వెబ్ దునియా
ముదురుతున్న మ్యాగీ నూడుల్స్ వివాదం... తెలుగు రాష్ట్రాల్లో శాంపిల్స్ సేకరణ
వెబ్ దునియా
మ్యాగీ నూడుల్స్‌లో పరిమితికి మించి సీసం ఉన్నట్టు వస్తున్న నివేదికలతో కేంద్రం ఈ అంశంపై దృష్టి సారించింది. జాతీయ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ)ను మ్యాగీ వివాదాన్ని పరిశీలించాల్సిందిగా ఆదేశించింది. కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ బుధవారం ఈ అంశంపై స్పందించారు. మ్యాగీ వివాదంలో వాస్తవాలను ...
ఢిల్లీలో మ్యాగీపై నిషేధంసాక్షి
ఉడుకుతున్న మ్యాగీప్రజాశక్తి
మ్యాగీ కోసం కోర్టు మెట్లెక్కుతున్న స్టార్స్Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
Andhrabhoomi
Oneindia Telugu
అన్ని 43 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మ్యాగీ నూడుల్స్‌లో పరిమితికి మించి సీసం ఉన్నట్టు వస్తున్న నివేదికలతో కేంద్రం ఈ అంశంపై దృష్టి సారించింది. జాతీయ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ)ను మ్యాగీ వివాదాన్ని పరిశీలించాల్సిందిగా ఆదేశించింది. కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ బుధవారం ఈ అంశంపై స్పందించారు. మ్యాగీ వివాదంలో వాస్తవాలను ...
ఢిల్లీలో మ్యాగీపై నిషేధం
ఉడుకుతున్న మ్యాగీ
మ్యాగీ కోసం కోర్టు మెట్లెక్కుతున్న స్టార్స్
సాక్షి
కశ్మీర్, పాకిస్తాన్ అవిభాజ్యాలు
సాక్షి
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: అనుచిత వ్యాఖ్యలతో పాక్ మరోసారి భారత్‌తో మాటల యుద్ధానికి తెర తీసింది. ఆ దేశ నేషనల్ డిఫెన్స్ వర్సిటీ విద్యార్థులనుద్దేశించి బుధవారం ప్రసంగిస్తూ.. 1947 నాటి దేశ విభజన అసంపూర్ణ ఎజెండా అని, పాకిస్తాన్, కశ్మీర్‌లు అవిభాజ్యాలని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ అన్నారు. ఐక్యరాజ్య సమితి తీర్మానం మేరకు కశ్మీర్ ...
పాక్ నోట కాశ్మీర్ రాగం...10tv
కాశ్మీర్ ఎప్పటికైనా పాక్‌దే: రహీల్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలుOneindia Telugu
కాశ్మీర్‌ను పాకిస్థాన్‌ను వేరు చేయలేం : పాక్ ఆర్మీ చీఫ్వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: అనుచిత వ్యాఖ్యలతో పాక్ మరోసారి భారత్‌తో మాటల యుద్ధానికి తెర తీసింది. ఆ దేశ నేషనల్ డిఫెన్స్ వర్సిటీ విద్యార్థులనుద్దేశించి బుధవారం ప్రసంగిస్తూ.. 1947 నాటి దేశ విభజన అసంపూర్ణ ఎజెండా అని, పాకిస్తాన్, కశ్మీర్‌లు అవిభాజ్యాలని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ అన్నారు. ఐక్యరాజ్య సమితి తీర్మానం మేరకు కశ్మీర్ ...
పాక్ నోట కాశ్మీర్ రాగం...
కాశ్మీర్ ఎప్పటికైనా పాక్‌దే: రహీల్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు
కాశ్మీర్‌ను పాకిస్థాన్‌ను వేరు చేయలేం : పాక్ ఆర్మీ చీఫ్
సాక్షి
టాప్ 10 క్రిమినల్స్ లో ప్రధాని మోదీ?
సాక్షి
న్యూఢిల్లీ : టాప్ 10 క్రిమినల్స్ జాబితా చూస్తే.. అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఉన్నారా? గూగుల్ సెర్చిలో టాప్ 10 క్రిమినల్స్ అని వెతికితే.. అందులో నరేంద్రమోదీ ఫొటో కూడా వస్తోంది. ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం, అల్ జవహరి.. ఇలాంటి కరడుగట్టిన నేరస్థుల జాబితాలోనే ప్రధానమంత్రి ఫొటో కూడా పెట్టేశారు. సాంకేతికంగా ఏదో సమస్య ...
