సాక్షి
కేజ్రీవాల్‌తో ముదిరిన 'జంగ్'
సాక్షి
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్‌జీ) నజీబ్ జంగ్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య ఘర్షణ పతాక స్థాయికి చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వ తాత్కాలిక ముఖ్య కార్యదర్శి సీనియర్ అధికారి శకుంతలా గామ్లిన్‌ను నియమిస్తూ నజీబ్ జంగ్ ఉత్తర్వులు జారీ చేయటం అత్యంత వివాదాస్పదమైంది. ముఖ్యమంత్రిని సంప్రదించకుండానే ఎల్‌జీ ఏకపక్షంగా ...
గామ్లిన్ నియామకంపై ముదిరిన వివాదంAndhrabhoomi
డిల్లీ సీయం కేజ్రీవాల్ డిల్లీ గవర్నర్ తో యుద్ధంతెలుగువన్
కేజ్రీవాల్ వద్దన్నా శకుంతల బాధ్యతలు: కుట్ర కోణాన్ని చూస్తున్న ఆప్Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్‌జీ) నజీబ్ జంగ్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య ఘర్షణ పతాక స్థాయికి చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వ తాత్కాలిక ముఖ్య కార్యదర్శి సీనియర్ అధికారి శకుంతలా గామ్లిన్‌ను నియమిస్తూ నజీబ్ జంగ్ ఉత్తర్వులు జారీ చేయటం అత్యంత వివాదాస్పదమైంది. ముఖ్యమంత్రిని సంప్రదించకుండానే ఎల్‌జీ ఏకపక్షంగా ...
గామ్లిన్ నియామకంపై ముదిరిన వివాదం
డిల్లీ సీయం కేజ్రీవాల్ డిల్లీ గవర్నర్ తో యుద్ధం
కేజ్రీవాల్ వద్దన్నా శకుంతల బాధ్యతలు: కుట్ర కోణాన్ని చూస్తున్న ఆప్
Oneindia Telugu
నా జీవితంలో ఎన్నికల్లో పోటీ చేయను: వెంకయ్య
Oneindia Telugu
గుంటూరు: తాను జీవితంలో ఇక ఎన్నికల్లో పోటీ చేయబోనని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. తనతోపాటు తన కుటుంబ సభ్యులు కూడా పోటీ చేయరని చెప్పారు. ఉప రాష్ట్రపతిగా వెంకయ్యను ఎంపికచేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శుక్రవారమిక్కడ జరిగిన చిగురుపాటి నాగేశ్వరరావు ...
ఆయనా తినరు.. మమ్మల్ని తిననివ్వరు: ఎన్నికల్లో పోటీ చేయను!వెబ్ దునియా
ఇక ఎన్నికల్లో పోటీ చేయను: వెంకయ్యTV5
ఇక ఎన్నికల్లో పోటీచేయను... వెంకయ్యనాయుడుతెలుగువన్
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
గుంటూరు: తాను జీవితంలో ఇక ఎన్నికల్లో పోటీ చేయబోనని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. తనతోపాటు తన కుటుంబ సభ్యులు కూడా పోటీ చేయరని చెప్పారు. ఉప రాష్ట్రపతిగా వెంకయ్యను ఎంపికచేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శుక్రవారమిక్కడ జరిగిన చిగురుపాటి నాగేశ్వరరావు ...
ఆయనా తినరు.. మమ్మల్ని తిననివ్వరు: ఎన్నికల్లో పోటీ చేయను!
ఇక ఎన్నికల్లో పోటీ చేయను: వెంకయ్య
ఇక ఎన్నికల్లో పోటీచేయను... వెంకయ్యనాయుడు
Oneindia Telugu
సెక్స్ వర్కర్ల ఆగడాలు, రెడ్ లైట్ ఏరియాపై స్థానికుల మండిపాటు
Oneindia Telugu
ముంబై: ముంబై నగరంలో సెక్స్ వర్కర్ల వలన తమ పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయని, వెంటనే వారిని ఇక్కడి నుండి వేరే ప్రాంతాలకు తరలించాలని స్థానికంగా నివాసం ఉంటున్న రెండు వేల కుటుంబాలకు చెందినవారు ఆందోళన చేస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్, ముంబై నగర పోలీసు కమిషనర్ రాకేష్ మారియాలకు రెండు వేల మంది వినతి ...
