వెబ్ దునియా
ఆయనే సూపర్ బాస్...! హైదరాబాద్ కు గవర్నరే సర్వోన్నతాధికారి.
వెబ్ దునియా
హైదరాబాద్రెం డు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు చర్చనీయాంశం అయ్యింది. ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ పై హక్కులు ఎవరికి? బాధ్యతలు ఎవరికి అనేది పెద్ద చర్చగా మారింది. దీనిపై ఎవరి అభిప్రాయలు వారివి. ఎవరి వాదనలు వారికున్నాయి. అయితే ఇరు రాష్ట్రాల ప్రజలకు మాత్రం ఎన్నో ధర్మసందేహాలున్నాయి. వీటన్నింటిని పటాపంచలు ...
సెక్షన్ 8 రైట్.. హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారం స్పష్టత ఇచ్చిన అటార్నీ జనరల్ ముకుల్ ...ఆంధ్రజ్యోతి
'నోటు'సంగతి చూడండిAndhrabhoomi
టీఆర్ఎస్‌కు అటార్నీ షాక్: హైద్రాబాద్‌లో సెక్షన్ 8కు యనమల డిమాండ్Oneindia Telugu
ప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హైదరాబాద్రెం డు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు చర్చనీయాంశం అయ్యింది. ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ పై హక్కులు ఎవరికి? బాధ్యతలు ఎవరికి అనేది పెద్ద చర్చగా మారింది. దీనిపై ఎవరి అభిప్రాయలు వారివి. ఎవరి వాదనలు వారికున్నాయి. అయితే ఇరు రాష్ట్రాల ప్రజలకు మాత్రం ఎన్నో ధర్మసందేహాలున్నాయి. వీటన్నింటిని పటాపంచలు ...
సెక్షన్ 8 రైట్.. హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారం స్పష్టత ఇచ్చిన అటార్నీ జనరల్ ముకుల్ ...
'నోటు'సంగతి చూడండి
టీఆర్ఎస్‌కు అటార్నీ షాక్: హైద్రాబాద్‌లో సెక్షన్ 8కు యనమల డిమాండ్
వెబ్ దునియా
స్కూల్ బస్సు బోల్తా : ఐదుగురికి గాయాలు
సాక్షి
వేములవాడ : కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం జయరామ్ గ్రామం వద్ద సోమవారం మధ్యాహ్నం ఓ ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా పడింది. వేములవాడలోని హంసిని పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులను వారిళ్ల వద్ద దింపి తిరిగి వెళుతుండగా జయరామ్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. అయితే ఆ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న ఓ ఐదుగురికి గాయాలయ్యాయి.
కృష్ణా జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా: 30 మంది చిన్నారులకు గాయాలుOneindia Telugu
కృష్ణా జిల్లాలో పాఠశాల బస్సు బోల్తా: 30 మంది విద్యార్థులకు గాయాలువెబ్ దునియా
చిన్నారుల ఆర్తనాదాలతో మార్మోగిన ప్రభుత్వాస్పత్రిAndhrabhoomi
ప్రజాశక్తి
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
వేములవాడ : కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం జయరామ్ గ్రామం వద్ద సోమవారం మధ్యాహ్నం ఓ ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా పడింది. వేములవాడలోని హంసిని పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులను వారిళ్ల వద్ద దింపి తిరిగి వెళుతుండగా జయరామ్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. అయితే ఆ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న ఓ ఐదుగురికి గాయాలయ్యాయి.
కృష్ణా జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా: 30 మంది చిన్నారులకు గాయాలు
కృష్ణా జిల్లాలో పాఠశాల బస్సు బోల్తా: 30 మంది విద్యార్థులకు గాయాలు
చిన్నారుల ఆర్తనాదాలతో మార్మోగిన ప్రభుత్వాస్పత్రి
Oneindia Telugu
నెల్లూరు జిల్లాలో సచిన్‌కు రెండెకరాలు: పాస్ పుస్తకానికి ఆర్జీ
Oneindia Telugu
నెల్లూరు: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. నెల్ూరు జిల్లా తడ మండలం కాదలూరు గ్రామానికి చెందిన వి. మునికృష్ణయ్యకు సర్వే నెం.263/2 (బీ)లో రెండెకరాల పట్టాభూమి ఉండేది. దీన్ని 2006లో సచిన్ టెండూల్కర్‌కు విక్రయించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ భూమికి పట్టాదారు ...
