వెబ్ దునియా
సైనా నెహ్వాల్‌కు మళ్లీ నెం.1 ర్యాంకు : ఆస్ట్రేలియా ఓపెన్‌లో రాణిస్తుందా?
వెబ్ దునియా
భారత్ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ మళ్లీ ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో సైనా నెహ్వాల్ మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. గత నెల మొదట్లో కెరీర్‌లో తొలిసారి నెం.1 ర్యాంక్ దక్కించుకున్న సైనా.. అనంతరం దిగజారింది. ఈ నెల 26న ...
మళ్లీ ప్రపంచ నెం.1గా సైనా నెహ్వాల్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మరోసారి నంబర్‌వన్‌గా సైనాసాక్షి
ప్రపంచ ర్యాంకింగ్ జాబితాలో సైనాకు ఫస్ట్ ప్లేస్Vaartha
Andhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత్ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ మళ్లీ ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో సైనా నెహ్వాల్ మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. గత నెల మొదట్లో కెరీర్‌లో తొలిసారి నెం.1 ర్యాంక్ దక్కించుకున్న సైనా.. అనంతరం దిగజారింది. ఈ నెల 26న ...
మళ్లీ ప్రపంచ నెం.1గా సైనా నెహ్వాల్
మరోసారి నంబర్‌వన్‌గా సైనా
ప్రపంచ ర్యాంకింగ్ జాబితాలో సైనాకు ఫస్ట్ ప్లేస్
Oneindia Telugu
కోహ్లీ సేన ఔట్: ఫైనల్లోకి ధోనీ సేన, ఉత్కంఠ మ్యాచులో గెలుపు
Oneindia Telugu
రాంచీ: చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఒక్క బంతి మాత్రమే మిగిలి ఉన్న స్థితిలో చెన్నై అతి కష్టం మీద విజయం సాధించింది. చివరి రెండు బంతుల్లో ఒక్క పరుగు చేయాల్సిన స్థితిలో అశ్విన్ వచ్చీరాగానే ఓ పరుగు తీయడంతో ఒక్క బంతి మిగిలి ఉండగానే చెన్నై ...
కాచుకో... ముంబైసాక్షి
ఆరోసారి ఫైనల్ చేరిన ధోనీసేనఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చెన్నై ఫైనల్‌కు... బెంగళూరు ఇంటికిప్రజాశక్తి
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
రాంచీ: చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఒక్క బంతి మాత్రమే మిగిలి ఉన్న స్థితిలో చెన్నై అతి కష్టం మీద విజయం సాధించింది. చివరి రెండు బంతుల్లో ఒక్క పరుగు చేయాల్సిన స్థితిలో అశ్విన్ వచ్చీరాగానే ఓ పరుగు తీయడంతో ఒక్క బంతి మిగిలి ఉండగానే చెన్నై ...
కాచుకో... ముంబై
ఆరోసారి ఫైనల్ చేరిన ధోనీసేన
చెన్నై ఫైనల్‌కు... బెంగళూరు ఇంటికి
Oneindia Telugu
ధోనికి మరచిపోలేని మంగళవారం: గోల్డెన్ డకౌట్, ఓటమి, 10 శాతం జరిమానా
Oneindia Telugu
ముంబై: మే 19న ముంబైలోని వాంఖడె స్డేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో జరిగిన మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనికి మరచిపోలేని రోజుగా మిగిల్చింది. మొదటిది డకౌట్, రెండోది ధోని జట్టు ఓటమి. అంతే కాదు శ్రీలంకకు చెందిన మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగళే ధోనికి జరిమానా కూడా విధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రెండు సార్లు ...
ధోనీకి జరిమానాAndhrabhoomi
ధోనికి జరిమానాసాక్షి
ధోనీపై చర్యలు: మ్యాచ్ ఫీజులో కోత.. చెన్నై కింగ్స్ ఇంటిబాట!వెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: మే 19న ముంబైలోని వాంఖడె స్డేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో జరిగిన మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనికి మరచిపోలేని రోజుగా మిగిల్చింది. మొదటిది డకౌట్, రెండోది ధోని జట్టు ఓటమి. అంతే కాదు శ్రీలంకకు చెందిన మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగళే ధోనికి జరిమానా కూడా విధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రెండు సార్లు ...
ధోనీకి జరిమానా
ధోనికి జరిమానా
ధోనీపై చర్యలు: మ్యాచ్ ఫీజులో కోత.. చెన్నై కింగ్స్ ఇంటిబాట!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రత్యేక హోదాపై వాజ్‌పేయి విధానాన్నే అనుసరించాం: జైరాం రమేష్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మే 21: కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కొత్త సాకులు చెబుతున్నారని, కేంద్రం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ఏపీ పునర్విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్నికాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేర్చలేదని వెంకయ్యనాయుడు ...
