Oneindia Telugu
ఢిల్లీ, బెంగళూరు మ్యాచ్ రద్దు
Andhrabhoomi
బెంగళూరు, మే 17: ఐపిఎల్‌లో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆదివారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా పూర్తికాకుండా నిలిచిపోయి, చివరికి రద్దయింది. టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (69), కెప్టెన్ జీన్ పాల్ ...
బెంగళూరుకు వాన దెబ్బసాక్షి
వర్షం వల్ల ఢిల్లీ - బెంగళూరు మ్యాచ్ రద్దుNamasthe Telangana
బెంగళూరును వదలని వరుణుడుప్రజాశక్తి
Oneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
Andhrabhoomi
బెంగళూరు, మే 17: ఐపిఎల్‌లో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆదివారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా పూర్తికాకుండా నిలిచిపోయి, చివరికి రద్దయింది. టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (69), కెప్టెన్ జీన్ పాల్ ...
బెంగళూరుకు వాన దెబ్బ
వర్షం వల్ల ఢిల్లీ - బెంగళూరు మ్యాచ్ రద్దు
బెంగళూరును వదలని వరుణుడు
Oneindia Telugu
ఐపీఎల్-8లో ప్లే ఆఫ్ చేరిన జట్లు
Namasthe Telangana
ఐపీఎల్-8: ఐపీఎల్-8లో ప్లే ఆఫ్‌కు పలు జట్లు చేరుకున్నాయి. చెన్నై, రాజస్థాన్, బెంగళూరు, ముంబై జట్లు ప్లే ఆఫ్‌కు చేరుకున్నాయి. ఐపీఎల్-8లో ప్లే ఆఫ్ మ్యాచ్‌లు . 19న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్, 22న రాజస్థాన్‌తో బెంగళూరు తలపడనుంది. బెంగళూరు-ఢిల్లీ మ్యాచ్ రైద్దెంది. 16 పాయింట్లతో ప్లే ఆఫ్‌కు బెంగళూరు చేరుకుంది. Key Tags. IPL -8.
ఐపీఎల్ డైలీగైడ్: లీగ్ దశలో చివరి మ్యాచ్, గెలిచిన జట్టే ప్లే ఆఫ్‌కుOneindia Telugu
నేడు సన్ రైజర్స్.. ముంబై ఇండియన్స్ ఢీTV5
ఐ పి ఎల్ చివరి లీగ్ మ్యాచ్ లు నేడేAndhrabhoomi
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
Namasthe Telangana
ఐపీఎల్-8: ఐపీఎల్-8లో ప్లే ఆఫ్‌కు పలు జట్లు చేరుకున్నాయి. చెన్నై, రాజస్థాన్, బెంగళూరు, ముంబై జట్లు ప్లే ఆఫ్‌కు చేరుకున్నాయి. ఐపీఎల్-8లో ప్లే ఆఫ్ మ్యాచ్‌లు . 19న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్, 22న రాజస్థాన్‌తో బెంగళూరు తలపడనుంది. బెంగళూరు-ఢిల్లీ మ్యాచ్ రైద్దెంది. 16 పాయింట్లతో ప్లే ఆఫ్‌కు బెంగళూరు చేరుకుంది. Key Tags. IPL -8.
ఐపీఎల్ డైలీగైడ్: లీగ్ దశలో చివరి మ్యాచ్, గెలిచిన జట్టే ప్లే ఆఫ్‌కు
నేడు సన్ రైజర్స్.. ముంబై ఇండియన్స్ ఢీ
ఐ పి ఎల్ చివరి లీగ్ మ్యాచ్ లు నేడే
సాక్షి
వన్డేలకు హాడిన్ వీడ్కోలు
సాక్షి
సిడ్నీ: ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు అధికారికంగా వీడ్కోలు పలికాడు. ప్రపంచకప్ విజయానంతరం గత మార్చిలోనే తాను ఇక వన్డేలు ఆడలేనని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటిదాకా 126 వన్డేలు ఆడిన హాడిన్ 3,122 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, 16 హాఫ్ సెంచరీలున్నాయి. అలాగే 170 క్యాచ్‌లు, 11 స్టంపింగ్‌లు ...
