2015年5月29日 星期五

2015-05-30 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
భారత క్రికెట్ జట్టుకు కోచ్ దండగ : కపిల్ దేవ్ కామెంట్స్   
వెబ్ దునియా
భారత క్రికెట్ జట్టుకు కోచ్ దండగ అని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అన్నారు. వాస్తవానికి ప్రస్తుత కోచ్ డంకెన్ ఫ్లెచర్ వారసుడు ఎవరన్న దానిపై ఊహాగానాలు సాగుతున్నాయి. ఇదే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ మాత్రం అసలు భారత జట్టుకు కోచ్ ఎందుకు? అని ప్రశ్నింశారు. టీమిండియాలో స్టార్లు ఉండగా కోచ్‌తో పనేంటని, ...

సూపర్‌స్టార్స్‌ ఉండగా ..టీమిండియాకు కోచ్‌ అవసరమా?   Vaartha
భారత్‌కు కోచ్ అవసరం లేదు   సాక్షి
సూపర్ స్టార్స్ ఉన్నారు, టీమిండియాకు కోచ్ అవసరమా?: కపిల్ దేవ్   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Andhrabhoomi   
ప్రజాశక్తి   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పేస్ జోడీ ముందంజ   
సాక్షి
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ లో భారత వెటరన్ లియాండర్ పేస్ జోడీ ముందంజ వేసింది. పురుషుల డబుల్స్ లో పేస్ జంట మూడో రౌండ్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన రెండో రౌండ్లో పేస్-డానియల్ నెస్టర్ (కెనడా) 7-6 (7-3) 6-2 స్కోరుతో ఆండ్రీ బెగిమన్ (జర్మనీ)-జులియన్ నొలె (ఆస్ట్రియా)పై విజయం సాధించారు. టాగ్లు: Leander Paes, French Open, indian tennis, ...

రికార్డు సృష్టించిన పేస్: 700వ విజయం, 100వ భాగస్వామిగా ఫెదరర్..!   Oneindia Telugu
లియాండర్ పేస్ అరుదైన రికార్డు: 700 మ్యాచ్‌లు గెలిచిన ఆటగాడిగా?   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బీసీసీఐని చూసి నేర్చుకోండి : వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు లారా చురక   
వెబ్ దునియా
కొన్ని సంవత్సరాల పాటు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించి, దేశానికి సేవలు అందించిన సీనియర్ క్రికెటర్‌కు ఎలాంటి మర్యాద ఇవ్వాలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)ను చూసి నేర్చుకోవాలంటూ వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు ఆ దేశ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా చురక అంటించారు. వెటరన్ బ్యాట్స్ మన్ శివనారాయణ్ చందర్ పాల్‌కు గౌరవంగా ...

సచిన్ కోసం భారత్ ఏంచేసిందో చూశారా, విండీస్ ఇంతే!: లారా ఆగ్రహం   Oneindia Telugu
'ఇదే నా ముగింపు సిరీస్ అవుతుందనుకున్నా'   సాక్షి
విండీస్ క్రికెట్లో వివాదం: ఒక్కసారి ప్లీజ్, బోర్డు నో   thatsCricket Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఫుట్ బాల్ సమాఖ్య అంతర్జాతీయ అధ్యక్షుడుగా సెప్ బ్లాటర్   
వెబ్ దునియా
అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా)కు జరిగిన ఎన్నికలలో సెప్ బ్లాటర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో జోర్డాన్ ప్రిన్స్ బిన్ అల్ హుస్సేన్‌పై ఆయన ఘన విజయం సాధించారు. ఫుట్‌బాల్ ప్రపంచంలో సెప్ బ్లాటర్ తన ఆధిపత్యం ప్రదర్శించారు. అమెరికా, ఫ్రాన్స్ లాంటి దేశాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా బ్లాటర్ విజయం ఖాయమైంది.
బ్లాటర్‌కే పట్టం   సాక్షి
బ్లాటర్‌కే ఫిఫా కిరీటం   Andhrabhoomi
ఫిఫా పీఠం బ్లాటర్‌దే.. ఐదోసారీ అతడే   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రజాశక్తి   
అన్ని 19 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సచిన్ చాలా స్పీడు గురూ.. అంజలికి రోజంతా తలనొప్పి   
వెబ్ దునియా
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్లోనే కాదు.. బీఎండబ్ల్యూ కారు డ్రైవింగ్‌లోనూ చాలా స్పీడంట. సాధారణంగా రోడ్డుపై కారు శరవేగంగా దూసుకుపోతుంటే ఎంతో థ్రిల్‌గా ఉంటుందనడంలో సందేహం లేదు. అది కూడా ఓ బీఎండబ్ల్యూ కారు అయితే... ఇక మాటల్లో చెప్పాలా? సచిన్ టెండూల్కర్ కూడా అలానే చేశాడు. ఇక సచిన్ స్పీడుకు అతని భార్య అంజలి ...

