సాక్షి
'త్రిపుర' టీజర్ ఆవిష్కరణ..!
ప్రజాశక్తి
పాత్రల ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్న స్వాతి ప్రస్తుతం 'త్రిపుర' అే చిత్రంలో కథానాయికగా నటించడానికి అంగీకరించింది. జవ్వాజి రామాంజ నేయులు సమర్పణలో క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 'గీతాంజలి' ఫేం రాజ కిరణ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం టీజర్ ఆవిష్కరణ హైదరాబాద్ లో జరిగింది.
కథపై నమ్మకంతో...సాక్షి
త్రిపుర టీజర్ విడుదలAndhrabhoomi
త్రిపుర టీజర్ లాంచ్..!Telugu Times (పత్రికా ప్రకటన)
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
పాత్రల ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్న స్వాతి ప్రస్తుతం 'త్రిపుర' అే చిత్రంలో కథానాయికగా నటించడానికి అంగీకరించింది. జవ్వాజి రామాంజ నేయులు సమర్పణలో క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 'గీతాంజలి' ఫేం రాజ కిరణ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం టీజర్ ఆవిష్కరణ హైదరాబాద్ లో జరిగింది.
కథపై నమ్మకంతో...
త్రిపుర టీజర్ విడుదల
త్రిపుర టీజర్ లాంచ్..!
Oneindia Telugu
మ్యాగీ నూడుల్స్ వివాదం, చిక్కుల్లో బాలీవుడ్ తారలు: మాధురీ ట్వీట్
Oneindia Telugu
లక్నో: మ్యాగీ నూడుల్స్‌లో మోనో సోడియం గ్లూటామేట్ (ఎంఎస్ జీ) ఉందంటూ తలెత్తిన వివాదంపై ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తాను నెస్ట్లే ప్రతినిధులను కలిశానని, ఆహారం విషయంలో ఎలాంటి పరిస్థితుల్లోను రాజీపడమని వారు తనకు చెప్పారన్నారు. చాలామందిలాగే, తాను మ్యాగీ నూడుల్స్‌ను చాలా ఏళ్లుగా ...
మ్యాగీ నూడిల్స్ రచ్చ.. మాధురీకి నెస్లే భరోసా... అమితాబ్, ప్రీతిలపైనా కేసులు..వెబ్ దునియా
మాధురీ దీక్షిత్ కు నెస్లె భరోసాసాక్షి
నెస్లేపై కేసు నమోదుAndhrabhoomi
Namasthe Telangana
ప్రజాశక్తి
Teluguwishesh
అన్ని 14 వార్తల కథనాలు »
Oneindia Telugu
లక్నో: మ్యాగీ నూడుల్స్‌లో మోనో సోడియం గ్లూటామేట్ (ఎంఎస్ జీ) ఉందంటూ తలెత్తిన వివాదంపై ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తాను నెస్ట్లే ప్రతినిధులను కలిశానని, ఆహారం విషయంలో ఎలాంటి పరిస్థితుల్లోను రాజీపడమని వారు తనకు చెప్పారన్నారు. చాలామందిలాగే, తాను మ్యాగీ నూడుల్స్‌ను చాలా ఏళ్లుగా ...
మ్యాగీ నూడిల్స్ రచ్చ.. మాధురీకి నెస్లే భరోసా... అమితాబ్, ప్రీతిలపైనా కేసులు..
మాధురీ దీక్షిత్ కు నెస్లె భరోసా
నెస్లేపై కేసు నమోదు
సాక్షి
సైకిల్ మీద దూసుకొచ్చిన శ్రీమంతుడు
సాక్షి
హైదరాబాద్ : ప్రిన్స్ మహేశ్ బాబు, శ్రుతిహాసన్ తొలిసారి జంటగా నటిస్తున్న 'శ్రీమంతుడు' ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. ఇంతకుముందు 'ఆగడు' సినిమాలో మహేష్ కోసం ఒక ఐటెం సాంగ్ (జంక్షన్లో..) మాత్రం చేసినా.. ఇప్పుడు తొలిసారి ప్రిన్స్ సరసన హీరోయిన్ గా చేస్తోంది. సైకిల్ మీద దూసుకొస్తున్న మహేశ్ పోస్టర్ ను ఫస్ట్ లుక్ గా తీసుకొచ్చారు. అయితే.. నిజానికి ...
