ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తాలిబన్ల దాడిలో నలుగురు భారతీయుల మృతి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కాబూల్, మే 14: అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌లో పార్క్ ప్యాలస్ అతిథి గృహంపై తాలిబన్లు జరిపిన దాడిలో నలుగురు భారతీయులు సహా 14మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డాక్టర్ సతీశ్ చంద్ర మరో తెలుగు వ్యక్తి కూడా కూడా ఉన్నట్లు తెలిసింది. భారత రాయబారి అమర్‌సిన్హాను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి తెగబడినట్లు ...
కాబూల్‌లో పేట్రేగిపోయిన తాలిబన్లుసాక్షి
భారత రాయబారే టార్గెట్!Andhrabhoomi
కాబూల్ గన్‌మెన్ కాల్పులు: 14 మంది మృతుల్లో ఎపి డాక్టర్Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 15 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కాబూల్, మే 14: అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌లో పార్క్ ప్యాలస్ అతిథి గృహంపై తాలిబన్లు జరిపిన దాడిలో నలుగురు భారతీయులు సహా 14మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డాక్టర్ సతీశ్ చంద్ర మరో తెలుగు వ్యక్తి కూడా కూడా ఉన్నట్లు తెలిసింది. భారత రాయబారి అమర్‌సిన్హాను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి తెగబడినట్లు ...
కాబూల్‌లో పేట్రేగిపోయిన తాలిబన్లు
భారత రాయబారే టార్గెట్!
కాబూల్ గన్‌మెన్ కాల్పులు: 14 మంది మృతుల్లో ఎపి డాక్టర్
వెబ్ దునియా
నేపాల్ భూకంపంలో చిక్కుకున్న నా కొడుకును కాపాడండి: దేవేందర్ గౌడ్
వెబ్ దునియా
టీడీపీ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్రానికి హోం శాఖ మంత్రి పనిచేసిన తూళ్ల దేవేందర్ గౌడ్ ఢిల్లీలో మకాం వేశారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తో పాటు పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుతోనూ భేటీ అయ్యారు. నేపాల్‌లో చిక్కుకుపోయిన తన కుమారుడు వీరేందర్ గౌడ్‌ను సురక్షితంగా తీసుకురావాలని ఆయన కేంద్ర మంత్రులను కోరారు.
నా కొడుకును కాపాడండి... దేవేందర్ గౌడ్తెలుగువన్
నేపాల్ లో చిక్కుకున్న మాజీ ఏపీ హోం మంత్రి కొడుకుTV5
నేపాల్‌లో చిక్కుకున్న దేవేందర్ గౌడ్ తనయుడు: కేంద్ర మంత్రులకు వినతిOneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
టీడీపీ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్రానికి హోం శాఖ మంత్రి పనిచేసిన తూళ్ల దేవేందర్ గౌడ్ ఢిల్లీలో మకాం వేశారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తో పాటు పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుతోనూ భేటీ అయ్యారు. నేపాల్‌లో చిక్కుకుపోయిన తన కుమారుడు వీరేందర్ గౌడ్‌ను సురక్షితంగా తీసుకురావాలని ఆయన కేంద్ర మంత్రులను కోరారు.
నా కొడుకును కాపాడండి... దేవేందర్ గౌడ్
నేపాల్ లో చిక్కుకున్న మాజీ ఏపీ హోం మంత్రి కొడుకు
నేపాల్‌లో చిక్కుకున్న దేవేందర్ గౌడ్ తనయుడు: కేంద్ర మంత్రులకు వినతి
సాక్షి
టోక్యోలో ఐటీ సంస్థలతో మంత్రి పల్లె భేటీ
సాక్షి
సాక్షి, హైదరాబాద్: జపాన్ రాజధాని టోక్యో పర్యటనకు వెళ్లిన ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి గురువారం పలు సంస్థల ప్రతినిధులను కలిశారు. ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ సోనీ కంపెనీ ప్రతినిధి బృందం మంత్రిని కలిసింది. ఈ సందర్భంగా రాష్ర్టంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి గల అవకాశాలను అధికారులు వివరించారు. నవ్యాంధ్రలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ...
