వెబ్ దునియా
ఎంసెట్‌లో 'అనంత' జయకేతనం!
సాక్షి
యూనివర్సిటీ : ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ ఎంట్రెన్స్ టెస్ట్-2015 ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం పెరిగింది. గత ఎంసెట్ ఉమ్మడిగా నిర్వహించడంతో మార్కులు అధికంగా వచ్చినప్పటికీ, ర్యాంకులు ఆశాజనకంగా లేవు. తాజా ఎంసెట్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా నిర్వహించడంతో ఉత్తీర్ణతా శాతం పెరగడంతో పాటు ...
ఏపీ ఎంసెట్‌లో మనోళ్లు టాప్Namasthe Telangana
అన్ని 35 వార్తల కథనాలు »
సాక్షి
యూనివర్సిటీ : ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ ఎంట్రెన్స్ టెస్ట్-2015 ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం పెరిగింది. గత ఎంసెట్ ఉమ్మడిగా నిర్వహించడంతో మార్కులు అధికంగా వచ్చినప్పటికీ, ర్యాంకులు ఆశాజనకంగా లేవు. తాజా ఎంసెట్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా నిర్వహించడంతో ఉత్తీర్ణతా శాతం పెరగడంతో పాటు ...
ఏపీ ఎంసెట్‌లో మనోళ్లు టాప్
వెబ్ దునియా
లహరి మ్యూజిక్ ద్వారా 'బాహుబలి' పాటలు... కోటలు దాటుతాయా...? కీరవాణి కంకణం ...
వెబ్ దునియా
భారతీయ వెండితెరపై ఎస్.ఎస్.రాజమౌళి ఆవిష్కరించబోతున్న అత్యంత భారీ చిత్రం 'బాహుబలి'. యంగ్‌రెబల్‌స్టార్ ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సుదీప్, సత్యరాజ్, నాజర్ వంటి భారీ తారాగణంతో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న తొలి తెలుగు చిత్రంగా 'బాహుబలి' ఇప్పటికే వార్తల్లోకి ఎక్కింది. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో ...
బాహుబలి ఆడియోకు రికార్డు రేటు...దేశంలోనే రికార్డుNeti Cinema
'బాహుబలి' పై ఆ డౌట్ వద్దు...నిర్మాత వివరణFIlmiBeat Telugu
లహరికి దక్కిన 'బాహుబలి'ప్రజాశక్తి
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారతీయ వెండితెరపై ఎస్.ఎస్.రాజమౌళి ఆవిష్కరించబోతున్న అత్యంత భారీ చిత్రం 'బాహుబలి'. యంగ్‌రెబల్‌స్టార్ ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సుదీప్, సత్యరాజ్, నాజర్ వంటి భారీ తారాగణంతో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న తొలి తెలుగు చిత్రంగా 'బాహుబలి' ఇప్పటికే వార్తల్లోకి ఎక్కింది. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో ...
బాహుబలి ఆడియోకు రికార్డు రేటు...దేశంలోనే రికార్డు
'బాహుబలి' పై ఆ డౌట్ వద్దు...నిర్మాత వివరణ
లహరికి దక్కిన 'బాహుబలి'
వెబ్ దునియా
మనోజ్, ప్రణతి దంపతులకు పవన్ శుభాకాంక్షలు.. ప్రిన్స్ ఆశీస్సులు..!
వెబ్ దునియా
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచు మనోజ్ వివాహానికి హాజరయ్యారు. వివాహ ప్రాంగణంలోకి పవన్ రాగానే మోహన్ బాబు ఆప్యాయంగా పలకరించి ఆలింగనం చేసుకున్నారు. అక్కడి నుంచి పవన్‌ను పెళ్లి మంటపంలోకి స్వయంగా తీసుకుని వెళ్లగా, పవన్ వధూవరులతో కరచాలనం చేసి శుభాకాంక్షలు తెలిపారు. తరువాత మోహన్ బాబు కుటుంబ సభ్యులతో ఫోటో దిగారు.
