2015年6月2日 星期二

2015-06-03 తెలుగు (India) వినోదం


FIlmiBeat Telugu
   
6న మంచు విష్ణు హంగామా స్టార్ట్   
FIlmiBeat Telugu
హైదరాబాద్ :మంచు విష్ణు హీరో గా నటిస్తున్న చిత్రం 'డైనమైట్‌'. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి దేవా కట్టా దర్శకుడు. ప్రణీత కథానాయిక. అచ్చు సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాల్ని ఈ నెల 6న విడుదల చేయనున్నారు. అదే రోజున చిత్రం ట్రైలర్ విడుదల కానుంది. ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు. దర్శకుడు ...

జూన్ 6న మంచు విష్ణు 'డైన‌మైట్' ఆడియో   వెబ్ దునియా
'డైనమైట్‌' వచ్చేస్తోంది!   ప్రజాశక్తి
జూన్ 6న 'డైనమైట్' ఆడియో..   ఆంధ్రజ్యోతి
Neti Cinema   
అన్ని 8 వార్తల కథనాలు »   


Neti Cinema
   
చ‌రిత్ర‌కెక్కిన బాహుబ‌లి ట్రైల‌ర్‌...రికార్డులే రికార్డులు   
Neti Cinema
ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజ‌మౌళి రెండున్న‌ర సంవ‌త్స‌రాలుగా ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న బాహుబ‌లి సినిమా ఆడియో వాయిదా ప‌డ‌డంతో బాహుబ‌లి ఫ్యాన్స్ తీవ్ర నిరాశ‌లో ఉన్నారు. వాస్త‌వానికి మే నెల‌లోనే సినిమా విడుద‌ల‌వుతుంద‌ని రాజ‌మౌళి చెప్పినా సినిమా జూలై 10కు వాయిదా వేసేశారు. అయితే తాజాగా సోమ‌వారం సాయంత్రం రిలీజ్ అయిన బాహుబ‌లి ట్రైలర్ ...

'బాహుబలి' థియేట్రికల్ ట్రైలర్ కు భారీ స్పందన   ఆంధ్రజ్యోతి
400 థియేటర్లలో 'బాహుబలి' ట్రైలర్ విడుదల.. రణరంగంలో ప్రభాస్ లుక్ అదుర్స్..   వెబ్ దునియా
బాహుబలి ట్రైలర్ హంగామా   Andhrabhoomi

అన్ని 14 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
విద్యాబాలన్‌కు గౌరవ డాక్టరేట్   
Andhrabhoomi
ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్‌కు అహ్మదాబాద్‌లోని రాయ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. భారత చలనచిత్ర పరిశ్రమలో విద్యాబాలన్ చేసిన సేవలు, మహిళల గౌరవాన్ని, మహిళా లోకం శక్తిని చూపించే ప్రయత్నం చేసినందుకుగాను డాక్టరేట్ ప్రదానం చేశారు.
విద్యాబాలన్‌కు గౌరవ డాక్టరేట్... అహ్మదాబాద్‌లోని రాయ్ వర్శిటీ ప్రదానం   వెబ్ దునియా
పద్మశ్రీ విద్యాబాలన్‌కు గౌరవ డాక్టరేట్   Namasthe Telangana
హీరోయిన్ కు గౌరవ డాక్టరేట్   సాక్షి
Neti Cinema   
అన్ని 6 వార్తల కథనాలు »   


FIlmiBeat Telugu
   
నాలుగేళ్ల క్రితం మిస్: మహేష్ మూవీ తమిళనాట హాట్   
FIlmiBeat Telugu
హైదరాబాద్: మహేష్ బాబు సినిమా నాలుగేళ్ల క్రితమే తమిళంలో తెరకెక్కాల్సి ఉంది. అయితే అప్పుడు మిస్సయింది. చాలా గ్యాప్ తర్వాత మహేష్ బాబు డైరెక్టు తమిళ సినిమా చేయడం తమిళనాడులో హాట్ టాపిక్ అయింది. ఆ సినిమా మరేదో కాదు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బ్రహ్మోత్సవం'. మహేష్ బాబు చేస్తున్న తొలి తెలుగు-తమిళం బైలింగ్వల్ ...

ప్రారంభమైన మహేశ్ 'బ్రహ్మోత్సవం' చిత్రం   ఆంధ్రజ్యోతి
అట్టహాసంగా మొదలైన 'బ్రహ్మోత్సవం'   Vaartha
'బ్రహ్మోత్సవం' మొదలైంది   ప్రజాశక్తి
Kandireega   
Telugu Times (పత్రికా ప్రకటన)   
Andhrabhoomi   
అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
రొటీన్‌గా తీస్తే... రొటీన్‌గా హిట్ చేశారు!   
సాక్షి
విమర్శకుల మాటెలా ఉన్నా, ప్రేక్షకులు మాత్రం వినోదం అనిపిస్తే చాలు... రొటీన్ సినిమాలకు కూడా పట్టం కట్టేస్తారు. తాజాగా 'పండగ చేస్కో' సినిమాకు వస్తున్న వసూళ్ళే అందుకు నిదర్శనం. రామ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ తదితరులు నటించగా, పరుచూరి ప్రసాద్ నిర్మాతగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'పండగ చేస్కో' గతవారం రిలీజైన సంగతి ...

