ఆంధ్రజ్యోతి
ఎగుమతి చేసుకోవచ్చు.. నెస్లేకు బాంబే హైకోర్టు అనుమతి
ఆంధ్రజ్యోతి
ముంబై, జూన్ 30: నెస్లే తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చని బాంబే హైకోర్టు అనుమతిచ్చింది. ప్రస్తుతం మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో మ్యాగి నూడిల్స్ పై నిషేధం ఉంది. విదేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసుకునే స్వేచ్ఛ నెస్లేకుందని న్యాయమూర్తులు కనడే, కొనబవల్ల స్పష్టం చేశారు. తదుపరి విచారణను జులై 14కు వాయిదా వేశారు.
నిషేధిత నెస్లే మ్యాగీ నూడుల్స్‌కు స్వల్ప ఊరట.. ఎగుమతికి అనుమతి..వెబ్ దునియా
నెస్లేకు స్వల్ప ఊరట: విదేశాల ఎగుమతికి అనుమతిOneindia Telugu
మ్యాగీ నూడుల్స్ ఎగుమతులకు కోర్టు అంగీకారంసాక్షి
Andhrabhoomi
Namasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ముంబై, జూన్ 30: నెస్లే తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చని బాంబే హైకోర్టు అనుమతిచ్చింది. ప్రస్తుతం మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో మ్యాగి నూడిల్స్ పై నిషేధం ఉంది. విదేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసుకునే స్వేచ్ఛ నెస్లేకుందని న్యాయమూర్తులు కనడే, కొనబవల్ల స్పష్టం చేశారు. తదుపరి విచారణను జులై 14కు వాయిదా వేశారు.
నిషేధిత నెస్లే మ్యాగీ నూడుల్స్‌కు స్వల్ప ఊరట.. ఎగుమతికి అనుమతి..
నెస్లేకు స్వల్ప ఊరట: విదేశాల ఎగుమతికి అనుమతి
మ్యాగీ నూడుల్స్ ఎగుమతులకు కోర్టు అంగీకారం
వెబ్ దునియా
కట్నం పిశాచి.. స్థాయికి తగ్గ కట్నం కోసం ఐపీఎస్ అధికారి వేధింపులు..!
వెబ్ దునియా
నాగరికత పెరిగినా, పెద్ద చదువులు చదువుకున్నా.. కొందరిని కట్నం పిశాచి వదలట్లేదు. స్థాయికి తగిన కట్నం ఇవ్వలేదని వివాహం జరిగిన రోజు నుంచీ తన భర్త వేధిస్తున్నాడని ఐపీఎస్ అధికారి భార్య మెయిల్ ద్వారా పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సాక్షాత్తూ డిప్యూటీ కమిషనర్‌పై ఫిర్యాదు రావడంతో కమిషనర్ దానిని డీజీపీ కార్యాలయానికి ఫార్వర్డ్ చేశారు.
ఇంకా మరిన్ని »

'బొగ్గు' నిర్ణయాలన్నీ మన్మోహనే తీసుకున్నారు
సాక్షి
న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపుపై నిర్ణయాలన్నింటినీ అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగే తీసుకున్నారని కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు స్పష్టం చేశారు. అప్పుడు తాను సహాయ మంత్రినని, బొగ్గు శాఖ మన్మో హన్ దగ్గరే ఉందని, గనుల కేటాయింపులకు సంబంధించిన పూర్తి అధికారం సంబంధిత శాఖ మంత్రికే ఉంటుందని చెప్పారు. జార్ఖండ్‌లోని ...
బొగ్గుపై మన్మోహన్‌దే తుది నిర్ణయంNamasthe Telangana
మరక.. మన్మోహన్‌దేAndhrabhoomi
బొగ్గు మసితో నాకు సంబంధం లేదుప్రజాశక్తి
Oneindia Telugu
వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
అన్ని 16 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపుపై నిర్ణయాలన్నింటినీ అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగే తీసుకున్నారని కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు స్పష్టం చేశారు. అప్పుడు తాను సహాయ మంత్రినని, బొగ్గు శాఖ మన్మో హన్ దగ్గరే ఉందని, గనుల కేటాయింపులకు సంబంధించిన పూర్తి అధికారం సంబంధిత శాఖ మంత్రికే ఉంటుందని చెప్పారు. జార్ఖండ్‌లోని ...
బొగ్గుపై మన్మోహన్‌దే తుది నిర్ణయం
మరక.. మన్మోహన్‌దే
బొగ్గు మసితో నాకు సంబంధం లేదు
Oneindia Telugu
కేజ్రివాల్: ఆ సామాన్యుడి కరెంట్ బిల్లు ఇంతా?
Oneindia Telugu
న్యూఢిల్లీ: మాది సామాన్యుల పార్టీ అని న్యూఢిల్లీలో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత, సిఎం అరవింద్ కేజ్రివాల్ ఇంటి కరెంటు బిల్లు మాత్రం సామాన్యంగా లేదు. దీంతో ప్రతిపక్షాలు కేజ్రివాల్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. సివిల్ లైన్స్ రెసిడెన్స్ ప్రాంతంలో ఉన్న కేజ్రివాల్ ఇంటి ఏప్రిల్, మే నెలల ...
