2015年5月16日 星期六

2015-05-17 తెలుగు (India) ప్రపంచం


10tv
   
ఇండియా-చైనాల మధ్య మరో కీలక ఒప్పందం   
10tv
ఢిల్లీ: మూడు రోజుల చైనా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడి- షాంఘైలో ఏర్పాటు చేసిన ఇండో-చైనా బిజినెస్ ఫోరమ్ సదస్సులో పాల్గొన్నారు. షియోమీ, అలీబాబా, జాక్‌మా వంటి టాప్‌ 22 సంస్థల సీఈవోలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్‌- చైనా కంపెనీల మధ్య 22 బిలియన్ డాలర్ల విలువచేసే 21 వ్యాపార ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు ...

పనిచేయడం తప్పైతే.. మళ్లీ తప్పు చేస్తా: ప్రధాని మోదీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మీది హార్డ్‌వేర్.. మాది సాఫ్ట్‌వేర్   Andhrabhoomi
షాంఘైలో ఎన్నారైలను ఉద్దేశించి మోదీ ప్రసంగం   Namasthe Telangana

అన్ని 13 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
టెర్రరిస్ట్ కు పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి చంపేయండి   
Oneindia Telugu
బోస్టన్: అమెరికాలో అతి పెద్ద విద్వంసం సృష్టించిన టెర్రరిస్ట్ కు విషపూరిత ఇంజక్షన్ వేసి చంపేయండి అని అమెరికా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అమెరికాలోని ఫెడరల్ కోర్టు ద్జోఖర్ త్సర్నేవ్ (21) అనే ఉన్మాధికి కఠిన శిక్ష విదించడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2013 ఏప్రిల్ 15వ తేదిన బోస్టన్ నగరంలో మారథాన్ జరిగింది. మారథాన్ ...

బోస్టన్ మారథాన్ పేలుళ్ల సూత్రధారికి మరణశిక్ష... ఇంజక్షన్ ఇచ్చి చంపేయాలని తీర్పు..!   వెబ్ దునియా
'వాడికి ఇంజక్షన్ ఇచ్చి చంపేయండి'   సాక్షి
బోస్టన్‌ మరణశిక్ష   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భారత్, నేపాల్ లో మళ్లీ భూకంపం!   
సాక్షి
కోల్ కతా : భూకంపం వరుసపెట్టి వణికిస్తోంది. నేపాల్ లో శనివారం సాయంత్రం మరోసారి భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది. నేపాల్ భూకంపం ప్రభావంతో పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా, సిలిగురిలో కూడా స్వల్ప స్థాయిలోప్రకంపనలు వచ్చాయి. దాంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేపాల్ లో భూకంపం కారణంగా ఎంత ...

నేపాల్‌లో మళ్లీ భూకంపం.. బెంగాల్, బీహార్‌లలో ప్రకంపనలు..!   వెబ్ దునియా
నేపాల్‌లో మరోసారి భూకంపం   Vaartha
అమెరికా హెలికాప్టర్ శకలాల గుర్తింపు   ప్రజాశక్తి

అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సిజేరియన్ చేస్తూ.. సెల్ ఫోన్‌ను పొట్టలో పెట్టేసింది..! వైబ్రేషన్‌తో..!?   
వెబ్ దునియా
సిజేరియన్ చేస్తూ.. డాక్టర్లు కత్తెరలు, దూది దారం వంటివి కడుపులోనే ఉంచి కుట్టేసిన సంఘటనలు ఎన్నో వినే వుంటాం. అయితే ఈసారి ఓ లేడీ డాక్టర్ ఏకంగా తన సెల్ ఫోన్‌ను కడుపులో ఉంచి ఆపరేషన్ ముగించేసింది. వివరాల్లోకి వెళితే, జోర్డాన్‌లో 36 ఏళ్ల హసన్ మహమూద్ అనే యువతి కడుపులో బిడ్డ కాస్తంత అధికంగా ఎదగడంతో, సిజేరియన్ అత్యవసరమైంది. యమన్‌లోని అల్ ...