జపాన్‌లో ఎగ్జిబిషన్ ప్రారంభించిన పల్లె(పిక్చర్స్)Oneindia Telugu
ఐటి రంగంలో జపాన్ పెట్టుబడులుVaartha
ఏపి ఐటి రంగంలో జపాన్ పెట్టుబడులుTelugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: జపాన్ రాజధాని టోక్యో పర్యటనకు వెళ్లిన ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి గురువారం పలు సంస్థల ప్రతినిధులను కలిశారు. ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ సోనీ కంపెనీ ప్రతినిధి బృందం మంత్రిని కలిసింది. ఈ సందర్భంగా రాష్ర్టంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి గల అవకాశాలను అధికారులు వివరించారు. నవ్యాంధ్రలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ...
జపాన్‌లో ఎగ్జిబిషన్ ప్రారంభించిన పల్లె(పిక్చర్స్)
ఐటి రంగంలో జపాన్ పెట్టుబడులు
ఏపి ఐటి రంగంలో జపాన్ పెట్టుబడులు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఐదు వేల మందితో లోకేశ్ భేటీ.. ముగిసిన అమెరికా పర్యటన
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మే 14(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ అమెరికా పర్యటన ముగిసింది. తన పర్యటనలో లోకేశ్ ఏడు నగరాల్లో ఐదు వేల మంది ఎన్నారైలతో భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు ప్రారంభించిన 'స్మార్ట్ విలేజ్- స్మార్ట్ వార్డు' కార్యక్రమంలో ఎన్నారైలను భాగస్వాములను చేయడంతోపాటు, ఏపీని పెట్టుబడుల స్వర్గధామంగా మలిచే లక్ష్యంతో ...
లోకేష్ అమెరికా యాత్ర పూర్తిNews Articles by KSR
లూసియానా గవర్నర్ జిందాల్‌తో లోకేష్(ఫొటోలు)Oneindia Telugu
లోకేష్ అమెరికా పర్యటన సఫలంTV5
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మే 14(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ అమెరికా పర్యటన ముగిసింది. తన పర్యటనలో లోకేశ్ ఏడు నగరాల్లో ఐదు వేల మంది ఎన్నారైలతో భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు ప్రారంభించిన 'స్మార్ట్ విలేజ్- స్మార్ట్ వార్డు' కార్యక్రమంలో ఎన్నారైలను భాగస్వాములను చేయడంతోపాటు, ఏపీని పెట్టుబడుల స్వర్గధామంగా మలిచే లక్ష్యంతో ...
లోకేష్ అమెరికా యాత్ర పూర్తి
లూసియానా గవర్నర్ జిందాల్‌తో లోకేష్(ఫొటోలు)
లోకేష్ అమెరికా పర్యటన సఫలం
Oneindia Telugu
ఫైనల్ పరీక్షకు నగ్నంగా రమ్మని చెప్పిన ప్రొఫెసర్, 11 ఏళ్లుగా అలాగేనని..
Oneindia Telugu
కాలిఫోర్నియాలోని ఓ విశ్వవిద్యాలయంలో ఆర్ట్ ఫ్రొఫెసర్.. తన విద్యార్థులను ఫైనల్ పరీక్షల కోసం నగ్నంగా రమ్మని చెప్పడం వివాదానికి దారి తీసింది. యూనివర్సిటీలోని ప్రొఫెసర్ రికార్డో డోమింగ్వెజ్ తన సబ్జెక్టుల్లో గట్టెక్కాలంటే పరీక్షకు నగ్నంగా రావాలని విద్యార్థులను ఆదేశించాడు. తాను కూడా నగ్నంగా వస్తానని చెప్పాడు. అరమరికలు లేకుండా అందరం ...
పరీక్ష పాసవ్వాలంటే దుస్తులిప్పేయాల్సిందే.. కాదంటే ఫెయిలే.. ఎక్కడ?వెబ్ దునియా
ఆ కోర్సు పూర్తి కావాలంటే నగ్నంగా పరీక్ష రాయాలిNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
కాలిఫోర్నియాలోని ఓ విశ్వవిద్యాలయంలో ఆర్ట్ ఫ్రొఫెసర్.. తన విద్యార్థులను ఫైనల్ పరీక్షల కోసం నగ్నంగా రమ్మని చెప్పడం వివాదానికి దారి తీసింది. యూనివర్సిటీలోని ప్రొఫెసర్ రికార్డో డోమింగ్వెజ్ తన సబ్జెక్టుల్లో గట్టెక్కాలంటే పరీక్షకు నగ్నంగా రావాలని విద్యార్థులను ఆదేశించాడు. తాను కూడా నగ్నంగా వస్తానని చెప్పాడు. అరమరికలు లేకుండా అందరం ...
పరీక్ష పాసవ్వాలంటే దుస్తులిప్పేయాల్సిందే.. కాదంటే ఫెయిలే.. ఎక్కడ?