నిజంగానే శ్రీమంతుడుKandireega
మహేష్ బాబు 'శ్రీమంతుడు' ఫస్ట్ లుక్‌పై సమంత కామెంట్FIlmiBeat Telugu
మహేష్ బాబు శ్రీమంతుడు ఫస్ట్ లుక్‌పై సమంత కామెంట్.. ఏం చెప్పింది?వెబ్ దునియా
Palli Batani
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
అన్ని 25 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ : ప్రిన్స్ మహేశ్ బాబు, శ్రుతిహాసన్ తొలిసారి జంటగా నటిస్తున్న 'శ్రీమంతుడు' ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. ఇంతకుముందు 'ఆగడు' సినిమాలో మహేష్ కోసం ఒక ఐటెం సాంగ్ (జంక్షన్లో..) మాత్రం చేసినా.. ఇప్పుడు తొలిసారి ప్రిన్స్ సరసన హీరోయిన్ గా చేస్తోంది. సైకిల్ మీద దూసుకొస్తున్న మహేశ్ పోస్టర్ ను ఫస్ట్ లుక్ గా తీసుకొచ్చారు. అయితే.. నిజానికి ...
నిజంగానే శ్రీమంతుడు
మహేష్ బాబు 'శ్రీమంతుడు' ఫస్ట్ లుక్‌పై సమంత కామెంట్
మహేష్ బాబు శ్రీమంతుడు ఫస్ట్ లుక్‌పై సమంత కామెంట్.. ఏం చెప్పింది?
వెబ్ దునియా
అల్లరి నరేష్ - విరూపలను ఆశీర్వదించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(పెళ్లి ఫోటోలు)
వెబ్ దునియా
టాలీవుడ్ యువ హీరో అల్లరి నరేష్ ఓ ఇంటివాడయ్యాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ హాస్య నటుడుగా హీరోగా దూసుకెళ్తున్న అల్లరి నరేష్ చెన్నైకి చెందిన విరూపను పెళ్లి చేసుకున్నాడు. అల్లరి నరేష్ వివాహం శుక్రవారం సాయంత్రం ఎన్ కన్వెన్షన్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేసి ...
వైభవంగా అల్లరి నరేష్ వివాహంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నరేష్ కంటే విరూప అల్లరే ఎక్కువ...!(పెళ్లిలో దృశ్యాలు)FIlmiBeat Telugu
అంగరంగ వైభవంగా అల్లరి నరేష్ వివాహంసాక్షి
తెలుగువన్
Namasthe Telangana
Palli Batani
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
టాలీవుడ్ యువ హీరో అల్లరి నరేష్ ఓ ఇంటివాడయ్యాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ హాస్య నటుడుగా హీరోగా దూసుకెళ్తున్న అల్లరి నరేష్ చెన్నైకి చెందిన విరూపను పెళ్లి చేసుకున్నాడు. అల్లరి నరేష్ వివాహం శుక్రవారం సాయంత్రం ఎన్ కన్వెన్షన్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేసి ...
వైభవంగా అల్లరి నరేష్ వివాహం
నరేష్ కంటే విరూప అల్లరే ఎక్కువ...!(పెళ్లిలో దృశ్యాలు)
అంగరంగ వైభవంగా అల్లరి నరేష్ వివాహం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మొదలైన బాలకృష్ణ 'డిక్టేటర్' మూవీ!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బాలకృష్ణ 99వ చిత్రం 'డిక్టేటర్' షూటింగ్ రామానాయుడు స్టూడియోస్ లో ఆరంభమైంది. శ్రీవాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కోసం ఏకంగా నలుగురు రచయితలు పని చేశారు. కోన వెంకట్, గోపీమోహన్ కథ, స్ర్కీన్ ప్లే సమకూర్చగా, శ్రీధర్ సీపాన రచన చేశారు. ఇక ఎం. రత్నం మాటలందించారు. పేరుకు తగ్గట్టే కథ కూడా బలమైందని హీరో బాలకృష్ణ చెబుతున్నారు. ప్రాణం తీసే భయం ...
ప్రాణంపోసే ఆయుధంలా డిక్టేటర్Vaartha
బాలయ్య 99వ చిత్రం 'డిక్టేటర్' ప్రారంభం!Telugu Times (పత్రికా ప్రకటన)
ఒక సెకనులో మాటిచ్చేశారు..సాక్షి
వెబ్ దునియా
Andhrabhoomi
అన్ని 13 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బాలకృష్ణ 99వ చిత్రం 'డిక్టేటర్' షూటింగ్ రామానాయుడు స్టూడియోస్ లో ఆరంభమైంది. శ్రీవాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కోసం ఏకంగా నలుగురు రచయితలు పని చేశారు. కోన వెంకట్, గోపీమోహన్ కథ, స్ర్కీన్ ప్లే సమకూర్చగా, శ్రీధర్ సీపాన రచన చేశారు. ఇక ఎం. రత్నం మాటలందించారు. పేరుకు తగ్గట్టే కథ కూడా బలమైందని హీరో బాలకృష్ణ చెబుతున్నారు. ప్రాణం తీసే భయం ...
