సాక్షి
చెన్నై నంబర్ వన్
సాక్షి
మొహాలీ: ఐపీఎల్ -8 లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 16.5 ఓవర్లలో పంజాబ్ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించింది. 131 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 2 పరుగుల వద్ద హస్సీ(1), 10 పరుగుల వద్ద బ్రెండన్ మెకల్లమ్(6) వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత ...
చెన్నైతో మ్యాచ్: 132 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన పంజాబ్Oneindia Telugu
ఐపీఎల్- 8: పంజాబ్‌పై ఏడు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం..!వెబ్ దునియా
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
మొహాలీ: ఐపీఎల్ -8 లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 16.5 ఓవర్లలో పంజాబ్ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించింది. 131 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 2 పరుగుల వద్ద హస్సీ(1), 10 పరుగుల వద్ద బ్రెండన్ మెకల్లమ్(6) వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత ...
చెన్నైతో మ్యాచ్: 132 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన పంజాబ్
ఐపీఎల్- 8: పంజాబ్‌పై ఏడు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం..!
Telangana99
సచిన్, వార్న్‌ల ఆధ్వర్యంలో టి20 లీగ్!
Telangana99
తెలంగాణ99.కామ్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆసీస్ స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ కలిసి ఓ సరికొత్త టి20 లీగ్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే ఇం దులో ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ఆటగాళ్లే ఆడనున్నారు. 'ది ఆస్ట్రేలియన్' పత్రిక కథనం ప్రకారం.. క్రికెట్ ఆల్ స్టార్స్ లీగ్ పేరిట సచిన్, ...
మాజీల ట్వంటీ-20Andhrabhoomi
'న్యూ క్రికెట్ ఆల్ స్టార్స్ టి20': కొత్త టోర్నీకి సచిన్, వార్న్ సన్నాహాలుOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
Telangana99
తెలంగాణ99.కామ్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆసీస్ స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ కలిసి ఓ సరికొత్త టి20 లీగ్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే ఇం దులో ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ఆటగాళ్లే ఆడనున్నారు. 'ది ఆస్ట్రేలియన్' పత్రిక కథనం ప్రకారం.. క్రికెట్ ఆల్ స్టార్స్ లీగ్ పేరిట సచిన్, ...
మాజీల ట్వంటీ-20
'న్యూ క్రికెట్ ఆల్ స్టార్స్ టి20': కొత్త టోర్నీకి సచిన్, వార్న్ సన్నాహాలు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కావలి రైలు దోపిడీ కేసులో మరోకోణం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నెల్లూరు, మే 16 : కావలిలో సంచలనం సృష్టించిన ఏఆర్ కానిస్టేబుళ్ల దోపిడీ కేసులో మరోకోణం వెలుగులోకి వచ్చింది. దోపిడీకి సంబంధించి మరో పోలీసు అధికారి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లు దాదాపు రూ.86 లక్షల 50 వేలు దోపిడీకి పాల్పడం పెద్ద ఎత్తున సంచలనం రేపింది. దీన్ని ...
పోలీసులమని చెప్పి నవజీవన్ రైలులో దోపిడీOneindia Telugu
తుపాకీతో బెదిరించి రూ.82 లక్షల దోపిడీసాక్షి
అన్ని 17 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నెల్లూరు, మే 16 : కావలిలో సంచలనం సృష్టించిన ఏఆర్ కానిస్టేబుళ్ల దోపిడీ కేసులో మరోకోణం వెలుగులోకి వచ్చింది. దోపిడీకి సంబంధించి మరో పోలీసు అధికారి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లు దాదాపు రూ.86 లక్షల 50 వేలు దోపిడీకి పాల్పడం పెద్ద ఎత్తున సంచలనం రేపింది. దీన్ని ...
పోలీసులమని చెప్పి నవజీవన్ రైలులో దోపిడీ
తుపాకీతో బెదిరించి రూ.82 లక్షల దోపిడీ
Andhrabhoomi
గెలిస్తేనే ప్లే ఆఫ్ ఆశలు
Andhrabhoomi
హైదరాబాద్, మే 16: ఈసారి ఐపిఎల్‌లో ప్లే ఆఫ్ దశకు చేరుకుంటామా లేదా అన్న ప్రశ్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఇప్పటి వరకూ 13 మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు మొత్తం 14 పాయింట్లతో ముంబయి ఇండియన్స్‌కు సమవుజ్జీగా నిలిచింది. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ముంబయితోనే తన చివరి గ్రూప్ మ్యాచ్‌ని ఆడనున్న సన్ ...
గెలుపు సన్ రైజర్స్ ను వరిస్తుందా ?Vaartha
అగ్రస్థానంపై గురిప్రజాశక్తి
నేడే సన్ రైజర్స్..రాయల్ చాలెంజర్స్ అమితుమీ..10tv
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, మే 16: ఈసారి ఐపిఎల్‌లో ప్లే ఆఫ్ దశకు చేరుకుంటామా లేదా అన్న ప్రశ్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఇప్పటి వరకూ 13 మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు మొత్తం 14 పాయింట్లతో ముంబయి ఇండియన్స్‌కు సమవుజ్జీగా నిలిచింది. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ముంబయితోనే తన చివరి గ్రూప్ మ్యాచ్‌ని ఆడనున్న సన్ ...