తెలుగు రైతుగా మాస్టర్ బ్లాస్టర్... ! సచిన్ కు పట్టాదార్ పాసుపుస్తకం..!!వెబ్ దునియా
నెల్లూరు జిల్లాలో సచిన్ రెండెకరాల ఆసామీఆంధ్రజ్యోతి
సచిన్.. ఓ రెండెకరాల ఆసామీTeluguwishesh
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
నెల్లూరు: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. నెల్ూరు జిల్లా తడ మండలం కాదలూరు గ్రామానికి చెందిన వి. మునికృష్ణయ్యకు సర్వే నెం.263/2 (బీ)లో రెండెకరాల పట్టాభూమి ఉండేది. దీన్ని 2006లో సచిన్ టెండూల్కర్‌కు విక్రయించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ భూమికి పట్టాదారు ...
తెలుగు రైతుగా మాస్టర్ బ్లాస్టర్... ! సచిన్ కు పట్టాదార్ పాసుపుస్తకం..!!
నెల్లూరు జిల్లాలో సచిన్ రెండెకరాల ఆసామీ
సచిన్.. ఓ రెండెకరాల ఆసామీ
Oneindia Telugu
ఊహాగానాలకు తెర!: సీఎం పోస్ట్‌పై స్పందించిన బాలకృష్ణ, బాబుపై ఆసక్తికర వ్యాఖ్య
Oneindia Telugu
హైదరాబాద్: హిందూపురం శాసన సభ్యుడు, ప్రముఖ తెలుగు హీరో నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం కొద్ది రోజులుగా సాగుతోంది. దీని పైన బాలకృష్ణ సోమవారం స్పందించారు. తాను ముఖ్యమంత్రిని అవుతాననే వార్తలు అవాస్తవమని చెప్పారు. తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపే శక్తి చంద్రబాబుకే ఉందని ఆసక్తికర ...
ఆ వార్తలు అవాస్తం: బాలకృష్ణసాక్షి
నేను సీఎంను అవుతానా... అవన్నీ వదంతులే : సినీ నటుడు బాలకృష్ణ కామెంట్స్వెబ్ దునియా
సీఎం అవుతానన్న ప్రచారం అవాస్తవం...ఆంధ్రజ్యోతి
Andhrabhoomi
తెలుగువన్
News Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: హిందూపురం శాసన సభ్యుడు, ప్రముఖ తెలుగు హీరో నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం కొద్ది రోజులుగా సాగుతోంది. దీని పైన బాలకృష్ణ సోమవారం స్పందించారు. తాను ముఖ్యమంత్రిని అవుతాననే వార్తలు అవాస్తవమని చెప్పారు. తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపే శక్తి చంద్రబాబుకే ఉందని ఆసక్తికర ...
ఆ వార్తలు అవాస్తం: బాలకృష్ణ
నేను సీఎంను అవుతానా... అవన్నీ వదంతులే : సినీ నటుడు బాలకృష్ణ కామెంట్స్
సీఎం అవుతానన్న ప్రచారం అవాస్తవం...
సాక్షి
వెంకయ్య ప్రసంగాన్ని అడ్డుకున్న విద్యార్థులు
సాక్షి
యూనివర్సిటీక్యాంపస్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నాయకులు కేంద్రమంత్రి గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్యనాయుడు ప్రసంగాన్ని అడ్డుకున్నారు. సోమవారం ఎస్వీయూలో 54వ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరై స్నాతకోపన్యాసం చేశారు.
ప్రత్యేక హోదా ఎమయ్విందో చెప్పండి... విద్యార్థుల నిరసన... వెంకయ్యకు చేదు అనుభవంవెబ్ దునియా
ఎస్వీ వర్సిటీలో వెంకయ్యకు చేదు అనుభవంNamasthe Telangana
ఎస్వీలో వెంకయ్యకు చేదు, తెలుగురాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన: హర్షOneindia Telugu
Andhrabhoomi
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
యూనివర్సిటీక్యాంపస్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నాయకులు కేంద్రమంత్రి గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్యనాయుడు ప్రసంగాన్ని అడ్డుకున్నారు. సోమవారం ఎస్వీయూలో 54వ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరై స్నాతకోపన్యాసం చేశారు.
