Telugu Times
తానా సభలో మరో ఇరవై మూడు రోజుల్లో
News Articles by KSR
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహాసభల సందర్భంగా ఆ సభల ప్రాధాన్యతను ప్రతినిధులు ఎక్కువగా రావల్సిన అవసరాన్ని వివరిస్తూ ప్రచార కమిటీ ఈ కౌంట్ డౌన్ వ్యాసాన్ని పంపించింది.ఆ విశేషాలు ఇస్తున్నాం. .................................. “ సేవ, సంస్కృతికి జీవం, సమైక్యత బలం “ తానా సభల ధ్యేయం ¨ జూలై 2,3,4 తేదీలలో నిర్వహించబడే 20వ తానా మహా సభలు తెలుగు వారి ...
20వ తాన సభల కౌంట్ డౌన్ - 23 రోజుల్లో...వెబ్ దునియా
20వ తాన సభల కౌంట్ డౌన్ - 23 DaysTelugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 3 వార్తల కథనాలు »
News Articles by KSR
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహాసభల సందర్భంగా ఆ సభల ప్రాధాన్యతను ప్రతినిధులు ఎక్కువగా రావల్సిన అవసరాన్ని వివరిస్తూ ప్రచార కమిటీ ఈ కౌంట్ డౌన్ వ్యాసాన్ని పంపించింది.ఆ విశేషాలు ఇస్తున్నాం. .................................. “ సేవ, సంస్కృతికి జీవం, సమైక్యత బలం “ తానా సభల ధ్యేయం ¨ జూలై 2,3,4 తేదీలలో నిర్వహించబడే 20వ తానా మహా సభలు తెలుగు వారి ...
20వ తాన సభల కౌంట్ డౌన్ - 23 రోజుల్లో...
20వ తాన సభల కౌంట్ డౌన్ - 23 Days
సాక్షి
ఇక చైన్ లాగితే రైలు ఆగదు!
సాక్షి
న్యూఢిల్లీ: చైన్ లాగితే రైలు ఆగడం ఇక గతం కాబోతోంది. చైన్ లాగే విధానం దుర్వినియోగానికి గురవుతుండడం, తరచూ రైళ్లు ఆగిపోవడంతో నష్టాలు మూటగట్టుకోవడం వంటి కారణాలతో 'చైన్'కు స్వస్తి పలకాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇకపై ప్రయాణికులు అత్యవసర సమయాల్లోనే నేరుగా రైలు డ్రైవర్‌నే సంప్రదించవచ్చు. ఇందుకు డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్ ఇద్దరి ...
ఇకపై చైను లాగినా రైలు ఆగదు: ఫోన్ కొడితేనే..Oneindia Telugu
రైలును ఆపేందుకు చైను లాగండి స్లోగన్‌తో నష్టం.. తొలగింపుకు చర్యలు..వెబ్ దునియా
ఇకనుండి రైలులో చైనులుండవుతెలుగువన్
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: చైన్ లాగితే రైలు ఆగడం ఇక గతం కాబోతోంది. చైన్ లాగే విధానం దుర్వినియోగానికి గురవుతుండడం, తరచూ రైళ్లు ఆగిపోవడంతో నష్టాలు మూటగట్టుకోవడం వంటి కారణాలతో 'చైన్'కు స్వస్తి పలకాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇకపై ప్రయాణికులు అత్యవసర సమయాల్లోనే నేరుగా రైలు డ్రైవర్‌నే సంప్రదించవచ్చు. ఇందుకు డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్ ఇద్దరి ...
ఇకపై చైను లాగినా రైలు ఆగదు: ఫోన్ కొడితేనే..
రైలును ఆపేందుకు చైను లాగండి స్లోగన్‌తో నష్టం.. తొలగింపుకు చర్యలు..
ఇకనుండి రైలులో చైనులుండవు
రైళ్లలో చైన్‌లు ఇక ఉండవ్
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: కొందరు రైళ్లో వెళ్తున్నారు. ఏదో చిన్న అవసరం పడింది. వెంటనే గొలుసు లాగేయడం.. దిగిపోవడం.. ఇలాంటి సన్నివేశాలను చాలా సినిమాల్లో చూసే ఉంటాం. నిజజీవితంలోనూ కొందరికి అనుభవమే. యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో అయితే సాధారణమే అట. దీనివల్ల రైలు ఆలస్యంగా రావడంతో పాటు రైల్వేకు పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లుతోందని అధికారులు ...
