...తరుముతున్నది!
సాక్షి
ధోని సంపాదన ఎంతో తెలుసా!
సాక్షి
న్యూయార్క్ : ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంపాదన కలిగిన అథ్లెట్ల జాబితాలో భారత క్రికెటర్ ఎం.ఎస్.ధోని మరోసారి స్థానం దక్కించుకున్నాడు. ఏడాదికి 31 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ. 198 కోట్లు) సంపాదనతో 23వ స్థానంలో నిలిచాడు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఒక స్థానం కిందకు దిగాడు. ఎం.ఎస్.కు ఆట ద్వారా 4 మిలియన్ డాలర్లు, వాణిజ్య ...
ఫోర్బ్స్ జాబితాలో 23 స్థానంలో ధోని10tv
ఒకే ఒక్కడుAndhrabhoomi
ధనిక క్రీడాకారుల లిస్ట్: భారత్ నుంచి ధోనీ మాత్రమేOneindia Telugu
ప్రజాశక్తి
వెబ్ దునియా
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
న్యూయార్క్ : ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంపాదన కలిగిన అథ్లెట్ల జాబితాలో భారత క్రికెటర్ ఎం.ఎస్.ధోని మరోసారి స్థానం దక్కించుకున్నాడు. ఏడాదికి 31 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ. 198 కోట్లు) సంపాదనతో 23వ స్థానంలో నిలిచాడు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఒక స్థానం కిందకు దిగాడు. ఎం.ఎస్.కు ఆట ద్వారా 4 మిలియన్ డాలర్లు, వాణిజ్య ...
ఫోర్బ్స్ జాబితాలో 23 స్థానంలో ధోని
ఒకే ఒక్కడు
ధనిక క్రీడాకారుల లిస్ట్: భారత్ నుంచి ధోనీ మాత్రమే
సాక్షి
అప్పుడు కోహ్లీని పక్కన పెట్టారట!
సాక్షి
కోల్ కతా: విరాట్ కోహ్లీ.. టీమిండియాలో తన ప్రతిభను ఎప్పటికప్పుడూ చాటిచెబుతూ టెస్ట్ కెప్టెన్ గా ఎదిగిన యువ ఆటగాడు. అయితే కోహ్లీకి ఒకసారి వన్డే కెప్టెన్ బాధ్యతలను అప్పచెబుదామని బీసీసీఐ పెద్దలు భావించినా.. కొన్ని కారణాల వల్ల అతన్ని పక్కకు పెట్టాల్సి వచ్చిందట. 2012 వ సంవత్సరంలో కోహ్లీని వన్డే కెప్టెన్ గా నియమిద్దామని సెలెక్టర్లు ముమ్మర ...
కెప్టెన్‌గా ఎదగాలంటే అవన్నీ నియంత్రించుకోవాల్సిందే: బాయ్ కాట్వెబ్ దునియా
శ్రీని అడ్డుకోకుంటే.. కోహ్లీ ఎప్పుడో కెప్టెన్: రాజాOneindia Telugu
శ్రీని లేకపోతే..ఎప్పుడో కోహ్లీకి పగ్గాలు..!ఆంధ్రజ్యోతి
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
కోల్ కతా: విరాట్ కోహ్లీ.. టీమిండియాలో తన ప్రతిభను ఎప్పటికప్పుడూ చాటిచెబుతూ టెస్ట్ కెప్టెన్ గా ఎదిగిన యువ ఆటగాడు. అయితే కోహ్లీకి ఒకసారి వన్డే కెప్టెన్ బాధ్యతలను అప్పచెబుదామని బీసీసీఐ పెద్దలు భావించినా.. కొన్ని కారణాల వల్ల అతన్ని పక్కకు పెట్టాల్సి వచ్చిందట. 2012 వ సంవత్సరంలో కోహ్లీని వన్డే కెప్టెన్ గా నియమిద్దామని సెలెక్టర్లు ముమ్మర ...
కెప్టెన్‌గా ఎదగాలంటే అవన్నీ నియంత్రించుకోవాల్సిందే: బాయ్ కాట్
శ్రీని అడ్డుకోకుంటే.. కోహ్లీ ఎప్పుడో కెప్టెన్: రాజా
శ్రీని లేకపోతే..ఎప్పుడో కోహ్లీకి పగ్గాలు..!
సాక్షి
ఆసీస్‌కు భారీ ఆధిక్యం
సాక్షి
కింగ్‌స్టన్: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు పట్టు బిగిస్తోంది. ఆసీస్ పేసర్ హేజెల్‌వుడ్ (5/38) చెలరేగడంతో శనివారం మూడో రోజు విండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 59.5 ఓవర్లలో 220 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో ఆసీస్‌కు 179 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. జేసన్ హోల్డర్ (63 బంతుల్లో 82 నాటౌట్; 12 ఫోర్లు; 2 సిక్సర్లు), ...
