సాక్షి
సైకిల్ ప్రమాదంలో కాలు విరగ్గొట్టుకున్న కెర్రీ
సాక్షి
జెనీవా: సైకిల్ రైడింగ్‌పై విపరీత మక్కువగల అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీకి ఆదివారం ఫ్రాన్స్‌లో జరిగిన ప్రమాదంలో కాలు విరిగింది. వెంటనే ఆయనను హెలికాప్టర్‌లో జెనీవా వర్సిటీ ఆస్పత్రికి తరలించారు. కెర్రీకి కుడి తొడ ఎముక విరిగిందని, ప్రస్తుత ఆరోగ్యం స్థిరంగా ఉందని, స్పృహలోనే ఉన్నారని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. స్విట్జర్లాండ్ ...
జాన్ కెర్రీ ఐరోపా పర్యటన కుదింపుNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
జెనీవా: సైకిల్ రైడింగ్‌పై విపరీత మక్కువగల అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీకి ఆదివారం ఫ్రాన్స్‌లో జరిగిన ప్రమాదంలో కాలు విరిగింది. వెంటనే ఆయనను హెలికాప్టర్‌లో జెనీవా వర్సిటీ ఆస్పత్రికి తరలించారు. కెర్రీకి కుడి తొడ ఎముక విరిగిందని, ప్రస్తుత ఆరోగ్యం స్థిరంగా ఉందని, స్పృహలోనే ఉన్నారని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. స్విట్జర్లాండ్ ...
జాన్ కెర్రీ ఐరోపా పర్యటన కుదింపు
సాక్షి
ట్యాక్సీకి టోకరా : యువతికి అరుదైన శిక్ష
సాక్షి
చికాగో : అమెరికాలోని పెన్సిల్వేనియా మున్సిపల్ కోర్టు తాజాగా ఓ అరుదైన, ఆశ్చర్యకరమైన తీర్పును వెలువరించింది. ట్యాక్సీలో ప్రయాణించి డబ్బులు చెల్లించకుండా పారిపోయిన ఓ యువతికి 30 మైళ్ల నడక శిక్షను విధించింది. దీంతో తరచూ వెరైటీ తీర్పులు ఇస్తారని పేరున్నజడ్జి మైఖేల్ కికొనెట్టీ మరోసారి వార్తల్లో నిలిచారు. గతవారం ఒహోయోలోని లేక్ కంట్రీ ...
ఇంకా మరిన్ని »

ఆంధ్రజ్యోతి
టెక్సాస్ రాష్ట్రంలో కొనసాగుతున్న వరద బీభత్సం ఉధృతంగా ప్రవహిస్తున్న కొలరాడో ...
ఆంధ్రజ్యోతి
టెక్సాస్, మే 31 : అమెరికాలో వర్షాలు టెక్సాస్ రాష్ర్టాన్ని అతలాకుతలం చేశాయి. భీకర వానలకు నదులు ఉప్పొంగుతున్నాయి. కొలరాడో, హ్యూస్టన్ నదులు ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. దీంతో అధికారులు స్థానిక ప్రాంతాలకు వరద హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో వరద బీభత్సం కొనసాగుతోంది. భారీ స్థాయిలో వర్షం కురవడంతో ...
టెక్సాస్ లో వరద బీభత్సం-40 మంది మృతిNews Articles by KSR
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
టెక్సాస్, మే 31 : అమెరికాలో వర్షాలు టెక్సాస్ రాష్ర్టాన్ని అతలాకుతలం చేశాయి. భీకర వానలకు నదులు ఉప్పొంగుతున్నాయి. కొలరాడో, హ్యూస్టన్ నదులు ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. దీంతో అధికారులు స్థానిక ప్రాంతాలకు వరద హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో వరద బీభత్సం కొనసాగుతోంది. భారీ స్థాయిలో వర్షం కురవడంతో ...