'ఆ సెక్స్ వర్కర్లను తరలించండి'సాక్షి
రెడ్ లైట్ ఏరియా సెక్స్ వర్కర్లపై కొరడా... ఫడ్నవీస్‌కు వినతి..!వెబ్ దునియా
సెక్స్‌వర్కర్లను తరలించండిVaartha
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: ముంబై నగరంలో సెక్స్ వర్కర్ల వలన తమ పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయని, వెంటనే వారిని ఇక్కడి నుండి వేరే ప్రాంతాలకు తరలించాలని స్థానికంగా నివాసం ఉంటున్న రెండు వేల కుటుంబాలకు చెందినవారు ఆందోళన చేస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్, ముంబై నగర పోలీసు కమిషనర్ రాకేష్ మారియాలకు రెండు వేల మంది వినతి ...
'ఆ సెక్స్ వర్కర్లను తరలించండి'
రెడ్ లైట్ ఏరియా సెక్స్ వర్కర్లపై కొరడా... ఫడ్నవీస్‌కు వినతి..!
సెక్స్‌వర్కర్లను తరలించండి
Oneindia Telugu
చలువ కళ్లద్దాలతో కరచాలనం: 'మిస్టర్ దబాంగ్ కలెక్టర్' అంటూ మోడీ వ్యాఖ్య
Oneindia Telugu
రాయ్‌పూర్: చలువ కళ్లద్దాలు పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం చెప్పినందుకు ఛత్తీస్‌గడ్ ప్రభుత్వం బస్తర్ జిల్లా కలెక్టర్ అమిత్ కటారియాపై అగ్గి మీద గుగ్గిలమైంది. అందుకు గాను ఆయనకు నోటీసులు జారీ చేసింది. చలువ కళ్లద్దాలు ధరించాల్సిన అవసరం ఏం వచ్చిందో సమాధానం చెప్పాలని ప్రభుత్వం శుక్రవారంనాడు ఆయనకు నోటీసులు జారీ చేసింది.
నల్ల కళ్లజోడు ధరించి మోడీకి షేక్ హ్యాండ్... కలెక్టర్‌కు నోటీసులు జారీ..!వెబ్ దునియా
ప్రధాని వద్దకు చలువ అద్దాలతో వస్తారా?Namasthe Telangana
నల్లకళ్లద్దాలు పెట్టుకున్నందుకు నోటీసులుసాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
రాయ్‌పూర్: చలువ కళ్లద్దాలు పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం చెప్పినందుకు ఛత్తీస్‌గడ్ ప్రభుత్వం బస్తర్ జిల్లా కలెక్టర్ అమిత్ కటారియాపై అగ్గి మీద గుగ్గిలమైంది. అందుకు గాను ఆయనకు నోటీసులు జారీ చేసింది. చలువ కళ్లద్దాలు ధరించాల్సిన అవసరం ఏం వచ్చిందో సమాధానం చెప్పాలని ప్రభుత్వం శుక్రవారంనాడు ఆయనకు నోటీసులు జారీ చేసింది.
నల్ల కళ్లజోడు ధరించి మోడీకి షేక్ హ్యాండ్... కలెక్టర్‌కు నోటీసులు జారీ..!
ప్రధాని వద్దకు చలువ అద్దాలతో వస్తారా?
నల్లకళ్లద్దాలు పెట్టుకున్నందుకు నోటీసులు
TV5
కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మొట్టికాయ
TV5
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు మొట్టికాయ వేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ పై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. దీన్ని ఎందుకు జారీ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించింది. ఓ వైపు పరువు నష్టం కేసుల విధానానికి ...
ఆప్ సర్కార్ సర్క్యులర్‌పై సుప్రీం స్టేNamasthe Telangana
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ మీడియాపై జారీ చేసిన సర్క్యులర్‌పై ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 10 వార్తల కథనాలు »
TV5
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు మొట్టికాయ వేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ పై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. దీన్ని ఎందుకు జారీ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించింది. ఓ వైపు పరువు నష్టం కేసుల విధానానికి ...
ఆప్ సర్కార్ సర్క్యులర్‌పై సుప్రీం స్టే
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ మీడియాపై జారీ చేసిన సర్క్యులర్‌పై ...