ఆ కోర్సు పూర్తి కావాలంటే నగ్నంగా పరీక్ష రాయాలి
సాక్షి
చైనా అక్క.. చెన్నై చెల్లి.. కలుసుకున్నారు!
సాక్షి
బీజింగ్: మోదీ పర్యటన సందర్భంగా చైనాకు వెళ్లి అక్కడ ఉంటున్న తన సవతి సోదరిని కలుసుకోవాలని చెన్నై మహిళ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. చైనాలో ఉంటున్న తన సవతి సోదరిని ఎట్టకేలకు ఆమె కలుసుకోగలిగారు. తన సవతి సోదరి యాన్ రోసాయి(81) ఆచూకీ తెలుసుకుని, కలుసుకునేందుకు సాయం చేయాలంటూ చెన్నైకి చెందిన జెన్నిఫర్ యాన్(62) అనే మహిళ ఇటీవల ప్రధానికి ...
75 ఏండ్ల తర్వాత కలిసిన అక్కాచెల్లెళ్లుNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
బీజింగ్: మోదీ పర్యటన సందర్భంగా చైనాకు వెళ్లి అక్కడ ఉంటున్న తన సవతి సోదరిని కలుసుకోవాలని చెన్నై మహిళ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. చైనాలో ఉంటున్న తన సవతి సోదరిని ఎట్టకేలకు ఆమె కలుసుకోగలిగారు. తన సవతి సోదరి యాన్ రోసాయి(81) ఆచూకీ తెలుసుకుని, కలుసుకునేందుకు సాయం చేయాలంటూ చెన్నైకి చెందిన జెన్నిఫర్ యాన్(62) అనే మహిళ ఇటీవల ప్రధానికి ...
75 ఏండ్ల తర్వాత కలిసిన అక్కాచెల్లెళ్లు
సాక్షి
టెర్రకోట మ్యూజియం సందర్శన
సాక్షి
చైనా మొదటి చక్రవర్తి క్విన్ షి హువాంగ్ సైన్యంలోని యుద్ధవీరులు, గుర్రాల టైటా ప్రతిమలున్న ప్రఖ్యాత మ్యూజియంను మోదీ సందర్శించారు. మ్యూజియంలోని ప్రతిమలను ఆసక్తిగా పరిశీలించిన మోదీ గంటకుపైగా గడిపారు. ఈ మ్యూజియం ప్రాంగణాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా ఐరాస ప్రకటించింది. ఇక్కడ దాదాపు 8వేల మంది సైనికుల, 130 రథాల, 520 గుర్రాల ...
టెర్రకోట మ్యూజియమ్‌ను సందర్శించిన మోదీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జింగ్‌షాన్ ఆలయాన్ని సందర్శించిన మోదీVaartha
టెర్రకోట మ్యూజియంను సందర్శించిన ప్రధాని మోదీAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
చైనా మొదటి చక్రవర్తి క్విన్ షి హువాంగ్ సైన్యంలోని యుద్ధవీరులు, గుర్రాల టైటా ప్రతిమలున్న ప్రఖ్యాత మ్యూజియంను మోదీ సందర్శించారు. మ్యూజియంలోని ప్రతిమలను ఆసక్తిగా పరిశీలించిన మోదీ గంటకుపైగా గడిపారు. ఈ మ్యూజియం ప్రాంగణాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా ఐరాస ప్రకటించింది. ఇక్కడ దాదాపు 8వేల మంది సైనికుల, 130 రథాల, 520 గుర్రాల ...
టెర్రకోట మ్యూజియమ్‌ను సందర్శించిన మోదీ
జింగ్‌షాన్ ఆలయాన్ని సందర్శించిన మోదీ
టెర్రకోట మ్యూజియంను సందర్శించిన ప్రధాని మోదీ
TV5
నేపాల్‌లో మరో ఐదు భూ ప్రకంపనలు
Namasthe Telangana
కాఠ్మాండు, మే 14: నేపాల్‌లో భూ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం డొలఖా, సింధుపాల్‌చౌక్ జిల్లాలు కేంద్రంగా ఐదుసార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 5 అంతకంటే తక్కువగానే తీవ్రత నమోదైనా నేపాలీలకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. పునర్నిర్మాణ పనులకు భూ ప్రకంపనలు తీవ్ర విఘాతంలా మారాయని ప్రభుత్వం ఆవేదన వ్యక్తం ...