కాస్త రొటీన్ అనిపించినా..   ప్రజాశక్తి
పండగ చేసుకుందాం..   Andhrabhoomi
రివ్యూలతో సంబంధం లేకుండా 'పండగ చేస్కో' హిట్ (ఫోటోస్)   FIlmiBeat Telugu
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 6 వార్తల కథనాలు »   


FIlmiBeat Telugu
   
తొలి సినిమా: భార్య ప్రణతితో కలిసి మనోజ్ (ఫోటోస్)   
FIlmiBeat Telugu
హైదరాబాద్: రాక్ స్టార్ మంచు మనోజ్ హీరోగా (సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం) ఫేం జి.ఈశ్వర్ దర్శకత్వంలో నూతన సంస్థ జ్యోత్న్స ఫిలింస్ ప్రొడక్షన్ నెం.1 గా నిర్మిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలు ఆదివారం (31.5.2015) ఉదయం ఫిలించాంబర్ దేవస్థానంలో జరిగాయి. హీరో మనోజ్ క్లాఫ్ ఇవ్వగా, గౌతమ్, మిసెస్ గౌతమ్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ఈశ్వర్ దర్శకత్వంలో ...

ఇద్దరు భామలతో లవ్ జర్నీ!   సాక్షి
మంచు మనోజ్‌ చిత్రం ప్రారంభం   ప్రజాశక్తి

అన్ని 9 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
సునీల్ కొత్త సినిమా ప్రారంభం   
ఆంధ్రజ్యోతి
సునీల్ హీరోగా మరో కొత్త చిత్రం తెరకెక్కడానికి సిద్ధమౌతుంది. ఆర్.పి.ఎ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.2 చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం (31.05.2015) హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది. సునీల్ హీరోగా వంశీ ఆకెళ్ల దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి వి.వి.వినాయక్ క్లాప్ ఇచ్చారు. దామోదర్ ప్రసాద్ ...

ఈ సినిమా నాకో పరీక్ష : సునీల్   సాక్షి
సునీల్ కొత్త చిత్రం ప్రారంభం   Palli Batani
సునీల్‌ కొత్త సినిమా ప్రారంభం..!   ప్రజాశక్తి
Andhrabhoomi   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
డీఎస్సీ ఫలితాలు విడుదల   
సాక్షి
సాక్షి, విశాఖపట్నం: డీఎస్సీ-2014(టెట్ కమ్ టీఆర్‌టీ)లో 37.57 శాతం మంది అర్హత సాధించారు. డీఎస్సీ-2014 ఫలితాలను రాష్ట్ర మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నంలో మంగళవారం విడుదల చేశారు. 10,313 టీచర్ పోస్టుల భర్తీకోసం గత నెల తొమ్మిదో తేదీ నుంచి మూడ్రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా 2,560 పరీక్ష కేంద్రాల్లో డీఎస్సీని నిర్వహించడం ...

ఏపీ డీఎస్సీ - 2015 ఫలితాలు విడుదల   ఆంధ్రజ్యోతి
ఏపీ డీఎస్సీ ఫలితాలు విడుదల   తెలుగువన్

అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఎన్‌టిఆర్‌ అవకాశం ఇచ్చాడు!   
ప్రజాశక్తి
రచయిత నుంచి దర్శకుడిగా మారాలని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న వక్కంతం వంశీ ఆమధ్య ఎన్‌టిఆర్‌తో సినిమా చేయాలనున్నదని వెల్లడించాడు. ఆయనకు ఎప్పటినుండో దర్శకునిగా ఛాన్స్‌ ఇస్తానని ఎన్టీఆర్‌ చెబుతూనే ఉన్నాడు. ఆ మాటలు నిజమయ్యాయి. త్వరలో ఎన్టీఆర్‌, వక్కంతం వంశీ దర్శకత్వంలో నటించనున్నాడు. అది కూడా తన అన్న కళ్యాణ్‌రామ్‌తో కలిసి చేసే ...

రచయితకు డైరక్టర్ ఛాన్సిచ్చిన జూనియర్ ఎన్‌టిఆర్‌!   వెబ్ దునియా
నందమూరివారి మల్టీ స్టారర్   Andhrabhoomi
నవంబర్ నుంచి నందమూరి ఫ్యామిలీ మల్టీస్టారర్..!   Palli Batani

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
కేరింత కొట్టేందుకు సిద్ధం   
ప్రజాశక్తి
సుమంత్‌ అశ్విన్‌, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై అడవి కిరణ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న సినిమా 'కేరింత'. ఈ చిత్రాన్ని ఈనెల12 న విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా దిల్‌ రాజు మాట్లాడుతూ... 'కొత్త బంగారులోకం' సినిమా తరువాత తక్కువ బడ్జెట్‌లో కొత్తవాళ్ళతో ఓ చిత్రాన్ని ...

జూన్ 12 న విడుదలకు సిద్దమవుతున్న 'కేరింత'..!   Telugu Times (పత్రికా ప్రకటన)
ప్రేమ కేరింత   సాక్షి
12న కేరింత   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言