గెలుపు సన్ రైజర్స్ ను వరిస్తుందా ?
అగ్రస్థానంపై గురి
నేడే సన్ రైజర్స్..రాయల్ చాలెంజర్స్ అమితుమీ..
సాక్షి
చెన్నై 'టాప్'...
సాక్షి
అంచనాలకు తగ్గట్టు రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్-8 సీజన్‌లో అగ్రస్థానంలో నిలిచింది. 18 పాయింట్లతో నంబర్‌వన్ హోదాతో అధికారికంగా ప్లేఆఫ్‌లో అడుగుపెట్టింది. విజయంతో ఆరంభించి... మరో చక్కటి గెలుపుతోనే ధోని సేన లీగ్ దశను ముగించింది. అటు గత సీజన్‌లో కేవలం మూడు మ్యాచ్‌లే ఓడిన పంజాబ్ ఈసారి మూడే గెలిచి ఆఖరి స్థానంతో తమ ప్రస్థానాన్ని ...
టాప్‌లో చెన్నై కింగ్స్ప్రజాశక్తి
అన్ని 9 వార్తల కథనాలు »

టాప్‌లో చెన్నై కింగ్స్
సాక్షి
వారెవ్వా... రాజస్తాన్
సాక్షి
ముంబై : ప్లే ఆఫ్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ దుమ్మురేపింది. తమకంటే ప్రత్యర్థి జట్టు పటిష్టంగా ఉన్నా... ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. షేన్ వాట్సన్ (59 బంతుల్లో 104 నాటౌట్; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరోచిత సెంచరీకి తోడు రహానే (22 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సమయోచితంగా ఆడటంతో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ...
రేసులోకి రాజస్థాన్Andhrabhoomi
వాట్సన్ అజేయ సెంచరీ ప్లేఆఫ్‌కు రాజస్థాన్ప్రజాశక్తి
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై : ప్లే ఆఫ్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ దుమ్మురేపింది. తమకంటే ప్రత్యర్థి జట్టు పటిష్టంగా ఉన్నా... ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. షేన్ వాట్సన్ (59 బంతుల్లో 104 నాటౌట్; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరోచిత సెంచరీకి తోడు రహానే (22 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సమయోచితంగా ఆడటంతో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ...
రేసులోకి రాజస్థాన్
వాట్సన్ అజేయ సెంచరీ ప్లేఆఫ్‌కు రాజస్థాన్
Oneindia Telugu
ఉప్పల్: బెలూన్లెగిరేసి, కెసిఆర్ అభివాదం(పిక్చర్స్)
Oneindia Telugu
హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం ఇండియన్ ప్రీమియర్ లీగ్-8లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మధ్య మ్యాచ్ తిలకించేందుకు వెళ్లారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు. ఈ సందర్భంగా ఆయన బెలూన్లను ఎగురవేసి మ్యాచును ప్రారంభించారు. అనంతరం ప్రేక్షకులకు అభివాదం చేశారు. అయితే శుక్రవారం రాత్రి ...
11 ఓవర్లకు మ్యాచ్ కుదింపుసాక్షి
ఉప్పల్ మ్యాచ్‌కు వరణుడి ఆటంకం!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భారీ వర్షం: చల్లబడ్డ వాతావరణంAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం ఇండియన్ ప్రీమియర్ లీగ్-8లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మధ్య మ్యాచ్ తిలకించేందుకు వెళ్లారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు. ఈ సందర్భంగా ఆయన బెలూన్లను ఎగురవేసి మ్యాచును ప్రారంభించారు. అనంతరం ప్రేక్షకులకు అభివాదం చేశారు. అయితే శుక్రవారం రాత్రి ...
11 ఓవర్లకు మ్యాచ్ కుదింపు
ఉప్పల్ మ్యాచ్‌కు వరణుడి ఆటంకం!
భారీ వర్షం: చల్లబడ్డ వాతావరణం
ప్రజాశక్తి
20న టీమిండియా ఎంపిక
ప్రజాశక్తి
ముంబై: వచ్చే నెలలో బంగ్లాదేశ్‌లో పర్యటించే భారత క్రికెట్ జట్టును మే 20న ఎంపిక చేయనున్నారు. జాతీయ క్రికెట్ సెలెక్షన్ పాన్యెల్ అధ్యక్షుడు సందీప్ పాటిల్ నేతృత్వంలో ఈ ఎంపిక జరుగుతుంది. ఈ పర్యటనలో ఒక టెస్టు, మాడు వన్డేల్లో భారత్ పాల్గొంటుంది. టెస్టులకు ధోని రిటైర్మెంట్ ప్రకటించడంతో విరాట్ కోహ్లిని టెస్టు కెప్టెన్‌గా ఎంపిక చేసే అవకాశం ...
