వెబ్ దునియా
ఆధ్యాత్మికవేత్త సద్గురు శివానంద మూర్తి మృతి
వెబ్ దునియా
సుప్రసిద్ధ ఆధ్యాత్మకవేత్త సద్గురు శివానందమూర్తి (87) బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో కన్నుమూశారు. కొంత కాలంగా ఆనారోగ్యంతో ఉన్న ఆయన వరంగల్‌లోని ములుగు రోడ్డులో ఉన్న గురుధామ్‌లో మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 1928, డిసెంబర్ 21న జన్మించిన శివానందమూర్తి, భీమిలిలో ఏర్పాటు చేసిన ఆనందవనం ...
సద్గురు శివానందమూర్తి తుదిశ్వాసఆంధ్రజ్యోతి
సద్గురు శివానంద మూర్తి మృతితెలుగువన్
సద్గురు శివానందమూర్తి కన్నుమూతNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సుప్రసిద్ధ ఆధ్యాత్మకవేత్త సద్గురు శివానందమూర్తి (87) బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో కన్నుమూశారు. కొంత కాలంగా ఆనారోగ్యంతో ఉన్న ఆయన వరంగల్‌లోని ములుగు రోడ్డులో ఉన్న గురుధామ్‌లో మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 1928, డిసెంబర్ 21న జన్మించిన శివానందమూర్తి, భీమిలిలో ఏర్పాటు చేసిన ఆనందవనం ...
సద్గురు శివానందమూర్తి తుదిశ్వాస
సద్గురు శివానంద మూర్తి మృతి
సద్గురు శివానందమూర్తి కన్నుమూత
వెబ్ దునియా
చంద్రబాబుకు భద్రత... ఆంధ్ర పోలీసులు లోపల.. టీఎఎస్ పోలీసులు బయట
వెబ్ దునియా
ఫోన్ ట్యాపింగులు.. ఓటుకు నోటు వంటి సంఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రతలో భారీ మార్పులు చేశారు. వలయాలుగా విభజించి భత్రతను కల్పించారు. మూడు వలయాలుగా ఉండే రక్షణలో అంతర్గత, మధ్య వలయంలో పూర్తిగా ఏపీ పోలీసులనే నియమించారు. బాహ్య వలయంలో ఇరు రాష్ట్రాల పోలీసులు ఇప్పటిలాగే కొనసాగుతారు. అంతర్గత ...
బాబు చుట్టూ ఏపీ పోలీస్.. టి-పోలీస్ బయటే..ఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఫోన్ ట్యాపింగులు.. ఓటుకు నోటు వంటి సంఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రతలో భారీ మార్పులు చేశారు. వలయాలుగా విభజించి భత్రతను కల్పించారు. మూడు వలయాలుగా ఉండే రక్షణలో అంతర్గత, మధ్య వలయంలో పూర్తిగా ఏపీ పోలీసులనే నియమించారు. బాహ్య వలయంలో ఇరు రాష్ట్రాల పోలీసులు ఇప్పటిలాగే కొనసాగుతారు. అంతర్గత ...
బాబు చుట్టూ ఏపీ పోలీస్.. టి-పోలీస్ బయటే..
వెబ్ దునియా
మంత్రి పీతల కోసమే మనీ... లంచం తీసుకున్నట్లు ఏసీబీ ఎదుట అంగీకరించిన ఉద్యోగిని
వెబ్ దునియా
నిన్నటికి నిన్న నోట్ల కట్టల వ్యవహారంలోంచి బయటపడ్డ రాష్ట్ర మంత్రి పీతల సుజాత మెడకు మరో వివాదం చుట్టుకుంది. ముఖ్యమంత్రి వద్ద చీవాట్లు తిని ఎలాగోలా బయట పడ్డ సుజాతను ఏసీబీ విచారణ వెంటాడుతోంది. లంచం కేసులో పట్టుబడ్డ ఉద్యోగిని ఒకరు మంత్రి పేరు చెప్పడంతో పీతల సుజాత మళ్లీ కష్టాల్లో పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. సెక్యూరిటీ డిపాజిట్ ...