చివరి టెస్టులో భారీ ఆధిక్యం దిశగా ఆసీస్ఆంధ్రజ్యోతి
విండీస్ 220 ఆలౌట్ప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
కింగ్‌స్టన్: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు పట్టు బిగిస్తోంది. ఆసీస్ పేసర్ హేజెల్‌వుడ్ (5/38) చెలరేగడంతో శనివారం మూడో రోజు విండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 59.5 ఓవర్లలో 220 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో ఆసీస్‌కు 179 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. జేసన్ హోల్డర్ (63 బంతుల్లో 82 నాటౌట్; 12 ఫోర్లు; 2 సిక్సర్లు), ...
చివరి టెస్టులో భారీ ఆధిక్యం దిశగా ఆసీస్
విండీస్ 220 ఆలౌట్
వెబ్ దునియా
టీఎన్‌సీఏ అధ్యక్షుడిగా పద్నాలుగో సారి శ్రీనివాసన్ ఎన్నిక
ఆంధ్రజ్యోతి
చెన్నై: తమిళనాడు క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఎన్. శ్రీనివాసన్ 14వ సారి ఎన్నికయ్యాడు. శుక్రవారమిక్కడ జరిగిన టీఎన్‌సీఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో శ్రీనిని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ పదవిలో అతడు ఏడాదికాలం కొనసాగుతాడు. కాశీ విశ్వనాథ్ కార్యదర్శి పదవిని నిలబెట్టుకొన్నాడు. కోశాధికారిగా వీపీ నరసింహన్ ఎన్నికయ్యాడు.
సొంత రాష్ట్రంలోనూ శ్రీనివాసన్ హవాసాక్షి
టీఎన్‌సీఏ అధ్యక్షుడిగా శ్రీనివాసన్ప్రజాశక్తి
తమిళనాడు క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా శ్రీనివాసన్ ఎన్నికవెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
చెన్నై: తమిళనాడు క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఎన్. శ్రీనివాసన్ 14వ సారి ఎన్నికయ్యాడు. శుక్రవారమిక్కడ జరిగిన టీఎన్‌సీఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో శ్రీనిని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ పదవిలో అతడు ఏడాదికాలం కొనసాగుతాడు. కాశీ విశ్వనాథ్ కార్యదర్శి పదవిని నిలబెట్టుకొన్నాడు. కోశాధికారిగా వీపీ నరసింహన్ ఎన్నికయ్యాడు.
సొంత రాష్ట్రంలోనూ శ్రీనివాసన్ హవా
టీఎన్‌సీఏ అధ్యక్షుడిగా శ్రీనివాసన్
తమిళనాడు క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా శ్రీనివాసన్ ఎన్నిక
సాక్షి
తృటిలో రహానే సెంచరీ మిస్
సాక్షి
ఫతుల్లా: భారత్, బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ కూ మూడో రోజూ వర్షం అంతరాయం కలిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లు కోల్పోయి 462 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్(173), మురళీ విజయ్(150) సెంచరీలు చేశారు. అజింక్య రహానే తృటిలో సెంచరీ కోల్పోయాడు. 103 బంతుల్లో 14 ఫోర్లతో 98 పరుగులు చేసి అవుటయ్యాడు.
విజయ్ సెంచరీAndhrabhoomi
మూడో రోజూ సంగం ఆటే..ఆంధ్రజ్యోతి
ఫతుల్లా టెస్టు: రహానే 98 ఔట్, భారత్ 462 /6thatsCricket Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
ఫతుల్లా: భారత్, బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ కూ మూడో రోజూ వర్షం అంతరాయం కలిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లు కోల్పోయి 462 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్(173), మురళీ విజయ్(150) సెంచరీలు చేశారు. అజింక్య రహానే తృటిలో సెంచరీ కోల్పోయాడు. 103 బంతుల్లో 14 ఫోర్లతో 98 పరుగులు చేసి అవుటయ్యాడు.
విజయ్ సెంచరీ
మూడో రోజూ సంగం ఆటే..
ఫతుల్లా టెస్టు: రహానే 98 ఔట్, భారత్ 462 /6
సాక్షి
ఏసీఏ కార్యదర్శిగా గంగరాజు
సాక్షి
విజయవాడ స్పోర్ట్స్: బీసీసీఐ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని విజయవాడ క్లబ్‌లో ఏసీఏ 62వ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో 2019 వరకు కొనసాగే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా డీవీఎస్‌ఎస్ సోమయాజులు ...
ఎసిఎ అసోసియేషన్ కార్యదర్శిగా గోకరాజుTelugu Times (పత్రికా ప్రకటన)
మళ్లీ 'శ్రీని'కే పగ్గాలు, ఏసీఏ కార్యదర్శిగా గోకరాజుthatsCricket Telugu
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా గోకరాజు గంగరాజు ఎన్నికAndhrabhoomi
News Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
విజయవాడ స్పోర్ట్స్: బీసీసీఐ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని విజయవాడ క్లబ్‌లో ఏసీఏ 62వ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో 2019 వరకు కొనసాగే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా డీవీఎస్‌ఎస్ సోమయాజులు ...
ఎసిఎ అసోసియేషన్ కార్యదర్శిగా గోకరాజు
మళ్లీ 'శ్రీని'కే పగ్గాలు, ఏసీఏ కార్యదర్శిగా గోకరాజు
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా గోకరాజు గంగరాజు ఎన్నిక
沒有留言:
張貼留言