రైళ్లలో చైన్‌ల తొలగింపు ఆపాలంటే డ్రైవర్‌ను సంప్రదించాల్సిందేAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: కొందరు రైళ్లో వెళ్తున్నారు. ఏదో చిన్న అవసరం పడింది. వెంటనే గొలుసు లాగేయడం.. దిగిపోవడం.. ఇలాంటి సన్నివేశాలను చాలా సినిమాల్లో చూసే ఉంటాం. నిజజీవితంలోనూ కొందరికి అనుభవమే. యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో అయితే సాధారణమే అట. దీనివల్ల రైలు ఆలస్యంగా రావడంతో పాటు రైల్వేకు పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లుతోందని అధికారులు ...
రైళ్లలో చైన్‌ల తొలగింపు ఆపాలంటే డ్రైవర్‌ను సంప్రదించాల్సిందే
వెబ్ దునియా
సూర్యుడిపై ఇంటి ప్లాట్లు... హాట్ కేకుల్లా అమ్మేస్తా...!
వెబ్ దునియా
సూర్యుడిపై హాట్ కేకుల్లాంటి ప్లాట్లు.. ఇళ్లు కట్టుకోవాలని దైర్యం చేసే వారికి తాను ప్లాట్లు విక్రయిస్తానని ఓ మహిళ ప్రకటన చేసింది. అంతే కాదు. అందుకు సంబంధించి ఓ వెబ్ సైట్‌ను కూడా రూపొందించింది. ఇ- కామర్స్ సంస్థ ఈబే ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అయితే ఆ ఒప్పందం బెడిసి కొట్టడంతో కోర్టుకెక్కింది. సూర్యుడిపై ప్లాట్లు అమ్మడమేంటి.
సూర్యుడిపై ప్లాట్లు అమ్మనివ్వడం లేదు: ఈబేపై వ్యాజ్యం దాఖలు చేసిన మహిళOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సూర్యుడిపై హాట్ కేకుల్లాంటి ప్లాట్లు.. ఇళ్లు కట్టుకోవాలని దైర్యం చేసే వారికి తాను ప్లాట్లు విక్రయిస్తానని ఓ మహిళ ప్రకటన చేసింది. అంతే కాదు. అందుకు సంబంధించి ఓ వెబ్ సైట్‌ను కూడా రూపొందించింది. ఇ- కామర్స్ సంస్థ ఈబే ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అయితే ఆ ఒప్పందం బెడిసి కొట్టడంతో కోర్టుకెక్కింది. సూర్యుడిపై ప్లాట్లు అమ్మడమేంటి.
సూర్యుడిపై ప్లాట్లు అమ్మనివ్వడం లేదు: ఈబేపై వ్యాజ్యం దాఖలు చేసిన మహిళ
ఆంధ్రజ్యోతి
ఫేస్‌బుక్‌లో అన్‌ఫ్రెండ్ నోటిఫికేషన్‌తో జాగ్రత్త సుమా!
ఆంధ్రజ్యోతి
కాలిఫోర్నియా, జూన్ 9: అందరూ ఫేస్‌బుక్ వాడేవాళ్లే...మనం ఒకసారి ఫేస్‌బుక్‌లో చేరిన తర్వాత కొందరు ఆ గ్రూపులో ఉండవచ్చు, కొందరు ఉండకపోవచ్చు. ఎవరైనా ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ జాబితానుంచి మీ పేరును తొలగిస్తే ఆ విషయాన్ని మీకు తెలియజేయడానికి తాజాగా ఒక యాప్ వచ్చింది. దీన్ని అన్‌ఫ్రెండ్ ఎలెర్ట్ అంటున్నారు. ఈ యాప్ మీకు నోటిఫికేషన్ ఇచ్చే సందర్భంలో ...