24 గంటల్లో 33 ప్రకంపనలుAndhrabhoomi
నేపాల్‌కు మరిన్ని భూకంపాల ముప్పుTV5
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
కాఠ్మాండు, మే 14: నేపాల్‌లో భూ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం డొలఖా, సింధుపాల్‌చౌక్ జిల్లాలు కేంద్రంగా ఐదుసార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 5 అంతకంటే తక్కువగానే తీవ్రత నమోదైనా నేపాలీలకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. పునర్నిర్మాణ పనులకు భూ ప్రకంపనలు తీవ్ర విఘాతంలా మారాయని ప్రభుత్వం ఆవేదన వ్యక్తం ...
24 గంటల్లో 33 ప్రకంపనలు
నేపాల్‌కు మరిన్ని భూకంపాల ముప్పు
వెబ్ దునియా
నేపాల్ భూకంపంలో మరో 68 మంది మృతి
సాక్షి
చౌతరా(కఠ్మాండు): నేపాల్ లో మంగళవారం సంభవించిన భూకంపం వల్ల ఢోలఖా జిల్లాలో సూమారు 65 మంది ప్రజలు మృతిచెందారు. ఈ విషయాన్ని బుధవారం ఉదయం ఉత్తర కఠ్మాండుకు చెందిన అధికారి ప్రేమ్ లాల్ లామిచేన్ వెల్లడించారు. నేపాల్ ప్రజలను భూకంపం భయభ్రాంతులకు గురిచేస్తూనే ఉంది. ప్రజలు భూకంపం సంభవిస్తుందేమోనన్న భయంతో వేలాది మంది ...
నేపాల్‌ను మళ్లీ కుదిపినVaartha
నేపాల్ ప్రధానితో మాట్లాడిన మోడీNamasthe Telangana
ఉత్తరభారతంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.4 గా నమోదుNizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
అన్ని 45 వార్తల కథనాలు »
సాక్షి
చౌతరా(కఠ్మాండు): నేపాల్ లో మంగళవారం సంభవించిన భూకంపం వల్ల ఢోలఖా జిల్లాలో సూమారు 65 మంది ప్రజలు మృతిచెందారు. ఈ విషయాన్ని బుధవారం ఉదయం ఉత్తర కఠ్మాండుకు చెందిన అధికారి ప్రేమ్ లాల్ లామిచేన్ వెల్లడించారు. నేపాల్ ప్రజలను భూకంపం భయభ్రాంతులకు గురిచేస్తూనే ఉంది. ప్రజలు భూకంపం సంభవిస్తుందేమోనన్న భయంతో వేలాది మంది ...
నేపాల్‌ను మళ్లీ కుదిపిన
నేపాల్ ప్రధానితో మాట్లాడిన మోడీ
ఉత్తరభారతంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.4 గా నమోదు
వెబ్ దునియా
జపాన్‌ను వణికించిన భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదు
వెబ్ దునియా
ప్రపంచ దేశాలను భూకంపాలు వణికిస్తున్నాయి. నేపాల్‌ను అతలాకుతలం చేసి, ఇండియాలోని పలు ప్రాంతాలను వణికించిన భూకంపం బుధవారం వేకువజామున జపాన్‌పై పంజా విసిరింది. జపాన్ ఈశాన్య ప్రాంతంలోని తీర ప్రాంతాల్లో ఇది సంభవించింది. అయితే అధికారులు ఎలాంటి సునామీ హెచ్చరికలను ఇంతవరకు జారీ చేయలేదు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా ...
జపాన్‌ను వణికించిన భూకంపం: నో సునామీ వార్నింగ్Oneindia Telugu
జపాన్ లో భూకంపంసాక్షి
జపాన్ ఈశాన్య ప్రాంతంలో భూకంపంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రపంచ దేశాలను భూకంపాలు వణికిస్తున్నాయి. నేపాల్‌ను అతలాకుతలం చేసి, ఇండియాలోని పలు ప్రాంతాలను వణికించిన భూకంపం బుధవారం వేకువజామున జపాన్‌పై పంజా విసిరింది. జపాన్ ఈశాన్య ప్రాంతంలోని తీర ప్రాంతాల్లో ఇది సంభవించింది. అయితే అధికారులు ఎలాంటి సునామీ హెచ్చరికలను ఇంతవరకు జారీ చేయలేదు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా ...
జపాన్‌ను వణికించిన భూకంపం: నో సునామీ వార్నింగ్
జపాన్ లో భూకంపం
జపాన్ ఈశాన్య ప్రాంతంలో భూకంపం
沒有留言:
張貼留言