ప్రాణంపోసే ఆయుధంలా డిక్టేటర్
బాలయ్య 99వ చిత్రం 'డిక్టేటర్' ప్రారంభం!
ఒక సెకనులో మాటిచ్చేశారు..
Oneindia Telugu
నెల్లూరు: కళ్యాణ్, ఆయన వెనకున్న చీకటి ఎమ్మెల్యే అంతుచూస్తా: వివేకానంద
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నెల్లూరు, మే 31: సినీ నిర్మాత సి.కళ్యాణ్ ఆరోపణలపై పీసీసీ ఉపాధ్యక్షుడు ఆనం వివేకా ఎట్టకేలకు స్పందించారు. కొద్దిసేపటి క్రితం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సెంటర్‌లో కొట్టుకోవడానికి తామేమీ రౌడీలం కామన్నారు.తనతో కళ్యాణ్‌కు పోలికేంటన్నారు. జ్యోతిలక్ష్మి, జయమాలినితో ఆయన పోల్చుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. కళ్యాణ్, ఆయన వెనక ఉన్న ...
నిర్మాత సి. కళ్యాణ్ వ్యాఖ్యలు: భగ్గుమన్న ఆనం గ్రూప్Oneindia Telugu
'ఆనం వివేకా పిచ్చి చేష్టలపై సినిమా తీస్తా'సాక్షి
'రంభతో లాలికాడు'....ఆనం వింత చేష్టలపై సినిమాFIlmiBeat Telugu
వెబ్ దునియా
Andhrabhoomi
అన్ని 13 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నెల్లూరు, మే 31: సినీ నిర్మాత సి.కళ్యాణ్ ఆరోపణలపై పీసీసీ ఉపాధ్యక్షుడు ఆనం వివేకా ఎట్టకేలకు స్పందించారు. కొద్దిసేపటి క్రితం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సెంటర్‌లో కొట్టుకోవడానికి తామేమీ రౌడీలం కామన్నారు.తనతో కళ్యాణ్‌కు పోలికేంటన్నారు. జ్యోతిలక్ష్మి, జయమాలినితో ఆయన పోల్చుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. కళ్యాణ్, ఆయన వెనక ఉన్న ...
నిర్మాత సి. కళ్యాణ్ వ్యాఖ్యలు: భగ్గుమన్న ఆనం గ్రూప్
'ఆనం వివేకా పిచ్చి చేష్టలపై సినిమా తీస్తా'
'రంభతో లాలికాడు'....ఆనం వింత చేష్టలపై సినిమా
సాక్షి
ఈ సినిమా నాకో పరీక్ష : సునీల్
సాక్షి
''వైవిధ్యమైన కథాకథనాలతో సాగే చిత్రం ఇది. ఈ సినిమా నాకొక పరీక్ష లాంటింది'' అని సునీల్ అన్నారు. ఆయన హీరోగా వంశీ ఆకెళ్ల దర్శకత్వంలో ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇది మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్ అనీ, సునీల్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే సినిమా అవుతుందనీ దర్శకుడు అన్నారు. ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకులు ...
సునీల్ కొత్త సినిమా ప్రారంభం..!ప్రజాశక్తి
సునీల్ కొత్త చిత్రం ప్రారంభంKandireega
సునీల్ కొత్త చిత్రంAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
''వైవిధ్యమైన కథాకథనాలతో సాగే చిత్రం ఇది. ఈ సినిమా నాకొక పరీక్ష లాంటింది'' అని సునీల్ అన్నారు. ఆయన హీరోగా వంశీ ఆకెళ్ల దర్శకత్వంలో ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇది మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్ అనీ, సునీల్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే సినిమా అవుతుందనీ దర్శకుడు అన్నారు. ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకులు ...
సునీల్ కొత్త సినిమా ప్రారంభం..!
సునీల్ కొత్త చిత్రం ప్రారంభం
సునీల్ కొత్త చిత్రం
వెబ్ దునియా
బాహుబలి టీజర్ విడుదల... భారీ యుద్ధ విన్యాసం అదుర్స్..
వెబ్ దునియా
రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి' సినిమా టీజర్ విడుదలైంది. శనివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో 20 సెకన్ల నిడివి గల ఈ టీజర్ ను రాజమౌళి, నటుడు రానా విడుదల చేయగా, నెటిజన్ల కోసం ట్విట్టర్‌లో హీరోయిన్ అనుష్క విడుదల చేశారు. ఈ టీజర్ లో ప్రభాస్, రానాలు కనిపిస్తారు. భారీ యుద్ధ సన్నివేశాలతో కూడిన ఈ టీజర్ బాహుబలి అంచనాలను ...