ప్రత్యేక హోదా ఎమయ్విందో చెప్పండి... విద్యార్థుల నిరసన... వెంకయ్యకు చేదు అనుభవం
ఎస్వీ వర్సిటీలో వెంకయ్యకు చేదు అనుభవం
ఎస్వీలో వెంకయ్యకు చేదు, తెలుగురాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన: హర్ష
వెబ్ దునియా
బోనాలకు సర్వం సిద్ధం : మంత్రి తలసాని
సాక్షి
హైదరాబాద్ : తెలంగాణలో అతి పెద్ద పండుగ అయిన బోనాల ఉత్సవాలను ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా హాజరై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. సోమవారం సచివాలయంలో ...
బోనాల పండగకు సర్వం సిద్ధం.. తెలంగాణ మంత్రి తలసానివెబ్ దునియా
వచ్చే నెల 25 నుంచి బోనాల సంబురాలు: మంత్రి తలసానిఆంధ్రజ్యోతి
ఘనంగా లష్కర్ బోనాలుAndhrabhoomi
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ : తెలంగాణలో అతి పెద్ద పండుగ అయిన బోనాల ఉత్సవాలను ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా హాజరై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. సోమవారం సచివాలయంలో ...
బోనాల పండగకు సర్వం సిద్ధం.. తెలంగాణ మంత్రి తలసాని
వచ్చే నెల 25 నుంచి బోనాల సంబురాలు: మంత్రి తలసాని
ఘనంగా లష్కర్ బోనాలు
సాక్షి
కాంగ్రెస్ నుంచి జయసుధ అవుట్?
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధపై కాంగ్రెస్ పార్టీ వేటు వేయనుందా? అంటే.. అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. సోమవారం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమెపై పార్టీ చాలా సీరియ్‌సగా ఉన్నట్టు తెలిసింది. పార్టీ ఈ నెల 21 నుంచి 26 వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ ...
టీఆర్‌ఎస్‌లోకి జయసుధ?సాక్షి
సెటిలర్స్‌పై కేసీఆర్ 'సికింద్రాబాద్' ఆపరేషన్: కాంగ్రెస్‌లోనే ఉంటా కానీ: జయసుధOneindia Telugu
గులాబి గూటికి జయసుధ?ప్రజాశక్తి
వెబ్ దునియా
Namasthe Telangana
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 16 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధపై కాంగ్రెస్ పార్టీ వేటు వేయనుందా? అంటే.. అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. సోమవారం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమెపై పార్టీ చాలా సీరియ్‌సగా ఉన్నట్టు తెలిసింది. పార్టీ ఈ నెల 21 నుంచి 26 వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ ...
టీఆర్‌ఎస్‌లోకి జయసుధ?
సెటిలర్స్‌పై కేసీఆర్ 'సికింద్రాబాద్' ఆపరేషన్: కాంగ్రెస్‌లోనే ఉంటా కానీ: జయసుధ
గులాబి గూటికి జయసుధ?
వెబ్ దునియా
దుష్యంత్ - లలిత్ మోడీల ఆర్థిక అక్రమ లావాదేవీలు అవాస్తవం: నితిన్ గడ్కరీ
వెబ్ దునియా
రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే తనయుడు దుష్యంత్ సింగ్, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీల మధ్య ఆర్థిక అక్రమ లావాదేవీలు చోటు చేసుకున్నట్టు వస్తున్న వార్తలను కేంద్ర జాతీయ రహదారుల శాఖామంత్రి నితిన్ గడ్కరీ కొట్టిపారేశారు. ఈ అంశంలో రాజస్థాన్ సీఎం వసుంధరా రాజేపై విపక్షాలు చేస్తున్న విమర్శలను సైతం ముక్తకంఠంతో ఖండించారు.