మంత్రి పీతల కోసమే లంచం తీసుకున్నాసాక్షి
మంత్రి సుజాత మరో కేసులో చిక్కుకున్నారాNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నిన్నటికి నిన్న నోట్ల కట్టల వ్యవహారంలోంచి బయటపడ్డ రాష్ట్ర మంత్రి పీతల సుజాత మెడకు మరో వివాదం చుట్టుకుంది. ముఖ్యమంత్రి వద్ద చీవాట్లు తిని ఎలాగోలా బయట పడ్డ సుజాతను ఏసీబీ విచారణ వెంటాడుతోంది. లంచం కేసులో పట్టుబడ్డ ఉద్యోగిని ఒకరు మంత్రి పేరు చెప్పడంతో పీతల సుజాత మళ్లీ కష్టాల్లో పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. సెక్యూరిటీ డిపాజిట్ ...
మంత్రి పీతల కోసమే లంచం తీసుకున్నా
మంత్రి సుజాత మరో కేసులో చిక్కుకున్నారా
వెబ్ దునియా
కుమార్తె నిశ్చితార్థానికి రేవంత్ కు బెయిలా...! జైలా..! ఒత్తిడికి గురవుతున్న భార్య
వెబ్ దునియా
ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కయిన రేవంత్ రెడ్డికి ఇంకా ఏసీబీ కోర్టు బెయిలు మంజూరు చేయలేదు. తన కుమార్తె నిశ్చితార్థం సమీపిస్తోంది. ఈ సమయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం బెయిలు రాకుండా అడ్డుకుంటోంది. ఈ నేపథ్యంలో బుధవారం మరోమారు కోర్టు బెయిలు లేదా అనుమతి పిటీషన్ పై కోర్టు విచారణ జరుపనున్నది. ఆయనకు బెయిలు వస్తుందా.
మానసిక ఒత్తిడిలో రేవంత్ భార్య రేపే కూతురి నిశ్చితార్థం...బెయిల్‌పై నిరాశఆంధ్రజ్యోతి
రేవంత్ కూతురు ఎంగేజ్‌మెంట్‌కు బాబు, ఏపీ కేబినెట్Oneindia Telugu
రేవంత్ కూతురి నిశ్చితార్ధానికి ఎపి మంత్రిమండలిప్రజాశక్తి
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కయిన రేవంత్ రెడ్డికి ఇంకా ఏసీబీ కోర్టు బెయిలు మంజూరు చేయలేదు. తన కుమార్తె నిశ్చితార్థం సమీపిస్తోంది. ఈ సమయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం బెయిలు రాకుండా అడ్డుకుంటోంది. ఈ నేపథ్యంలో బుధవారం మరోమారు కోర్టు బెయిలు లేదా అనుమతి పిటీషన్ పై కోర్టు విచారణ జరుపనున్నది. ఆయనకు బెయిలు వస్తుందా.
మానసిక ఒత్తిడిలో రేవంత్ భార్య రేపే కూతురి నిశ్చితార్థం...బెయిల్‌పై నిరాశ
రేవంత్ కూతురు ఎంగేజ్‌మెంట్‌కు బాబు, ఏపీ కేబినెట్
రేవంత్ కూతురి నిశ్చితార్ధానికి ఎపి మంత్రిమండలి
ఆంధ్రజ్యోతి
న్యాయ శాఖ మంత్రి రాజీనామా
సాక్షి
న్యూఢిల్లీ: నకిలీ డిగ్రీ పట్టా కేసులో అరెస్టయిన ఢిల్లీ న్యాయ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్.. మంగళవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశారు. బీహార్ లోని తిల్కా మాంఝీ యూనివర్సిటీ నుంచి తోమర్ పొందిన ఎల్ఎల్ బీ పట్టా (రిజస్ట్రేషన్ నంబర్ 3687) నకిలీదని తేల్చిన పోలీసులు మంగళవారం మద్యాహ్నం ఆయనను అరెస్టుచేసిన సంగతి తెలిసిందే. అయితే ...
