Oneindia Telugu
"మహిళ క్రికెటర్లకు లైంగిక వేధింపులు నిజమే"
Oneindia Telugu
కొలంబో: క్రికెట్ జట్టులో చోటుదక్కించుకోవాలంటే లైంగిక కోరిక తీర్చాల్సిందేనని పై అధికారులు వేధింపులకు దిగారు. బాధితులు ఫిర్యాదులు చెయ్యడంతో సంఘటనపై దర్యాప్తు జరిగింది. దర్యాప్తులో సదరు అధికారులు మహిళ క్రికెటర్లను లైంగిక వేధింపులకు గురి చేశారని వెలుగు చూసింది. శ్రీలంకలో జరిగి ఈ దారుణ సంఘటనలు ఈ విధంగా ఉన్నాయి. శ్రీలంక మహిళ ...
శ్రీలంక మహిళా క్రికెట్లో లైంగిక వేధింపులు: సెక్స్ సుఖం లేకుంటే.. క్రికెట్ జట్టులో ...వెబ్ దునియా
శ్రీలంక మహిళా క్రికెటర్లపై లైంగిక వేధింపులుప్రజాశక్తి
మహిళా క్రికెటర్లకు లైంగిక వేధింపులుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
కొలంబో: క్రికెట్ జట్టులో చోటుదక్కించుకోవాలంటే లైంగిక కోరిక తీర్చాల్సిందేనని పై అధికారులు వేధింపులకు దిగారు. బాధితులు ఫిర్యాదులు చెయ్యడంతో సంఘటనపై దర్యాప్తు జరిగింది. దర్యాప్తులో సదరు అధికారులు మహిళ క్రికెటర్లను లైంగిక వేధింపులకు గురి చేశారని వెలుగు చూసింది. శ్రీలంకలో జరిగి ఈ దారుణ సంఘటనలు ఈ విధంగా ఉన్నాయి. శ్రీలంక మహిళ ...
శ్రీలంక మహిళా క్రికెట్లో లైంగిక వేధింపులు: సెక్స్ సుఖం లేకుంటే.. క్రికెట్ జట్టులో ...
శ్రీలంక మహిళా క్రికెటర్లపై లైంగిక వేధింపులు
మహిళా క్రికెటర్లకు లైంగిక వేధింపులు
వెబ్ దునియా
సైనా నెహ్వాల్‌కు మళ్లీ నెం.1 ర్యాంకు : ఆస్ట్రేలియా ఓపెన్‌లో రాణిస్తుందా?
వెబ్ దునియా
భారత్ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ మళ్లీ ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో సైనా నెహ్వాల్ మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. గత నెల మొదట్లో కెరీర్‌లో తొలిసారి నెం.1 ర్యాంక్ దక్కించుకున్న సైనా.. అనంతరం దిగజారింది. ఈ నెల 26న ...
మళ్లీ ప్రపంచ నెం.1గా సైనా నెహ్వాల్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మరోసారి నంబర్‌వన్‌గా సైనాసాక్షి
ప్రపంచ ర్యాంకింగ్ జాబితాలో సైనాకు ఫస్ట్ ప్లేస్Vaartha
Andhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత్ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ మళ్లీ ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో సైనా నెహ్వాల్ మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. గత నెల మొదట్లో కెరీర్‌లో తొలిసారి నెం.1 ర్యాంక్ దక్కించుకున్న సైనా.. అనంతరం దిగజారింది. ఈ నెల 26న ...
మళ్లీ ప్రపంచ నెం.1గా సైనా నెహ్వాల్
మరోసారి నంబర్‌వన్‌గా సైనా
ప్రపంచ ర్యాంకింగ్ జాబితాలో సైనాకు ఫస్ట్ ప్లేస్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆరోసారి ఫైనల్ చేరిన ధోనీసేన
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అసలే టీమిండియా కెప్టెన్ల మధ్య పోరు..! ఆపై రెండూ బలమైన జట్లు..! ఇంకేముంది.. క్వాలిఫయర్-2లో హోరాహోరీ తప్పదని అంతా భావించారు..! ఊహించినట్టే బెంగళూరు-చెన్నై మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగింది. బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో తక్కువ స్కోరుకే పరిమితమైన బెంగళూరు ఆపై పేలవ ఫీల్డింగ్‌తో స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. దీంతో తొలిసారి ...
కాచుకో... ముంబైసాక్షి
కోహ్లీ సేన ఔట్: ఫైనల్లోకి ధోనీ సేన, ఉత్కంఠ మ్యాచులో గెలుపుOneindia Telugu
కింగ్స్ సిక్సర్Namasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 11 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అసలే టీమిండియా కెప్టెన్ల మధ్య పోరు..! ఆపై రెండూ బలమైన జట్లు..! ఇంకేముంది.. క్వాలిఫయర్-2లో హోరాహోరీ తప్పదని అంతా భావించారు..! ఊహించినట్టే బెంగళూరు-చెన్నై మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగింది. బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో తక్కువ స్కోరుకే పరిమితమైన బెంగళూరు ఆపై పేలవ ఫీల్డింగ్‌తో స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. దీంతో తొలిసారి ...