అంజలికి రోజంతా తలనొప్పి తెచ్చిపెట్టిన సచిన్ స్పీడ్...!   Oneindia Telugu
సచిన్ డ్రైవింగ్ 'తలనొప్పి'   సాక్షి
ఆ రోజంతా మాకు తలనొప్పే: సచిన్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టిన సైనా నెహ్వాల్‌   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సిడ్నీ: భారత ఏస్‌ షట్లర్‌, డిఫెండింగ్‌ చాంపియన్‌ సైనా నెహ్వాల్‌ కూడా పేలవ ప్రదర్శనతో ఓటమిపాలవడంతో ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌లో భారత్‌ కథ ముగిసింది. మరోసారి చైనా అడ్డుగోడను అధిగమించలేకపోయిన సైనా టైటిల్‌ను నిలబెట్టుకోలేక క్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టింది. శుక్రవారమిక్కడ జరిగిన క్వార్టర్స్‌ పోరులో వరల్డ్‌ నెంబర్‌వన్‌ సైనా 15-21, 13-21తో వరుస గేముల్లో ఐదో ...

ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి సైనా నిష్క్రమణ   సాక్షి
ఆస్ట్రేలియా ఓపెన్ బాడ్మింటన్ క్వార్టర్స్‌లో సైనా ఓటమి   Andhrabhoomi
ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్: ముగిసిన సైనా పోరు!   వెబ్ దునియా

అన్ని 12 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
ఆనంద్‌కు మాతృ వియోగం   
Andhrabhoomi
చెన్నై, మే 27: భారత గ్రాండ్ మాస్టర్, ప్రపంచ మాజీ చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ తల్లి సుశీల బుధవారం మృతి చెందింది. 79 ఏళ్ల సుశీల నిద్రలోనే కన్నుమూసిందని ఆమె కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఆమెకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులుకాగా, ఆనంద్ చిన్నవాడు. ఆమె మృతికి అఖిల భారత చెస్ సమాఖ్య అధ్యక్షుడు పిఆర్ వెంకటరామ రాజా ప్రగాఢ సానుభూతి ...

విశ్వనాథన్ ఆనంద్ కు మాతృవియోగం   సాక్షి
విశ్వనాథన్ ఆనంద్కు మాతృవియోగం... పీఆర్ వెంకట్రామ రాజా సంతాపం   వెబ్ దునియా

అన్ని 6 వార్తల కథనాలు »   


Vaartha
   
రియో ఒలింపిక్స్‌కు అర్హత   
Vaartha
న్యూఢిల్లీ: భారత స్టార్‌ షూటర్‌ అభినవ్‌ బింద్రా 2016లో బ్రిజెల్‌లోని రియో డి జెనీరో నగరంలో జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.కాగా ఈ మేరకు ఇంటర్నేషనల్‌ షూటింగ్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ తన ట్విటర్‌ ఖాతాలో పేర్కొంది.ఇప్పటికే ఈ రియో ఒలింపిక్స్‌కు ముగ్గురు భారతీయ షూటర్లు అర్హత సాధించగా బింద్రా నాలుగవ షూటర్‌ అభివన్‌ బింద్రా.కాగా 2008లో జరిగిన ...

రియో ఒలింపిక్స్‌కు బింద్రా అర్హత   సాక్షి
బింద్రాకు 'రియో' బెర్తు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రియో ఒలింపిక్స్‌కు అభినవ్‌ బింద్రా అర్హత   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
క్రికెటర్ ఆండ్రీ ఫ్లెచర్ అరెస్ట్   
సాక్షి
కింగ్ స్టన్: అక్రమ ఆయుధాల కేసులో వెస్టిండీస్ క్రికెటర్ ఆండ్రీ ఫ్లెచర్(27) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను అక్రమంగా ఆయుధాలను తరలిస్తుండగా డొమానికాలోని డగ్లస్ చార్లెస్ ఎయిర్ పోర్ట్ లో అరెస్ట్ చేశారు. ప్రస్తుత విండ్ వార్డ్ ఐస్ లాండ్ టీంలో సభ్యుడిగా ఫ్లెచర్ కొనసాగుతున్నాడు. 2008లో వెస్టిండీస్ జట్టులోకి వచ్చిన ఫ్లెచర్ 15 ...

ఆయుధాల అక్రమ రవాణా కేసులో వెస్టిండీస్ క్రికెటర్ అరెస్టు   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


జ్వాల, అశ్వినిలను తిరస్కరించలేదు   
సాక్షి
న్యూఢిల్లీ : భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడి జ్వాల-అశ్వినిలను టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) స్కీమ్‌లో చేర్చడాన్ని ఎప్పుడూ మర్చిపోలేదని కేంద్ర క్రీడాశాఖ స్పష్టం చేసింది. ఏప్రిల్ 21న జరిగిన ఐడెంటిఫికేషన్ కమిటీ సమావేశంలోనే వాళ్ల పేర్లను పరిగణనలోకి తీసుకున్నామని వెల్లడించింది. 'ఎంపీ అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని కమిటీ కామన్వెల్త్ ...

'టాప్' పరిశీలనలో జ్వాల, అశ్వినీ జోడీ   Andhrabhoomi
జ్వాల, అశ్వినిలను మరచిపోలేదు: కీడ్రా మంత్రిత్వ శాఖ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言