మోదీ విఫలమయ్యారు: జైరాంసాక్షి
మోడీ ఏపీకి మోసం చేశారు, తెలిసీ వెంకయ్య మౌనం: గుత్తాకు జైరాం ఝలక్Oneindia Telugu
గుత్తా లేఖపై సంబంధం లేదు.. మోడీ మోసం చేస్తే వెంకయ్య మౌనం : జైరాం రమేష్వెబ్ దునియా
అన్ని 11 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, మే 21: కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కొత్త సాకులు చెబుతున్నారని, కేంద్రం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ఏపీ పునర్విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్నికాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేర్చలేదని వెంకయ్యనాయుడు ...
మోదీ విఫలమయ్యారు: జైరాం
మోడీ ఏపీకి మోసం చేశారు, తెలిసీ వెంకయ్య మౌనం: గుత్తాకు జైరాం ఝలక్
గుత్తా లేఖపై సంబంధం లేదు.. మోడీ మోసం చేస్తే వెంకయ్య మౌనం : జైరాం రమేష్
Oneindia Telugu
క్వాలిఫయిర్ 2: ధోనికి రాంచీ అభిమానుల మద్దతు, ఫామ్‌లో బెంగుళూరు..?
Oneindia Telugu
రాంచీ: ఐపీఎల్ క్వాలిఫయిర్ 2 మ్యాచ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ మే 22న (శుక్రవారం) తలపడనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు అభిమానుల మద్దతు ఎక్కువగా ఉంటుందని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. అందుకు కారణం చెన్నై కెప్టెన్ ధోని సొంత మైదానమైన రాంచీలో ఈ మ్యాచ్ జరగనుండటమే. ఐపీఎల్‌లో శుక్రవారం జరగనున్న ...
పైచేయి ఎవరిదో?సాక్షి
నేడు ఐపిఎల్-8 ఫైనల్ రెండో క్వాలిఫయిర్ మ్యాచ్Vaartha
నేడు ఐపీఎల్ ఫైనల్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
రాంచీ: ఐపీఎల్ క్వాలిఫయిర్ 2 మ్యాచ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ మే 22న (శుక్రవారం) తలపడనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు అభిమానుల మద్దతు ఎక్కువగా ఉంటుందని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. అందుకు కారణం చెన్నై కెప్టెన్ ధోని సొంత మైదానమైన రాంచీలో ఈ మ్యాచ్ జరగనుండటమే. ఐపీఎల్‌లో శుక్రవారం జరగనున్న ...
పైచేయి ఎవరిదో?
నేడు ఐపిఎల్-8 ఫైనల్ రెండో క్వాలిఫయిర్ మ్యాచ్
నేడు ఐపీఎల్ ఫైనల్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్
వెబ్ దునియా
పేదల ఇళ్ల కోసం క్యాంపు ఆఫీస్ స్థలం ఇవ్వు: కాంగ్రెస్ నేతలు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, కరీంనగర్, మే 20 (ఆంధ్రజ్యోతి): పేదల ఇళ్ల నిర్మాణాలకు యూనివర్సిటీల భూములు తీసుకుంటామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. పేదల ఇళ్ల నిర్మాణాకి తాము వ్యతిరేకం కాదని, కావాలంటే సీఎం క్యాంపు ఆఫీసు స్థలాన్ని ఇవ్వవచ్చని షబ్బీర్ అలీ అన్నారు. బుధవారం ఆయన గాంధీ భవన్‌లో విలేకరులతో ...
మీ క్యాంపు ఆఫీసు స్థలాన్ని పేదలకివ్వండిAndhrabhoomi
'సీఎం క్యాంప్ ఆఫీసు వద్ద పేదలకు ఇళ్లు నిర్మించాలి'సాక్షి
కేసీఆర్‌పై ఫైర్ అయిన షబ్బీర్ అలీ: కేసీఆర్ క్యాంపుకు అన్ని ఎకరాలా?వెబ్ దునియా
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, కరీంనగర్, మే 20 (ఆంధ్రజ్యోతి): పేదల ఇళ్ల నిర్మాణాలకు యూనివర్సిటీల భూములు తీసుకుంటామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. పేదల ఇళ్ల నిర్మాణాకి తాము వ్యతిరేకం కాదని, కావాలంటే సీఎం క్యాంపు ఆఫీసు స్థలాన్ని ఇవ్వవచ్చని షబ్బీర్ అలీ అన్నారు. బుధవారం ఆయన గాంధీ భవన్‌లో విలేకరులతో ...
మీ క్యాంపు ఆఫీసు స్థలాన్ని పేదలకివ్వండి
'సీఎం క్యాంప్ ఆఫీసు వద్ద పేదలకు ఇళ్లు నిర్మించాలి'
కేసీఆర్‌పై ఫైర్ అయిన షబ్బీర్ అలీ: కేసీఆర్ క్యాంపుకు అన్ని ఎకరాలా?
Oneindia Telugu
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు: మన్‌దీప్‌కు గిప్ట్‌గా ఇచ్చిన డివిల్లీర్స్
Oneindia Telugu
పూణె: బుధవారం రాత్రి పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగుళూరు చేతిలో ఓటమి పాలైన రాజస్ధాన్ రాయల్స్ ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో 38 బంతుల్లో 66 పరుగులు చేసిన ఏబీ డెవిలియర్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అయితే ఈ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని ఏబీ ...
