వెబ్ దునియా
సిరియాలో ఐఎస్‌ఐఎస్ నరమేధం
Namasthe Telangana
పాల్మైరా (సిరియా), మే 24: సిరియాలో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు దాదాపు 400 మందిని పొట్టనపెట్టుకున్నారు. మృతుల్లో చాలామంది మహిళలు, పిల్లలే ఉన్నారు. వారి మృతదేహాలను సిరియాలోని పురాతన నగరం పాల్మైరా వీథుల్లో పడేశారు. మృతులంతా ప్రభుత్వానికి అనుకూలురని సిరియా ప్రభుత్వ టీవీ ఛానెల్ తెలిపింది. ప్రభుత్వ అనుకూల సైన్యానికి వసతి కల్పించవద్దని ...
పిల్లాజెల్లా...! ఎవర్నీ వదలలేదు..!! 400 మందిని తెగనరికేశారు.వెబ్ దునియా
217 మందిని ఉరి తీశారుసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Namasthe Telangana
పాల్మైరా (సిరియా), మే 24: సిరియాలో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు దాదాపు 400 మందిని పొట్టనపెట్టుకున్నారు. మృతుల్లో చాలామంది మహిళలు, పిల్లలే ఉన్నారు. వారి మృతదేహాలను సిరియాలోని పురాతన నగరం పాల్మైరా వీథుల్లో పడేశారు. మృతులంతా ప్రభుత్వానికి అనుకూలురని సిరియా ప్రభుత్వ టీవీ ఛానెల్ తెలిపింది. ప్రభుత్వ అనుకూల సైన్యానికి వసతి కల్పించవద్దని ...
పిల్లాజెల్లా...! ఎవర్నీ వదలలేదు..!! 400 మందిని తెగనరికేశారు.
217 మందిని ఉరి తీశారు
సాక్షి
'బ్యూటిఫుల్ మైండ్' దుర్మరణం
సాక్షి
న్యూజెర్సీ : ఆర్థిక శాస్త్ర గమనంలో మేలి మలుపులాంటి గేమ్ థియరీని ప్రతిపాదించి, అటుపై నోబెల్ సహా ఎన్నెన్నో అవార్డుల్ని సొంతం చేసుకున్న ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త జాన్ నాష్ (87) ఆదివారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఆయన ప్రయాణిస్తోన్న ట్యాక్సీ అదుపుతప్పి బోల్తా పడటంతో నాష్ సహా ఆయన భార్య ఆలిసియా ...
ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త జాన్ నాష్ మృతిNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
న్యూజెర్సీ : ఆర్థిక శాస్త్ర గమనంలో మేలి మలుపులాంటి గేమ్ థియరీని ప్రతిపాదించి, అటుపై నోబెల్ సహా ఎన్నెన్నో అవార్డుల్ని సొంతం చేసుకున్న ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త జాన్ నాష్ (87) ఆదివారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఆయన ప్రయాణిస్తోన్న ట్యాక్సీ అదుపుతప్పి బోల్తా పడటంతో నాష్ సహా ఆయన భార్య ఆలిసియా ...
ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త జాన్ నాష్ మృతి
సాక్షి
పారికర్ వ్యాఖ్యలపై పాక్ ఆందోళన
ప్రజాశక్తి
ఇస్లామాబాద్: ముల్లును ముల్లుతోనే తీయాలన్న సామెతలా ''తీవ్రవాదాన్ని తీవ్రవాదంతో మాత్రమే నియంత్రించగలం'' అంటూ భారత రక్షణ మంత్రి శనిళవారం జమ్ముకాశ్మీర్ పర్యటనలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పాక్ తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. పాక్‌లో మిలిటెంట్ తరహా దాడులకు పాల్పడేందుకు భారత్ ప్రయత్ని స్తుందని, దీన్ని వెంటనే నిర్ధారించా ల్సిన ...
