ఆంధ్రజ్యోతి
13న తిరుపతిలో బాహుబలి ఆడియో
ఆంధ్రజ్యోతి
తిరుపతి క్రైం, జూన్ 9: ఎన్నో అంచనాలతో.. ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న బాహుబలి సినిమా తొలి అంకానికి తొలి అడుగు పడింది. సినీ ప్రేక్షకులు.. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ సినిమా ఆడియో వేడుక తిరుపతిలో ఈ నెల 13న తిరుపతిలో ఘనంగా నిర్వహించనున్నారు. అందుకు అక్కడి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ.. వేడుకకు వేదిక కానుంది.
ఈ నెల 13న బాహుబలి 'ది బిగినింగ్' ఆడియోసాక్షి
'బాహుబలి' పాటలు తిరుపతిలోప్రజాశక్తి
తిరుపతిలోనే బాహుబలి ఆడియో వేడుక, ఇదిగో ఏర్పాట్లు (ఫోటో)FIlmiBeat Telugu
Palli Batani
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 17 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
తిరుపతి క్రైం, జూన్ 9: ఎన్నో అంచనాలతో.. ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న బాహుబలి సినిమా తొలి అంకానికి తొలి అడుగు పడింది. సినీ ప్రేక్షకులు.. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ సినిమా ఆడియో వేడుక తిరుపతిలో ఈ నెల 13న తిరుపతిలో ఘనంగా నిర్వహించనున్నారు. అందుకు అక్కడి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ.. వేడుకకు వేదిక కానుంది.
ఈ నెల 13న బాహుబలి 'ది బిగినింగ్' ఆడియో
'బాహుబలి' పాటలు తిరుపతిలో
తిరుపతిలోనే బాహుబలి ఆడియో వేడుక, ఇదిగో ఏర్పాట్లు (ఫోటో)
FIlmiBeat Telugu
డైరక్టర్ వంశీ... కొత్త సినిమా టైటిల్...ట్రైలర్ (వీడియో)
FIlmiBeat Telugu
హైదరాబాద్ : పెద్ద వంశీ సినిమాలంటే ప్రేక్షకలోకంలో ఓ విధమైన అభిమాననం,గుర్తింపు ఉన్నాయి. లేడీస్ టైలర్, అన్వేషణ, సితార, అవును ...వాళ్లు ఇష్టపడ్డారు వంటి డిఫెరెంట్ చిత్రాలు అందించిన ఆయన ఈ మధ్యన యూత్ ట్రెండ్ పట్టుకోలేక పూర్తిగా వెనకపడ్డారు. ఎంతలా అంటే...సినిమా రిలీజ్ ఆగిపోయేటంత.. ఆ చిత్రం. Mellagaa Thattindi Manasu Talupu Theatrical Trailer. అజ్మల్ ...
వంశీ పాత సినిమా కొత్త టైటిల్ మెల్లగా..తట్టింది మనసు తలుపుPalli Batani
మనసు తలుపు తడితే...సాక్షి
మొన్న వెళ్లి.. ఇప్పుడు తలుపు తట్టింది!ఆంధ్రజ్యోతి
Andhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
FIlmiBeat Telugu
హైదరాబాద్ : పెద్ద వంశీ సినిమాలంటే ప్రేక్షకలోకంలో ఓ విధమైన అభిమాననం,గుర్తింపు ఉన్నాయి. లేడీస్ టైలర్, అన్వేషణ, సితార, అవును ...వాళ్లు ఇష్టపడ్డారు వంటి డిఫెరెంట్ చిత్రాలు అందించిన ఆయన ఈ మధ్యన యూత్ ట్రెండ్ పట్టుకోలేక పూర్తిగా వెనకపడ్డారు. ఎంతలా అంటే...సినిమా రిలీజ్ ఆగిపోయేటంత.. ఆ చిత్రం. Mellagaa Thattindi Manasu Talupu Theatrical Trailer. అజ్మల్ ...
వంశీ పాత సినిమా కొత్త టైటిల్ మెల్లగా..తట్టింది మనసు తలుపు
మనసు తలుపు తడితే...
మొన్న వెళ్లి.. ఇప్పుడు తలుపు తట్టింది!
ఆంధ్రజ్యోతి
'అప్పట్లో.. ఒకడుండేవాడు' చిత్రం ప్రారంభం!
ఆంధ్రజ్యోతి
'అసుర' హిట్‌తో ఫుల్ జోష్ మీదున్న నారా రోహిత్... తాజాగా మరో కొత్త చిత్రం ప్రారంభించాడు. ఆమధ్య అయ్యారే అనే సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సాగర్ కె.చంద్ర.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు... 'అప్పట్లో ఒకడుండేవాడు' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. శ్రీవిష్ణు మరో హీరోగా నటిస్తుండగా.. విశిష్ట మూవీస్ పతాకంపై హరివర్మ ...
