వెబ్ దునియా
సూర్యుడిపై ఇంటి ప్లాట్లు... హాట్ కేకుల్లా అమ్మెస్తా...!
వెబ్ దునియా
సూర్యుడిపై హాట్ కేకుల్లాంటి ప్లాట్లు.. ఇళ్లు కట్టుకోవాలని దైర్యం చేసే వారికి తాను ప్లాట్లు విక్రయిస్తానని ఓ మహిళ ప్రకటన చేసింది. అంతే కాదు. అందుకు సంబంధించి ఓ వెబ్ సైట్ ను కూడా రూపొందించింది. ఈ కామర్స్ సంస్థ ఈబే ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అయితే ఆ ఒప్పందం బెడిసి కొట్టడంతో కోర్టుకెక్కింది. సూర్యుడిపై ప్లాట్లు అమ్మడమేంటి.
సూర్యుడిపై ప్లాట్లు అమ్మనివ్వడం లేదు: ఈబేపై వ్యాజ్యం దాఖలు చేసిన మహిళOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సూర్యుడిపై హాట్ కేకుల్లాంటి ప్లాట్లు.. ఇళ్లు కట్టుకోవాలని దైర్యం చేసే వారికి తాను ప్లాట్లు విక్రయిస్తానని ఓ మహిళ ప్రకటన చేసింది. అంతే కాదు. అందుకు సంబంధించి ఓ వెబ్ సైట్ ను కూడా రూపొందించింది. ఈ కామర్స్ సంస్థ ఈబే ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అయితే ఆ ఒప్పందం బెడిసి కొట్టడంతో కోర్టుకెక్కింది. సూర్యుడిపై ప్లాట్లు అమ్మడమేంటి.
సూర్యుడిపై ప్లాట్లు అమ్మనివ్వడం లేదు: ఈబేపై వ్యాజ్యం దాఖలు చేసిన మహిళ
వెబ్ దునియా
సిరియాలో వైమానిక దాడులు... 49 మంది మృతి
వెబ్ దునియా
సిరియలో ఉగ్రవాదుల కోసం సైన్యం జరిపిన వైమానిక దాడులలో 49 మంది మరణించారు. వారిలో చాలా మంది పౌరులే ఉన్నారు. ఉగ్రవాదుల కోసం జరుగుతున్న దాడులు గురి తప్పుతున్నాయి. అమాయకులైన పౌరులను పొట్టన పెట్టుకుంటున్నాయి. వివరాలిలా ఉన్నాయి. సిరియాలో మరోసారి దారుణం చోటుచేసుకుంది. ఉగ్రవాదులను అణిచివేసే కార్యక్రమం పేరిట అక్కడి సైన్యం ...
వైమానిక దాడులు..49 మంది మృతిసాక్షి

వైమానిక దాడులు..49 మంది మృతి
Oneindia Telugu
కాల్పుల్లో 19మంది ఉగ్రవాదుల హతం: భారత్ అడ్డు చెప్పినా పాక్ పోలింగ్
Oneindia Telugu
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని ఉత్తర వజీరిస్థాన్‌లో సైనికులకు, తాలిబన్లకు మధ్య జరిగిన కాల్పుల్లో 19 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో ఏడుగురు పాకిస్థాన్ సైనికులు కూడా మృతిచెందారు. ఈ మేరకు వివరాలను పాక్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులోని ఉత్తర వజీరిస్థాన్‌లో తాలిబన్లు, సైనికుల ఎదురు కాల్పుల్లో ...
పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలోని గిల్గిట్ బాల్టిస్తాన్లోఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని ఉత్తర వజీరిస్థాన్‌లో సైనికులకు, తాలిబన్లకు మధ్య జరిగిన కాల్పుల్లో 19 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో ఏడుగురు పాకిస్థాన్ సైనికులు కూడా మృతిచెందారు. ఈ మేరకు వివరాలను పాక్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులోని ఉత్తర వజీరిస్థాన్‌లో తాలిబన్లు, సైనికుల ఎదురు కాల్పుల్లో ...
పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలోని గిల్గిట్ బాల్టిస్తాన్‌లో
Oneindia Telugu
విమానానికి చుక్కలు చూపించిన తేనెటీగ
Oneindia Telugu
లండన్: గాలిలో ఎగురుతున్న విమానం ఒక్క సారిగా ఎయిర్ పోర్టు చేరుకుంది. వెనక్కి తిరిగి వచ్చిన విమానంలో పరిశీలించిన అధికారులు చివరికి షాక్ కు గురైనారు. విమానం వెనక్కు తిరిగిరావడానికి ఒక తేనెటీగ కారణం అని తెలుసుకున్న ప్రయాణికులు నవ్వుకున్నారు. యుకే లోని సౌథాంప్టన్ నుండి డబ్లిన్ కు ఫ్లై బీ విమానం బీఈ 384 బయలుదేరింది. టేక్ ఆఫ్ అయిన 10 ...