వన్డే క్రికెట్‌కు ఆసీస్ కీపర్ బ్రాడ్ హాడిన్ గుడ్‌బైthatsCricket Telugu
వన్డే వరల్డ్ క్రికెట్ పోటీలకు బ్రాడ్ హడిన్ గుడ్ బై..!వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
సిడ్నీ: ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు అధికారికంగా వీడ్కోలు పలికాడు. ప్రపంచకప్ విజయానంతరం గత మార్చిలోనే తాను ఇక వన్డేలు ఆడలేనని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటిదాకా 126 వన్డేలు ఆడిన హాడిన్ 3,122 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, 16 హాఫ్ సెంచరీలున్నాయి. అలాగే 170 క్యాచ్‌లు, 11 స్టంపింగ్‌లు ...
వన్డే క్రికెట్‌కు ఆసీస్ కీపర్ బ్రాడ్ హాడిన్ గుడ్‌బై
వన్డే వరల్డ్ క్రికెట్ పోటీలకు బ్రాడ్ హడిన్ గుడ్ బై..!
Oneindia Telugu
సొంత మైదానంలో హైదరాబాద్ చిత్తు, ప్లేఆఫ్‌లో చెన్నైతో ముంబై ఢీ
Oneindia Telugu
హైదరాబాద్: సొంత మైదానం ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ పేలవమైన ప్రదర్శనతో అభిమానులను నిరాశ పరచింది. ముంబై ఇండియన్స్ బౌలర్లను ప్రత్యేకించి మిచెల్ మెక్‌క్లీనగన్‌ను సమర్థంగా ఎదుర్కోలేక పరుగుల వేటను కొనసాగించలేక చేతులెత్తేసింది. ఫలితంగా 113 పరుగుల అత్యంత సాధారణమైన స్కోరుకే ఆలౌటైంది. దానిని ముంబై ...
హైదరాబాద్‌పై ముంబై ఘన విజయంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముంబై మహాన్...సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: సొంత మైదానం ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ పేలవమైన ప్రదర్శనతో అభిమానులను నిరాశ పరచింది. ముంబై ఇండియన్స్ బౌలర్లను ప్రత్యేకించి మిచెల్ మెక్‌క్లీనగన్‌ను సమర్థంగా ఎదుర్కోలేక పరుగుల వేటను కొనసాగించలేక చేతులెత్తేసింది. ఫలితంగా 113 పరుగుల అత్యంత సాధారణమైన స్కోరుకే ఆలౌటైంది. దానిని ముంబై ...
హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
ముంబై మహాన్...
TV5
కీలక మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ గెలుపు
TV5
ఐపీఎల్-8లో రాజస్థాన్ రాయల్స్ ఫ్లే ఆఫ్ పై ఆశలు సజీవంగా ఉంచుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసి 9 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ముందుగా బ్యాటింగ్కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. వాట్సన్ 104 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
రెచ్చిపోయిన వాట్సన్: కోల్‌కతా చిత్తు, ప్లే ఆఫ్‌కు రాజస్థాన్Oneindia Telugu
వారెవ్వా... రాజస్తాన్సాక్షి
రేసులోకి రాజస్థాన్Andhrabhoomi
ప్రజాశక్తి
Telangana99
అన్ని 10 వార్తల కథనాలు »
TV5
ఐపీఎల్-8లో రాజస్థాన్ రాయల్స్ ఫ్లే ఆఫ్ పై ఆశలు సజీవంగా ఉంచుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసి 9 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ముందుగా బ్యాటింగ్కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. వాట్సన్ 104 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
రెచ్చిపోయిన వాట్సన్: కోల్‌కతా చిత్తు, ప్లే ఆఫ్‌కు రాజస్థాన్
వారెవ్వా... రాజస్తాన్
రేసులోకి రాజస్థాన్
Namasthe Telangana
టీమ్ ఇండియా కొత్త కోచ్ రేసులో లాంగర్!
Namasthe Telangana
న్యూఢిల్లీ: డంకన్ ఫ్లెచర్ పదవీకాలం ముగిసిన తర్వాత టీమ్ ఇండియా కొత్త కోచ్‌పై అనేక ఊహాగానాలు. గంగూలీ కోచ్ అవతారమెత్తనున్నాడని లేదు లేదు ప్రస్తు తం టీమ్ డైరెక్టర్‌గా ఉన్న రవిశాస్త్రికే ఈ బాధ్యతలూ అప్పగిస్తున్నారనే వార్తలు చూశాం. ఇప్పుడు మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ పేరును చీఫ్ కోచ్ పదవికి ...
