వెబ్ దునియా
జూన్ మొదటి వారంలో ఎన్టీఆర్-సుకుమార్‌ల చిత్రం షూటింగ్ ప్రారంభం
వెబ్ దునియా
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆర్య సుకుమార్ ఫస్ట్ కాంబినేషన్‌లో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఇండియా లిమిటెడ్ పతాకంపై భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న భారీ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ మొదటి వారంలో ప్రారంభం కాబోతోంది. ఈ రోజు(మే 20) యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు ...
జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్Andhrabhoomi
ఒడ్డున పడినట్లే : రిలయన్స్ అండతోనే ఎన్టీఆర్FIlmiBeat Telugu
స్పెయిన్‌లో బాణీలు, లండన్‌లో చిత్రీకరణప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆర్య సుకుమార్ ఫస్ట్ కాంబినేషన్‌లో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఇండియా లిమిటెడ్ పతాకంపై భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న భారీ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ మొదటి వారంలో ప్రారంభం కాబోతోంది. ఈ రోజు(మే 20) యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు ...
జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్
ఒడ్డున పడినట్లే : రిలయన్స్ అండతోనే ఎన్టీఆర్
స్పెయిన్‌లో బాణీలు, లండన్‌లో చిత్రీకరణ
వెబ్ దునియా
మనోజ్, ప్రణతి దంపతులకు పవన్ శుభాకాంక్షలు.. ప్రిన్స్ ఆశీస్సులు..!
వెబ్ దునియా
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచు మనోజ్ వివాహానికి హాజరయ్యారు. వివాహ ప్రాంగణంలోకి పవన్ రాగానే మోహన్ బాబు ఆప్యాయంగా పలకరించి ఆలింగనం చేసుకున్నారు. అక్కడి నుంచి పవన్‌ను పెళ్లి మంటపంలోకి స్వయంగా తీసుకుని వెళ్లగా, పవన్ వధూవరులతో కరచాలనం చేసి శుభాకాంక్షలు తెలిపారు. తరువాత మోహన్ బాబు కుటుంబ సభ్యులతో ఫోటో దిగారు.
మనోజ్-ప్రణతిలను ఆశీర్వదించిన ఎబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మంచు మనోజ్ వివాహానికి హాజరైన సీఎంNamasthe Telangana
వైభవంగా మంచు మనోజ్, ప్రణతిరెడ్డి వివాహంTelugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 28 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచు మనోజ్ వివాహానికి హాజరయ్యారు. వివాహ ప్రాంగణంలోకి పవన్ రాగానే మోహన్ బాబు ఆప్యాయంగా పలకరించి ఆలింగనం చేసుకున్నారు. అక్కడి నుంచి పవన్‌ను పెళ్లి మంటపంలోకి స్వయంగా తీసుకుని వెళ్లగా, పవన్ వధూవరులతో కరచాలనం చేసి శుభాకాంక్షలు తెలిపారు. తరువాత మోహన్ బాబు కుటుంబ సభ్యులతో ఫోటో దిగారు.
మనోజ్-ప్రణతిలను ఆశీర్వదించిన ఎబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ
మంచు మనోజ్ వివాహానికి హాజరైన సీఎం
వైభవంగా మంచు మనోజ్, ప్రణతిరెడ్డి వివాహం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బ్లడ్‌కేన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి శ్రీనిధి కన్నుమూత
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మే 20 : బ్లడ్‌కేన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి శ్రీనిధి(10) కన్నుమూసింది. గత కొంతకాలంగా కూకట్‌పల్లిలోని ఓ ఆస్పత్రిలో క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న శ్రీనిధి బుధవారం ఉదయం మృతి చెందింది. వ్యాధి గురించి చిన్నారికి తెలియకుండా తల్లిదండ్రులు, వైద్యులు జాగ్రత్తలు పడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అయిన శ్రీనిధి తన అభిమాన ...
జూ. ఎన్టీయార్ అభిమాని చిన్నారి శ్రీనిధి మృతివెబ్ దునియా
ఫ్యాన్ శ్రీనిధి మృతి : కలతచెందిన ఎన్టీఆర్Palli Batani
జూ. ఎన్టీయార్ అభిమాని శ్రీనిధి మృతిTV5
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మే 20 : బ్లడ్‌కేన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి శ్రీనిధి(10) కన్నుమూసింది. గత కొంతకాలంగా కూకట్‌పల్లిలోని ఓ ఆస్పత్రిలో క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న శ్రీనిధి బుధవారం ఉదయం మృతి చెందింది. వ్యాధి గురించి చిన్నారికి తెలియకుండా తల్లిదండ్రులు, వైద్యులు జాగ్రత్తలు పడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అయిన శ్రీనిధి తన అభిమాన ...
