సాక్షి
రోహిత్ కెప్టెన్‌గా ఎదిగాడు: సచిన్
సాక్షి
ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు రోహిత్ శర్మ బాగా ఎదిగాడని సచిన్ టెండూల్కర్ ప్రశంసించాడు. జట్టు సమావేశాల్లో తాము చర్చించుకున్న ప్రణాళికలను మైదానంలో అద్భుతంగా అమలు చేశాడని కితాబిచ్చాడు. ముంబై కెప్టెన్‌గా ఎదుర్కొన్న అనేక సవాళ్లు రోహిత్‌లోని నాయకుడిని మెరుగ్గా తయారు చేశాయని అన్నాడు. కోచ్‌గా ...
కెప్టెన్సీ: ధోనిపై రోహిత్ శర్మ 3 విజయాలు, కోహ్లీని ఒత్తిడికి గురి చేస్తుందా..?Oneindia Telugu
రోహిత్ శర్మ మెరుగైన కెప్టెన్‌గా ఎదిగాడు: సచిన్ టెండూల్కర్వెబ్ దునియా
రోహిత్ శర్మనే బెస్ట్: సచిన్, మరో కెప్టెన్ దొరికాడుthatsCricket Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు రోహిత్ శర్మ బాగా ఎదిగాడని సచిన్ టెండూల్కర్ ప్రశంసించాడు. జట్టు సమావేశాల్లో తాము చర్చించుకున్న ప్రణాళికలను మైదానంలో అద్భుతంగా అమలు చేశాడని కితాబిచ్చాడు. ముంబై కెప్టెన్‌గా ఎదుర్కొన్న అనేక సవాళ్లు రోహిత్‌లోని నాయకుడిని మెరుగ్గా తయారు చేశాయని అన్నాడు. కోచ్‌గా ...
కెప్టెన్సీ: ధోనిపై రోహిత్ శర్మ 3 విజయాలు, కోహ్లీని ఒత్తిడికి గురి చేస్తుందా..?
రోహిత్ శర్మ మెరుగైన కెప్టెన్‌గా ఎదిగాడు: సచిన్ టెండూల్కర్
రోహిత్ శర్మనే బెస్ట్: సచిన్, మరో కెప్టెన్ దొరికాడు
సాక్షి
రజా హసన్‌పై రెండేళ్ల నిషేధం
Andhrabhoomi
ఇస్లామాబాద్, మే 26: పాకిస్తాన్ యువ స్పిన్నర్ రజా హసన్ (22)పై వేటు పడింది. డోపింగ్ పరీక్షలో విఫలమవడంతో అతనిపై రెండేళ్ల నిషేధం విధించారు. జనవరిలో జరిగిన దేశవాళీ టోర్నమెంట్ సందర్భంగా అతను నిషిద్ధ ఉత్ప్రేరకాలను వాడినట్లు మూత్ర పరీక్షల్లో నిర్ధారణ కావడంతో రెండేళ్ల నిషేధం విధించినట్లు పాక్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
డోపింగ్ టెస్ట్‌లో దొరికిపోయిన పాక్ స్పిన్నర్‌పై రెండేళ్ల నిషేధం..వెబ్ దునియా
పాక్ క్రికెటర్ పై రెండేళ్ల నిషేధంసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
ఇస్లామాబాద్, మే 26: పాకిస్తాన్ యువ స్పిన్నర్ రజా హసన్ (22)పై వేటు పడింది. డోపింగ్ పరీక్షలో విఫలమవడంతో అతనిపై రెండేళ్ల నిషేధం విధించారు. జనవరిలో జరిగిన దేశవాళీ టోర్నమెంట్ సందర్భంగా అతను నిషిద్ధ ఉత్ప్రేరకాలను వాడినట్లు మూత్ర పరీక్షల్లో నిర్ధారణ కావడంతో రెండేళ్ల నిషేధం విధించినట్లు పాక్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
డోపింగ్ టెస్ట్‌లో దొరికిపోయిన పాక్ స్పిన్నర్‌పై రెండేళ్ల నిషేధం..
పాక్ క్రికెటర్ పై రెండేళ్ల నిషేధం
Oneindia Telugu
సంగక్కర, రహానేకు సియెట్ అవార్డులు
Andhrabhoomi
ముంబయి, మే 26: భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ ఆజింక్య రహానే, శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరకు సియెట్ అవార్డులు లభించాయి. భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు దక్కింది. 1983లో భారత్‌కు తొలిసారి ప్రపంచ కప్‌ను అందించిన కపిల్ భారత క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తుగా అతనికి ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈసారి ...
అత్యుత్తమ భారత క్రికెటర్‌గా రహానే, రోహిత్ శర్మకు ప్రత్యేక అవార్డుOneindia Telugu
ఉత్తమ భారత క్రికెటర్‌గా రహానేసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
ముంబయి, మే 26: భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ ఆజింక్య రహానే, శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరకు సియెట్ అవార్డులు లభించాయి. భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు దక్కింది. 1983లో భారత్‌కు తొలిసారి ప్రపంచ కప్‌ను అందించిన కపిల్ భారత క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తుగా అతనికి ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈసారి ...