మనోజ్-ప్రణతిలను ఆశీర్వదించిన ఎబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వైభవంగా మంచు మనోజ్, ప్రణతిరెడ్డి వివాహంTelugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 28 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచు మనోజ్ వివాహానికి హాజరయ్యారు. వివాహ ప్రాంగణంలోకి పవన్ రాగానే మోహన్ బాబు ఆప్యాయంగా పలకరించి ఆలింగనం చేసుకున్నారు. అక్కడి నుంచి పవన్‌ను పెళ్లి మంటపంలోకి స్వయంగా తీసుకుని వెళ్లగా, పవన్ వధూవరులతో కరచాలనం చేసి శుభాకాంక్షలు తెలిపారు. తరువాత మోహన్ బాబు కుటుంబ సభ్యులతో ఫోటో దిగారు.
మనోజ్-ప్రణతిలను ఆశీర్వదించిన ఎబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ
వైభవంగా మంచు మనోజ్, ప్రణతిరెడ్డి వివాహం
సాక్షి
రోడ్డు ప్రమాదంలో సినీ దర్శకుడు మృతి
సాక్షి
వాషింగ్టన్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారతీయ అమెరికన్ దర్శకుడు విజయ్ మోహన్ (26) మంగళవారం మరణించారు. మే 10వ తేదీ అర్థరాత్రి ఫిలిడెల్ఫియా పట్టణంలో బైక్ పై వెళ్తున్న విజయ్ ని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దాంతో స్థానికులు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ...
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సినీ దర్శకుడు విజయ్ మోహన్ మృతి..!వెబ్ దునియా
రోడ్డు ప్రమాదంలో యంగ్ ఫిల్మ్ మేకర్ మృతిFIlmiBeat Telugu
డైరెక్టర్ విజయ్ మోహన్ ఫిలిడెల్ఫియాలో మృతిTV5
Andhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
వాషింగ్టన్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారతీయ అమెరికన్ దర్శకుడు విజయ్ మోహన్ (26) మంగళవారం మరణించారు. మే 10వ తేదీ అర్థరాత్రి ఫిలిడెల్ఫియా పట్టణంలో బైక్ పై వెళ్తున్న విజయ్ ని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దాంతో స్థానికులు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ...
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సినీ దర్శకుడు విజయ్ మోహన్ మృతి..!
రోడ్డు ప్రమాదంలో యంగ్ ఫిల్మ్ మేకర్ మృతి
డైరెక్టర్ విజయ్ మోహన్ ఫిలిడెల్ఫియాలో మృతి
సాక్షి
జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్రీనిధి కన్నుమూత
సాక్షి
హైదరాబాద్: గతకొద్ది రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్రీనిధి కన్నుమూసింది. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి శ్రీనిధి గత కొద్దిరోజులుగా హైదరాబాద్ కూకట్‌పల్లి రాందేవ్‌రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విష యం తెలిసిందే. ఈ నెల 12వ తేదీన శ్రీనిధి కోరిక మేరకు జూనియర్ ఎన్టీఆర్ ఆమెను పరామర్శించారు.
జూ. ఎన్టీయార్ అభిమాని చిన్నారి శ్రీనిధి మృతివెబ్ దునియా
బ్లడ్‌కేన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి శ్రీనిధి కన్నుమూతఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎన్టీఆర్ అభిమాని... చిన్నారి శ్రీనిధి మృతిFIlmiBeat Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: గతకొద్ది రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్రీనిధి కన్నుమూసింది. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి శ్రీనిధి గత కొద్దిరోజులుగా హైదరాబాద్ కూకట్‌పల్లి రాందేవ్‌రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విష యం తెలిసిందే. ఈ నెల 12వ తేదీన శ్రీనిధి కోరిక మేరకు జూనియర్ ఎన్టీఆర్ ఆమెను పరామర్శించారు.