టెక్సాస్ లో వరద బీభత్సం-40 మంది మృతి
Oneindia Telugu
జపాన్‌లో శక్తివంతమైన భూకంపం, ఢిల్లీలో ప్రకంపనలు: జనం పరుగులు
Oneindia Telugu
టోక్యో/న్యూఢిల్లీ: జపాన్‌లో శక్తివంతమైన భూకంపం వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలోను ప్రకంపనలు వచ్చాయి. శనివారం ఉదయం 7.8 తీవ్రతలో భూమి కంపించింది. భవనాలు, ఇళ్లు ఊగటంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. సునామీ ప్రమాదమేమీ లేదని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. ఒక నిమిషంపాటు ఇంత తీవ్రతతో భూకంపం వచ్చినా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
జపాన్‌లో మరో దీవిని వణికించిన భూకంపం... రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదు...వెబ్ దునియా
జపాన్‌ను ఊపేసిన భూకంపంసాక్షి
జపాన్‌ను కుదిపేసిన భూకంపంAndhrabhoomi
ప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 15 వార్తల కథనాలు »
Oneindia Telugu
టోక్యో/న్యూఢిల్లీ: జపాన్‌లో శక్తివంతమైన భూకంపం వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలోను ప్రకంపనలు వచ్చాయి. శనివారం ఉదయం 7.8 తీవ్రతలో భూమి కంపించింది. భవనాలు, ఇళ్లు ఊగటంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. సునామీ ప్రమాదమేమీ లేదని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. ఒక నిమిషంపాటు ఇంత తీవ్రతతో భూకంపం వచ్చినా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
జపాన్‌లో మరో దీవిని వణికించిన భూకంపం... రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదు...
జపాన్‌ను ఊపేసిన భూకంపం
జపాన్‌ను కుదిపేసిన భూకంపం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మరో అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చిత్తూరు, మే 31 : ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరెస్టుల పర్వం కొనసాగిస్తోంది. ఢిల్లీలో మరో అంతర్జాతీయ స్మగ్లర్ చైనీఫియాన్‌ను చిత్తూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని పహర్‌గంజ్ ఏరియాలో చైనాకు చెందిన చైనీఫియాన్ అనే స్మగ్లర్‌ను చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు. యూపీలోని ...
ఢిల్లీలో చైనా స్మగ్లర్ అరెస్ట్సాక్షి
ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్ చైనీఫియాన్ అరెస్టు.. భారీ ఎత్తున ఎర్రచందనం ...వెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చిత్తూరు, మే 31 : ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరెస్టుల పర్వం కొనసాగిస్తోంది. ఢిల్లీలో మరో అంతర్జాతీయ స్మగ్లర్ చైనీఫియాన్‌ను చిత్తూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని పహర్‌గంజ్ ఏరియాలో చైనాకు చెందిన చైనీఫియాన్ అనే స్మగ్లర్‌ను చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు. యూపీలోని ...
ఢిల్లీలో చైనా స్మగ్లర్ అరెస్ట్
ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్ చైనీఫియాన్ అరెస్టు.. భారీ ఎత్తున ఎర్రచందనం ...
సాక్షి
హవారుకు బయలుదేరిన సోలార్ ఇంపల్స్-2
ప్రజాశక్తి
బీజింగ్: ప్రపంచ పర్యటనలో భాగంగా సోలార్ ఇంపల్స్-2 ప్రయోగాత్మక విమానం ఆదివారం చైనా తూర్పు ప్రాంతంలోగల నాంజింగ్ నుంచి హవారుకు బయలుదేరింది. సౌరశక్తితో నడిచే ఈ విమానం ఆరురోజుల పాటు పసిఫిక్ మహాసముద్రం మీదుగా 8వేల కిలో మీటర్లు ప్రయాణించనుంది. ఏప్రిల్ 21న నాంజింగ్‌లో దిగిన సోలార్ ఇంపల్స్-2 సుమారు నెలరోజుల విరామనంతరం మరో ...
నిర్విరామంగా ఆరు రోజులు..!సాక్షి

నిర్విరామంగా ఆరు రోజులు..!