అత్యుత్తమ భారత క్రికెటర్‌గా రహానే, రోహిత్ శర్మకు ప్రత్యేక అవార్డు
ఉత్తమ భారత క్రికెటర్‌గా రహానే
Oneindia Telugu
గంగూలీ గొప్ప కోచ్ అవుతాడు!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మెల్‌బోర్న్: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి ఆటగాడిగా అపార అనుభవం ఉందని, అతను గొప్ప కోచ్‌గా రాణిస్తాడని ఆస్ర్టేలియా మాజీ పేసర్ బ్రెట్‌లీ అభిప్రాయపడ్డాడు. భారత కోచ్‌గా డంకన్ ఫ్లెచర్ ఒప్పందం ప్రపంచ కప్‌తో ముగిసింది. ఈ నేపథ్యంలో గంగూలీని టీమ్ డైరెక్టర్ లేదా కోచ్‌గా నియమించే అంశాన్ని బీసీసీఐ తీవ్రం గా పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే.
గంగూలీ అద్భుతాలు చేయగలడు: బ్రెట్లీసాక్షి
అపార అనుభవం గంగూలీ సొంతం, కోచ్‌గా రాణిస్తాడు: బ్రెట్ లీOneindia Telugu
సౌరవ్ గంగూలీ హెడ్ కోచ్‌గా వస్తే అదిరిపోద్ది: బ్రెట్ లీవెబ్ దునియా
Andhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మెల్‌బోర్న్: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి ఆటగాడిగా అపార అనుభవం ఉందని, అతను గొప్ప కోచ్‌గా రాణిస్తాడని ఆస్ర్టేలియా మాజీ పేసర్ బ్రెట్‌లీ అభిప్రాయపడ్డాడు. భారత కోచ్‌గా డంకన్ ఫ్లెచర్ ఒప్పందం ప్రపంచ కప్‌తో ముగిసింది. ఈ నేపథ్యంలో గంగూలీని టీమ్ డైరెక్టర్ లేదా కోచ్‌గా నియమించే అంశాన్ని బీసీసీఐ తీవ్రం గా పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే.
గంగూలీ అద్భుతాలు చేయగలడు: బ్రెట్‌లీ
అపార అనుభవం గంగూలీ సొంతం, కోచ్‌గా రాణిస్తాడు: బ్రెట్ లీ
సౌరవ్ గంగూలీ హెడ్ కోచ్‌గా వస్తే అదిరిపోద్ది: బ్రెట్ లీ
Andhrabhoomi
నాదల్ శుభారంభం
Andhrabhoomi
ప్యారిస్, మే 26: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్‌తో పాటు ఏడో సీడ్ ఆటగాడు డేవిడ్ ఫెర్రర్ (స్పెయిన్), 9వ సీడ్ మారిన్ సిలిక్ (క్రొయేషియా), 15వ సీడ్ కెవిన్ ఆండర్సన్ (దక్షిణాఫ్రికా) శుభారంభం సాధించారు. ఈ టోర్నమెంట్‌లో 6వ సీడ్‌గా బరిలోకి దిగిన 'స్పెయిన్ బుల్' రాఫెల్ నాదల్ మంగళవారం జరిగిన పురుషుల ...
బౌచర్డ్ బోల్తాసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »

బౌచర్డ్ బోల్తా
టీమిండియాకు ఫిట్‌నెస్ పరీక్ష.. విఫలమైతే నో చాన్సన్న బీసీసీఐ
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముంబై: ఆస్ర్టేలియా పర్యటనలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సీరియస్‌గా ఉంది. ఎట్టిపరిస్థితుల్లోనూ గాయాలతో ఉన్న ఆటగాళ్లను బంగ్లా టూర్‌కు అనుమతించేది లేదనే కఠిన వైఖరితో ఉంది. అంతే కాకుండా ప్రతి ఒక్క ఆటగాడు ఫిట్‌నెస్ నిరూపించుకోవాలని ఆదేశించింది. 'ఇటీవల కాలంలో చాలా మంది ఆటగాళ్లు పర్యటన మధ్యలో ...
భారత జట్టుకు ఫిట్‌నెస్ పరీక్షసాక్షి
బంగ్లా పర్యటనకు ముందు అందరికీ ఫిట్‌నెస్ టెస్టుప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముంబై: ఆస్ర్టేలియా పర్యటనలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సీరియస్‌గా ఉంది. ఎట్టిపరిస్థితుల్లోనూ గాయాలతో ఉన్న ఆటగాళ్లను బంగ్లా టూర్‌కు అనుమతించేది లేదనే కఠిన వైఖరితో ఉంది. అంతే కాకుండా ప్రతి ఒక్క ఆటగాడు ఫిట్‌నెస్ నిరూపించుకోవాలని ఆదేశించింది. 'ఇటీవల కాలంలో చాలా మంది ఆటగాళ్లు పర్యటన మధ్యలో ...