రాయల్స్‌పై రాయల్‌గా...సాక్షి
డివిలియర్స్, మన్‌దీప్ అర్ధ సెంచరీలుప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
పూణె: బుధవారం రాత్రి పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగుళూరు చేతిలో ఓటమి పాలైన రాజస్ధాన్ రాయల్స్ ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో 38 బంతుల్లో 66 పరుగులు చేసిన ఏబీ డెవిలియర్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అయితే ఈ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని ఏబీ ...
రాయల్స్‌పై రాయల్‌గా...
డివిలియర్స్, మన్‌దీప్ అర్ధ సెంచరీలు
సాక్షి
పట్నం మల్లారెడ్డికి కన్నీటి వీడ్కోలు
సాక్షి
షాబాద్: రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తండ్రి మల్లారెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం గోల్లూరుగూడలో శుక్రవారం జరిగాయి. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. మల్లారెడ్డి మనవడు, టీఆర్‌ఎస్ యువజన విభాగం జిల్లా ...
మల్లారెడ్డి అంత్యక్రియలు పూర్తిAndhrabhoomi
పట్నం మల్లారెడ్డికి తుది వీడ్కోలుNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
షాబాద్: రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తండ్రి మల్లారెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం గోల్లూరుగూడలో శుక్రవారం జరిగాయి. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. మల్లారెడ్డి మనవడు, టీఆర్‌ఎస్ యువజన విభాగం జిల్లా ...
మల్లారెడ్డి అంత్యక్రియలు పూర్తి
పట్నం మల్లారెడ్డికి తుది వీడ్కోలు
వెబ్ దునియా
రూబెల్ హుస్సేన్‌కు ఊరట: లైంగిక కేసులో నిర్దోషి.. కోర్టు తీర్పు
వెబ్ దునియా
బంగ్లాదేశ్ క్రికెటర్ రూబెల్ హుస్సేన్‌కు ఊరట కలిగింది. రూబెల్‌పై వరల్డ్ కప్‌కు ముందు నటి నజ్నీన్ అఖ్తర్ దాఖలు చేసిన లైంగిక దాడి కేసులో ఢాకా కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో రూబెల్‌ను న్యాయస్థానం నిర్దోషిగా పేర్కొంది. అతడికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో, కోర్టు అభియోగాలను ...
సినీ తార చేసిన రేప్ ఆరోపణల నుంచి వరల్డ్ కప్ హీరోకు విముక్తిOneindia Telugu
రేప్ కేసులో బంగ్లా క్రికెటర్ కు విముక్తిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బంగ్లాదేశ్ క్రికెటర్ రూబెల్ హుస్సేన్‌కు ఊరట కలిగింది. రూబెల్‌పై వరల్డ్ కప్‌కు ముందు నటి నజ్నీన్ అఖ్తర్ దాఖలు చేసిన లైంగిక దాడి కేసులో ఢాకా కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో రూబెల్‌ను న్యాయస్థానం నిర్దోషిగా పేర్కొంది. అతడికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో, కోర్టు అభియోగాలను ...
సినీ తార చేసిన రేప్ ఆరోపణల నుంచి వరల్డ్ కప్ హీరోకు విముక్తి
రేప్ కేసులో బంగ్లా క్రికెటర్ కు విముక్తి
Andhrabhoomi
ఇది మరో ప్రారంభం : హర్భజన్
ప్రజాశక్తి
న్యూఢిల్లీ : టీమిండియాలోకి మళ్లీ పిలుపు రావడంపై స్పిన్నర్ హర్భజన్ సింగ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇది నాకు మరోక కొత్త ప్రారంభం వంటిందని హర్భజన్ తెలిపాడు. మళ్లీ తప్పకుండా టీమిండియా జెర్సీ ధరిస్తానని నమ్మకంతో ఉన్నానని, ఇప్పుడు ఆ నమ్మకం నిజమవుతుందన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగే ఏకైక టెస్టుకు హర్భజన్ ఎంపికయ్యాడు. 2013 తరువాత జట్టుకు ...
ఇది మరో ప్రస్థానం..Andhrabhoomi
'ఈ రోజు కోసం రెండేళ్లు కష్టపడ్డా'సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
న్యూఢిల్లీ : టీమిండియాలోకి మళ్లీ పిలుపు రావడంపై స్పిన్నర్ హర్భజన్ సింగ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇది నాకు మరోక కొత్త ప్రారంభం వంటిందని హర్భజన్ తెలిపాడు. మళ్లీ తప్పకుండా టీమిండియా జెర్సీ ధరిస్తానని నమ్మకంతో ఉన్నానని, ఇప్పుడు ఆ నమ్మకం నిజమవుతుందన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగే ఏకైక టెస్టుకు హర్భజన్ ఎంపికయ్యాడు. 2013 తరువాత జట్టుకు ...
ఇది మరో ప్రస్థానం..
'ఈ రోజు కోసం రెండేళ్లు కష్టపడ్డా'
沒有留言:
張貼留言