Oneindia Telugu
ఆడవాళ్లు జీన్స్ ప్యాంట్లు వేస్తే భూకంపాలు వస్తాయి
Oneindia Telugu
ఇస్లామాబాద్: మహిళలు జీన్స్ ప్యాంట్ లు వేసుకోవడం వలనే భూకంపాలు వస్తాయని ఒక ఉగ్రవాద నేత అంటున్నాడు. ఆయన శాస్త్రవేత్తలు చెప్పిన మాటలను కొట్టిపారేస్తున్నారు. వెంటనే సైన్యం రంగంలోకి దిగి జీన్స్ ప్యాంట్ లు వేసుకున్న మహిళలను పట్టుకోవాలని సూచిస్తున్నాడు. పాకిస్థాన్ లోని జమైత్ ఉలేమా ఎ ఇస్లామీ ఫజల్ అధినేత (ఉగ్రవాద నేత) మౌలానా ...
'మహిళలు జీన్స్ వేసుకోవడం వల్లే భూకంపాలు'సాక్షి
మహిళలు జీన్స్ ప్యాంట్లు ధరించడం వలనే భూకంపాలు... పాక్ ఉగ్రవాదివెబ్ దునియా
'స్త్రీల జీన్స్ ప్యాంట్ల వల్లే భూకంపాలు'Namasthe Telangana
Teluguwishesh
తెలుగువన్
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఇస్లామాబాద్: మహిళలు జీన్స్ ప్యాంట్ లు వేసుకోవడం వలనే భూకంపాలు వస్తాయని ఒక ఉగ్రవాద నేత అంటున్నాడు. ఆయన శాస్త్రవేత్తలు చెప్పిన మాటలను కొట్టిపారేస్తున్నారు. వెంటనే సైన్యం రంగంలోకి దిగి జీన్స్ ప్యాంట్ లు వేసుకున్న మహిళలను పట్టుకోవాలని సూచిస్తున్నాడు. పాకిస్థాన్ లోని జమైత్ ఉలేమా ఎ ఇస్లామీ ఫజల్ అధినేత (ఉగ్రవాద నేత) మౌలానా ...
'మహిళలు జీన్స్ వేసుకోవడం వల్లే భూకంపాలు'
మహిళలు జీన్స్ ప్యాంట్లు ధరించడం వలనే భూకంపాలు... పాక్ ఉగ్రవాది
'స్త్రీల జీన్స్ ప్యాంట్ల వల్లే భూకంపాలు'
సాక్షి
ప్రయాణికుల్ని కిడ్నాప్ చేసి కాల్చిచంపేశారు
సాక్షి
ఇస్లామాబాద్ : సాయుధ ఉగ్రవాదులు 43 మంది ప్రయాణికుల్ని కాల్చిచంపిన కరాచీ బస్సు ఘటన మరువకముందే పాకిస్థాన్ లోని బెలూచిస్థాన్ ప్రాంతంలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందిని ఉగ్రవాదులు అతిదారుణంగా హతమార్చారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. క్వెట్టా నుంచి కరాచీ బయలుదేన రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న 35 మంది ప్రయాణికుల్ని.
రెండు బస్సులను అపహరించి.. 20మందిని కాల్చి చంపారుOneindia Telugu
పాకిస్థాన్‌పై పంజా విసిరిన ఉగ్రవాదులు: 40 మంది మృతివెబ్ దునియా
పాక్ లో మళ్లీ ఘోరంNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
ఇస్లామాబాద్ : సాయుధ ఉగ్రవాదులు 43 మంది ప్రయాణికుల్ని కాల్చిచంపిన కరాచీ బస్సు ఘటన మరువకముందే పాకిస్థాన్ లోని బెలూచిస్థాన్ ప్రాంతంలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందిని ఉగ్రవాదులు అతిదారుణంగా హతమార్చారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. క్వెట్టా నుంచి కరాచీ బయలుదేన రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న 35 మంది ప్రయాణికుల్ని.
రెండు బస్సులను అపహరించి.. 20మందిని కాల్చి చంపారు
పాకిస్థాన్‌పై పంజా విసిరిన ఉగ్రవాదులు: 40 మంది మృతి
పాక్ లో మళ్లీ ఘోరం
Oneindia Telugu
ఫేస్‌బుక్‌లో స్నేహితులు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు
Oneindia Telugu
వాషింగ్టన్: సోషల్ మీడియా వెబ్‌సైట్ ఫేస్‌బుక్ ద్వారా స్నేహితుడు ఉండే ప్రదేశాన్ని సులభంగా గుర్తించే సదుపాయాన్ని భారత సంతతికి చెందిన నిపుణుడు అరాన్ ఖన్నా అభివృద్ధి చేశారు. మస్సాచుసెట్స్‌లోని క్రేంబిడ్జిలో సాఫ్ట్‌వేర్ రంగానికి చెందిన విద్యార్థి అయిన అరాన్ ఖన్నా ఇందుకోసం మరాడ్యూర్స్ మ్యాప్ అనే క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌ను అందుబాటులోకి ...