కాచుకో... ముంబై
కోహ్లీ సేన ఔట్: ఫైనల్లోకి ధోనీ సేన, ఉత్కంఠ మ్యాచులో గెలుపు
కింగ్స్ సిక్సర్
Oneindia Telugu
క్వాలిఫయిర్ 2: ధోనికి రాంచీ అభిమానుల మద్దతు, ఫామ్‌లో బెంగుళూరు..?
Oneindia Telugu
రాంచీ: ఐపీఎల్ క్వాలిఫయిర్ 2 మ్యాచ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ మే 22న (శుక్రవారం) తలపడనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు అభిమానుల మద్దతు ఎక్కువగా ఉంటుందని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. అందుకు కారణం చెన్నై కెప్టెన్ ధోని సొంత మైదానమైన రాంచీలో ఈ మ్యాచ్ జరగనుండటమే. ఐపీఎల్‌లో శుక్రవారం జరగనున్న ...
పైచేయి ఎవరిదో?సాక్షి
నేడు ఐపిఎల్-8 ఫైనల్ రెండో క్వాలిఫయిర్ మ్యాచ్Vaartha
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
రాంచీ: ఐపీఎల్ క్వాలిఫయిర్ 2 మ్యాచ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ మే 22న (శుక్రవారం) తలపడనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు అభిమానుల మద్దతు ఎక్కువగా ఉంటుందని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. అందుకు కారణం చెన్నై కెప్టెన్ ధోని సొంత మైదానమైన రాంచీలో ఈ మ్యాచ్ జరగనుండటమే. ఐపీఎల్‌లో శుక్రవారం జరగనున్న ...
పైచేయి ఎవరిదో?
నేడు ఐపిఎల్-8 ఫైనల్ రెండో క్వాలిఫయిర్ మ్యాచ్
సాక్షి
నొవాక్ 'జై'కొట్టేనా!
సాక్షి
ఫ్రెంచ్ ఓపెన్ మధ్యాహ్నం గం. 2.30 నుంచి నియో స్పోర్ట్స్, నియో ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం పారిస్ : కొన్నేళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గి 'కెరీర్ స్లామ్' సాధించాలనే లక్ష్యంతో నొవాక్ జొకోవిచ్... పదోసారి ఈ ప్రతిష్టాత్మక టైటిల్ సాధించి అరుదైన ఘనత సాధించాలనే పట్టుదలతో రాఫెల్ నాదల్... మూడు పదుల వయసు దాటినా తనలో పదును ...
నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్ సిరీస్Namasthe Telangana
హేమాహేమీల హోరాహోరీAndhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
ఫ్రెంచ్ ఓపెన్ మధ్యాహ్నం గం. 2.30 నుంచి నియో స్పోర్ట్స్, నియో ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం పారిస్ : కొన్నేళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గి 'కెరీర్ స్లామ్' సాధించాలనే లక్ష్యంతో నొవాక్ జొకోవిచ్... పదోసారి ఈ ప్రతిష్టాత్మక టైటిల్ సాధించి అరుదైన ఘనత సాధించాలనే పట్టుదలతో రాఫెల్ నాదల్... మూడు పదుల వయసు దాటినా తనలో పదును ...
నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్ సిరీస్
హేమాహేమీల హోరాహోరీ
Oneindia Telugu
యాచ్ పార్టీలో జింటా జట్టు జోష్: చెన్నై ఆటగాళ్ల గదిలో యువతి, షారూక్ ఫ్రెండ్ విందు
Oneindia Telugu
న్యూఢిల్లీ: నిరుటి ఐపియల్ సీజన్‌లో నిబంధనల ఉల్లంఘన ఘోరంగా జరిగిన వైనాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ఐపియల్ 8 టోర్నీ సందర్భంగా కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. ఐపియల్ 7 టోర్నీలో క్రికెట్ క్రీడా వివాదాలకు నిలయంగా మారింది. భారత క్రికెట్‌ను స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణం కుదిపిసేన విషయం తెలిసిందే. గత ఐపియల్ సీజన్‌లో బీసీసీఐ, ఐపీఎల్ ...
ఐపీఎల్ 7.. వామ్మో.. క్రికెటర్ల గదుల్లో అమ్మాయిలట.. జింటా పార్టీయట.. ఇంకెన్నో..?!వెబ్ దునియా
ఆటగాళ్ల గదుల్లో అమ్మాయిలుసాక్షి
నిబంధనలకు నీళ్లొదిలిన ప్రీతి జట్టుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: నిరుటి ఐపియల్ సీజన్‌లో నిబంధనల ఉల్లంఘన ఘోరంగా జరిగిన వైనాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ఐపియల్ 8 టోర్నీ సందర్భంగా కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. ఐపియల్ 7 టోర్నీలో క్రికెట్ క్రీడా వివాదాలకు నిలయంగా మారింది. భారత క్రికెట్‌ను స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణం కుదిపిసేన విషయం తెలిసిందే. గత ఐపియల్ సీజన్‌లో బీసీసీఐ, ఐపీఎల్ ...