నారా రోహిత్ చిత్రం ప్రారంభంప్రజాశక్తి
'అప్పట్లో ఒకడుండేవాడ'టAndhrabhoomi
నారా రోహిత్ నెక్ట్స్ చిత్రం లాంచ్ అయ్యిందిFIlmiBeat Telugu
Neti Cinema
Palli Batani
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
'అసుర' హిట్‌తో ఫుల్ జోష్ మీదున్న నారా రోహిత్... తాజాగా మరో కొత్త చిత్రం ప్రారంభించాడు. ఆమధ్య అయ్యారే అనే సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సాగర్ కె.చంద్ర.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు... 'అప్పట్లో ఒకడుండేవాడు' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. శ్రీవిష్ణు మరో హీరోగా నటిస్తుండగా.. విశిష్ట మూవీస్ పతాకంపై హరివర్మ ...
నారా రోహిత్ చిత్రం ప్రారంభం
'అప్పట్లో ఒకడుండేవాడ'ట
నారా రోహిత్ నెక్ట్స్ చిత్రం లాంచ్ అయ్యింది
TELUGU24NEWS
శీనుగాడి లవ్‌స్టోరి 19న విడుదల
TELUGU24NEWS
ఉదయనిధి స్టాలిన్ నయనతార హిరో జంటగా నటించిన తమిళ చిత్రం నాన్‌బెండ తెలుగులో శీనుగాడి లవ్ స్టోరీ పేరుతో ఈ నెల 19న విడదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ సమర్పనలో భీమవరం టాకిస్ పతాకంపై తుమ్మల సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హెరీస్ జైరాజ్ సంగీతాన్నందించాడు. సంతానం,స్టాలిన్‌ల మద్య వచ్చే కామెడీయ ...
శీనుగాడి లవ్‌స్టోరి రెడీ టూ రిలీజ్Palli Batani
అన్ని 7 వార్తల కథనాలు »
TELUGU24NEWS
ఉదయనిధి స్టాలిన్ నయనతార హిరో జంటగా నటించిన తమిళ చిత్రం నాన్‌బెండ తెలుగులో శీనుగాడి లవ్ స్టోరీ పేరుతో ఈ నెల 19న విడదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ సమర్పనలో భీమవరం టాకిస్ పతాకంపై తుమ్మల సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హెరీస్ జైరాజ్ సంగీతాన్నందించాడు. సంతానం,స్టాలిన్‌ల మద్య వచ్చే కామెడీయ ...
శీనుగాడి లవ్‌స్టోరి రెడీ టూ రిలీజ్
ఆంధ్రజ్యోతి
నాగ్-లారెన్స్ కాంబినేషన్‌లో మరోటి..!
ఆంధ్రజ్యోతి
కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకుడిగా మారి తన అభిమాన హీరో నాగార్జునతో గతంలో మాస్, డాన్ చిత్రాలు రూపొందించిన సంగతి తెలిసిందే. లారెన్స్ ముచ్చటగా మూడోసారి నాగార్జునతో మరో సినిమా ప్లాన్ చేశాడని ఫిలింనగర్ సమాచారం. లారెన్స్ దీనికి సంబంధించి స్టోరి లైన్‌ను నాగార్జునకు వివరించాడట. అది నచ్చడంతో వెంటనే స్ర్కిప్ట్ వర్క్ స్టార్ట్ చేయమని ...
లారెన్స్ హ్యాట్రిక్ ఇస్తాడా... టాప్ హీరోతో మూడో సినిమాPalli Batani
నాగ్‌తో లారెన్స్ సినిమాAndhrabhoomi
మరోసారి నాగార్జునతో లారెన్స్.. హ్యాట్రిక్ కొడతారా..TELUGU24NEWS
Kandireega
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకుడిగా మారి తన అభిమాన హీరో నాగార్జునతో గతంలో మాస్, డాన్ చిత్రాలు రూపొందించిన సంగతి తెలిసిందే. లారెన్స్ ముచ్చటగా మూడోసారి నాగార్జునతో మరో సినిమా ప్లాన్ చేశాడని ఫిలింనగర్ సమాచారం. లారెన్స్ దీనికి సంబంధించి స్టోరి లైన్‌ను నాగార్జునకు వివరించాడట. అది నచ్చడంతో వెంటనే స్ర్కిప్ట్ వర్క్ స్టార్ట్ చేయమని ...
లారెన్స్ హ్యాట్రిక్ ఇస్తాడా... టాప్ హీరోతో మూడో సినిమా
నాగ్‌తో లారెన్స్ సినిమా
మరోసారి నాగార్జునతో లారెన్స్.. హ్యాట్రిక్ కొడతారా..