కేజ్రీవాల్ ఇంటికి కరెంట్ బిల్లు రూ.91 వేలు: సామాన్యుడి ఇంటికి అంత కరెంటా?వెబ్ దునియా
సామాన్యుడి కరెంట్ బిల్లు ఎంత?ఆంధ్రజ్యోతి
కేజ్రీవాల్ అసామాన్యుడేనా..ఇంటి కరెంటు బిల్లు రూ.లక్షాPalli Batani
Namasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: మాది సామాన్యుల పార్టీ అని న్యూఢిల్లీలో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత, సిఎం అరవింద్ కేజ్రివాల్ ఇంటి కరెంటు బిల్లు మాత్రం సామాన్యంగా లేదు. దీంతో ప్రతిపక్షాలు కేజ్రివాల్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. సివిల్ లైన్స్ రెసిడెన్స్ ప్రాంతంలో ఉన్న కేజ్రివాల్ ఇంటి ఏప్రిల్, మే నెలల ...
కేజ్రీవాల్ ఇంటికి కరెంట్ బిల్లు రూ.91 వేలు: సామాన్యుడి ఇంటికి అంత కరెంటా?
సామాన్యుడి కరెంట్ బిల్లు ఎంత?
కేజ్రీవాల్ అసామాన్యుడేనా..ఇంటి కరెంటు బిల్లు రూ.లక్షా
సాక్షి
ఆర్కేనగర్‌లో జయలలిత ఘన విజయం
సాక్షి
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత చెన్నైలోని ఆర్కేనగర్ అసెంబ్లీ స్థానంలో ఘనవిజయం సాధించారు. తన ప్రత్యర్థి, సీపీఐ అభ్యర్థి సి.మహేంద్రన్‌పై 1,51,252 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. దాదాపు 88 శాతం పోలింగ్ జరిగిన ఈ ఎన్నికల్లో సీపీఐ మినహా మరే ప్రధాన పార్టీ తమ అభ్యర్థులను పోటీకి నిలబెట్టకపోవటంతో జయ గెలుపు ...
జయలలిత ఘన విజయంAndhrabhoomi
అమ్మ విజయం ఘనం: 1.6 లక్షల మెజారిటీOneindia Telugu
జయలలిత ఘన విజయం.. 1,51252 ఓట్ల మెజారిటీవెబ్ దునియా
Namasthe Telangana
News Articles by KSR
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 19 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత చెన్నైలోని ఆర్కేనగర్ అసెంబ్లీ స్థానంలో ఘనవిజయం సాధించారు. తన ప్రత్యర్థి, సీపీఐ అభ్యర్థి సి.మహేంద్రన్‌పై 1,51,252 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. దాదాపు 88 శాతం పోలింగ్ జరిగిన ఈ ఎన్నికల్లో సీపీఐ మినహా మరే ప్రధాన పార్టీ తమ అభ్యర్థులను పోటీకి నిలబెట్టకపోవటంతో జయ గెలుపు ...
జయలలిత ఘన విజయం
అమ్మ విజయం ఘనం: 1.6 లక్షల మెజారిటీ
జయలలిత ఘన విజయం.. 1,51252 ఓట్ల మెజారిటీ
Oneindia Telugu
కేజ్రీవాల్‌కు దొరకని మోడీ పాయింట్‌మెంట్: ఆప్
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసేందుకు ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంగవారం వెల్లడించింది. గత 10 రోజులుగా ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం తాము ప్రయత్నిస్తున్నామని, ఆయన బిజీగా ఉన్నారని, కలవడానికి కుదరదని చెప్పినట్లు కేజ్రీవాల్ అడ్వైజర్ నరేంద్ర శర్మ విలేకరులకు తెలిపారు.
'సీఎంను కలిసేందుకు మోదీ విముఖత'సాక్షి
కేజ్రీవాల్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వని మోడీNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసేందుకు ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంగవారం వెల్లడించింది. గత 10 రోజులుగా ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం తాము ప్రయత్నిస్తున్నామని, ఆయన బిజీగా ఉన్నారని, కలవడానికి కుదరదని చెప్పినట్లు కేజ్రీవాల్ అడ్వైజర్ నరేంద్ర శర్మ విలేకరులకు తెలిపారు.
'సీఎంను కలిసేందుకు మోదీ విముఖత'
కేజ్రీవాల్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వని మోడీ
సాక్షి
లలిత్-రాజే కుటుంబాల నేరపూరిత కుమ్మక్కు
సాక్షి
న్యూఢిల్లీ: పలు కేసుల్లో నిందితుడైన ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్‌మోదీ, రాజస్తాన్ సీఎం వసుంధర రాజే కుటుంబాలు నేరపూరితంగా కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. రాజస్తాన్ ప్రభుత్వానికి చెందిన ధోల్‌పూర్ ప్యాలెస్‌ను రాజే కుటుంబం, లలిత్‌తో కలిసి ఒక సంస్థ ద్వారా అక్రమంగా ఆక్రమించిందని ఆయన బుధవారం మళ్లీ ఆరోపణలు ...