ఐపీఎల్ 7.. వామ్మో.. క్రికెటర్ల గదుల్లో అమ్మాయిలట.. జింటా పార్టీయట.. ఇంకెన్నో..?!
ఆటగాళ్ల గదుల్లో అమ్మాయిలు
నిబంధనలకు నీళ్లొదిలిన ప్రీతి జట్టు
10tv
నేడే ఐపీఎల్ ఫైనల్ సమరం..
10tv
కోల్ కతా : ఐపీఎల్ ఎనిమిదోసీజన్ సమరం క్లయ్ మాక్స్ దశకు చేరింది. భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ వేదికగా టైటిల్ సమరానికి రంగం సిద్ధమయ్యింది. సూపర్ సండే టైటిల్ ఫైట్ లో రెండుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోబోతోంది. రాత్రి 8 గంటలకు ఈ దిగ్గజాల సమరం ప్రారంభమవుతుంది. మొత్తం ...
నేడు ఐపీఎల్ ఫైనల్లో ముంబైతో చెన్నై ఢీNamasthe Telangana
క్లైమాక్స్‌కు రంగం సిద్ధంసాక్షి
ఐపీఎల్-8 తుదిపోరు నేడేఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
10tv
కోల్ కతా : ఐపీఎల్ ఎనిమిదోసీజన్ సమరం క్లయ్ మాక్స్ దశకు చేరింది. భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ వేదికగా టైటిల్ సమరానికి రంగం సిద్ధమయ్యింది. సూపర్ సండే టైటిల్ ఫైట్ లో రెండుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోబోతోంది. రాత్రి 8 గంటలకు ఈ దిగ్గజాల సమరం ప్రారంభమవుతుంది. మొత్తం ...
నేడు ఐపీఎల్ ఫైనల్లో ముంబైతో చెన్నై ఢీ
క్లైమాక్స్‌కు రంగం సిద్ధం
ఐపీఎల్-8 తుదిపోరు నేడే
Oneindia Telugu
ఐపీఎల్ బెట్టింగ్: రంగంలోకి దిగిన ఈడీ, సోదాలు
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఐపీఎల్ బెట్టింగ్ రాయుళ్ల మీద ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ దెబ్బతో ఇంత కాలం దర్జాగా బెట్టింగ్ నిర్వహించిన బుక్కిలు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి పోయారు. శుక్రవారం ఉదయం ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. ఢిల్లీ, జైపూర్, బెంగళూరు, ముంబైతో పాటు పలు నగరలలో సోదాలు చేస్తున్నారు. ఐపీఎల్ -8 ...
బెట్టింగ్.. బెట్టింగ్సాక్షి

బెట్టింగ్.. బెట్టింగ్
సాక్షి
పట్నం మల్లారెడ్డికి కన్నీటి వీడ్కోలు
సాక్షి
షాబాద్: రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తండ్రి మల్లారెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం గోల్లూరుగూడలో శుక్రవారం జరిగాయి. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. మల్లారెడ్డి మనవడు, టీఆర్‌ఎస్ యువజన విభాగం జిల్లా ...
మల్లారెడ్డి అంత్యక్రియలు పూర్తిAndhrabhoomi
పట్నం మల్లారెడ్డికి తుది వీడ్కోలుNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
షాబాద్: రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తండ్రి మల్లారెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం గోల్లూరుగూడలో శుక్రవారం జరిగాయి. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. మల్లారెడ్డి మనవడు, టీఆర్‌ఎస్ యువజన విభాగం జిల్లా ...
మల్లారెడ్డి అంత్యక్రియలు పూర్తి
పట్నం మల్లారెడ్డికి తుది వీడ్కోలు
భారత్‌కు మూడు స్వర్ణాలు
సాక్షి
తైపీ : అంచనాలకు మించి రాణించిన భారత అమ్మాయిలు ప్రపంచ జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు, రెండు రజత పతకాలు సాధించారు. శనివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో సవిత (50 కేజీలు), మన్‌దీప్ సంధూ (52 కేజీలు), సాక్షి (54 కేజీలు) పసిడి పతకాలు నెగ్గగా... తెలంగాణ బాక్సర్ గోనెల్ల నీహారిక (70 కేజీలు)తో పాటు సోనియా (48 కేజీలు) రజత పతకాలతో ...
భారత్‌కు నాలుగు స్వర్ణాలుAndhrabhoomi
దోహాలో నాలుగు స్వర్ణ పతకాలుప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
తైపీ : అంచనాలకు మించి రాణించిన భారత అమ్మాయిలు ప్రపంచ జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు, రెండు రజత పతకాలు సాధించారు. శనివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో సవిత (50 కేజీలు), మన్‌దీప్ సంధూ (52 కేజీలు), సాక్షి (54 కేజీలు) పసిడి పతకాలు నెగ్గగా... తెలంగాణ బాక్సర్ గోనెల్ల నీహారిక (70 కేజీలు)తో పాటు సోనియా (48 కేజీలు) రజత పతకాలతో ...
భారత్‌కు నాలుగు స్వర్ణాలు
దోహాలో నాలుగు స్వర్ణ పతకాలు
沒有留言:
張貼留言