2015年6月8日 星期一

2015-06-09 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
ఏపీలో టి. సీఎం కేసీఆర్‌పై కేసులు   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 08: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఫోన్‌ను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేసిందంటూ టి. సీఎం కేసీఆర్ పై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. తమ నేతను పరిపాలనా పరంగా ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతో టి. సీఎం కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కలిసి కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు ...

సీఎం కేసీఆర్‌పై ఏపీలో కేసులు   Namasthe Telangana
ఏపిలో కేసీఆర్‌పై ప‌లుచోట్ల కేసులు   ప్రజాశక్తి
కేసీఆర్ పై విశాఖ పీఎస్‌లో కేసులు   తెలుగువన్

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
సీవీసీగా కేవీ చౌదరి   
సాక్షి
న్యూఢిల్లీ: కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌గా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు మాజీ చీఫ్ కేవీ చౌదరిని నియమిస్తూ సోమవారం ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనతో పాటు కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్‌గా విజయ్ శర్మను నియమించింది. గతవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన నియామకాల కమిటీ వీరిద్దరి పేర్లను ఖరారు చేయడం ...

సీవీసీగా కేవీ చౌదరి.. తెలుగువాడికి కీలక పదవి   ఆంధ్రజ్యోతి
కేంద్ర విజిలెన్స్ కమిషనర్ గా కేవీ చౌదరి   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సఖ్యతతో వెళ్లండి: ఏపీ-టీలకు వెంకయ్య, నిత్యం బాబు వెంటే బాలకృష్ణ   
Oneindia Telugu
అమరావతి/న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు రెండు తెలుగు రాష్ట్రాలకు శుభాకాంక్షలు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెండు రాష్ట్రాలు సఖ్యతతో వ్యవహరించి ముందుకు వెళ్లలని సూచించారు. అంతేకాక ఇరు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడుతూ ముందుకు ...

ప్రజల ఆకాంక్షల మేరకు పని చేయాలి: వెంకయ్య   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Vaartha
   
చౌటుప్పల్ చేరుకున్న సీఎం కేసీఆర్   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: నల్లగొండ: సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లాలోని చౌటుప్పల్ మండలం తంగడపల్లికి చేరుకున్నారు. తంగడపల్లిలో నిర్మించిన వాటర్ గ్రిడ్ పైలాన్‌ను కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఇవాళ సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లా పర్యటనలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తోన్నారు. సాయంత్రం 7 గంటలకు నల్లగొండలో నాగార్జున డిగ్రీ ...

ప్రారంభం.. ప్రేమ.. పౌరుషం   సాక్షి
నల్లగొండ: జిల్లాలో రేపు సీఎం కేసీఆర్ పర్యటన   ఆంధ్రజ్యోతి
రేపు సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లా పర్యటన   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
విజ్ఞానాభివృద్ధికి దోహదపడే కోర్సు రూపొందిస్తే రూ.లక్ష రివార్డు   
Andhrabhoomi
గౌహతి, జూన్ 8: విద్యార్థుల్లో విజ్ఞాన అభివృద్ధికి దోహదపడే విధంగా సరికొత్త కోర్సును రూపొందించే ఐఐటి అధ్యాపకుడికి లక్ష రూపాయల నగదు పురస్కారాన్ని అందజేయనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. సోమవారం ఆమె గౌహతి ఐఐటి 17వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేశారు. మన విద్యా వ్యవస్థకు ...


ఇంకా మరిన్ని »   


ఆంధ్రజ్యోతి
   
నేపాల్‌ స్పిన్నర్లకు రాజు పాఠాలు   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: నేపాల్‌ జాతీయ క్రికెట్‌ జట్టుకు భారత మాజీ లెఫ్టామ్‌ స్పిన్నర్‌ వెంకటపతి రాజు స్పిన్‌ పాఠాలు చెప్పనున్నాడు. స్కాట్లాండ్‌, ఐర్లాండ్‌ వేదికలుగా వచ్చే నెలలో టీ-20 ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌ జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్‌ స్పిన్నర్లకు తగిన సలహాలిచ్చేందుకు రాజు.. ధర్మశాలలో రెండువారాలపాటు వారితో గడపనున్నాడు. రాజు ఇంతకుముందు ...

నేపాల్‌కు వెంకటపతిరాజు పాఠాలు   ప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బీసీసీఐ నిర్ణయంపై ద్రవిడ్ హర్షం: జాతీయ జట్టుకు కోచ్‌గా ఆసక్తి లేదు   
వెబ్ దునియా
భారత్-ఏ, అండర్-19 జట్టు కోచ్‌గా నియమితుడైన మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ హ్యాపీగానే ఉన్నాడట. అంతేకాదండోయ్, తనకిష్టమైన పనినే బీసీసీఐ తనకు అప్పగించిందన్నాడు. టీమిండియా కోచ్ ఎంపిక కోసం బీసీసీఐ నియమించిన త్రిసభ్య కమిటీలో పనిచేసేందుకు ఇష్టపడని ద్రావిడ్‌కు ఏ తరహా బాధ్యతలు అప్పగిస్తారన్న ఊహాగానాలు సాగాయి. అయితే ద్రవిడ్‌ను ...

అవసరమైతే ద్విపాత్రాభినయం చేస్తా: రవిశాస్త్రి   ఆంధ్రజ్యోతి
ద్రవిడ్‌కు అరుదైన గౌరవం: భారత్‌-ఏ, అండర్‌-19 జట్లకు కోచ్‌‌గా   Oneindia Telugu
యువక్రికెటర్లకు శిక్షణతో సంతోషం   ప్రజాశక్తి
సాక్షి   
Andhrabhoomi   
అన్ని 13 వార్తల కథనాలు »   


Vaartha
   
అంతా గవర్నర్ చూసుకుంటారు.   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో సంచలన రేపిన ఓటుకు నోటు వ్యవహారం మరింత ముదురుతోంది. తాజాగా చంద్రబాబు, స్టీఫెన్సన్ ల ఆడియో రికార్డులు మరింత అగ్గిని రాజేశాయి. ఈ నేపథ్యంలో సోమవారం గవర్నర్ నరసింహన్ ను కేంద్ర మంత్రి దత్తాత్రేయ కలిశారు. తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్ తో చర్చించినట్టు సమాచారం. అనంతరం ఆయన ...


ఇంకా మరిన్ని »   


Vaartha
   
నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండి   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో భాగంగా నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జరిపిన ఫోన్ సంభాషణల ఆడియో టేపులు తనవి కావని టీడీపీ చెప్పడంపై వైఎస్సార్ సీపీ తీవ్రంగా మండిపడింది. ఈ వ్యవహారం నుంచి చంద్రబాబు బయటపడటానికి యత్నిస్తూ ఎదురుదాడికి దిగడం సిగ్గు చేటని వైఎస్సార్ ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
'విశ్వ'మంత లక్ష్యం   
సాక్షి
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ను విశ్వ నగర స్థాయికి తీసుకు వెళ్లేందుకు... వివిధ సమస్యల పరిష్కారానికి... స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగాలని ప్రజాప్రతినిధులతో కూడిన సమన్వయ కమిటీ నిర్ణయించింది. నగరాన్ని స్లమ్ ఫ్రీ, చెత్త రహిత నగరంగా మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించింది. ఈమేరకు రాజకీయాలకు ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言