దటీజ్ రాజమౌళి: ఇదీ 'బాహుబలి' టీజర్‌కు స్పందనFIlmiBeat Telugu
బాహుబలి టీజర్ విడుదలసాక్షి
'బాహుబలి' టీజర్‌ను విడుదల చేసిన అనుష్కప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి' సినిమా టీజర్ విడుదలైంది. శనివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో 20 సెకన్ల నిడివి గల ఈ టీజర్ ను రాజమౌళి, నటుడు రానా విడుదల చేయగా, నెటిజన్ల కోసం ట్విట్టర్‌లో హీరోయిన్ అనుష్క విడుదల చేశారు. ఈ టీజర్ లో ప్రభాస్, రానాలు కనిపిస్తారు. భారీ యుద్ధ సన్నివేశాలతో కూడిన ఈ టీజర్ బాహుబలి అంచనాలను ...
దటీజ్ రాజమౌళి: ఇదీ 'బాహుబలి' టీజర్‌కు స్పందన
బాహుబలి టీజర్ విడుదల
'బాహుబలి' టీజర్‌ను విడుదల చేసిన అనుష్క
వెబ్ దునియా
రాజమండ్రిలో ముగిసిన నంది నాటకోత్సవాలు
సాక్షి
రాజమండ్రి:రాష్ట్ర విభజన తరువాత తొలిసారి రాష్ట్రస్థాయిలో రాజమండ్రిలో 16 రోజుల పాటు జరిగిన నంది నాటకోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఈ నంది నాటకోత్సవాల్లో 2013 సంవత్సరానికి గాను 'దేశమును ప్రేమించుమన్నా'పద్య నాటకం బంగారు నందిని దక్కించుకుంది. దీంతో పాటు డొక్కా సీతమ్మ, కన్నీటీ కథ సాంఘిక నాటికలకు బంగారు నందులు లభించాయి.
నంది నాటకోత్సవాలకు అలీ.. అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు..వెబ్ దునియా
ముగిసిన నంది నాటకోత్సవాలుప్రజాశక్తి
రాజమండ్రి: ముగింపు దశకు చేరిన నంది నాటకోత్సవాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
రాజమండ్రి:రాష్ట్ర విభజన తరువాత తొలిసారి రాష్ట్రస్థాయిలో రాజమండ్రిలో 16 రోజుల పాటు జరిగిన నంది నాటకోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఈ నంది నాటకోత్సవాల్లో 2013 సంవత్సరానికి గాను 'దేశమును ప్రేమించుమన్నా'పద్య నాటకం బంగారు నందిని దక్కించుకుంది. దీంతో పాటు డొక్కా సీతమ్మ, కన్నీటీ కథ సాంఘిక నాటికలకు బంగారు నందులు లభించాయి.
నంది నాటకోత్సవాలకు అలీ.. అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు..
ముగిసిన నంది నాటకోత్సవాలు
రాజమండ్రి: ముగింపు దశకు చేరిన నంది నాటకోత్సవాలు
సాక్షి
హిందీ 'దృశ్యం'లో టబు
సాక్షి
న్యూఢిల్లీ: బాలీవుడ్ చిత్రం 'హైదర్'లో తల్లి పాత్ర పోషించి ప్రశంసలందుకున్న ప్రముఖ నటి టబు ఈ సారి విభిన్నపాత్ర పోషిస్తున్నారు. టబు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనిపించనున్నారు. తెలుగులో వచ్చిన దృశ్యం చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. తెలుగు దృశ్యంలో నదియా పోషించిన పాత్రను హిందీలో ఐజీ మీరా దేశ్ ముఖ్ గా టబు నటిస్తున్నారు.
బాలీవుడ్ 'దృశ్యం'లో టబు లుక్ అదిరింది..ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హిందీ దృశ్యంలో ఐజీ మీరా దేశ్‌ముఖ్‌గా టబు: పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా..వెబ్ దునియా
పవర్ ఫుల్ లేడీ: టబు లుక్ అదిరిందిFIlmiBeat Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: బాలీవుడ్ చిత్రం 'హైదర్'లో తల్లి పాత్ర పోషించి ప్రశంసలందుకున్న ప్రముఖ నటి టబు ఈ సారి విభిన్నపాత్ర పోషిస్తున్నారు. టబు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనిపించనున్నారు. తెలుగులో వచ్చిన దృశ్యం చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. తెలుగు దృశ్యంలో నదియా పోషించిన పాత్రను హిందీలో ఐజీ మీరా దేశ్ ముఖ్ గా టబు నటిస్తున్నారు.
బాలీవుడ్ 'దృశ్యం'లో టబు లుక్ అదిరింది..
హిందీ దృశ్యంలో ఐజీ మీరా దేశ్‌ముఖ్‌గా టబు: పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా..
పవర్ ఫుల్ లేడీ: టబు లుక్ అదిరింది
沒有留言:
張貼留言