గడ్కరీతో భేటి అయిన వసుంధర రాజెOneindia Telugu
రాజస్థాన్ సీఎం వసుంధరా రాజేతో నితిన్ గడ్కరీ భేటీఆంధ్రజ్యోతి
వసుంధర రాజెతో గడ్కరీ భేటీసాక్షి
Andhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే తనయుడు దుష్యంత్ సింగ్, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీల మధ్య ఆర్థిక అక్రమ లావాదేవీలు చోటు చేసుకున్నట్టు వస్తున్న వార్తలను కేంద్ర జాతీయ రహదారుల శాఖామంత్రి నితిన్ గడ్కరీ కొట్టిపారేశారు. ఈ అంశంలో రాజస్థాన్ సీఎం వసుంధరా రాజేపై విపక్షాలు చేస్తున్న విమర్శలను సైతం ముక్తకంఠంతో ఖండించారు.
గడ్కరీతో భేటి అయిన వసుంధర రాజె
రాజస్థాన్ సీఎం వసుంధరా రాజేతో నితిన్ గడ్కరీ భేటీ
వసుంధర రాజెతో గడ్కరీ భేటీ
Oneindia Telugu
బెదిరింపులంటూ బాబుపై పిటిషన్: ఫోన్ ట్యాపింగ్‌పై వారిపై గురి
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏసీబీ అధికారులపై బెదిరింపు థోరణులతో వ్యవహరిస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రి వర్గ సహచరులపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈమేరకు సోమవారంనాడు హసన్ షరీఫ్ అనే వ్యక్తి ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. నిందితులు సండ్ర వెంకట ...
'వాళ్లిద్దరినీ ఉద్దేశపూర్వకంగానే దాచారు'సాక్షి
ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ఆంధ్రజ్యోతి
ఏపీ సీఎం, మంత్రులపై కోర్టులో పిటిషన్ దాఖలుNamasthe Telangana
Andhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏసీబీ అధికారులపై బెదిరింపు థోరణులతో వ్యవహరిస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రి వర్గ సహచరులపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈమేరకు సోమవారంనాడు హసన్ షరీఫ్ అనే వ్యక్తి ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. నిందితులు సండ్ర వెంకట ...
'వాళ్లిద్దరినీ ఉద్దేశపూర్వకంగానే దాచారు'
ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని పిటిషన్
ఏపీ సీఎం, మంత్రులపై కోర్టులో పిటిషన్ దాఖలు
Oneindia Telugu
ఆసుపత్రులలో రోగులు: రోడ్డెక్కిన డాక్టర్లు
Oneindia Telugu
న్యూఢిల్లీ: వివిధ డిమాండ్లు తీర్చాలని ప్రభుత్వ వైద్యలు రోడ్ల మీదకు వచ్చారు. తమకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని మండిపడుతున్నారు. వెంటనే మా డిమాండ్లు తీర్చకుంటే సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. సోమవారం ఉదయం ఢిల్లీలోని 20 ప్రభుత్వ ఆసుపత్రులలో పని చేస్తున్న సుమారు 2,000 మంది వైద్యులు సమ్మెకు ...
రెండు వేలమంది వైద్యుల సమ్మెసాక్షి
న్యూఢిల్లీలో డాక్టర్ల నిరవధిక సమ్మెNamasthe Telangana
రోడ్డెక్కిన ఢిల్లీ వైద్యులుప్రజాశక్తి
Andhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: వివిధ డిమాండ్లు తీర్చాలని ప్రభుత్వ వైద్యలు రోడ్ల మీదకు వచ్చారు. తమకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని మండిపడుతున్నారు. వెంటనే మా డిమాండ్లు తీర్చకుంటే సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. సోమవారం ఉదయం ఢిల్లీలోని 20 ప్రభుత్వ ఆసుపత్రులలో పని చేస్తున్న సుమారు 2,000 మంది వైద్యులు సమ్మెకు ...
రెండు వేలమంది వైద్యుల సమ్మె
న్యూఢిల్లీలో డాక్టర్ల నిరవధిక సమ్మె
రోడ్డెక్కిన ఢిల్లీ వైద్యులు
沒有留言:
張貼留言