తేనెటీగ విమానాన్ని ఆపేసిందా...? వెనక్కి వెళ్లి ల్యాండ్ అయ్యిందా ఆ విమానం..?వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
లండన్: గాలిలో ఎగురుతున్న విమానం ఒక్క సారిగా ఎయిర్ పోర్టు చేరుకుంది. వెనక్కి తిరిగి వచ్చిన విమానంలో పరిశీలించిన అధికారులు చివరికి షాక్ కు గురైనారు. విమానం వెనక్కు తిరిగిరావడానికి ఒక తేనెటీగ కారణం అని తెలుసుకున్న ప్రయాణికులు నవ్వుకున్నారు. యుకే లోని సౌథాంప్టన్ నుండి డబ్లిన్ కు ఫ్లై బీ విమానం బీఈ 384 బయలుదేరింది. టేక్ ఆఫ్ అయిన 10 ...
తేనెటీగ విమానాన్ని ఆపేసిందా...? వెనక్కి వెళ్లి ల్యాండ్ అయ్యిందా ఆ విమానం..?
ఆంధ్రజ్యోతి
అట్లాంటాలో భారీ అగ్నిప్రమాదం
ఆంధ్రజ్యోతి
అట్లాంటా, జూన్ 8: అట్లాంటా నగరంలోని శాండీ స్ప్రింగ్ పరిసరాల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి దాదాపు 8 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. అపార్ట్‌మెంట్ బ్లాక్‌లో ఒక మూల మొదలైన మంటలు మొత్తం బ్లాక్ అంతా వ్యాపించాయి. దీంతో 28 కుటుంబాలు నిరాశ్రయులైనట్లు తెలిసింది. నిరాశ్రయులైనవారిలోదాదాపు 80 శాతం ...
ఇంకా మరిన్ని »

సాక్షి
ఢిల్లీ బయల్దేరిన మోదీ.. ముగిసిన బంగ్లా టూర్
సాక్షి
ఢాకా: భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల బంగ్లాదేశ్ పర్యటన ముగిసింది. ఆదివారం రాత్రి మోదీ ఢిల్లీకి తిరుగుపయనమయ్యారు. బంగ్లా పర్యటనలో మోదీ పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. భారత్, బంగ్లాల మధ్య ఉన్న సరిహద్దు సమస్య పరిష్కారమైంది. మోదీ పర్యటనలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పాల్గొన్నారు. టాగ్లు: narendra modi ...
బంగ్లాదేశ్‌లో ప్రధాని మోదీ రెండో రోజు పర్యటనNamasthe Telangana
బంగ్లాదేశ్ లో మోడీ..10tv
భారత్-బంగ్లా సరిహద్దు వివాదం సుఖాంతంఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
Andhrabhoomi
Vaartha
అన్ని 27 వార్తల కథనాలు »
సాక్షి
ఢాకా: భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల బంగ్లాదేశ్ పర్యటన ముగిసింది. ఆదివారం రాత్రి మోదీ ఢిల్లీకి తిరుగుపయనమయ్యారు. బంగ్లా పర్యటనలో మోదీ పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. భారత్, బంగ్లాల మధ్య ఉన్న సరిహద్దు సమస్య పరిష్కారమైంది. మోదీ పర్యటనలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పాల్గొన్నారు. టాగ్లు: narendra modi ...
బంగ్లాదేశ్‌లో ప్రధాని మోదీ రెండో రోజు పర్యటన
బంగ్లాదేశ్ లో మోడీ..
భారత్-బంగ్లా సరిహద్దు వివాదం సుఖాంతం
Vaartha
అమరవీరులకు ప్రధాని నివాళి
ప్రజాశక్తి
ఢాకా: అధికార పగ్గాలు చేపట్టిన తరువాత శనివారం తొలిసారిగా బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్రమోడీ 1971 నాటి విముక్తి యుద్ధంలో అమరవీరులకు నివాళులర్పిస్తూ తన పర్యటనను ప్రారంభించారు. భారత్ నుండి బయల్దేరి ఢాకా చేరుకున్న వెంటనే ఆయన నేరుగా 'జాతీయ స్మృతి సౌధ'కు బయల్దేరి వెళ్లి రెండు నిముషాలు మౌనం పాటించి నాటి విముక్తి ...
సైనికులకు నివాళులర్పించిన ప్రధాని మోడీNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
ఢాకా: అధికార పగ్గాలు చేపట్టిన తరువాత శనివారం తొలిసారిగా బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్రమోడీ 1971 నాటి విముక్తి యుద్ధంలో అమరవీరులకు నివాళులర్పిస్తూ తన పర్యటనను ప్రారంభించారు. భారత్ నుండి బయల్దేరి ఢాకా చేరుకున్న వెంటనే ఆయన నేరుగా 'జాతీయ స్మృతి సౌధ'కు బయల్దేరి వెళ్లి రెండు నిముషాలు మౌనం పాటించి నాటి విముక్తి ...