లలిత్, రాజేలది నేరపూరిత బంధంNamasthe Telangana
మరో ఇరకాటంలో రాజస్థాన్ సీఎంఆంధ్రజ్యోతి
మరో వివాదంలో వసుంధరా రాజే : ప్యాలెస్‌ను కాజేశారని కాంగ్రెస్ ఆరోపణవెబ్ దునియా
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: పలు కేసుల్లో నిందితుడైన ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్‌మోదీ, రాజస్తాన్ సీఎం వసుంధర రాజే కుటుంబాలు నేరపూరితంగా కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. రాజస్తాన్ ప్రభుత్వానికి చెందిన ధోల్‌పూర్ ప్యాలెస్‌ను రాజే కుటుంబం, లలిత్‌తో కలిసి ఒక సంస్థ ద్వారా అక్రమంగా ఆక్రమించిందని ఆయన బుధవారం మళ్లీ ఆరోపణలు ...
లలిత్, రాజేలది నేరపూరిత బంధం
మరో ఇరకాటంలో రాజస్థాన్ సీఎం
మరో వివాదంలో వసుంధరా రాజే : ప్యాలెస్‌ను కాజేశారని కాంగ్రెస్ ఆరోపణ
ఆంధ్రజ్యోతి
ప్రొఫెసర్ సాయిబాబాకు తాత్కాలిక బెయిల్
సాక్షి
ముంబై: నిషిద్ధ మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై అరెస్టయి జైలులో ఉన్న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాకు బాంబే హైకోర్టు బుధవారం తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని.. వైద్య చికిత్స కోసం తాత్కాలిక బెయిల్‌పై విడుదల చేయకపోతే ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ...
అరస్టైన ఏడాది తర్వాత ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్‌కు బెయిల్Oneindia Telugu
సాయిబాబాకు తాత్కాలిక బెయిలుNamasthe Telangana
ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు బెయిలుఆంధ్రజ్యోతి
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై: నిషిద్ధ మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై అరెస్టయి జైలులో ఉన్న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాకు బాంబే హైకోర్టు బుధవారం తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని.. వైద్య చికిత్స కోసం తాత్కాలిక బెయిల్‌పై విడుదల చేయకపోతే ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ...
అరస్టైన ఏడాది తర్వాత ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్‌కు బెయిల్
సాయిబాబాకు తాత్కాలిక బెయిలు
ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు బెయిలు
వెబ్ దునియా
ఏ ఫైటైతే ఏంటి? ఆగు అంటే ఆగాల్సిందే...!! ముంబయిలో ఫడ్నవిస్ పవర్
వెబ్ దునియా
ఆయనే ఆ రాష్ట్రానికి రాజు... ఆయన ఆ ఎయిర్‌బస్సులో ప్రయాణం చేయాలి... రాజు తలుచుకుంటే ఇంకేమైనా ఉందా...! విమానమైనా.. నింగిలోకి ఎగిసే రాకెట్టయినా ఎగరు అంటే ఎగరాలి.. ఆగు అంటే ఆగాలి. అది మన నాయకుల తీరు.. కేవలం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ సహాయకుడి మతిమరుపు కారణంగా అంతర్జాతీయ ప్రయాణీకులు గంటకుపైగా వేచి ఉండాల్సిన స్థితి ఏర్పడింది.
సీఎం కోసం గంట ఆగిన విమానంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆయనే ఆ రాష్ట్రానికి రాజు... ఆయన ఆ ఎయిర్‌బస్సులో ప్రయాణం చేయాలి... రాజు తలుచుకుంటే ఇంకేమైనా ఉందా...! విమానమైనా.. నింగిలోకి ఎగిసే రాకెట్టయినా ఎగరు అంటే ఎగరాలి.. ఆగు అంటే ఆగాలి. అది మన నాయకుల తీరు.. కేవలం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ సహాయకుడి మతిమరుపు కారణంగా అంతర్జాతీయ ప్రయాణీకులు గంటకుపైగా వేచి ఉండాల్సిన స్థితి ఏర్పడింది.
సీఎం కోసం గంట ఆగిన విమానం
సాక్షి
హైవేపై ఫ్రీ ఫోన్లు
సాక్షి
యడ్లపాడు: ఇకపై జాతీయ రహదారిపై అర్ధరాత్రి ప్రమాదం జరిగినా.. ఆ ప్రమాదంలో బాధితుల ఫోన్లు ధ్వంసమైనా వెంటనే హైవే నిఘా విభాగానికి సులువుగా సమాచారం అందించవచ్చు. ఇందుకోసం గుంటూరు జిల్లాలోని హైవే మార్గంలో ప్రతి కిలోమీటరుకు ఒక టెలిఫోన్‌తోపాటు వీడియో కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే టెలిఫోన్ వద్దకు వెళ్లి రెడ్ బటన్ ...

沒有留言:
張貼留言