జూ. ఎన్టీయార్ అభిమాని చిన్నారి శ్రీనిధి మృతి
ఫ్యాన్ శ్రీనిధి మృతి : కలతచెందిన ఎన్టీఆర్
జూ. ఎన్టీయార్ అభిమాని శ్రీనిధి మృతి
సాక్షి
రోడ్డు ప్రమాదంలో సినీ దర్శకుడు మృతి
సాక్షి
వాషింగ్టన్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారతీయ అమెరికన్ దర్శకుడు విజయ్ మోహన్ (26) మంగళవారం మరణించారు. మే 10వ తేదీ అర్థరాత్రి ఫిలిడెల్ఫియా పట్టణంలో బైక్ పై వెళ్తున్న విజయ్ ని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దాంతో స్థానికులు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ...
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సినీ దర్శకుడు విజయ్ మోహన్ మృతి..!వెబ్ దునియా
రోడ్డు ప్రమాదంలో యంగ్ ఫిల్మ్ మేకర్ మృతిFIlmiBeat Telugu
డైరెక్టర్ విజయ్ మోహన్ ఫిలిడెల్ఫియాలో మృతిTV5
Andhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
వాషింగ్టన్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారతీయ అమెరికన్ దర్శకుడు విజయ్ మోహన్ (26) మంగళవారం మరణించారు. మే 10వ తేదీ అర్థరాత్రి ఫిలిడెల్ఫియా పట్టణంలో బైక్ పై వెళ్తున్న విజయ్ ని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దాంతో స్థానికులు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ...
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సినీ దర్శకుడు విజయ్ మోహన్ మృతి..!
రోడ్డు ప్రమాదంలో యంగ్ ఫిల్మ్ మేకర్ మృతి
డైరెక్టర్ విజయ్ మోహన్ ఫిలిడెల్ఫియాలో మృతి
Palli Batani
కేరళ చర్చిలో నయనతార సీక్రెట్ మ్యారేజ్... చిన్నవాడితో మూడుముళ్లు
Palli Batani
నయనతార రహస్య వివాహం చేసుకున్నారా ? నానుమ్ రౌడీదాన్ డైరెక్టర్..వయస్సులో తన కంటే ఏడాది పాటు చిన్నవాడైన విఘ్నేష్ శివన్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారన్న వార్తలు కోలీవుడ్‌లో సోమ, మంగళవారాల్లో జోరుగా హల్‌చల్ చేసేశాయి. నానుమ్ రౌడీదాన్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న టైంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని ...విఘ్నేష్‌కు నయన ...
పెళ్లి వార్తలో నిజం కాదుTelugu Times (పత్రికా ప్రకటన)
పెళ్లి చేసుకోలేదు.. అంతా రూమర్: నయన స్పష్టంవెబ్ దునియా
అన్ని 13 వార్తల కథనాలు »
Palli Batani
నయనతార రహస్య వివాహం చేసుకున్నారా ? నానుమ్ రౌడీదాన్ డైరెక్టర్..వయస్సులో తన కంటే ఏడాది పాటు చిన్నవాడైన విఘ్నేష్ శివన్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారన్న వార్తలు కోలీవుడ్‌లో సోమ, మంగళవారాల్లో జోరుగా హల్‌చల్ చేసేశాయి. నానుమ్ రౌడీదాన్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న టైంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని ...విఘ్నేష్‌కు నయన ...
పెళ్లి వార్తలో నిజం కాదు
పెళ్లి చేసుకోలేదు.. అంతా రూమర్: నయన స్పష్టం
వెబ్ దునియా
డోన్ట్ వర్రీ ఐ యామ్ స్టిల్ అలైవ్... జాకీ చాన్
వెబ్ దునియా
'డోన్ట్ వర్రీ ఐ యామ్ స్టిల్ అలైవ్' అంటూ ప్రముఖ హాలీవుడ్ నటుడు, మార్షల్ ఆర్ట్స్ మొనగాడు జాకీ చాన్ తన ఫేస్ బుక్కులో పోస్టు చేశాడు. ఇంతకీ ఆయన అలా ఎందుకు పోస్టు చేయాల్సి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. ఆయన చనిపోయాడంటూ ప్రపంచ వ్యాప్తంగా వార్తలు వస్తున్నాయి. వీటిని చూసిన ఆయన ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే తాను చావలేదని, ఇంకా ...
