వెబ్ దునియా
ఎవరా బాస్? చంద్రబాబేనా?: రేవంత్ ఇష్యూపై గవర్నర్‌కు జగన్ ఫిర్యాదు
వెబ్ దునియా
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహారంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మంగళవారం గవర్నర్ నరసింహన్‌తో భేటీ కానున్నారు. ఓటుకు నోటు వ్యవహారంపై ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబును కూడా నిందితుడిగా చేర్చాలని ఆయన డిమాండ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం ...
జగన్‌కు 'తెలంగాణ' ఆయుధం: రేవంత్ బాస్ చంద్రబాబేOneindia Telugu
ఆయనే రేవంత్ రెడ్డి బాస్...సాక్షి
రేవంత్ కేసు పై స్పందించిన చంద్రబాబుNews Articles by KSR
Namasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహారంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మంగళవారం గవర్నర్ నరసింహన్‌తో భేటీ కానున్నారు. ఓటుకు నోటు వ్యవహారంపై ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబును కూడా నిందితుడిగా చేర్చాలని ఆయన డిమాండ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం ...
జగన్‌కు 'తెలంగాణ' ఆయుధం: రేవంత్ బాస్ చంద్రబాబే
ఆయనే రేవంత్ రెడ్డి బాస్...
రేవంత్ కేసు పై స్పందించిన చంద్రబాబు
10tv
రేవంత్ కేసు బాబుకు చుట్టుకుంటుందా..?
10tv
హైదరాబాద్:రేవంత్‌రెడ్డి బాగోతం టీడీపీ అధినేత చంద్రబాబు మెడకు చుట్టుకోబోతుందా...? రేవంత్ ప్రస్తావించిన బాస్ ఎవరు..? చంద్రబాబా లేక చినబాబా.. ? ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం బాబు మెడకు చుట్టుకోవడం ఖాయమేనా..? ఇలాంటి కేసుల్లో చట్టం ఏం చెబుతోంది..? ఏసీపీ అధికారుల ముందున్న మార్గాలేమిటి..? బాస్.. అంటే ఎవరు..? బాస్... తెలుగు రాజకీయాలకు ...
'బాస్' తప్పించుకోలేరు!సాక్షి
రేవంత్: రుజువైతే 6నెలల నుండి ఐదేళ్ల వరకు శిక్షOneindia Telugu
రేవంత్‌పై నాన్ బెయిలబుల్ కేసు: నేరం రుజువైతే 6 నెలల జైలుశిక్షవెబ్ దునియా
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్:రేవంత్‌రెడ్డి బాగోతం టీడీపీ అధినేత చంద్రబాబు మెడకు చుట్టుకోబోతుందా...? రేవంత్ ప్రస్తావించిన బాస్ ఎవరు..? చంద్రబాబా లేక చినబాబా.. ? ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం బాబు మెడకు చుట్టుకోవడం ఖాయమేనా..? ఇలాంటి కేసుల్లో చట్టం ఏం చెబుతోంది..? ఏసీపీ అధికారుల ముందున్న మార్గాలేమిటి..? బాస్.. అంటే ఎవరు..? బాస్... తెలుగు రాజకీయాలకు ...
'బాస్' తప్పించుకోలేరు!
రేవంత్: రుజువైతే 6నెలల నుండి ఐదేళ్ల వరకు శిక్ష
రేవంత్‌పై నాన్ బెయిలబుల్ కేసు: నేరం రుజువైతే 6 నెలల జైలుశిక్ష
10tv
ఐదుగురు టీఆర్ఎస్ అభ్యర్థుల విజయం
10tv
హైదరాబాద్:తెలంగాణలో ఉత్కంఠ భరితంగా సాగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పక్షం టీఆర్ఎస్ సత్తాచాటింది.. పోటీకి దింపిన ఐదుగురు అభ్యర్థులను గెలిపించుకుంది.. సీఎం కేసీఆర్ తన రాజకీయ చతురతతో గండం నుంచి గట్టెక్కారు.. నలుగురు అభ్యర్థులను మాత్రమే గెలిపించుకునే సంఖ్యాబలం ఉన్నా టీడీపీని మట్టికరిపించడంలో విజయం సాధించారు.
నెగ్గిన గులాబీ పంతం.. 5 సీట్లూ కైవసం కోడ్‌లో కాలేసిన టీడీపీ ఎమ్మెల్యేలు.. చెల్లని 6 ...ఆంధ్రజ్యోతి
ఐదుగురూ గెలిచారు!సాక్షి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా: ఐదుగురు అభ్యర్థుల గెలుపువెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 20 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్:తెలంగాణలో ఉత్కంఠ భరితంగా సాగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పక్షం టీఆర్ఎస్ సత్తాచాటింది.. పోటీకి దింపిన ఐదుగురు అభ్యర్థులను గెలిపించుకుంది.. సీఎం కేసీఆర్ తన రాజకీయ చతురతతో గండం నుంచి గట్టెక్కారు.. నలుగురు అభ్యర్థులను మాత్రమే గెలిపించుకునే సంఖ్యాబలం ఉన్నా టీడీపీని మట్టికరిపించడంలో విజయం సాధించారు.