జూ. ఎన్టీయార్ అభిమాని చిన్నారి శ్రీనిధి మృతి
బ్లడ్‌కేన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి శ్రీనిధి కన్నుమూత
ఎన్టీఆర్ అభిమాని... చిన్నారి శ్రీనిధి మృతి
వెబ్ దునియా
ఆమె ముంబై 'లేడీ రజనీ' అట
ప్రజాశక్తి
బాలీవుడ్‌లో గజనీ, హాలీడే, కత్తి వంటి సినిమాల విజయాలతో చాలా సంతోషంగా ఉన్న తమిళ దర్శకుడు ఎఆర్ మురుగదాస్ బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సినాÛ్హను పొగడ్తలతో ముంచె త్తారు. ఆమె నటనకు ఫిదా అంటున్న మురు గదాస్ ఇంకాస్త పైకెళ్లి ఆమె లేడీ రజనీకాంత్ అంటూ అమాంతం ఎత్తేశాడు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో డబ్‌బిస్మాష్ వీడియోలు హల్ చల్ చేస్తున్న ...
ఆమెను....లేడీ రజనీ ఆఫ్ ముంబై అంటూ పొగిడేసాడుFIlmiBeat Telugu
ఆమె ముంబై లేడీ రజనీ అట..సాక్షి
ఆ బ్యూటీ లేడీ రజనీకాంత్.. మురుగదాస్ పొగడ్తలు..వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
బాలీవుడ్‌లో గజనీ, హాలీడే, కత్తి వంటి సినిమాల విజయాలతో చాలా సంతోషంగా ఉన్న తమిళ దర్శకుడు ఎఆర్ మురుగదాస్ బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సినాÛ్హను పొగడ్తలతో ముంచె త్తారు. ఆమె నటనకు ఫిదా అంటున్న మురు గదాస్ ఇంకాస్త పైకెళ్లి ఆమె లేడీ రజనీకాంత్ అంటూ అమాంతం ఎత్తేశాడు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో డబ్‌బిస్మాష్ వీడియోలు హల్ చల్ చేస్తున్న ...
ఆమెను....లేడీ రజనీ ఆఫ్ ముంబై అంటూ పొగిడేసాడు
ఆమె ముంబై లేడీ రజనీ అట..
ఆ బ్యూటీ లేడీ రజనీకాంత్.. మురుగదాస్ పొగడ్తలు..
Neti Cinema
పవన్‌కు అత్త...ఛెర్రీకి అమ్మ..!
Neti Cinema
కేరీర్‌లో హీరోయిన్‌గా నదియా మంచి ఫామ్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ప్రభాస్ మిర్చి సినిమాలో అతడికి తల్లిగా నటించి గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె తర్వాత పవన్‌కళ్యాణ్ అత్తారింటికి దారేదిలో ఏకంగా టైటిల్ రోల్ పోషించిన పవన్‌కు అత్తగా మంచి పెర్ఫామెన్స్ ఇచ్చింది. దృశ్యంలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన నదియా శ్రీను ...
పవన్ కల్యాణ్ అత్తగారి బిగ్ ప్రాజెక్టు: చెర్రీ-శ్రీనువైట్ల సినిమాలో..వెబ్ దునియా
రాంచరణ్ సినిమాలో పవన్ అత్త గారు ..!Palli Batani
అన్ని 7 వార్తల కథనాలు »
Neti Cinema
కేరీర్‌లో హీరోయిన్‌గా నదియా మంచి ఫామ్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ప్రభాస్ మిర్చి సినిమాలో అతడికి తల్లిగా నటించి గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె తర్వాత పవన్‌కళ్యాణ్ అత్తారింటికి దారేదిలో ఏకంగా టైటిల్ రోల్ పోషించిన పవన్‌కు అత్తగా మంచి పెర్ఫామెన్స్ ఇచ్చింది. దృశ్యంలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన నదియా శ్రీను ...
పవన్ కల్యాణ్ అత్తగారి బిగ్ ప్రాజెక్టు: చెర్రీ-శ్రీనువైట్ల సినిమాలో..
రాంచరణ్ సినిమాలో పవన్ అత్త గారు ..!
Kandireega
సినీ పరిశ్రమను రక్షించండి: కోదండరాం
సాక్షి
హైదరాబాద్: రెండు, మూడు కుటుంబాల కబంద హస్తాల్లో ఉన్న సినీ పరిశ్రమను రక్షించాలని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు. కోదండరాం నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర చిత్ర పరిశ్రమ సంఘం ప్రతినిధులు గురువారం సచివాలయంలో వాణిజ్య, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిశారు.