గూగుల్ టాప్-10 క్రిమినల్స్ లిస్టులో మోడీ!: సిగ్గు సిగ్గు అన్న డిగ్గీవెబ్ దునియా
టాప్ 10 క్రిమినల్స్ లిస్ట్ లో మోడీ?తెలుగువన్
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : టాప్ 10 క్రిమినల్స్ జాబితా చూస్తే.. అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఉన్నారా? గూగుల్ సెర్చిలో టాప్ 10 క్రిమినల్స్ అని వెతికితే.. అందులో నరేంద్రమోదీ ఫొటో కూడా వస్తోంది. ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం, అల్ జవహరి.. ఇలాంటి కరడుగట్టిన నేరస్థుల జాబితాలోనే ప్రధానమంత్రి ఫొటో కూడా పెట్టేశారు. సాంకేతికంగా ఏదో సమస్య ...
గూగుల్ టాప్-10 క్రిమినల్స్ లిస్టులో మోడీ!: సిగ్గు సిగ్గు అన్న డిగ్గీ
టాప్ 10 క్రిమినల్స్ లిస్ట్ లో మోడీ?
సాక్షి
మళ్లీ ఇండియాకు వస్తా : తస్లిమా నస్రీన్
ప్రజాశక్తి
కొల్‌కతా: తన ప్రాణాలకు ముప్పు లేదని అనిపించిన మరుక్షణం తాను ఇండియాకు చేరుకుంటానని ప్రఖ్యాత బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ పేర్కొన్నారు. ఇస్లామిక్ తీవ్రవాదుల నుంచి ఆమె ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో తస్లీమా ఇటీవలే భారత్‌ను వదిలి అమెరికాకు చేరుకున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ బ్లాగ్ రచయితలు అవిజిత్ రారు, వాషికర్ ...
మళ్లీ ఇండియాకు తిరిగి వస్తా...సాక్షి
'భారత్‌ను శాశ్వతంగా వదల్లేదు'Namasthe Telangana
అమెరికాలో తస్లీమా నస్రీన్: అమెరికాలో హల్దీరాం భుజియా తింటున్నా..వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
కొల్‌కతా: తన ప్రాణాలకు ముప్పు లేదని అనిపించిన మరుక్షణం తాను ఇండియాకు చేరుకుంటానని ప్రఖ్యాత బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ పేర్కొన్నారు. ఇస్లామిక్ తీవ్రవాదుల నుంచి ఆమె ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో తస్లీమా ఇటీవలే భారత్‌ను వదిలి అమెరికాకు చేరుకున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ బ్లాగ్ రచయితలు అవిజిత్ రారు, వాషికర్ ...
మళ్లీ ఇండియాకు తిరిగి వస్తా...
'భారత్‌ను శాశ్వతంగా వదల్లేదు'
అమెరికాలో తస్లీమా నస్రీన్: అమెరికాలో హల్దీరాం భుజియా తింటున్నా..
వెబ్ దునియా
మీలో ఏం చూసి మోడీ పదవి ఇచ్చారు? స్మృతి ఇరానీని ఇబ్బంది పెట్టిన ప్రశ్న!
వెబ్ దునియా
కేంద్ర మానవవనరుల శాఖామంత్రి స్మృతి ఇరానీకి తీవ్ర ఇబ్బందిని కలిగించే ప్రశ్నను ఓ విలేఖరి సంధించారు. ఈ ప్రశ్న విని ఆమె దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె తేరుకునేలోపు... ఆ విలేఖరి తన ప్రశ్న వెనుక ఉన్న అర్థాన్ని వివరించి చెప్పడంతో ఆమె మిన్నకుండిపోయారు. ఆజ్‌తక్ చానల్ 'స్మృతీ కీ పరీక్షా' పేరిట ఓ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో పాల్గొన్న కేంద్ర ...
స్మృతీ ఇరానీని ఇబ్బంది పెట్టిన జర్నలిస్ట్ ప్రశ్న: విమర్శలు(వీడియో)Oneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కేంద్ర మానవవనరుల శాఖామంత్రి స్మృతి ఇరానీకి తీవ్ర ఇబ్బందిని కలిగించే ప్రశ్నను ఓ విలేఖరి సంధించారు. ఈ ప్రశ్న విని ఆమె దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె తేరుకునేలోపు... ఆ విలేఖరి తన ప్రశ్న వెనుక ఉన్న అర్థాన్ని వివరించి చెప్పడంతో ఆమె మిన్నకుండిపోయారు. ఆజ్‌తక్ చానల్ 'స్మృతీ కీ పరీక్షా' పేరిట ఓ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో పాల్గొన్న కేంద్ర ...