ఆంధ్రజ్యోతి
ఆడియో విడుదలైన విష్ణు 'డైనమెట్'
ఆంధ్రజ్యోతి
మంచు విష్ణు హీరోగా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం డైనమెట్. అరియానా, వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు ఈ సినిమా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. మరోవైపు అచ్చు సంగీతం సమకూర్చిన ఈ సినిమా ఆడియో ...
ఇప్పుడు నా 'డైనమైట్'ను మంచు విష్ణు కాపీకొట్టాడు... దాసరి, అప్పుడు నా 'ఎర్రబస్సు'ను ...వెబ్ దునియా
డేరింగ్... డాషింగ్... డైనమైట్సాక్షి
'డైనమైట్' ఆడియో ఆవిష్కరణ..!ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
మంచు విష్ణు హీరోగా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం డైనమెట్. అరియానా, వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు ఈ సినిమా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. మరోవైపు అచ్చు సంగీతం సమకూర్చిన ఈ సినిమా ఆడియో ...
ఇప్పుడు నా 'డైనమైట్'ను మంచు విష్ణు కాపీకొట్టాడు... దాసరి, అప్పుడు నా 'ఎర్రబస్సు'ను ...
డేరింగ్... డాషింగ్... డైనమైట్
'డైనమైట్' ఆడియో ఆవిష్కరణ..!
Namasthe Telangana
కమెడియన్ సుధాకర్ మళ్లీ వచ్చాడోచ్
Namasthe Telangana
హైదరాబాద్: కమెడియన్‌గా ప్రముఖ నటుడు సుధాకర్ ప్రేక్షకుల్లో ఎలాంటి ముద్రను వేసుకున్నారో హాస్యాన్ని ఆదరించే ప్రేక్షకులకు, సినీ ప్రియులందరికీ తెలిసిందే. హీరోగా, విలన్‌గా, సహనటుడిగా కోలీవుడ్, టాలీవుడ్ చిత్రసీమలో ఓ వెలుగువెలిగిన సుధాకర్ విలక్షణమైన హాస్యాన్ని పండిస్తూ ప్రేక్షకుల్లో కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును ...
సీనియర్ కమెడియన్ సుధాకర్ రీ ఎంట్రీ.. నవ్వులు పూయిస్తాడా..?వెబ్ దునియా
మళ్ళీ ముఖానికి రంగేసుకున్న సుధాకర్ఆంధ్రజ్యోతి
చిరంజీవి వంట చేసాడు: గతం గుర్తుచేసుకున్న సుధాకర్FIlmiBeat Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్: కమెడియన్‌గా ప్రముఖ నటుడు సుధాకర్ ప్రేక్షకుల్లో ఎలాంటి ముద్రను వేసుకున్నారో హాస్యాన్ని ఆదరించే ప్రేక్షకులకు, సినీ ప్రియులందరికీ తెలిసిందే. హీరోగా, విలన్‌గా, సహనటుడిగా కోలీవుడ్, టాలీవుడ్ చిత్రసీమలో ఓ వెలుగువెలిగిన సుధాకర్ విలక్షణమైన హాస్యాన్ని పండిస్తూ ప్రేక్షకుల్లో కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును ...
సీనియర్ కమెడియన్ సుధాకర్ రీ ఎంట్రీ.. నవ్వులు పూయిస్తాడా..?
మళ్ళీ ముఖానికి రంగేసుకున్న సుధాకర్
చిరంజీవి వంట చేసాడు: గతం గుర్తుచేసుకున్న సుధాకర్
వెబ్ దునియా
పిల్లలున్న మగాళ్లు పెళ్ళి చేసుకుంటే తప్పు లేదు.. అదే మహిళ..?: రేణూ దేశాయ్
వెబ్ దునియా
టాలీవుడ్ నటుడు పవన్ కల్యాణ్‌తో వైవాహిక జీవితానికి చరమగీతం పాడి, దర్శకురాలి అవతారమెత్తిన రేణు దేశాయ్ మళ్లీ ట్వీట్స్ ద్వారా వార్తల్లో నిలిచారు. ఇటీవలే తన పిల్లలకు పవన్ కల్యాణ్ లక్షణాలున్నాయనంటూ పదే పదే చెప్పొద్దని, ఆయన మూడో పెళ్లి చేసుకున్నారని, వారికి ఓ అమ్మాయి వుందని.. తనే పవన్ కిడ్ అంటూ ట్వీట్ చేసింది. తాజాగా ఆమె ట్విట్టర్లో చేసిన ...