భారత జట్టుకు ఫిట్‌నెస్ పరీక్ష
బంగ్లా పర్యటనకు ముందు అందరికీ ఫిట్‌నెస్ టెస్టు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రహదారిపై తగలబడిన ఏసీ కూలర్ల కంటైనర్
సాక్షి
కీసర: రంగారెడ్డి జిల్లా కీసర మండలం యాదగిరి చౌరస్తా వద్ద మంగళవారం ఏసీ కూలర్లతో వెళ్తున్న ఓ కంటైనర్ దగ్ధమైంది. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దాంతో స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి... మంటలార్పేందుకు యత్నించారు. అయితే ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునే సరికి కంటైనర్ ...
కీసర సమీపంలో మంటలకు ఆహుతైన లారీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎయిర్ కూలర్లు తరలిస్తున్న లారీ దగ్ధంNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
కీసర: రంగారెడ్డి జిల్లా కీసర మండలం యాదగిరి చౌరస్తా వద్ద మంగళవారం ఏసీ కూలర్లతో వెళ్తున్న ఓ కంటైనర్ దగ్ధమైంది. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దాంతో స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి... మంటలార్పేందుకు యత్నించారు. అయితే ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునే సరికి కంటైనర్ ...
కీసర సమీపంలో మంటలకు ఆహుతైన లారీ
ఎయిర్ కూలర్లు తరలిస్తున్న లారీ దగ్ధం
Andhrabhoomi
సింగపూర్ బృందం సుడిగాలి పర్యటన
Andhrabhoomi
తుళ్లూరు, 26: రాజధాని అమరావతిలో సింగపూర్ ప్రతినిధులు మంగళవారం పర్యటించారు. విజయవాడ నుంచి నేరుగా ప్రకాశం బ్యారేజీని పరిశీలించిన ప్రతినిధులు అక్కడి నుంచి ఉండవల్లి చేరుకున్నారు. ఉండవల్లి గుహల వద్ద కొద్దిసేపు ఉన్నప్పటికీ కారులో నుండి దిగకుండానే ఫొటోలు తీసుకున్నారు. అనంతరం తాళ్లాయపాలెం, వెంకటపాలెం, మందడం గ్రామాల్లో ...
రాజధాని ప్రాంతంలో సింగపూర్ బృందం పర్యటనసాక్షి
'తుళ్ళూరు'లో సింగపూర్ బృందంప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
తుళ్లూరు, 26: రాజధాని అమరావతిలో సింగపూర్ ప్రతినిధులు మంగళవారం పర్యటించారు. విజయవాడ నుంచి నేరుగా ప్రకాశం బ్యారేజీని పరిశీలించిన ప్రతినిధులు అక్కడి నుంచి ఉండవల్లి చేరుకున్నారు. ఉండవల్లి గుహల వద్ద కొద్దిసేపు ఉన్నప్పటికీ కారులో నుండి దిగకుండానే ఫొటోలు తీసుకున్నారు. అనంతరం తాళ్లాయపాలెం, వెంకటపాలెం, మందడం గ్రామాల్లో ...
రాజధాని ప్రాంతంలో సింగపూర్ బృందం పర్యటన
'తుళ్ళూరు'లో సింగపూర్ బృందం
ప్రైవేటు వాహనాలే అంబులెన్సులు
సాక్షి
విజయనగరం ఆరోగ్యం : మెంటాడ మండలానికి చెందిన ఎ.రాము అనే రోగి కొద్దిరోజుల క్రితం శ్వాసకోశ సంబంధితవ్యాధితో కేంద్రాస్పత్రిలో చేరాడు. అతన్ని పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. అయితే ఆస్పత్రి అంబులెన్సు లేకపోవడంతో రోగి బంధువులు ఆస్పత్రి ఆవరణలో ఉన్న ప్రైవేటు అంబులెను వాహనాన్ని ఆశ్రయించారు. బయటకు ...
ఇంకా మరిన్ని »

వారి సరసన రోహిత్ శర్మ: ముంబై వర్సెస్ చెన్నై ఫైనల్ హైలైట్స్
Oneindia Telugu
ముంబై: ఐపీఎల్ 8 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పైన ముంబై ఇండియన్స్ 41 పరుగుల తేడాతో గెలిచి టైటిల్ గెలుచుకుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. చెన్నై సారథి ధోనీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఐదు వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది.
చాంపియన్ మరాఠాసేనNamasthe Telangana
ముంబైదే జయంప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: ఐపీఎల్ 8 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పైన ముంబై ఇండియన్స్ 41 పరుగుల తేడాతో గెలిచి టైటిల్ గెలుచుకుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. చెన్నై సారథి ధోనీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఐదు వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది.
చాంపియన్ మరాఠాసేన
ముంబైదే జయం
沒有留言:
張貼留言