జాకీచాన్ చనిపోయాడంటూ పుకార్లు...అసలేం జరిగిందిNeti Cinema
నేను బతికే ఉన్నా: జాకీచాన్Vaartha
నేను బతికే ఉన్నా: జాకీచాన్Namasthe Telangana
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
'డోన్ట్ వర్రీ ఐ యామ్ స్టిల్ అలైవ్' అంటూ ప్రముఖ హాలీవుడ్ నటుడు, మార్షల్ ఆర్ట్స్ మొనగాడు జాకీ చాన్ తన ఫేస్ బుక్కులో పోస్టు చేశాడు. ఇంతకీ ఆయన అలా ఎందుకు పోస్టు చేయాల్సి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. ఆయన చనిపోయాడంటూ ప్రపంచ వ్యాప్తంగా వార్తలు వస్తున్నాయి. వీటిని చూసిన ఆయన ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే తాను చావలేదని, ఇంకా ...
జాకీచాన్ చనిపోయాడంటూ పుకార్లు...అసలేం జరిగింది
నేను బతికే ఉన్నా: జాకీచాన్
నేను బతికే ఉన్నా: జాకీచాన్
వెబ్ దునియా
నాగార్జున-అమలా స్పెయిన్‌కు ఎందుకెళ్లారంటే.. అఖిల్..?
వెబ్ దునియా
నాగార్జున, అమలా దంపతులు స్పెయిన్‌కు వెళ్లారు. అదీ దంపతులుగా స్పెయిన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేసేందుకు కాదు.. తమ కుమారుడు అఖిల్ సినిమా షూటింగ్ స్పెయిన్‌లో జరుగుతోంది. అఖిల్ సినిమా షూటింగ్‌లో భాగంగా యాక్షన్ సీన్స్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకే నాగ్-అమలా దంపతులు స్పెయిన్ వెళ్లారని టాలీవుడ్ జనం అంటున్నారు. అఖిల్ యాక్షన్ ఇతరత్రా ...
హీరోయిన్ తో అఖిల్...కూల్ గా (ఫొటో)FIlmiBeat Telugu
స్పెయిన్‌లో యాక్షన్సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నాగార్జున, అమలా దంపతులు స్పెయిన్‌కు వెళ్లారు. అదీ దంపతులుగా స్పెయిన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేసేందుకు కాదు.. తమ కుమారుడు అఖిల్ సినిమా షూటింగ్ స్పెయిన్‌లో జరుగుతోంది. అఖిల్ సినిమా షూటింగ్‌లో భాగంగా యాక్షన్ సీన్స్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకే నాగ్-అమలా దంపతులు స్పెయిన్ వెళ్లారని టాలీవుడ్ జనం అంటున్నారు. అఖిల్ యాక్షన్ ఇతరత్రా ...
హీరోయిన్ తో అఖిల్...కూల్ గా (ఫొటో)
స్పెయిన్‌లో యాక్షన్
సాక్షి
ఆ కళ్లంటే చాలా ఇష్టం : ప్రభాస్
సాక్షి
''సూర్య తన కళ్లతోనే హావభావాలు పలికిస్తారు. ఆయన కళ్లంటే చాలా ఇష్టం. జ్ఞానవేల్ రాజా, సూర్య, వెంకట్ ప్రభు కలయికలోని ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుంది'' అని హీరో ప్రభాస్ అన్నారు. సూర్య హీరోగా కె.ఇ.జ్ఞానవేల్‌రాజా సమర్పణలో తె రకెక్కిన తమిళ చిత్రం 'మాస్'ను తెలుగులో 'రాక్షసుడు'గా కృష్ణారెడ్డి, రవీందర్‌రెడ్డి అందిస్తున్నారు. నయనతార, ప్రణీత ...