పిల్లలున్న మగాడు మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు.. పవన్‌పై రేణు సెటైర్TELUGU24NEWS
రేణూదేశాయ్ ట్విట్టర్లో మళ్లీ పవన్ గురించి?Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
పవన్ కళ్యాణ్ మరో పెళ్లిపై.... రేణు దేశాయ్ సెటైర్!FIlmiBeat Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
టాలీవుడ్ నటుడు పవన్ కల్యాణ్‌తో వైవాహిక జీవితానికి చరమగీతం పాడి, దర్శకురాలి అవతారమెత్తిన రేణు దేశాయ్ మళ్లీ ట్వీట్స్ ద్వారా వార్తల్లో నిలిచారు. ఇటీవలే తన పిల్లలకు పవన్ కల్యాణ్ లక్షణాలున్నాయనంటూ పదే పదే చెప్పొద్దని, ఆయన మూడో పెళ్లి చేసుకున్నారని, వారికి ఓ అమ్మాయి వుందని.. తనే పవన్ కిడ్ అంటూ ట్వీట్ చేసింది. తాజాగా ఆమె ట్విట్టర్లో చేసిన ...
పిల్లలున్న మగాడు మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు.. పవన్‌పై రేణు సెటైర్
రేణూదేశాయ్ ట్విట్టర్లో మళ్లీ పవన్ గురించి?
పవన్ కళ్యాణ్ మరో పెళ్లిపై.... రేణు దేశాయ్ సెటైర్!
వెబ్ దునియా
రాకింగ్ స్టార్ మనోజ్, దశరథ్ చిత్రంలో హీరోయిన్‌గా రెజీనా...
వెబ్ దునియా
గతంలో 'భద్రాద్రి', 'ఆకాశంలో సగం', 'సూర్య vs సూర్య' వంటి విభిన్న కథాంశాలతో సినిమాలు నిర్మించిన ప్రొడ్యూసర్ ఎం.శివకుమార్, సురక్ష ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం: 2 లో దశరథ్ డైరెక్టర్‌గా మరో కొత్త సినిమా ప్రారంభించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మంచు మనోజ్ సరసన గ్లామరస్ హీరోయన్ రెజీనా జత కడుతుంది.
మనోజ్‌కు జోడీగా...Andhrabhoomi
రెజీనా ఎంపికైందిప్రజాశక్తి
మనోజ్, దశరథ్‌ల చిత్రం ప్రారంభం...మనోజ్ సరసన రెజీనాఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గతంలో 'భద్రాద్రి', 'ఆకాశంలో సగం', 'సూర్య vs సూర్య' వంటి విభిన్న కథాంశాలతో సినిమాలు నిర్మించిన ప్రొడ్యూసర్ ఎం.శివకుమార్, సురక్ష ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం: 2 లో దశరథ్ డైరెక్టర్‌గా మరో కొత్త సినిమా ప్రారంభించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మంచు మనోజ్ సరసన గ్లామరస్ హీరోయన్ రెజీనా జత కడుతుంది.
మనోజ్‌కు జోడీగా...
రెజీనా ఎంపికైంది
మనోజ్, దశరథ్‌ల చిత్రం ప్రారంభం...మనోజ్ సరసన రెజీనా
ఆంధ్రజ్యోతి
ఘట్టమనేని ఇంట నిశ్చితార్థ వేడుక
ఆంధ్రజ్యోతి
ఘట్టమనేని కుటుంబంలో పెళ్లి బాజా మోగనుంది. కృష్ణ సోదరుడు, ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, లలితా ప్రమీల దంపతుల కుమారుడు సాయి రాఘవ రత్నబాబు (బాబీ), గెడ్డాడ దిలీప్‌కుమార్, సుచరిత దంపతుల కుమార్తె ప్రియాంక నిశ్చితార్థం సోమవారం హైటెక్స్‌లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ...
అమ్మతో... నానిసాక్షి
జి.ఆదిశేషగిరిరావు తనయుడి నిశ్చితార్థ వేడుకప్రజాశక్తి
ఘట్టమనేని ఆదిశేషగిరిరావు తనయుడి నిశ్చితార్థ వేడుకPalli Batani
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఘట్టమనేని కుటుంబంలో పెళ్లి బాజా మోగనుంది. కృష్ణ సోదరుడు, ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, లలితా ప్రమీల దంపతుల కుమారుడు సాయి రాఘవ రత్నబాబు (బాబీ), గెడ్డాడ దిలీప్‌కుమార్, సుచరిత దంపతుల కుమార్తె ప్రియాంక నిశ్చితార్థం సోమవారం హైటెక్స్‌లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ...
అమ్మతో... నాని
జి.ఆదిశేషగిరిరావు తనయుడి నిశ్చితార్థ వేడుక
ఘట్టమనేని ఆదిశేషగిరిరావు తనయుడి నిశ్చితార్థ వేడుక
沒有留言:
張貼留言