సాక్షి
రంజిత్ సిన్హాపై సీవీసీ దర్యాప్తు
సాక్షి
న్యూఢిల్లీ: కోల్‌గేట్ కేసులో సీబీఐ మాజీ డెరైక్టర్ రంజిత్‌కుమార్ సిన్హా వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ కేసులో నిందితుడిని ఆయన కలుసుకోవడం సమంజసం కాదని, దీనిపై దర్యాప్తు జరపాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. సిన్హా వ్యవహరించిన తీరుతో కేసు ఎంతమేరకు ప్రభావితమైందన్న దానిపై విచారణ చేపట్టాలని సెంట్రల్ విజిలెన్స్ ...
రంజిత్ సిన్హాకు చుక్కెదురు: తప్పేనని సుప్రీం స్పష్టీకరణOneindia Telugu
రంజిత్ సిన్హా అధికార దుర్వినియోగంపై దర్యాప్తు చేయండి : సుప్రీంకోర్టువెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: కోల్‌గేట్ కేసులో సీబీఐ మాజీ డెరైక్టర్ రంజిత్‌కుమార్ సిన్హా వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ కేసులో నిందితుడిని ఆయన కలుసుకోవడం సమంజసం కాదని, దీనిపై దర్యాప్తు జరపాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. సిన్హా వ్యవహరించిన తీరుతో కేసు ఎంతమేరకు ప్రభావితమైందన్న దానిపై విచారణ చేపట్టాలని సెంట్రల్ విజిలెన్స్ ...
రంజిత్ సిన్హాకు చుక్కెదురు: తప్పేనని సుప్రీం స్పష్టీకరణ
రంజిత్ సిన్హా అధికార దుర్వినియోగంపై దర్యాప్తు చేయండి : సుప్రీంకోర్టు
Oneindia Telugu
జయలలితకు మళ్లీ కష్టాలు: కేసు అప్పీల్‌కు ఆచార్య పట్టు
Oneindia Telugu
బెంగళూరు: అక్రమ ఆస్తుల కేసులో న్యాయస్థానం నుండి క్లీన్ చిట్ తీసుకున్నతమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కుమారి జయలలితకు మళ్లీ కష్టాలు మొదలు అయ్యేటట్లు ఉన్నాయి. ఈ అక్రమ ఆస్తుల కేసు తీర్పును ప్రశ్నిస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లవచ్చునని కర్ణాటక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.వి. ఆచార్య అంటున్నారు. జయలలిత కేసు తీర్పును ప్రశ్నిస్తూ ...
22న పార్టీ ఎమ్మెల్యేలతో జయలలిత భేటీ: సీఎం పీఠంపై ఆచీతూచీ అడుగు!వెబ్ దునియా
జయ విడుదలపై 'సుప్రీం'కు వెళతా: స్వామిసాక్షి
జయలలిత ఆస్తుల కేసులో తొలగని ఉత్కంఠVaartha
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
బెంగళూరు: అక్రమ ఆస్తుల కేసులో న్యాయస్థానం నుండి క్లీన్ చిట్ తీసుకున్నతమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కుమారి జయలలితకు మళ్లీ కష్టాలు మొదలు అయ్యేటట్లు ఉన్నాయి. ఈ అక్రమ ఆస్తుల కేసు తీర్పును ప్రశ్నిస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లవచ్చునని కర్ణాటక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.వి. ఆచార్య అంటున్నారు. జయలలిత కేసు తీర్పును ప్రశ్నిస్తూ ...
22న పార్టీ ఎమ్మెల్యేలతో జయలలిత భేటీ: సీఎం పీఠంపై ఆచీతూచీ అడుగు!
జయ విడుదలపై 'సుప్రీం'కు వెళతా: స్వామి
జయలలిత ఆస్తుల కేసులో తొలగని ఉత్కంఠ
Oneindia Telugu
75ఏళ్ల తర్వాత కలుసుకున్న భారత్ అక్క, చైనా చెల్లి
Oneindia Telugu
బీజింగ్: భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటనలో ఉన్న సందర్భంలోనే ఓ విశేష ఘటన అక్కడ చోటు చేసుకుంది. అదేంటంటే.. దాదాపు 70ఏళ్ల తర్వాత ఇద్దరు భారత్, చైనా అక్కా చెల్లెళ్లు కలుసుకున్నారు. ఆ అక్కకు 81 ఏళ్లు. చెల్లికి 62 ఏళ్లు. తండ్రి ఒకరే అయినా తల్లులు వేరు. ఒకరు చైనాలో, మరొకరు భారత్‌లో పుట్టి పెరిగారు. చిన్నప్పట్నుంచి ఒకరి మొఖం ఒకరు ...