'బాహుబలి' కోసం తమిళ ఇండస్ట్రీ ఎదురుచూపులు... సూర్యవెబ్ దునియా
ప్రభాస్ స్పెషల్ గెస్ట్ గా రాక్షసుడు ఆడియో..!Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
''సూర్య తన కళ్లతోనే హావభావాలు పలికిస్తారు. ఆయన కళ్లంటే చాలా ఇష్టం. జ్ఞానవేల్ రాజా, సూర్య, వెంకట్ ప్రభు కలయికలోని ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుంది'' అని హీరో ప్రభాస్ అన్నారు. సూర్య హీరోగా కె.ఇ.జ్ఞానవేల్‌రాజా సమర్పణలో తె రకెక్కిన తమిళ చిత్రం 'మాస్'ను తెలుగులో 'రాక్షసుడు'గా కృష్ణారెడ్డి, రవీందర్‌రెడ్డి అందిస్తున్నారు. నయనతార, ప్రణీత ...
'బాహుబలి' కోసం తమిళ ఇండస్ట్రీ ఎదురుచూపులు... సూర్య
ప్రభాస్ స్పెషల్ గెస్ట్ గా రాక్షసుడు ఆడియో..!
TV5
'త్రిపుర' ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన వీవీ వినాయక్
TV5
కథాబలం ఉన్న చిత్రాలు, నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేస్తూ, మంచి నటి అనిపించుకుంది స్వాతి. తెలుగులో అష్టా చెమ్మా, గోల్కొండ హై స్కూల్, స్వామి రారా, కార్తీకేయ తదితర చిత్రాలతో వరుస విజయాలు చవి చూస్తోంది. మరోవైపు తమిళ, మలయాళ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ, అక్కడ కూడా మంచి నటి అనిపించుకుంది. పాత్రల ఎంపిక విషయంలో ఆచి తూచి ...
అంతకు మించి...సాక్షి
కలర్స్ స్వాతి మూవీ 'త్రిపుర' ఫస్ట్ లుక్FIlmiBeat Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
TV5
కథాబలం ఉన్న చిత్రాలు, నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేస్తూ, మంచి నటి అనిపించుకుంది స్వాతి. తెలుగులో అష్టా చెమ్మా, గోల్కొండ హై స్కూల్, స్వామి రారా, కార్తీకేయ తదితర చిత్రాలతో వరుస విజయాలు చవి చూస్తోంది. మరోవైపు తమిళ, మలయాళ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ, అక్కడ కూడా మంచి నటి అనిపించుకుంది. పాత్రల ఎంపిక విషయంలో ఆచి తూచి ...
అంతకు మించి...
కలర్స్ స్వాతి మూవీ 'త్రిపుర' ఫస్ట్ లుక్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బాహుబలి లుక్ : 'భల్లాలదేవ'గా రానా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తూ టాలీవుడ్ చరిత్రలోనే భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రంలోని ప్రధాన క్యారెక్టర్ల ఫస్ట్‌లుక్‌లను విడుదల చేస్తున్న జక్కన్న తాజాగా యంగ్ హీరో రానా ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఈ చిత్రంలో 'భల్లాల దేవ' పాత్ర రానా పోషించాడు. ఈ లుక్‌కి సంబంధించి పోస్టర్‌ను రాజమౌళి బుధవారం ట్విట్టర్‌లో ...
'బాహుబలి'లో బల్లాల దేవ... యుద్ధ వీరుడిగా మరోసారి రానా లుక్ అదుర్స్..వెబ్ దునియా
బాహుబలి: బల్లలదేవ...లుక్‌లో రానా కేక (ఫోటో)FIlmiBeat Telugu
బల్లాలదేవగా రానా..పోస్టర్ విడుదలNamasthe Telangana
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 26 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తూ టాలీవుడ్ చరిత్రలోనే భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రంలోని ప్రధాన క్యారెక్టర్ల ఫస్ట్‌లుక్‌లను విడుదల చేస్తున్న జక్కన్న తాజాగా యంగ్ హీరో రానా ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఈ చిత్రంలో 'భల్లాల దేవ' పాత్ర రానా పోషించాడు. ఈ లుక్‌కి సంబంధించి పోస్టర్‌ను రాజమౌళి బుధవారం ట్విట్టర్‌లో ...
'బాహుబలి'లో బల్లాల దేవ... యుద్ధ వీరుడిగా మరోసారి రానా లుక్ అదుర్స్..
బాహుబలి: బల్లలదేవ...లుక్‌లో రానా కేక (ఫోటో)
బల్లాలదేవగా రానా..పోస్టర్ విడుదల
沒有留言:
張貼留言