భారత జట్టు ఎంపిక 20నసాక్షి
బంగ్లాదేశ్ టూర్: 20న టీమిండియా జట్టు ఎంపిక..!వెబ్ దునియా
బంగ్లా టూర్‌లో కోహ్లీకి రెస్టు!: టెస్ట్ ఆడమన్న సన్నీthatsCricket Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
ముంబై: వచ్చే నెలలో బంగ్లాదేశ్‌లో పర్యటించే భారత క్రికెట్ జట్టును మే 20న ఎంపిక చేయనున్నారు. జాతీయ క్రికెట్ సెలెక్షన్ పాన్యెల్ అధ్యక్షుడు సందీప్ పాటిల్ నేతృత్వంలో ఈ ఎంపిక జరుగుతుంది. ఈ పర్యటనలో ఒక టెస్టు, మాడు వన్డేల్లో భారత్ పాల్గొంటుంది. టెస్టులకు ధోని రిటైర్మెంట్ ప్రకటించడంతో విరాట్ కోహ్లిని టెస్టు కెప్టెన్‌గా ఎంపిక చేసే అవకాశం ...
భారత జట్టు ఎంపిక 20న
బంగ్లాదేశ్ టూర్: 20న టీమిండియా జట్టు ఎంపిక..!
బంగ్లా టూర్‌లో కోహ్లీకి రెస్టు!: టెస్ట్ ఆడమన్న సన్నీ
thatsCricket Telugu
నా రన్స్ కన్నా పోలార్డ్ చివరి ఓవర్ కీలకం: పాండ్యా
thatsCricket Telugu
ముంబై: దూకుడు ప్రదర్శించి కోల్‌కతా నైట్ రైడర్స్‌పై మ్యాచులో 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఆటగాడు హార్దిక్ పాండ్యా అత్యంత వినయాన్ని ప్రదర్శించారు. తన పరుగుల కన్నా కీరోన్ పోలార్డ్ వేసిన చివరి ఓవరు అత్యంత కీలకమైందని ఆయన వ్యాఖ్యానించాడు. పోలార్డ్ చివరి ఓవర్ మ్యాచు గెలవడానికి కారణమైందని అన్నాడు. హార్దిక్ ...
ఆ ఓవరే మాకు అత్యంత కీలకం!Telangana99
ఉతికేసిన పాండ్యా: ఉత్కంఠ మ్యాచులో గంభీర్ సేనపై రో'హిట్'Oneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
thatsCricket Telugu
ముంబై: దూకుడు ప్రదర్శించి కోల్‌కతా నైట్ రైడర్స్‌పై మ్యాచులో 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఆటగాడు హార్దిక్ పాండ్యా అత్యంత వినయాన్ని ప్రదర్శించారు. తన పరుగుల కన్నా కీరోన్ పోలార్డ్ వేసిన చివరి ఓవరు అత్యంత కీలకమైందని ఆయన వ్యాఖ్యానించాడు. పోలార్డ్ చివరి ఓవర్ మ్యాచు గెలవడానికి కారణమైందని అన్నాడు. హార్దిక్ ...
ఆ ఓవరే మాకు అత్యంత కీలకం!
ఉతికేసిన పాండ్యా: ఉత్కంఠ మ్యాచులో గంభీర్ సేనపై రో'హిట్'
TV5
దినేశ్ కార్తీక్ హద్దు దాటి ప్రవర్తించాడు
TV5
సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ హద్దు దాటి ప్రవర్తించాడు. అంపైర్లతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ మొత్తం వర్షంలోనే సాగింది. దీంతో బంతిపై బౌలర్‌తో పాటు ఫీల్డర్లూ పట్టుకోల్పోయారు. ఇదే విషయాన్ని కోహ్లీ అంపైర్లను ప్రశ్నించినా... వారు పట్టుదలతో ఓవర్‌ను పూర్తి చేయించారు.
కోహ్లీకి ముక్కు మీద కోపం: అంపైర్‌తో వాగ్వివాదం.. రిఫరీలు సీరియస్?!వెబ్ దునియా
అంపైర్‌పై గొడవకు దిగిన విరాట్ కోహ్లీ, దినేష్ కార్తిక్Oneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
TV5
సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ హద్దు దాటి ప్రవర్తించాడు. అంపైర్లతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ మొత్తం వర్షంలోనే సాగింది. దీంతో బంతిపై బౌలర్‌తో పాటు ఫీల్డర్లూ పట్టుకోల్పోయారు. ఇదే విషయాన్ని కోహ్లీ అంపైర్లను ప్రశ్నించినా... వారు పట్టుదలతో ఓవర్‌ను పూర్తి చేయించారు.
కోహ్లీకి ముక్కు మీద కోపం: అంపైర్‌తో వాగ్వివాదం.. రిఫరీలు సీరియస్?!
అంపైర్‌పై గొడవకు దిగిన విరాట్ కోహ్లీ, దినేష్ కార్తిక్
沒有留言:
張貼留言