చిత్ర పరిశ్రమ పన్ను గురించి చర్చKandireega
చిత్రపరిశ్రమ అభివృద్ధికి సహకరించండిNamasthe Telangana
కొందరి చేతుల్లోనే చిత్ర పరిశ్రమ ఉందిVaartha
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: రెండు, మూడు కుటుంబాల కబంద హస్తాల్లో ఉన్న సినీ పరిశ్రమను రక్షించాలని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు. కోదండరాం నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర చిత్ర పరిశ్రమ సంఘం ప్రతినిధులు గురువారం సచివాలయంలో వాణిజ్య, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిశారు.
చిత్ర పరిశ్రమ పన్ను గురించి చర్చ
చిత్రపరిశ్రమ అభివృద్ధికి సహకరించండి
కొందరి చేతుల్లోనే చిత్ర పరిశ్రమ ఉంది
Neti Cinema
ప్రభాస్‌పై మోహన్‌బాబు కోపం...సారీ డార్లింగ్ అన్న ప్రభాస్
Neti Cinema
కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఎప్పుడూ ఏం చేసినా విలక్షణమే. తాజాగా ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ కుమార్ వివాహానికి హాజరైన యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌పై ఆయన కోపగించుకున్నారు. మనోజ్ వివాహ వేడుక వద్దకు ప్రభాస్ వస్తుండగా ఎదురుగా వెళ్లిన మోహన్‌బాబు ప్రభాస్‌పై అలకబూనారు. ఇంత ఆలస్యంగా పెళ్లికి వచ్చావు…కుటుంబ సభ్యులను కూడా ...
ప్రభాస్ పై మోహన్ బాబు అలిగారా?సాక్షి
మంచు మనోజ్ పెళ్లిలో 'బాహుబలి' ప్రభాస్‌పై మోహన్ బాబు అలక....? అందుకేనట...వెబ్ దునియా
ప్రభాస్‌పై మోహన్‌బాబు అలక...బావ నువ్వు తప్పు చేశావ్Palli Batani
FIlmiBeat Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
Neti Cinema
కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఎప్పుడూ ఏం చేసినా విలక్షణమే. తాజాగా ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ కుమార్ వివాహానికి హాజరైన యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌పై ఆయన కోపగించుకున్నారు. మనోజ్ వివాహ వేడుక వద్దకు ప్రభాస్ వస్తుండగా ఎదురుగా వెళ్లిన మోహన్‌బాబు ప్రభాస్‌పై అలకబూనారు. ఇంత ఆలస్యంగా పెళ్లికి వచ్చావు…కుటుంబ సభ్యులను కూడా ...
ప్రభాస్ పై మోహన్ బాబు అలిగారా?
మంచు మనోజ్ పెళ్లిలో 'బాహుబలి' ప్రభాస్‌పై మోహన్ బాబు అలక....? అందుకేనట...
ప్రభాస్‌పై మోహన్‌బాబు అలక...బావ నువ్వు తప్పు చేశావ్
Andhrabhoomi
జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్
Andhrabhoomi
ఇటీవలే టెంపర్ సినిమాతో ఆకట్టుకున్న హీరో ఎన్టీఆర్ తదుపరి చిత్రానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ మొదటివారంలో ప్రారంభం కానుంది.
ఒడ్డున పడినట్లే : రిలయన్స్ అండతోనే ఎన్టీఆర్FIlmiBeat Telugu
స్పెయిన్‌లో బాణీలు, లండన్‌లో చిత్రీకరణప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
Andhrabhoomi
ఇటీవలే టెంపర్ సినిమాతో ఆకట్టుకున్న హీరో ఎన్టీఆర్ తదుపరి చిత్రానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ మొదటివారంలో ప్రారంభం కానుంది.
ఒడ్డున పడినట్లే : రిలయన్స్ అండతోనే ఎన్టీఆర్
స్పెయిన్‌లో బాణీలు, లండన్‌లో చిత్రీకరణ
沒有留言:
張貼留言