స్మృతీ ఇరానీని ఇబ్బంది పెట్టిన జర్నలిస్ట్ ప్రశ్న: విమర్శలు(వీడియో)
Oneindia Telugu
స్థోమత లేదు, పిల్లలకు మంచి చావు ప్రసాదించండటూ రాష్ట్రపతికి లేఖ..!
Oneindia Telugu
న్యూఢిల్లీ: తన 8 మంది పిల్లల్లో ఆరుగురికి ఎతినేషియా(అనాయాస మరణం)కు అనుమతి తెలపాల్సిందిగా కోరుతూ ఆగ్రాకు చెందిన 42 ఏళ్ల ఓ వ్యక్తి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశాడు. బాధితుడు నజిర్ రాసిన లేఖలోని వివరాలిలా ఉన్నాయి. నేను మామూలు ఓ స్వీట్ దుకాణ నిర్వహకుడిని. నాకు ఎనిమిది మంది సంతానం. వీరిలో ఆరుగురు పిల్లలు కెనవాన్ అనే నరాల ...
తన ఆరుగురి పిల్లలకు మెర్సీ కిల్లింగ్ కోరుతూ రాష్ట్రపతికి లేఖ?Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: తన 8 మంది పిల్లల్లో ఆరుగురికి ఎతినేషియా(అనాయాస మరణం)కు అనుమతి తెలపాల్సిందిగా కోరుతూ ఆగ్రాకు చెందిన 42 ఏళ్ల ఓ వ్యక్తి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశాడు. బాధితుడు నజిర్ రాసిన లేఖలోని వివరాలిలా ఉన్నాయి. నేను మామూలు ఓ స్వీట్ దుకాణ నిర్వహకుడిని. నాకు ఎనిమిది మంది సంతానం. వీరిలో ఆరుగురు పిల్లలు కెనవాన్ అనే నరాల ...
తన ఆరుగురి పిల్లలకు మెర్సీ కిల్లింగ్ కోరుతూ రాష్ట్రపతికి లేఖ?
సాక్షి
మోదీ మానసిక స్థితి బాగోలేదు
Andhrabhoomi
హైదరాబాద్, జూన్ 3: ప్రధాని నరేంద్ర మోదీ మానసిక పరిస్థితి బాగోలేదని ఎఐసిసి నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి నరేంద్ర మోదీ ఆనంద శర్మ విమర్శించారు. 2014 సంవత్సరానికి ముందు భారతదేశమే లేదన్నట్లుగా, ఇప్పుడు తానే విదేశాలకు వెళుతున్నట్లు మాట్లాడుతున్నారని ప్రధాని మోదీ మాట్లాడుతున్నారని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు.
'మోదీ మానసిక పరిస్థితి సరిగాలేదు'సాక్షి
ఆరెస్సెస్ ప్రచారకర్తగా ప్రధాని మోదీNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, జూన్ 3: ప్రధాని నరేంద్ర మోదీ మానసిక పరిస్థితి బాగోలేదని ఎఐసిసి నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి నరేంద్ర మోదీ ఆనంద శర్మ విమర్శించారు. 2014 సంవత్సరానికి ముందు భారతదేశమే లేదన్నట్లుగా, ఇప్పుడు తానే విదేశాలకు వెళుతున్నట్లు మాట్లాడుతున్నారని ప్రధాని మోదీ మాట్లాడుతున్నారని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు.
'మోదీ మానసిక పరిస్థితి సరిగాలేదు'
ఆరెస్సెస్ ప్రచారకర్తగా ప్రధాని మోదీ
వెబ్ దునియా
కోర్టు హాలులో ఏకే 47తో 30 రౌండ్ల కాల్పులు: ముగ్గురి మృతి
వెబ్ దునియా
కోర్టు హాలులో ఏకే 47తో 30 రౌండ్ల కాల్పులు జరిగాయి. కోర్టులో కేసు విచారణ జరుగుతుండగా.. ఉన్నట్టుండి ఇద్దరు దుండగులు ఏకే 47 తుపాకులు చేతబట్టి కోర్టు హాల్లోకి ప్రవేశించారు. వచ్చీరాగానే కాల్పులకు తెగబడ్డారు. ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా 30 రౌండ్ల తూటాలు తుపాకుల నుంచి దూసుకొచ్చాయి. ఈ కాల్పుల్లో కరుడుగట్టిన ఓ ముఠా నాయకుడితో పాటు ...