పారికర్ వ్యాఖ్యలపై పాక్ ఆందోళనసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »

'గే' వివాహాలకు ఐర్లాండ్ గ్రీన్ సిగ్నల్.. రిఫరెండంలో 70 శాతం ఓట్లు..
వెబ్ దునియా
స్వలింగ సంపర్క (గే) వివాహాలను చట్టబద్ధం చేసేందుకు ఐర్లాండ్ ప్రజలు ఓకే చెప్పారు. ఇటీవల లక్సెంబర్గ్ ప్రధానమంత్రి తన సహచరుడిని విహహం చేసుకుని ప్రపంచంలోని 'గే' వర్గానికి చెందిన స్త్రీ పురుషులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. అలాగే, గే వివాహం చేసుకుని ప్రపంచం దృష్టిని తన వైపుకు మళ్ళించుకున్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న అనేక మంది ఈ తరహా ...
ఐర్లాండ్‌లో గే వివాహాలకు అనుమతిNizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
గే వివాహాలకు ఐర్లాండ్ ఓకేసాక్షి
ఐర్లాండ్ లో గే,లెస్బియన్ వివాహాలపై రిఫరెండంNews Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
స్వలింగ సంపర్క (గే) వివాహాలను చట్టబద్ధం చేసేందుకు ఐర్లాండ్ ప్రజలు ఓకే చెప్పారు. ఇటీవల లక్సెంబర్గ్ ప్రధానమంత్రి తన సహచరుడిని విహహం చేసుకుని ప్రపంచంలోని 'గే' వర్గానికి చెందిన స్త్రీ పురుషులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. అలాగే, గే వివాహం చేసుకుని ప్రపంచం దృష్టిని తన వైపుకు మళ్ళించుకున్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న అనేక మంది ఈ తరహా ...
ఐర్లాండ్‌లో గే వివాహాలకు అనుమతి
గే వివాహాలకు ఐర్లాండ్ ఓకే
ఐర్లాండ్ లో గే,లెస్బియన్ వివాహాలపై రిఫరెండం
వెబ్ దునియా
సెల్ఫీ మోజు.. నదిలోపడి యువకుడు మృతి
వెబ్ దునియా
ఇటీవల కాలంలో యువతలో సెల్ఫీ మోజు పెరిగిపోయింది. ఈ విధంగా సెల్ఫీ పోటోలు తీసుకుంటూ ప్రాణాలు పోగొట్టుకునే వారి సంఖ్య బాగా పెరిగింది. తాజాగా ఇటువంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. సింగపూర్‌లో నివాసం ఉంటున్న మొహమ్మద్ అస్లాం సాహు (21) అనే వ్యక్తి శనివారం స్నేహితులతో కలిసి ఇండోనేషియాలోని లూసా నింబోన్ గ్యాన్ ఏరియాకు ...
సెల్ఫీ ఫోటో: నదిలో పడి యువకుడి దుర్మరణంOneindia Telugu
సెల్ఫీ మోజు.....ప్రాణాలు బేజారుప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇటీవల కాలంలో యువతలో సెల్ఫీ మోజు పెరిగిపోయింది. ఈ విధంగా సెల్ఫీ పోటోలు తీసుకుంటూ ప్రాణాలు పోగొట్టుకునే వారి సంఖ్య బాగా పెరిగింది. తాజాగా ఇటువంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. సింగపూర్‌లో నివాసం ఉంటున్న మొహమ్మద్ అస్లాం సాహు (21) అనే వ్యక్తి శనివారం స్నేహితులతో కలిసి ఇండోనేషియాలోని లూసా నింబోన్ గ్యాన్ ఏరియాకు ...
