2015年5月30日 星期六

2015-05-31 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
సూట్‌కేసుల కంటే సూట్-బూట్ బెటరే, ఆమోదిస్తారు: కాంగ్రెస్‌ను ఏకేసిన మోడీ   
Oneindia Telugu
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ వ్యవహారం, విమర్శిస్తున్న తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 60 ఏళ్లపాటు వాళ్లు సాగించిన పాలన వల్లే దేశం నేటికీ పేదరికంలో మగ్గిపోతోందని మండిపడ్డారు. తమది సూటు-బూటు పాలన అంటూ వాళ్లు విమర్శిస్తున్నారని, కానీ సూట్ కేసుల పాలన కంటే తమది బెటరే కదా అని ఆయన ఎద్దేవా చేశారు.
సూట్ కేసుల పాలన కంటే సూటూ బూటూ బెటర్: మోడీ ఎద్దేవా   వెబ్ దునియా
మాది సూటు-బూటు పాలన.. మీది సూటుకేసు పాలన   తెలుగువన్

అన్ని 6 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
ఏపీ రాజధాని కమిటీ ఛైర్మన్ శివరామకృష్ణన్ మృతి   
తెలుగువన్
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఐఏఎస్ అధికారి కేసీ శివరామకృష్ణన్ కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిని ఎంపికకు దాని సూచనల కోసం కేంద్రం ఈయనను అధ్యయన కమిటీ ఛైర్మన్ గా నియమించిన సంగతి తెలిసిందే. పలు పదవులలో అధికారాలు చేపట్టిన శివరామకృష్ణన్ ప్రస్తుతం సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. అయితే ...

'రాజధాని కమిటీ చైర్మన్' శివరామకృష్ణన్ కన్నుమూత   సాక్షి
శివరామకృష్ణన్ మృతి, అప్పుడే నిజమైన నివాళి:జగన్   Oneindia Telugu
శివరామకృష్ణన్ కన్నుమూత   Andhrabhoomi
ప్రజాశక్తి   
News Articles by KSR   
అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కాంగ్రెస్‌కు గమాంగ్ గుడ్‌బై   
సాక్షి
భువనేశ్వర్: ఒడిశా మాజీ సీఎం, తొమ్మిది సార్లు ఎంపీగా గెలిచిన సీనియర్ నేత గిరిధర్ గమాంగ్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. 43 ఏళ్లుగా సేవలందిస్తున్నా పార్టీ తనను తీవ్ర అవమానాలకు గురిచేయడంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు శనివారమిక్కడ తెలిపారు. రాజీనామా లేఖను పార్టీ చీఫ్ సోనియాకు పంపానన్నారు. 1999లో వాజ్‌పేయి ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో ...

గమాంగ్‌ బిజెపిలో చేరతారా?   ప్రజాశక్తి
కాంగ్రెస్‌కు గిరిధర్ గమాంగ్ గుడ్‌బై   Namasthe Telangana
కాంగ్రెస్‌కు షాక్.. ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ రాజీనామా..   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
మోడీని రాహుల్ అందుకే టార్గెట్ చేసుకొంటున్నారా?   
తెలుగువన్
మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ ప్రధాని నరేంద్ర మోడీతో గంటసేపు సమావేశమవడంపై రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు ఆయన రాజకీయ అపరిపక్వతకు అద్దం పట్టేవిగా ఉన్నాయి. దేశ ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పుతోందని డా. మన్మోహన్ సింగ్ హెచ్చరించగానే కంగారుపడిన ప్రధాని మోడీ తక్షణమే ఆయనను తన నివాసానికి ఆహ్వానించి ఆయన చేత పాఠాలు చెప్పించుకొన్నారని ...

'ఆర్ఎస్ఎస్ గురించి తెలుసుకుంటే మంచిది'   సాక్షి
ఆర్ధిక వ్యవస్థపై మోడీకి మన్మోహన్‌ అవగాహన క్లాస్‌   Vaartha
మన్మోహన్ నుంచి నేర్చుకుంటున్నారు: మోడీపై రాహుల్, పక్షపాతమన్న సోనియా   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నర్సు అరుణా షాన్ బాగ్ ను రేప్ చేసిన సోహన్ లాల్ ఎక్కడున్నాడు..? ఏం చేస్తున్నాడు..?   
వెబ్ దునియా
అత్యాచారంతో షాక్ కు గురై 42 యేళ్ళు కోమాలో ఉండి ఇటీవల మరణించిన అరుణా షాన్ బాగ్ పై దారుణానికి ఒడిగట్టిన సోహన్ లాల్ ప్రస్తుతం ఏం చేస్తున్నాడు? ఎక్కడున్నాడు? అలాగే నేరాలకు, అత్యాచారాలకు పాల్పడుతున్నాడా..? లేక సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడా? ఈ ప్రశ్నలు ఎవరికైనా కలుగుతాయి. 42 యేళ్ళపాటు నరకయాతన అనుభవించిన అరుణా షాన్ బాగ్ ధీన గాథే ...