పొట్టలో ఫోన్.. వైద్యుల నిర్లక్ష్యం   తెలుగువన్
పొట్టలో మొబైల్ ఫోన్..   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
భారతీయ అమెరికన్‌కు యంగ్ సైంటిస్ట్ అవార్డు   
సాక్షి
వాషింగ్టన్: ప్రతిష్టాత్మక ఇంటెల్ ఫౌండేషన్ యంగ్ సైంటిస్ట్ అవార్డును ఈ ఏడాదికిగానూ కరణ్ జెరాత్ (18) అనే భారతీయ అమెరికన్ గెలుచుకున్నాడు. సముద్రగర్భంలోని చమురుబావుల నుంచి చమురు, సహజ వాయువు, నీటి లీకేజీని వెంటనే అరికట్టగల పరికరాన్ని కనిపెట్టినందుకు కరణ్‌కు ఈ అవార్డు లభించింది. శుక్రవారం పెన్సిల్వేనియా రాష్ట్రంలోని పిట్స్‌బర్గ్ ...

ఎన్‌ఆర్‌ఐ యువకుడికి యువశాస్తవ్రేత్త పురస్కారం   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఐఎస్ ఉగ్రవాద నేత అబు సయ్యఫ్ కాల్చివేత   
సాక్షి
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సీనియర్ నేత అబు సయ్యఫ్‌ను అమెరికా కమెండో దళాలు మట్టుబెట్టాయి. సిరియాలో అల్లకల్లోలం సృష్టిస్తున్న ఐఎస్‌ఐఎస్ నేతను రహస్యంగా నిర్వహించిన ఆపరేషన్‌లో హతమార్చినట్లు అమెరికా శనివారం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశాల మేరకు ఈశాన్య సిరియాలో సయ్యఫ్‌ను కాల్చి చంపాయి. అతడి భార్య ...

కీలక ఇస్లామిక్ నేతను హతమార్చిన అమెరికా సైన్యం   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఫుడాన్ యూనివర్శిటీలో గీతా పఠనం   
సాక్షి
షాంఘై: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మూడోరోజు పర్యటనలో భాగంగా చైనాలోని షాంఘై పట్టణంలో ఉన్న ఫుదాన్ యూనివర్సిటీని శనివారం సందర్శించారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. రెండు యూనివర్సిటీల విద్యార్థులను కలవడం ఆనందంగా ఉందన్నారు. విదేశాల్లో యూనివర్సిటీల విద్యార్థులను కలవడం చాలా అరుదుగా నాయకులకు లభిస్తుందని ...

గాంధేయ మార్గమే సరైంది : మోదీ   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
నిక్సన్ మ్యాజిక్ మోదీకి సాధ్యమా?   
సాక్షి
భారత్ కోసం పాకిస్తాన్‌ను వదులుకునే పరిస్థితిలో చైనా లేదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలంటూ భారత్-చైనా సంయుక్త ప్రకటనలో పేర్కొన్నప్పటికీ ఉగ్రవాదానికి ప్రధాన స్థావరం పాకిస్తాన్ అని చెప్పడానికి చైనా సిద్ధంగా లేదు. సౌత్ చైనా సముద్రం వ్యవహారంలో ఊపిరి సలపడం లేదు కనుక భారత్‌తో సరిహద్దు వివాదానికి స్వస్తి చెబుతామని బీజింగ్ ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
టెర్రకోట మ్యూజియం సందర్శన   
సాక్షి
చైనా మొదటి చక్రవర్తి క్విన్ షి హువాంగ్ సైన్యంలోని యుద్ధవీరులు, గుర్రాల టైటా ప్రతిమలున్న ప్రఖ్యాత మ్యూజియంను మోదీ సందర్శించారు. మ్యూజియంలోని ప్రతిమలను ఆసక్తిగా పరిశీలించిన మోదీ గంటకుపైగా గడిపారు. ఈ మ్యూజియం ప్రాంగణాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా ఐరాస ప్రకటించింది. ఇక్కడ దాదాపు 8వేల మంది సైనికుల, 130 రథాల, 520 గుర్రాల ...

టెర్రాకోటలో గంటసేపు..   Andhrabhoomi
టెర్రాకోట మ్యూజియం సందర్శించిన మోడీ   TV5
టెర్రకోట మ్యూజియమ్‌ను సందర్శించిన మోదీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Vaartha   
అన్ని 7 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ   
Namasthe Telangana
నల్లగొండ: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ లక్ష్మీనర్సింహస్వామ వారిని దర్శించుకునేందుకు వచ్చిన వారి సంఖ్య పెరగడంతో ఆలయంప్రాంగణం రద్దీగా ఉంది. పుష్కరిణి వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. హరినామ స్మరణతో ఆలయ ప్రాంగాణాన్ని హోరెత్తిస్తున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言