కోర్టులో 30రౌండ్ల కాల్పులు.. ముగ్గురు మృతితెలుగువన్
కోర్టు బయట కాల్పులు.. ముగ్గురి మృతిసాక్షి
కోర్టు ఆవరణంలో ఏకే-47తో కాల్పులు, ముగ్గురి మృతిOneindia Telugu
Andhrabhoomi
ఆంధ్రజ్యోతి
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కోర్టు హాలులో ఏకే 47తో 30 రౌండ్ల కాల్పులు జరిగాయి. కోర్టులో కేసు విచారణ జరుగుతుండగా.. ఉన్నట్టుండి ఇద్దరు దుండగులు ఏకే 47 తుపాకులు చేతబట్టి కోర్టు హాల్లోకి ప్రవేశించారు. వచ్చీరాగానే కాల్పులకు తెగబడ్డారు. ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా 30 రౌండ్ల తూటాలు తుపాకుల నుంచి దూసుకొచ్చాయి. ఈ కాల్పుల్లో కరుడుగట్టిన ఓ ముఠా నాయకుడితో పాటు ...
కోర్టులో 30రౌండ్ల కాల్పులు.. ముగ్గురు మృతి
కోర్టు బయట కాల్పులు.. ముగ్గురి మృతి
కోర్టు ఆవరణంలో ఏకే-47తో కాల్పులు, ముగ్గురి మృతి
సాక్షి
నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు
సాక్షి
ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. 127 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 27,061దగ్గర, నిఫ్టీ 41పాయింట్ల నష్టపోయి, 8,195 దగ్గర ట్రేడవుతున్నాయి. మంగళవారం నాటి ఆర్బీఐ ప్రకటన, వాతావరణ శాఖ అంచనాలతో మార్కెట్లు నెగిటివ్ గా స్పందించాయి. నిన్న దాదాపు 600 పాయింట్లకు పైగా కోల్పోయి భారీ నష్టాలను చవిచూసింది. ఆటో, ఎఫ్ ...
భారీ నష్టాల్లో కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్లుఆంధ్రజ్యోతి
నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లుVaartha
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లుNamasthe Telangana
వెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. 127 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 27,061దగ్గర, నిఫ్టీ 41పాయింట్ల నష్టపోయి, 8,195 దగ్గర ట్రేడవుతున్నాయి. మంగళవారం నాటి ఆర్బీఐ ప్రకటన, వాతావరణ శాఖ అంచనాలతో మార్కెట్లు నెగిటివ్ గా స్పందించాయి. నిన్న దాదాపు 600 పాయింట్లకు పైగా కోల్పోయి భారీ నష్టాలను చవిచూసింది. ఆటో, ఎఫ్ ...
భారీ నష్టాల్లో కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు
నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
సాక్షి
భారత్ లో ఫాస్టెస్ట్ ట్రైన్ రెడీ
సాక్షి
ఆగ్రా: భారత్ లో అత్యంత వేగవంతమైన రైలు గతిమాన్ ఎక్స్ ప్రెస్ ఇక పట్టాలకు మీదకు రాబోతోంది. ఈ రైలును చివరిగా ఆరోసారి విజయవంతంగా పరీక్షించారు. ఢిల్లీ, ఆగ్రాల మధ్య నడిచే ఈ ఫాస్టెస్ట్ ట్రైన్ 115 నిమిషాల్లో 195 కిలో మీటర్ల దూరం ప్రయాణించింది. గంటకు గరిష్టంగా 160 పైచిలుకు కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. జూన్ రెండో వారంలో ప్రధాని నరేంద్ర ...
త్వరలో ఢిల్లీ-ఆగ్రాల మధ్య హైస్పీడ్ రైలుNamasthe Telangana
9న ఢిల్లీ ఆగ్రా మధ్య సెమీ హైస్పీడ్ రైలు పరుగులుఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
ఆగ్రా: భారత్ లో అత్యంత వేగవంతమైన రైలు గతిమాన్ ఎక్స్ ప్రెస్ ఇక పట్టాలకు మీదకు రాబోతోంది. ఈ రైలును చివరిగా ఆరోసారి విజయవంతంగా పరీక్షించారు. ఢిల్లీ, ఆగ్రాల మధ్య నడిచే ఈ ఫాస్టెస్ట్ ట్రైన్ 115 నిమిషాల్లో 195 కిలో మీటర్ల దూరం ప్రయాణించింది. గంటకు గరిష్టంగా 160 పైచిలుకు కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. జూన్ రెండో వారంలో ప్రధాని నరేంద్ర ...
త్వరలో ఢిల్లీ-ఆగ్రాల మధ్య హైస్పీడ్ రైలు
9న ఢిల్లీ ఆగ్రా మధ్య సెమీ హైస్పీడ్ రైలు పరుగులు
沒有留言:
張貼留言