నెగ్గిన గులాబీ పంతం.. 5 సీట్లూ కైవసం కోడ్‌లో కాలేసిన టీడీపీ ఎమ్మెల్యేలు.. చెల్లని 6 ...
ఐదుగురూ గెలిచారు!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా: ఐదుగురు అభ్యర్థుల గెలుపు
వెబ్ దునియా
ఖదీ నంబర్ 1779... సాధారణ ఖైదీగా రేవంత్ రెడ్డి
వెబ్ దునియా
నోటుకు ఓటు కేసులో అడ్డంగా దొరికిపోయిన తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం 11.44 గంటలకు రేవంత్‌రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. జైలు అధికారులు ఆయనకు యూటీ నంబర్ 1779 కేటాయించారు. స్పెషల్ కేటగిరీ ఉత్తర్వులు అందేవరకు రేవంత్‌ను ...
ఖైదీ నంబర్ 1779సాక్షి
ఖైదీ నెంబర్ 1779 చంచల్‌గూడకు రేవంత్, 14రోజుల కస్టడీఆంధ్రజ్యోతి
రేవంత్ అరెస్ట్‌కు ముందు కేసీఆర్ కీలక వ్యాఖ్య: ఆపరేషన్ ఇలా, డీల్ ఈ ఫోన్‌లోOneindia Telugu
అన్ని 191 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నోటుకు ఓటు కేసులో అడ్డంగా దొరికిపోయిన తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం 11.44 గంటలకు రేవంత్‌రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. జైలు అధికారులు ఆయనకు యూటీ నంబర్ 1779 కేటాయించారు. స్పెషల్ కేటగిరీ ఉత్తర్వులు అందేవరకు రేవంత్‌ను ...
ఖైదీ నంబర్ 1779
ఖైదీ నెంబర్ 1779 చంచల్‌గూడకు రేవంత్, 14రోజుల కస్టడీ
రేవంత్ అరెస్ట్‌కు ముందు కేసీఆర్ కీలక వ్యాఖ్య: ఆపరేషన్ ఇలా, డీల్ ఈ ఫోన్‌లో
10tv
తెలుగు రాష్ర్టాల్లో పలుచోట్ల వర్షాలు...చల్లబడిన వాతావరణం
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 1 : తెలుగు రాష్ర్టాల్లో పలు చోట్ల ఈదురుగాలులతో కూడి వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా, కర్నూలు, పగో, ప్రకాశం అనంతపురం జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్ జిల్లాలో వర్షం కురుస్తోంది. కొన్ని రోజులుగా భానుడి భగభగలతో అల్లాడిన ప్రజలకు వర్షాలు ...
చల్లబడిన తెలుగు రాష్ట్రాలు..10tv
హమ్మయ్య .. చల్లబడిందిAndhrabhoomi
రాష్ట్రంలో పలుచోట్ల వర్షంNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, జూన్ 1 : తెలుగు రాష్ర్టాల్లో పలు చోట్ల ఈదురుగాలులతో కూడి వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా, కర్నూలు, పగో, ప్రకాశం అనంతపురం జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్ జిల్లాలో వర్షం కురుస్తోంది. కొన్ని రోజులుగా భానుడి భగభగలతో అల్లాడిన ప్రజలకు వర్షాలు ...
చల్లబడిన తెలుగు రాష్ట్రాలు..
హమ్మయ్య .. చల్లబడింది
రాష్ట్రంలో పలుచోట్ల వర్షం
Oneindia Telugu
తెలంగాణ ఉద్యోగులు వేధిస్తున్నారు: ఏపీఎన్జీఓ
Oneindia Telugu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ ఉద్యోగులు తమను వేధిస్తున్నారని.... వారి నుంచి తమకు, తమ ఆస్తులకు రక్షణ కల్పించాలని ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం ఏపీఎన్జీఓ నేతలు హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. హైదరాబాద్‌లో ఏపీ ఉద్యోగులు అభద్రతా భావంతో జీవించాల్సి ...
టి-ఉద్యోగులు వేధిస్తున్నారు.. కాపాడండి గవర్నర్‌కు ఏపీఎన్జీవో నేతల ఫిర్యాదుఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ ఉద్యోగులు తమను వేధిస్తున్నారని.... వారి నుంచి తమకు, తమ ఆస్తులకు రక్షణ కల్పించాలని ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం ఏపీఎన్జీఓ నేతలు హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. హైదరాబాద్‌లో ఏపీ ఉద్యోగులు అభద్రతా భావంతో జీవించాల్సి ...
టి-ఉద్యోగులు వేధిస్తున్నారు.. కాపాడండి గవర్నర్‌కు ఏపీఎన్జీవో నేతల ఫిర్యాదు
Oneindia Telugu
మీడియా ప్రశ్నలు: రేవంత్ రెడ్డి అరెస్టుపై ఎపి మంత్రి పల్లె ఉక్కిరిబిక్కిరి
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డిని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారంపై మీడియా ప్రతినిధులు ఉక్కిరిబిక్కిరి చేశారు. మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలను పల్లె రఘునాథ రెడ్డి దాటవేయడానికి ప్రయత్నించారు. ఇది ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన విషయం కాదని దాటవేశారు. సోమవారం మంత్రి ...