ఫేస్‌బుక్ అన్‌ఫ్రెండ్ అలర్ట్‌తో జాగ్రత్త!Oneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
కాలిఫోర్నియా, జూన్ 9: అందరూ ఫేస్‌బుక్ వాడేవాళ్లే...మనం ఒకసారి ఫేస్‌బుక్‌లో చేరిన తర్వాత కొందరు ఆ గ్రూపులో ఉండవచ్చు, కొందరు ఉండకపోవచ్చు. ఎవరైనా ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ జాబితానుంచి మీ పేరును తొలగిస్తే ఆ విషయాన్ని మీకు తెలియజేయడానికి తాజాగా ఒక యాప్ వచ్చింది. దీన్ని అన్‌ఫ్రెండ్ ఎలెర్ట్ అంటున్నారు. ఈ యాప్ మీకు నోటిఫికేషన్ ఇచ్చే సందర్భంలో ...
ఫేస్‌బుక్ అన్‌ఫ్రెండ్ అలర్ట్‌తో జాగ్రత్త!
వెబ్ దునియా
ఇరాక్‌లో ఐఎస్ఐస్ నరమేధానికి సరిగ్గా ఏడాది: వణుకుతున్న ప్రపంచ దేశాలు
వెబ్ దునియా
ప్రపంచ దేశాలను అరాచకాలతో అట్టుడికిస్తూ, నెత్తుటి ఏర్లు పారిస్తున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐస్ ఇరాక్‌లో సాగిస్తున్న నరమేధానికి నేటితో (జూన్ 9)తో ఏడాది పూర్తయింది. గత ఏడాది జూన్ 9న ఇరాక్‌లోని మోసుల్ నగరంపై ఇస్లామిక్ మిలిటెంట్లు విరుచుకుపడ్డారు. మరునాడే ఆ నగరం ఐఎస్ఐఎస్ వశమైంది. ఇరాక్ బలగాలపై పైచేయి సాధిస్తూ, మోసుల్ ఉన్న నినెవెహ్ ప్రావిన్స్ ...
ఇంకా మరిన్ని »

Palli Batani
చైనాలో రికార్డు సృష్టించిన పీకే
సాక్షి
బీజింగ్: ఆమీర్ ఖాన్ నటించిన బాలీవుడ్ సినిమా 'పీకే' కొత్త రికార్డు సృష్టించింది. చైనాలో విజయవంతంగా ఆడుతున్న పీకే 100 కోట్లు రూపాయల వసూళ్లు సాధించింది. భారత్ వెలుపల ఒకే దేశంలో ఇంత మొత్తం వసూలు తొలి బాలీవుడ్ సినిమాగా పీకే ఘనత సాధించింది. గల నెల 22 న చైనాలో 4600 స్క్రీన్లపై పీకే విడుదలైంది. విడుదలయిన 16 రోజుల్లోనే ఈ చిత్రం 100 కోట్ల ...
చైనాలో రికార్డులు పీకేస్తోంది...పీకే ప్రపంచ రికార్డుPalli Batani
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
బీజింగ్: ఆమీర్ ఖాన్ నటించిన బాలీవుడ్ సినిమా 'పీకే' కొత్త రికార్డు సృష్టించింది. చైనాలో విజయవంతంగా ఆడుతున్న పీకే 100 కోట్లు రూపాయల వసూళ్లు సాధించింది. భారత్ వెలుపల ఒకే దేశంలో ఇంత మొత్తం వసూలు తొలి బాలీవుడ్ సినిమాగా పీకే ఘనత సాధించింది. గల నెల 22 న చైనాలో 4600 స్క్రీన్లపై పీకే విడుదలైంది. విడుదలయిన 16 రోజుల్లోనే ఈ చిత్రం 100 కోట్ల ...
చైనాలో రికార్డులు పీకేస్తోంది...పీకే ప్రపంచ రికార్డు
ఆంధ్రజ్యోతి
బంగ్లాదేశ్‌తో సరిహద్దు ఒప్పందం చరిత్రాత్మకం భారత్‌ది విస్తరణ వాదం కాదు.. అభివృద్ధి ...
ఆంధ్రజ్యోతి
ఢాకా, జూన్ 07: భారత్-బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడుతాయని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న మోదీ ఆదివారం నాడు ఇక్కడి ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లో తన పర్యటన సంతృప్తికరంగా సాగిందని తెలిపారు. బంగ్లాదేశ్‌తో 22 ...
