2015年5月26日 星期二

2015-05-27 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
ఏపీకి ప్రత్యేక హోదాపై త్వరలోనే నిర్ణయం : అమిత్ షా   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఆయన మంగళవారం ఢిల్లీలో నరేంద్ర మోడీ యేడాది పాలనపై మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో, దీనిపై ఒక్కో నేత ఒక్కోలా మాట్లాడుతూ, అసలు ఏం జరగబోతోందో కూడా అర్థం కాకుండా చేస్తున్నారు.
ప్రత్యేక హోదాపై వెనక్కిపోలేదు   సాక్షి
'హోదా'పై వెనకడుగు లేదు, త్వరలో కీలక నిర్ణయాలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎపికి హోదాపై వెనక్కితగ్గం   Andhrabhoomi
Oneindia Telugu   
అన్ని 18 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నేటి నుంచి తెలుగుదేశం మహానాడు   
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీ ఆనవాయితీగా ప్రతీ యేడు నిర్వహించే మహానాడు గురువారం నుంచి ప్రారంభం కానున్నది. హైదరాబాద్ లోని గండిపేటలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో చంద్రబాబును టీడీపీ జాతీయ అధ్యక్షుడుగా ఎన్నుకోనున్నారు. గండిపేటలో మహానాడు నిర్వహించనున్న 'తెలుగు విజయం'లో ఏర్పాట్లను పూర్తి ...

నేడే 'దేశం' మహానాడు   సాక్షి
నేటి నుంచి టిడిపి మహానాడు   10tv
నేటి నుంచే మహానాడు   Andhrabhoomi

అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
మాటలు బంద్.. ఇక పనులు చేద్దాం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ''నాలా నీళ్లలోనే నిర్మాణాలు.. అధ్వానంగా పారిశుద్ధ్యం.. మంచినీటిలో డ్రైనేజీ నీళ్లు.. ఇళ్ల పైనుంచే హైటెన్షన్ వైర్లు.. ఇలా సమస్యలతో నగరం అల్లాడుతోంది. ఇంకా నిర్లక్ష్యం చేస్తే బాగుచే ద్దామన్నా చేసుకోలేని దుస్థితి ఎదురవుతుంది. ఇప్పటికైనా జాగ్రత్తపడాలి. ఇక మాటలు బంద్.. పనులు జరగాలి. ఎంత డబ్బు అవసరమైనా ఇస్తాం.
ఇక చేతల్లోనే...   Andhrabhoomi
ఇక నుంచి మాటలు బంద్, కేవలం పనులే జరగాలి: కేసీఆర్   వెబ్ దునియా
అందరం కలిసి చెత్త తొలగిద్దాం: సీఎం   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బిడ్డలను గాలికి వదిలేసి ఐఎస్ లో చేరిన ఆస్ట్రేలియా మహిళ   
Oneindia Telugu
మెల్ బోర్న్ : ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల చర్యలకు ఆకర్షితురాలైన ఆస్ట్రేలియా మహిళ తన ఇద్దరు బిడ్డలను వదిలి పెట్టి వెళ్లి పోయింది. తాను తీవ్రవాదిని అవుతానని పరోక్షంగా కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లి పోయిందని పోలీసులు గుర్తించారు. జాస్మినా మిలోవానోవ్ (26) అనే మహిళ టర్కిష్ వెళ్లి పోయిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది.
ఇద్దరు బిడ్డలను వదిలేసి.. ఐఎస్‌లో చేరిన ఆస్ట్రేలియా మహిళ..   వెబ్ దునియా
ఓ ఆస్ట్రేలియన్ మహిళ.. ఉగ్రవాద సంస్థలోకి...   Vaartha