సైనికులకు నివాళులర్పించిన ప్రధాని మోడీ
ఆంధ్రజ్యోతి
బంగ్లాదేశ్‌తో సరిహద్దు ఒప్పందం చరిత్రాత్మకం భారత్‌ది విస్తరణ వాదం కాదు.. అభివృద్ధి ...
ఆంధ్రజ్యోతి
ఢాకా, జూన్ 07: భారత్-బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడుతాయని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న మోదీ ఆదివారం నాడు ఇక్కడి ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లో తన పర్యటన సంతృప్తికరంగా సాగిందని తెలిపారు. బంగ్లాదేశ్‌తో 22 ...
భారత్ - బంగ్లాదేశ్‌ల మధ్య భూసరిహద్దు ఒప్పందంవెబ్ దునియా
* సరిహద్దు ఒప్పంద పత్రాలు మార్చుకున్న భారత్-బంగ్లాAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఢాకా, జూన్ 07: భారత్-బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడుతాయని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న మోదీ ఆదివారం నాడు ఇక్కడి ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లో తన పర్యటన సంతృప్తికరంగా సాగిందని తెలిపారు. బంగ్లాదేశ్‌తో 22 ...
భారత్ - బంగ్లాదేశ్‌ల మధ్య భూసరిహద్దు ఒప్పందం
* సరిహద్దు ఒప్పంద పత్రాలు మార్చుకున్న భారత్-బంగ్లా
Oneindia Telugu
ఐసిస్‌లో చేరడానికి ప్రయత్నం, అమెరికన్‌కు 82 నెలలు జైలు శిక్ష
Oneindia Telugu
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థలో చేరాలని ప్రయత్నించిన యువకుడికి అమెరికా న్యాయస్థానం జైలు శిక్ష విదించింది. సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చెయ్యాలని ప్రయత్నించే వారికి ఇలాంటి శిక్షపడుతుందని అమెరికా న్యాయస్థానం హెచ్చరించింది. ఆస్టిన్ నగరంలో మైఖేల్ టోడ్ ఫరూక్ (24) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతను ఇస్లామిక్ ...
ఐఎస్ లో చేరాలనుకున్న అమెరికన్ కి జైలు శిక్షసాక్షి
ఐఎస్ఐఎస్‌లో చేరాలనుకున్నాడు.. 82నెలల జైలుశిక్షకు గురయ్యాడు..వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థలో చేరాలని ప్రయత్నించిన యువకుడికి అమెరికా న్యాయస్థానం జైలు శిక్ష విదించింది. సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చెయ్యాలని ప్రయత్నించే వారికి ఇలాంటి శిక్షపడుతుందని అమెరికా న్యాయస్థానం హెచ్చరించింది. ఆస్టిన్ నగరంలో మైఖేల్ టోడ్ ఫరూక్ (24) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతను ఇస్లామిక్ ...
ఐఎస్ లో చేరాలనుకున్న అమెరికన్ కి జైలు శిక్ష
ఐఎస్ఐఎస్‌లో చేరాలనుకున్నాడు.. 82నెలల జైలుశిక్షకు గురయ్యాడు..
సాక్షి
మలేషియా భూకంపం: 11మంది మృతి
సాక్షి
కౌలాలంపూర్: మలేషియాలో శుక్రవారం సంభవించిన భారీ భుకంపం ధాటికి 11 మంది పర్వతారోహకులు మృతి చెందగా, 17 మంది ఆచూకీ గల్లంతయింది. రనావు జిల్లాలోని ప్రసిద్ధ కినబాలు పర్వతశ్రేణుల్లోనే ఈ మరణాలు సంభవించడం విషాదం. మృతులు పర్వాతారోహణ చేస్తున్న సమయంలోనే భూకంపం సంభవించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి సింగపూర్ ...
మలేసియా భూకంపంలో 11 మంది మృతిVaartha
మలేషియాలో భూకంపం: 11 మంది పర్వతారోహకులు మృతి, 17 మంతి గల్లంతు..వెబ్ దునియా
మలేషియా భూకంపంలో 11మంది మృతిNamasthe Telangana
ఆంధ్రజ్యోతి
Andhrabhoomi
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
కౌలాలంపూర్: మలేషియాలో శుక్రవారం సంభవించిన భారీ భుకంపం ధాటికి 11 మంది పర్వతారోహకులు మృతి చెందగా, 17 మంది ఆచూకీ గల్లంతయింది. రనావు జిల్లాలోని ప్రసిద్ధ కినబాలు పర్వతశ్రేణుల్లోనే ఈ మరణాలు సంభవించడం విషాదం. మృతులు పర్వాతారోహణ చేస్తున్న సమయంలోనే భూకంపం సంభవించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి సింగపూర్ ...
మలేసియా భూకంపంలో 11 మంది మృతి
మలేషియాలో భూకంపం: 11 మంది పర్వతారోహకులు మృతి, 17 మంతి గల్లంతు..
మలేషియా భూకంపంలో 11మంది మృతి
沒有留言:
張貼留言