తెరమీదకు లాంగర్ పేరుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »

తెరమీదకు లాంగర్ పేరు
క్రికెట్ బుకీల అరెస్ట్
Andhrabhoomi
తెనాలి, మే 17: ఇటీవల ప్రారంభమైన టి 20 ట్వంటీ క్రికెట్ పోటీల్లో వివిధ జట్లు గెలుపుపై బెట్టింగ్‌లు కాసే వ్యక్తులను టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. సిఐ బి కళ్యాణరాజు కథనం ప్రకారం తెనాలి నందులపేటలోని వినాయక స్వామి ఆలయ సమీపంలో తాడిశెట్టి శ్రీనివాసరావు ఇంటిలో కొందరు వ్యక్తులు టీ 20 ట్వంటీ క్రికెట్‌పై బెట్టింగులు పెడుతున్నారని ...
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
తెనాలి, మే 17: ఇటీవల ప్రారంభమైన టి 20 ట్వంటీ క్రికెట్ పోటీల్లో వివిధ జట్లు గెలుపుపై బెట్టింగ్‌లు కాసే వ్యక్తులను టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. సిఐ బి కళ్యాణరాజు కథనం ప్రకారం తెనాలి నందులపేటలోని వినాయక స్వామి ఆలయ సమీపంలో తాడిశెట్టి శ్రీనివాసరావు ఇంటిలో కొందరు వ్యక్తులు టీ 20 ట్వంటీ క్రికెట్‌పై బెట్టింగులు పెడుతున్నారని ...
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
సాక్షి
షాంఘై డైమండ్ లీగ్ వికాస్‌కు కాంస్యం
Andhrabhoomi
షాంఘై, మే 17: షాంఘై ఐఎఎఎఫ్ డైమండ్ లీగ్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్స్ పురుషుల డిస్కస్ త్రో విభాగంలో భారత ఏస్ త్రోయర్ వికాస్ గౌడ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 31 ఏళ్ల వికాస్ డిస్కస్‌ను 63.90 మీటర్ల దూరానికి విసిరాడు. పియోటర్ మలచొవ్‌స్కీ 64.65 మీటర్లతో స్వర్ణం, రాబర్ట్ అర్బనెక్ 64.47 మీటర్లతో రజత పతకాలను సాధించారు.
వికాస్ గౌడకు కాంస్యంసాక్షి

వికాస్ గౌడకు కాంస్యం
ప్రజాశక్తి
దినేష్ కార్తీక్‌కు జరిమానా
ప్రజాశక్తి
హైదరాబాద్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌కు జరిమానా విధించారు. శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు దినేష్ పై ఈ చర్య తీసుకున్నారు. మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు. మ్యాచ్ రిఫరీ రోషన్ మహనామా ఈ చర్య తీసుకున్నారు. క్రీడా స్పూర్తికి భంగం ...
దినేశ్ కార్తీక్ కు జరిమానాసాక్షి

దినేశ్ కార్తీక్ కు జరిమానా
సాక్షి
చెన్నై సునాయాస విజయం
Andhrabhoomi
చండీగఢ్, మే 16: ఎనిమిదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నీ నుంచి నిష్క్రమణల పర్వం ఆరంభమైంది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ అధికారికంగా గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి వెనుదిరిగింది. శనివారం చెన్నై సూపర్ కింగ్స్ ఎలాంటి సమస్య లేకుండా సునాయాస విజయాన్ని నమోదు చేయగా, 14 మ్యాచ్‌ల్లో 11వ పరాజయంతో పంజాబ్ ఇంటిదారి పట్టింది. ఆ జట్టు ...
చెన్నై 'టాప్'...సాక్షి
టాప్‌లో చెన్నై కింగ్స్ప్రజాశక్తి
పంజాబ్‌పై చెన్నై సునాయాస విజయం, ప్లేఆఫ్‌కుOneindia Telugu
Telangana99
అన్ని 11 వార్తల కథనాలు »
Andhrabhoomi
చండీగఢ్, మే 16: ఎనిమిదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నీ నుంచి నిష్క్రమణల పర్వం ఆరంభమైంది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ అధికారికంగా గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి వెనుదిరిగింది. శనివారం చెన్నై సూపర్ కింగ్స్ ఎలాంటి సమస్య లేకుండా సునాయాస విజయాన్ని నమోదు చేయగా, 14 మ్యాచ్‌ల్లో 11వ పరాజయంతో పంజాబ్ ఇంటిదారి పట్టింది. ఆ జట్టు ...
చెన్నై 'టాప్'...
టాప్‌లో చెన్నై కింగ్స్
పంజాబ్‌పై చెన్నై సునాయాస విజయం, ప్లేఆఫ్‌కు
沒有留言:
張貼留言