'రేవంత్ విషయం.. ఏపీకి సంబంధించి కాదు'సాక్షి
డ్వాక్రా రుణమాఫీకి రూ.3528 కోట్లు: మంత్రి పల్లె (01-Jun-2015)ఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డిని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారంపై మీడియా ప్రతినిధులు ఉక్కిరిబిక్కిరి చేశారు. మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలను పల్లె రఘునాథ రెడ్డి దాటవేయడానికి ప్రయత్నించారు. ఇది ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన విషయం కాదని దాటవేశారు. సోమవారం మంత్రి ...
'రేవంత్ విషయం.. ఏపీకి సంబంధించి కాదు'
డ్వాక్రా రుణమాఫీకి రూ.3528 కోట్లు: మంత్రి పల్లె (01-Jun-2015)
వెబ్ దునియా
ఆ డబ్బంతా ఆంధ్రా వాళ్లదే.. టీడీపీపై రఘువీరా ధ్వజం
వెబ్ దునియా
ఓటుకు నోటు కేసులో పట్టుబడిన తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి నుంచి ఏపీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న డబ్బంతా ఆంధ్రా వాళ్లదేనని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. ఆంధ్ర ప్రజల డబ్బుతోనే తెలంగాణ ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీలో అక్రమంగా సంపాదిస్తున్నారని, మహానాడు కూడా అలా సంపాదించిన ...
అది ఏపీ సొమ్మే : రఘువీరాNamasthe Telangana
ఏపీ సొమ్ముతో తెలంగాణ ఎమ్మెల్యేలను టీడీపీ కొంటోంది: రఘువీరా రెడ్డిఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఓటుకు నోటు కేసులో పట్టుబడిన తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి నుంచి ఏపీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న డబ్బంతా ఆంధ్రా వాళ్లదేనని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. ఆంధ్ర ప్రజల డబ్బుతోనే తెలంగాణ ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీలో అక్రమంగా సంపాదిస్తున్నారని, మహానాడు కూడా అలా సంపాదించిన ...
అది ఏపీ సొమ్మే : రఘువీరా
ఏపీ సొమ్ముతో తెలంగాణ ఎమ్మెల్యేలను టీడీపీ కొంటోంది: రఘువీరా రెడ్డి
సాక్షి
తాను మరణిస్తూ ఏడుగురి జీవితాల్లో వెలుగు నింపిన శివానీ
ఆంధ్రజ్యోతి
పంజాగుట్ట: తాను మరణిస్తూ.. ఏడుగురి జీవితాల్లో వెలుగు నింపింది శివానీ. కర్నాటక రాష్ట్రం బీదర్ జిల్లా చీతిగుప్పకు చెందిన శివానీ(14) అక్కడే 10వ తరగతి చదువుతోంది. కుటుంబ సభ్యులతో కలిసి వాహనంలో తిరుపతికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గత నెల 30న తెల్లవారు జామున నగర శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమెతో పాటు కుటుంబ సభ్యులను మెరుగైన ...
ఆ బాలిక వల్ల ఏడుగురికి కొత్త జీవితంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
పంజాగుట్ట: తాను మరణిస్తూ.. ఏడుగురి జీవితాల్లో వెలుగు నింపింది శివానీ. కర్నాటక రాష్ట్రం బీదర్ జిల్లా చీతిగుప్పకు చెందిన శివానీ(14) అక్కడే 10వ తరగతి చదువుతోంది. కుటుంబ సభ్యులతో కలిసి వాహనంలో తిరుపతికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గత నెల 30న తెల్లవారు జామున నగర శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమెతో పాటు కుటుంబ సభ్యులను మెరుగైన ...
ఆ బాలిక వల్ల ఏడుగురికి కొత్త జీవితం
వెబ్ దునియా
బదిలీలు రద్దు.. పున:సమీక్షకు ఆంధ్రా కేబినెట్ నిర్ణయం
వెబ్ దునియా
తాము మహానాడులో బిజీగా ఉన్నప్పుడు తమకు తెలియకుండా చాలా బదిలీలు జరిగిపోయాయని వాటిని సమీక్షిస్తే బాగుంటుందని మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేయడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. బదిలీలన్నింటిని రద్దు చేసి వాటిని పున: సమీక్షించాలని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ...
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలన్నీ రద్దుఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తాము మహానాడులో బిజీగా ఉన్నప్పుడు తమకు తెలియకుండా చాలా బదిలీలు జరిగిపోయాయని వాటిని సమీక్షిస్తే బాగుంటుందని మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేయడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. బదిలీలన్నింటిని రద్దు చేసి వాటిని పున: సమీక్షించాలని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ...
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలన్నీ రద్దు
沒有留言:
張貼留言