ఆప్ సర్కార్ కి పెద్ద ఎదురుదెబ్బ10tv
ఢిల్లీ: మంత్రి తోమర్ అరెస్ట్, ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొందన్న డిప్యూటీ సీఎంOneindia Telugu
ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేంద్రసింగ్ తోమర్ అరెస్టుఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: నకిలీ డిగ్రీ పట్టా కేసులో అరెస్టయిన ఢిల్లీ న్యాయ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్.. మంగళవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశారు. బీహార్ లోని తిల్కా మాంఝీ యూనివర్సిటీ నుంచి తోమర్ పొందిన ఎల్ఎల్ బీ పట్టా (రిజస్ట్రేషన్ నంబర్ 3687) నకిలీదని తేల్చిన పోలీసులు మంగళవారం మద్యాహ్నం ఆయనను అరెస్టుచేసిన సంగతి తెలిసిందే. అయితే ...
ఆప్ సర్కార్ కి పెద్ద ఎదురుదెబ్బ
ఢిల్లీ: మంత్రి తోమర్ అరెస్ట్, ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొందన్న డిప్యూటీ సీఎం
ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేంద్రసింగ్ తోమర్ అరెస్టు
ముగిసిన ఏపీ కేబినెట్ మీటింగ్.. టి సర్కార్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయం
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 09: సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు ఆరు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టి. సర్కార్ సీఎం చంద్రబాబు ఫోన్ ట్యాప్ చేయడంపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ -8ని సమంగ్రంగా అమలు చేయాలని కేబినెట్ ...
ఏపీ తీర్మానాలకు కౌంటర్ గా టీ కేబినెట్ సమావేశంసాక్షి
ముగిసిన ఎ.పి కేబినెట్ సమావేశంAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 09: సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు ఆరు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టి. సర్కార్ సీఎం చంద్రబాబు ఫోన్ ట్యాప్ చేయడంపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ -8ని సమంగ్రంగా అమలు చేయాలని కేబినెట్ ...
ఏపీ తీర్మానాలకు కౌంటర్ గా టీ కేబినెట్ సమావేశం
ముగిసిన ఎ.పి కేబినెట్ సమావేశం
సాక్షి
టీ సర్కారు, గవర్నర్‌పై కేంద్రానికి ఫిర్యాదు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సర్కారుపై, గవర్నర్ నరసింహన్ వ్యవహారశైలిపై ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలకు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఫిర్యాదు చేస్తారని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. గురువారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం సమావేశమై ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను వివరిస్తారన్నారు.
చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్: టెలిగ్రాఫ్ చట్టం 1885 ఏం చెబుతోంది?Oneindia Telugu
ట్యాపింగ్ హేయంAndhrabhoomi
చంద్రబాబు ఫోనుతో సహా మొత్తం 120 ఫోన్లు ట్యాప్ చేశారు: యనమలవెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సర్కారుపై, గవర్నర్ నరసింహన్ వ్యవహారశైలిపై ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలకు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఫిర్యాదు చేస్తారని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. గురువారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం సమావేశమై ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను వివరిస్తారన్నారు.
చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్: టెలిగ్రాఫ్ చట్టం 1885 ఏం చెబుతోంది?
ట్యాపింగ్ హేయం
చంద్రబాబు ఫోనుతో సహా మొత్తం 120 ఫోన్లు ట్యాప్ చేశారు: యనమల
ఆంధ్రజ్యోతి
ఇదీ సెక్షన్-8
ఆంధ్రజ్యోతి
'సెక్షన్-8' నాలుగు రోజులుగా పదేపదే వినిపిస్తున్న మాట ఇది! రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్-8 ప్రకారం ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలపై గవర్నర్‌కే అధికారం ఉంటుందని, దీనిని అమలు చేయాల్సిందిగా పట్టుపడతామని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. ఇంతకీ సెక్షన్-8లో ఏముంది? (1) రాష్ట్ర విభజన అమలులోకి వచ్చినప్పటి నుంచి, ఉమ్మడి రాజధాని ప్రాంతంలో ...
'ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు'సాక్షి
కేసీఆర్‌కు చిక్కులా?: సెక్షన్ 8 ఏం చెబుతోంది?Oneindia Telugu
తెరపైకి హైదరాబాద్‌లో భద్రత అంశం10tv
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
'సెక్షన్-8' నాలుగు రోజులుగా పదేపదే వినిపిస్తున్న మాట ఇది! రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్-8 ప్రకారం ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలపై గవర్నర్‌కే అధికారం ఉంటుందని, దీనిని అమలు చేయాల్సిందిగా పట్టుపడతామని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. ఇంతకీ సెక్షన్-8లో ఏముంది? (1) రాష్ట్ర విభజన అమలులోకి వచ్చినప్పటి నుంచి, ఉమ్మడి రాజధాని ప్రాంతంలో ...
'ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు'
కేసీఆర్‌కు చిక్కులా?: సెక్షన్ 8 ఏం చెబుతోంది?
తెరపైకి హైదరాబాద్‌లో భద్రత అంశం
Oneindia Telugu
వదులుతున్నాకాచుకో: బాబుకు తలసాని సవాల్
Oneindia Telugu
హైదరాబాద్: ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో స్టీఫెన్‌సన్‌తో మాట్లాడలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పగలరా? అని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ చేశారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలపై తానూ ఓ అస్ర్తం వదులుతున్నానని అన్నారు. పరిటాల కేసులో ముద్దాయిగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డికి ఎంపీ టికెట్ ఎందుకిచ్చారని ...
'రాజకీయాలను దిగజార్చిన నీచుడు చంద్రబాబు'సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో స్టీఫెన్‌సన్‌తో మాట్లాడలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పగలరా? అని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ చేశారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలపై తానూ ఓ అస్ర్తం వదులుతున్నానని అన్నారు. పరిటాల కేసులో ముద్దాయిగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డికి ఎంపీ టికెట్ ఎందుకిచ్చారని ...
'రాజకీయాలను దిగజార్చిన నీచుడు చంద్రబాబు'
వెబ్ దునియా
లుచ్చా, లఫంగి వేషాలు వేసింది నువ్వే.. అక్కడికెళ్లి మాట్లాడితే తంతారు..
వెబ్ దునియా
తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర రావుపై టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెట్టుకునేందుకు 20 మంది ఎమ్మెల్యేల బలం టీడీపీకి ఉందని అసెంబ్లీ సెక్రటరీ కూడా లేఖ ఇచ్చారని, కానీ, 63 ఎమ్మెల్యేల మద్దతున్న టీఆర్ఎస్ ఐదుగురు అభ్యర్థులను ఎలా నిలబెడుతుందని ప్రశ్నించారు. "నువ్వెలా నామినేషన్ వేశావు ...
బాబు వల్లే కేటీఆర్ అమెరికాకు, ఇదీ చరిత్ర!: కేసీఆర్‌ను దులిపిన ఎర్రబెల్లి, ఎన్టీఆర్ భవన్ ...Oneindia Telugu
'ఆయన భాషను అసహ్యించుకుంటున్నారు'సాక్షి
లుచ్చ, లఫంగి వేషాలు వేసింది కేసీఆరే : ఎర్రబెల్లిఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర రావుపై టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెట్టుకునేందుకు 20 మంది ఎమ్మెల్యేల బలం టీడీపీకి ఉందని అసెంబ్లీ సెక్రటరీ కూడా లేఖ ఇచ్చారని, కానీ, 63 ఎమ్మెల్యేల మద్దతున్న టీఆర్ఎస్ ఐదుగురు అభ్యర్థులను ఎలా నిలబెడుతుందని ప్రశ్నించారు. "నువ్వెలా నామినేషన్ వేశావు ...
బాబు వల్లే కేటీఆర్ అమెరికాకు, ఇదీ చరిత్ర!: కేసీఆర్‌ను దులిపిన ఎర్రబెల్లి, ఎన్టీఆర్ భవన్ ...
'ఆయన భాషను అసహ్యించుకుంటున్నారు'
లుచ్చ, లఫంగి వేషాలు వేసింది కేసీఆరే : ఎర్రబెల్లి
沒有留言:
張貼留言