'ఫేస్ బుక్ ఫ్రెండ్స్ ను ఈజీగా తెలుసుకోవచ్చు'సాక్షి
ఫేస్‌బుక్ ఫ్రెండ్ లొకేషన్ కావాలా?ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఫేస్‌బుక్ స్నేహితుణ్ణి పట్టిచ్చే మ్యాప్ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
వాషింగ్టన్: సోషల్ మీడియా వెబ్‌సైట్ ఫేస్‌బుక్ ద్వారా స్నేహితుడు ఉండే ప్రదేశాన్ని సులభంగా గుర్తించే సదుపాయాన్ని భారత సంతతికి చెందిన నిపుణుడు అరాన్ ఖన్నా అభివృద్ధి చేశారు. మస్సాచుసెట్స్‌లోని క్రేంబిడ్జిలో సాఫ్ట్‌వేర్ రంగానికి చెందిన విద్యార్థి అయిన అరాన్ ఖన్నా ఇందుకోసం మరాడ్యూర్స్ మ్యాప్ అనే క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌ను అందుబాటులోకి ...
'ఫేస్ బుక్ ఫ్రెండ్స్ ను ఈజీగా తెలుసుకోవచ్చు'
ఫేస్‌బుక్ ఫ్రెండ్ లొకేషన్ కావాలా?
ఫేస్‌బుక్ స్నేహితుణ్ణి పట్టిచ్చే మ్యాప్
Oneindia Telugu
మళ్లీ మనవాళ్లే: 'స్పెల్ బి' విజేతలుగా వన్య, గోకుల్(వీడియో)
Oneindia Telugu
వాషింగ్టన్: ప్రతిష్ఠాత్మక స్పెల్ బీ పోటీలలో భారత సంతతికి చెందిన చిన్నారులు మరోసారి చరిత్ర సృష్టించారు. తీవ్ర ఉత్కంఠ రేపిన అమెరికా స్క్రిప్ స్పెల్ బీ ఫైనల్ పోటీలో వన్య శివశంకర్ (13), గోకుల్ వెంకటాచలం విజేతలుగా నిలిచారు. అమెరికాలోని మేరీలాండ్‌లో జరిగిన పోటీలో సమ ఉజ్జీలు(టై)గా నిలువడంతో వారిని సంయుక్త విజేతలుగా ప్రకటించారు. మూడో ...
''స్పెల్లింగ్ బీ'' పోటీల్లో మనోళ్ళదే విజయం: అమెరికన్ల అక్కసువెబ్ దునియా
మళ్లీ మనోళ్లే గెలిచారుసాక్షి
'స్పెల్ బీ' టైటిల్ మళ్లీ మనోళ్లదే.. అమెరికన్ల అక్కసుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
వాషింగ్టన్: ప్రతిష్ఠాత్మక స్పెల్ బీ పోటీలలో భారత సంతతికి చెందిన చిన్నారులు మరోసారి చరిత్ర సృష్టించారు. తీవ్ర ఉత్కంఠ రేపిన అమెరికా స్క్రిప్ స్పెల్ బీ ఫైనల్ పోటీలో వన్య శివశంకర్ (13), గోకుల్ వెంకటాచలం విజేతలుగా నిలిచారు. అమెరికాలోని మేరీలాండ్‌లో జరిగిన పోటీలో సమ ఉజ్జీలు(టై)గా నిలువడంతో వారిని సంయుక్త విజేతలుగా ప్రకటించారు. మూడో ...
''స్పెల్లింగ్ బీ'' పోటీల్లో మనోళ్ళదే విజయం: అమెరికన్ల అక్కసు
మళ్లీ మనోళ్లే గెలిచారు
'స్పెల్ బీ' టైటిల్ మళ్లీ మనోళ్లదే.. అమెరికన్ల అక్కసు
沒有留言:
張貼留言