నాకేం గుర్తు లేదు: అరుణ షాన్‌బాగ్ రేప్ కేసు నిందితుడు   Oneindia Telugu
ఆ నిందితుడు ఇప్పుడు కూలివాడిగా!   సాక్షి
నేను అరుణపై అత్యాచారం చేయలేదు   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వానలు ఇప్పట్లో పడవు.. 'నైరుతి' రాక ఆలస్యం   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విశాఖపట్నం, మే 30 (ఆంధ్రజ్యోతి): వడగాడ్పులు, ఎండ ప్రతాపంతో వేడివేడిగా ఉన్న ప్రజలకు ఓ వేడి కబురు! చల్లని కబురు కోసం మరో మూడు నాలుగు రోజులు ఆగాల్సిందే. తొలకరి సేదలో ప్రజలను మురిపించే నైరుతి రుతుపవనాల రాక కొంత ఆలస్యం కానుంది. సాధారణంగా జూన్‌ 1న కేరళను తాకే రుతుపవనాలు ఈ సారి మే 30 నాటికే వస్తాయని ఇటీవల భారత వాతావరణ అధికారి ఒకరు ...

'నైరుతి' మరింత ఆలస్యం   సాక్షి
మందకొడిగా నైరుతి గమనం   Namasthe Telangana
కేరళకు నైరుతి రుతుపవనాలు : ఎండలకు 2005 మంది మృతి!   వెబ్ దునియా
ప్రజాశక్తి   
Andhrabhoomi   
అన్ని 11 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
లెస్బియన్ బంధమే కన్నవారి హత్యకు ధైర్యమిచ్చిందా?   
Namasthe Telangana
హైదరాబాద్: కన్న తల్లిదండ్రులను కిరాతకంగా అంతమొందించిన మాజీ మోడల్ ప్రియాంక వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పోలీసులు వెల్లడించారు. తన స్నేహితురాలు అంజుతో కలిసి ప్రియాంక తల్లిదండ్రులను కూరగాయలు తరిమే కత్తితో అతి దారుణంగా పొడిచి చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. తల్లిదండ్రులను చంపినందుకు మీరట్ కోర్టు ...

మాజీ మోడల్ కి జీవిత ఖైదు   సాక్షి
తల్లిదండ్రులను చంపిన మోడల్.. జీవితఖైదు   తెలుగువన్

అన్ని 11 వార్తల కథనాలు »   


Vaartha
   
మద్రాస్‌ ఐఐటి ఎదుట డివైఎఫ్‌ఐ విద్యార్థుల ఆందోళన   
Vaartha
ఇంటర్నెట్ డెస్క్ : అంబేడ్కర్‌ పెరియార్‌ స్టూడెంట్‌ సర్కిల్‌పై నిషేధాన్ని విధించడాన్ని నిరసిస్తూ డివైఎఫ్‌ఐ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు శనివారం మద్రాస్‌ ఐఐటి క్యాంపస్‌ ఎదుట ధర్నా చేపట్టారు. విద్యార్థి సంస్థ గుర్తింపును పునరుద్ధరించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అదుపులో తేవడానికి ...

మా విషయాల్లో జోక్యం చేసుకోవద్దు   Namasthe Telangana
ఐఐటీ ముట్టడి   సాక్షి
ఎపిఎస్‌సి విద్యార్థి సంస్థపై నిషేధించిన మద్రాస్‌ ఐఐటి   10tv
Oneindia Telugu   
వెబ్ దునియా   
News Articles by KSR   
అన్ని 14 వార్తల కథనాలు »   


సాక్షి
   
కేజ్రీవాల్ కు హైకోర్టులో చుక్కెదురు   
సాక్షి
ఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ నియామక అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్ కే చెందుతాయని హైకోర్టు తాజా తీర్పులో స్పష్టం చేసింది. కాగా, ఢిల్లీ ప్రభుత్వం సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని పేర్కొంది. అయితే ఆ సూచనలు అమలు చేయాలా?వద్దా?అనేది లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయంపైనే ఆధారపడుతుందని ...

కేజ్రీవాల్‌కు సుప్రీంలో చుక్కెదురు: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై స్టే   Oneindia Telugu
ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీం అభ్యంతరం   ప్రజాశక్తి
ఢిల్లీ సర్కారుకు సుప్రీంలో ఎదురుదెబ్బ : హైకోర్టు ఉత్తర్వులపై స్టే   వెబ్ దునియా
Namasthe Telangana   
Andhrabhoomi   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 15 వార్తల కథనాలు »   


సాక్షి
   
రాందేవ్ ఫుడ్ పార్కులో తుపాకుల కలకలం   
సాక్షి
హరిద్వార్ : అదొక ఫుడ్ పార్కు. పతంజలి హెర్బల్స్ పేరుతో యోగా గురు రాందేవ్ బాబా ప్రజలకు అమ్మే మందులన్నీ అక్కడే తయారవుతాయి. అలాంటి చోట ఏడు తుపాకులు, భారీ సంఖ్యలో లాఠీలు కనిపించడం కలకలం రేపింది. రాందేవ్ ఫుడ్ పార్కువద్ద బుధవారం గలాటా, ఒకరి హత్య అనంతరం పార్కును తమ స్వాధీనంలోకి తీసుకున్న పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించారు.
రామ్ దేవ్ ఫుడ్ పార్కులో తుపాకులు.. లాఠీలు   వెబ్ దునియా
రాందేవ్ బాబా ఫుడ్ పార్కులో తుపాకులు   తెలుగువన్
బాబా రాందేవ్ సంస్థలో తుపాకుల పట్టివేత   News Articles by KSR

అన్ని 10 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言