సెల్ఫీ ఫోటో: నదిలో పడి యువకుడి దుర్మరణం
సెల్ఫీ మోజు.....ప్రాణాలు బేజారు
Oneindia Telugu
అమెరికా ప్రెసిడెంట్‌నవుతా: భారతసంతతి బాలమేధావి
Oneindia Telugu
లాస్ ఏంజిల్స్: ఏడేళ్ల వయస్సు నుంచీ పాఠశాలకే వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండి చదువుకుంటున్న ఓ భారత సంతతి కుర్రాడు కేవలం పదకొండు ఏళ్ల వయస్సులోనే అమెరికన్ రివర్ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందాడు. ఇది అబ్బురపరిచే విజయం. ఈ కళాశాల నుంచి గణితం, సైన్స్, విదేశీ భాషా అధ్యయనం విభాగాల్లో మూడు డిగ్రీలను సాధించిన అత్యంత పిన్న ...
అమెరికా అధ్యక్షుడినవుతాసాక్షి
నిజంగా చిచ్చరపిడుగే!ప్రజాశక్తి
అమెరికా అధ్యక్షుడినవుతా : ఎన్నారై విద్యార్ధిTelugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
లాస్ ఏంజిల్స్: ఏడేళ్ల వయస్సు నుంచీ పాఠశాలకే వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండి చదువుకుంటున్న ఓ భారత సంతతి కుర్రాడు కేవలం పదకొండు ఏళ్ల వయస్సులోనే అమెరికన్ రివర్ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందాడు. ఇది అబ్బురపరిచే విజయం. ఈ కళాశాల నుంచి గణితం, సైన్స్, విదేశీ భాషా అధ్యయనం విభాగాల్లో మూడు డిగ్రీలను సాధించిన అత్యంత పిన్న ...
అమెరికా అధ్యక్షుడినవుతా
నిజంగా చిచ్చరపిడుగే!
అమెరికా అధ్యక్షుడినవుతా : ఎన్నారై విద్యార్ధి
వెబ్ దునియా
అలా తెగిన తలను... ఇలా అతికించారు..! సినిమాలో కాదండోయ్.. నిజంగా..!!
వెబ్ దునియా
తల తెగిపోయింది... ఇక బతకడం కష్టం అని అందరూ అనుకున్నారు.. సాధ్యం కాదని కొందరు డాక్టర్లు చేతులెత్తేశారు. అయితే అద్భుతం.. భారతీయ సంతతికి చెందిన ఓ డాక్టర్ తెగిన తలను మొండెనికి అతికించాడు. సాధారణంగా ఇలాంటి సంఘటనలను సినిమాల్లో చూస్తుంటాం. పురాణాల్లో వింటుంటాం. కానీ నిజంగా లండన్ లో ఈ ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. అలా తెగిన తలను ...
తొలగిన తల అతికించారుసాక్షి

తొలగిన తల అతికించారు
వెబ్ దునియా
లండన్‌లో బయల్పడిన పేలని వరల్డ్ వార్-II బాంబు
వెబ్ దునియా
లండన్‌లో రెండో ప్రపంచ యుద్ధంలో వినియోగించి.. పేలకుండా మిగిలిపోయిన ఓ బాంబు తాజాగా బయల్పడింది. ఈ బాంబు బరువు 50 కేజీలు. లండన్‌లోని వెంబ్లె జాతీయ ఫుట్‌బాల్ మైదానానికి సమీపంలో దీన్ని కనుగొన్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సమీపంలో నివసిస్తున్న వారిని ఖాళీ చేయిస్తున్నారు. ఇది పేలితే 400 మీటర్ల వరకు తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ...
బయటపడ్డ 50 కేజీల బాంబుసాక్షి
రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు లభ్యంNamasthe Telangana
బయటపడిన 50 కేజీల బాంబుతెలుగువన్
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
లండన్‌లో రెండో ప్రపంచ యుద్ధంలో వినియోగించి.. పేలకుండా మిగిలిపోయిన ఓ బాంబు తాజాగా బయల్పడింది. ఈ బాంబు బరువు 50 కేజీలు. లండన్‌లోని వెంబ్లె జాతీయ ఫుట్‌బాల్ మైదానానికి సమీపంలో దీన్ని కనుగొన్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సమీపంలో నివసిస్తున్న వారిని ఖాళీ చేయిస్తున్నారు. ఇది పేలితే 400 మీటర్ల వరకు తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ...