రక్తసంబంధం అంటే ఇదే...తెలుగువన్
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
బీజింగ్: భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటనలో ఉన్న సందర్భంలోనే ఓ విశేష ఘటన అక్కడ చోటు చేసుకుంది. అదేంటంటే.. దాదాపు 70ఏళ్ల తర్వాత ఇద్దరు భారత్, చైనా అక్కా చెల్లెళ్లు కలుసుకున్నారు. ఆ అక్కకు 81 ఏళ్లు. చెల్లికి 62 ఏళ్లు. తండ్రి ఒకరే అయినా తల్లులు వేరు. ఒకరు చైనాలో, మరొకరు భారత్‌లో పుట్టి పెరిగారు. చిన్నప్పట్నుంచి ఒకరి మొఖం ఒకరు ...
రక్తసంబంధం అంటే ఇదే...
Oneindia Telugu
మహిళా విద్యార్థి నేత అనుమానాస్పద మృతి
Oneindia Telugu
అలీగఢ్: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆస్మా జావేద్ అనే మహిళ అనుమానాస్పద పరిస్థితిలో మరణించింది. నాలుగేళ్ల క్రితం విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఆమె పోటీకి దిగింది. విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఎన్నికల్లో తొలి మహిళ కావడంతో ఆమె పేరు మీడియాలో మారుమ్రోగిపోయింది. అలీగఢ్‌లో అస్మాజావెద్ (28) ...
అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ ఎన్నికల్లో దారుణం.. యువతి దారుణ హత్య!వెబ్ దునియా
విద్యార్థి నాయకురాలు అనుమానాస్పద మృతిVaartha
అలీగఢ్ ముస్లిం వర్సిటీ విద్యార్థిని అనుమానాస్పద మృతిAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
అలీగఢ్: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆస్మా జావేద్ అనే మహిళ అనుమానాస్పద పరిస్థితిలో మరణించింది. నాలుగేళ్ల క్రితం విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఆమె పోటీకి దిగింది. విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఎన్నికల్లో తొలి మహిళ కావడంతో ఆమె పేరు మీడియాలో మారుమ్రోగిపోయింది. అలీగఢ్‌లో అస్మాజావెద్ (28) ...
అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ ఎన్నికల్లో దారుణం.. యువతి దారుణ హత్య!
విద్యార్థి నాయకురాలు అనుమానాస్పద మృతి
అలీగఢ్ ముస్లిం వర్సిటీ విద్యార్థిని అనుమానాస్పద మృతి
సాక్షి
సునంద కేసులో సాక్షులకు సత్యశోధన పరీక్షలు!
సాక్షి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసులో కీలకమైన ముగ్గురు సాక్షులకు పోలీసులు సత్యశోధన(పాలిగ్రాఫ్) పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. థరూర్ ఇంటి పనిమనిషి నరేన్‌సింగ్, డైవర్ బజ్‌రంగి, కుటుంబ మిత్రుడు సంజయ్ దివాన్‌లపై ఈ పరీక్షలు చేపట్టేందుకు అనుమతించాలంటూ పోలీసులు శుక్రవారం ఢిల్లీలోని ...
సాక్షులకు లై డిటెక్టర్ పరీక్షలుNamasthe Telangana
సునంద కేసులో..ఆ ముగ్గురే అనుమానితులుTV5
సునంద పుష్కర్ హత్య కేసు: ముగ్గురికి లై డిటెక్టర్ పరీక్షలు?Oneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసులో కీలకమైన ముగ్గురు సాక్షులకు పోలీసులు సత్యశోధన(పాలిగ్రాఫ్) పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. థరూర్ ఇంటి పనిమనిషి నరేన్‌సింగ్, డైవర్ బజ్‌రంగి, కుటుంబ మిత్రుడు సంజయ్ దివాన్‌లపై ఈ పరీక్షలు చేపట్టేందుకు అనుమతించాలంటూ పోలీసులు శుక్రవారం ఢిల్లీలోని ...
సాక్షులకు లై డిటెక్టర్ పరీక్షలు
సునంద కేసులో..ఆ ముగ్గురే అనుమానితులు
సునంద పుష్కర్ హత్య కేసు: ముగ్గురికి లై డిటెక్టర్ పరీక్షలు?
沒有留言:
張貼留言