భారత్ - బంగ్లాదేశ్‌ల మధ్య భూసరిహద్దు ఒప్పందంవెబ్ దునియా
* సరిహద్దు ఒప్పంద పత్రాలు మార్చుకున్న భారత్-బంగ్లాAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఢాకా, జూన్ 07: భారత్-బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడుతాయని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న మోదీ ఆదివారం నాడు ఇక్కడి ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లో తన పర్యటన సంతృప్తికరంగా సాగిందని తెలిపారు. బంగ్లాదేశ్‌తో 22 ...
భారత్ - బంగ్లాదేశ్‌ల మధ్య భూసరిహద్దు ఒప్పందం
* సరిహద్దు ఒప్పంద పత్రాలు మార్చుకున్న భారత్-బంగ్లా
Oneindia Telugu
కాల్పుల్లో 19మంది ఉగ్రవాదుల హతం: భారత్ అడ్డు చెప్పినా పాక్ పోలింగ్
Oneindia Telugu
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని ఉత్తర వజీరిస్థాన్‌లో సైనికులకు, తాలిబన్లకు మధ్య జరిగిన కాల్పుల్లో 19 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో ఏడుగురు పాకిస్థాన్ సైనికులు కూడా మృతిచెందారు. ఈ మేరకు వివరాలను పాక్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులోని ఉత్తర వజీరిస్థాన్‌లో తాలిబన్లు, సైనికుల ఎదురు కాల్పుల్లో ...
పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలోని గిల్గిట్ బాల్టిస్తాన్లోఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని ఉత్తర వజీరిస్థాన్‌లో సైనికులకు, తాలిబన్లకు మధ్య జరిగిన కాల్పుల్లో 19 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో ఏడుగురు పాకిస్థాన్ సైనికులు కూడా మృతిచెందారు. ఈ మేరకు వివరాలను పాక్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులోని ఉత్తర వజీరిస్థాన్‌లో తాలిబన్లు, సైనికుల ఎదురు కాల్పుల్లో ...
పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలోని గిల్గిట్ బాల్టిస్తాన్‌లో
Oneindia Telugu
విమానానికి చుక్కలు చూపించిన తేనెటీగ
Oneindia Telugu
లండన్: గాలిలో ఎగురుతున్న విమానం ఒక్క సారిగా ఎయిర్ పోర్టు చేరుకుంది. వెనక్కి తిరిగి వచ్చిన విమానంలో పరిశీలించిన అధికారులు చివరికి షాక్ కు గురైనారు. విమానం వెనక్కు తిరిగిరావడానికి ఒక తేనెటీగ కారణం అని తెలుసుకున్న ప్రయాణికులు నవ్వుకున్నారు. యుకే లోని సౌథాంప్టన్ నుండి డబ్లిన్ కు ఫ్లై బీ విమానం బీఈ 384 బయలుదేరింది. టేక్ ఆఫ్ అయిన 10 ...
తేనెటీగ విమానాన్ని ఆపేసిందా...? వెనక్కి వెళ్లి ల్యాండ్ అయ్యిందా ఆ విమానం..?వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
లండన్: గాలిలో ఎగురుతున్న విమానం ఒక్క సారిగా ఎయిర్ పోర్టు చేరుకుంది. వెనక్కి తిరిగి వచ్చిన విమానంలో పరిశీలించిన అధికారులు చివరికి షాక్ కు గురైనారు. విమానం వెనక్కు తిరిగిరావడానికి ఒక తేనెటీగ కారణం అని తెలుసుకున్న ప్రయాణికులు నవ్వుకున్నారు. యుకే లోని సౌథాంప్టన్ నుండి డబ్లిన్ కు ఫ్లై బీ విమానం బీఈ 384 బయలుదేరింది. టేక్ ఆఫ్ అయిన 10 ...
తేనెటీగ విమానాన్ని ఆపేసిందా...? వెనక్కి వెళ్లి ల్యాండ్ అయ్యిందా ఆ విమానం..?
沒有留言:
張貼留言