బయటపడ్డ 50 కేజీల బాంబు
రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు లభ్యం
బయటపడిన 50 కేజీల బాంబు
Oneindia Telugu
మసీదుపై ఐఎస్ఐఎస్ బాంబు దాడి: 21 మంది దుర్మరణం
Oneindia Telugu
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో ఘోరం జరిగింది. మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో బాంబు పేలుడు జరిగి 21 మంది దుర్మరణం చెందారు. ఈ దాడిలో అనేక మందికి తీవ్రగాయాలై ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. సౌదీ అరేబియా పశ్చిమ ప్రావెన్స్ లోని షియా మసీదులో శుక్రవారం ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. సౌదీ అరేబియా పశ్చిమ ...
మసీదులో ఆత్మాహుతి దాడి : 21 మంది మృతిసాక్షి
సౌదీ అరేబియా ఖతీఫ్ మసీదులో ఉగ్రదాడి : దాడి మాపనే ఐఎస్ఐఎస్వెబ్ దునియా
షియా మసీదుపై దాడి చేసింది మేమే : ఐఎస్‌ఐఎస్Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో ఘోరం జరిగింది. మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో బాంబు పేలుడు జరిగి 21 మంది దుర్మరణం చెందారు. ఈ దాడిలో అనేక మందికి తీవ్రగాయాలై ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. సౌదీ అరేబియా పశ్చిమ ప్రావెన్స్ లోని షియా మసీదులో శుక్రవారం ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. సౌదీ అరేబియా పశ్చిమ ...
మసీదులో ఆత్మాహుతి దాడి : 21 మంది మృతి
సౌదీ అరేబియా ఖతీఫ్ మసీదులో ఉగ్రదాడి : దాడి మాపనే ఐఎస్ఐఎస్
షియా మసీదుపై దాడి చేసింది మేమే : ఐఎస్ఐఎస్
Oneindia Telugu
డ్రగ్స్ ముఠాపై పోలీసుల కాల్పులు: 43మంది మృతి
Oneindia Telugu
మెక్సికో: మెక్సికోలో డ్రగ్స్‌ముఠాపై భద్రతా దళాలు విరుచుకు పడ్డాయి. భద్రతా దళాలు జరిపిన దాడుల్లో 43 మంది డ్రగ్స్ ముఠా సభ్యులు మృతి చెందారు. మిచోకన్ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరణించిన వారంతా అనుమానిత నేరస్తులే అని అధికారులు స్పష్టం చేశారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. సైనిక దళానికి చెందిన ...
మెక్సికోలో ఎన్ కౌంటర్... 43 మంది మృతివెబ్ దునియా
మెక్సికోలో డ్రగ్స్‌ముఠాపై కాల్పులు...40 మంది మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పోలీసులపై దాడి.. 43 మంది దుండగుల హతంసాక్షి
News Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
మెక్సికో: మెక్సికోలో డ్రగ్స్‌ముఠాపై భద్రతా దళాలు విరుచుకు పడ్డాయి. భద్రతా దళాలు జరిపిన దాడుల్లో 43 మంది డ్రగ్స్ ముఠా సభ్యులు మృతి చెందారు. మిచోకన్ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరణించిన వారంతా అనుమానిత నేరస్తులే అని అధికారులు స్పష్టం చేశారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. సైనిక దళానికి చెందిన ...
మెక్సికోలో ఎన్ కౌంటర్... 43 మంది మృతి
మెక్సికోలో డ్రగ్స్‌ముఠాపై కాల్పులు...40 మంది మృతి
పోలీసులపై దాడి.. 43 మంది దుండగుల హతం
沒有留言:
張貼留言