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అభివృద్ధిని చూడలేకపోతున్నారు :సోమిరెడ్డి   
Andhrabhoomi
నెల్లూరు: బొత్స, రఘువీరాకు కళ్లు మూసుకుపోయాయని, అందుకే సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూడలేకపోతున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి విమర్శించారు. అభివృద్ధి విషయంలో అభినందించాల్సిందిపోయి, తమపై ఆరోపణలు చేయడం సబబుకాదని సోమిరెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలు ఏపీలో కలవాలనుకునే రోజు వస్తుంది: సోమిరెడ్డి   వెబ్ దునియా
తెలంగాణవాళ్లు ఏపీలో కలవాలనుకుంటారు: సోమిరెడ్డి   Oneindia Telugu
రఘువీరా,బొత్సలు జగన్ కు బానిసలు   News Articles by KSR
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
రైల్వేస్టేషన్‌లో మరిన్ని సౌకర్యాలు   
సాక్షి
విజయవాడ రైల్వేస్టేషన్‌కు మరిన్ని సౌకర్యాలు సమకూరాయి. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ మంగళవారం స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్‌లో నూతనంగా తీర్చిదిద్దిన ఆర్చ్ లైటింగ్‌ను ఆయన ప్రారంభించారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ సాక్షి, విజయవాడ : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ మంగళవారం రైల్వేస్టేషన్‌లో ...

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అంతర్జాతీయ ప్రమాణాలు   Andhrabhoomi

అన్ని 20 వార్తల కథనాలు »   


సాక్షి
   
అనుష్క ఓకే అంది !   
సాక్షి
హైదరాబాద్ : వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున - కార్తీ హీరోలుగా మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో టాలీవుడ్ జేజమ్మ, అందాల నటి అనుష్క అతిథి పాత్రలో నటించనుందని సమాచారం. ఈ చిత్ర దర్శకుడు అతిథ పాత్రలో ఒదిగిపోయే నటి కోసం అన్వేషణ ప్రారంభించారు. అందులోభాగంగా పలువురు హీరోయిన్లు ఆయన దృష్టికి వచ్చారు.

ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
వాకింగ్‌కు వెళ్లిన టిడిపి కార్యకర్త దారుణ హత్య   
Oneindia Telugu
అనంతపురం: ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్న ఓ తెలుగుదేశం పార్టీ కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి చంపిన సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. ఉరవకొండ మండలం షేక్‌సాన్‌పల్లిలో టిడిపి కార్యకర్త నారాయణస్వామి వాకింగ్‌ చేస్తుండగా రాళ్లతో కొట్టి చంపారు. పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
అనంతలో టీడీపీ నేత నారాయణ స్వామి దారుణ హత్య...   వెబ్ దునియా
అనంతపురం: వాకింగ్‌కు వెళుతుండగా టీడీపీ కార్యకర్త దారుణ హత్య   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టిడిపి కార్యకర్త దారుణహత్య   ప్రజాశక్తి

అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఉన్నత విద్యామండలిలో ఫైళ్ల విభజన   
సాక్షి
హైదరాబాద్: తెలంగాణ ఉన్నత విద్యా మండలి అధీనంలోని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలికి చెందిన ఫైళ్ల విభజనకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఏపీ ఉన్నత విద్యా మండలికి ప్రస్తుత తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఉన్న భవనంలో చోటు కల్పించే విషయంలో మాత్రం అడ్వొకేట్ జనరల్‌తో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈనెల 12 నుంచి ...

ఏపీ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు తెలంగాణ సిబ్బంది   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎట్టకేలకు సయోధ్య   ప్రజాశక్తి
ఏపీ ఎంసెట్‌ కౌన్సిలింగ్: కడియంను ఛాంబర్‌లో కలిసిన మంత్రి గంటా   Oneindia Telugu

అన్ని 13 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్రత్యేక హోదా కోసం 2న భిక్షాటన: శివాజి   
సాక్షి
విజయవాడ (గాంధీనగర్): రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ జూన్ 2న భిక్షాటన చేపట్టబోతున్నట్టు సినీనటుడు శివాజీ తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సమితుల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం మూడు నెలలుగా పోరాటం చేస్తున్నప్పటికీ నాయకులు ...

ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేవరకు పోరాటం : శివాజీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జగనా-టీడీపీయా అని బీజేపీ డైలమా: శివాజీ ఆగ్రహం   Oneindia Telugu
ప్రత్యేక హోదా కోసం అందరూ ఏకం కావాలి.. పట్టిసీమ మంచిదే: శివాజీ   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言