సాక్షి
గంగూలీ ఎంపిక ఖరారు కాలేదు!
సాక్షి
కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్‌గా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ ఎంపికపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. కోచ్ ఎంపికపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నామని ఆయన చెప్పారు. సోమవారం ఇక్కడ జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అనంతరం లీగ్ చైర్మన్ ...
గంగూలీపై నిర్ణయం తీసుకోలేదుAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్‌గా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ ఎంపికపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. కోచ్ ఎంపికపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నామని ఆయన చెప్పారు. సోమవారం ఇక్కడ జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అనంతరం లీగ్ చైర్మన్ ...
గంగూలీపై నిర్ణయం తీసుకోలేదు
Andhrabhoomi
పాక్ వన్డే జట్టులో మాలిక్‌కు స్థానం
Andhrabhoomi
కరాచీ, మే 25: జింబాబ్వేతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు సీనియర్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్‌ను పాకిస్తాన్ సెలక్టర్లు ఎంపిక చేశారు. జింబాబ్వేతోనే జరిగిన రెండు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌లో మాలిక్ బ్యాటింగ్‌లోనేగాక, బౌలింగ్‌లోనూ రాణించాడు. ప్రత్యేకించి జింబాబ్వే బ్యాట్స్‌మెన్ భారీ భాగస్వామ్యాల దిశగా సాగిన ప్రతిసారీ వారిని కట్టడి చేసే ...
వన్డే జట్టులోనూ మాలిక్, సమీసాక్షి

వన్డే జట్టులోనూ మాలిక్, సమీ
హాకీ వరల్డ్ లీగ్‌కు సౌందర్య, రజని
సాక్షి
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్ దశ పోటీల్లో పాల్గొనే భారత మహిళల హాకీ జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన టీమిండియాలో తెలంగాణకు చెందిన ఫార్వర్డ్ యెండల సౌందర్య, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, గోల్‌కీపర్ రజని ఎతిమరపులకు స్థానం లభించింది. రీతూ రాణి కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా... దీపికకు వైస్ కెప్టెన్సీని ...
మహిళా హాకీ జట్టు ఎంపికప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్ దశ పోటీల్లో పాల్గొనే భారత మహిళల హాకీ జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన టీమిండియాలో తెలంగాణకు చెందిన ఫార్వర్డ్ యెండల సౌందర్య, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, గోల్‌కీపర్ రజని ఎతిమరపులకు స్థానం లభించింది. రీతూ రాణి కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా... దీపికకు వైస్ కెప్టెన్సీని ...
మహిళా హాకీ జట్టు ఎంపిక
గన్నవరం విమానాశ్రయానికి కొత్త సొబగులు
సాక్షి
గన్నవరం: ఏపీ రాజధానికి సమీపంలో ఉన్న గన్నవరం విమానాశ్రయం కొత్త హంగులను సంతరించుకుంటోంది. అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రస్తుతం కొన్ని పనులు నడుస్తున్నాయి. ఈ నెలాఖరుకు అత్యాధునిక సదుపాయాలతో టెర్మినల్ భవనాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. జాతీయ రహదారి నుంచి విమానాశ్రయంలోకి వెళ్లే ...
ఇంకా మరిన్ని »

Oneindia Telugu
నేను ఇప్పుడు క్రికెట్‌ను ప్రేమిస్తున్నా: నీతా అంబానీ
Oneindia Telugu
కోల్‌కతా: తమ జట్టు ఇండియన్ ప్రీమియర్-8 విజేతగా నిలవడం పట్ల ముంబై ఇండియన్స్ టీమ్ సహ యజమాని నీతా అంబానీ హర్షం వ్యక్తం చేశారు. తమ జట్టు రెండోసారి ఐపిఎల్ ఛాంపియన్‌గా నిలవడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. తానిప్పుడు క్రికెట్‌ను ప్రేమిస్తున్నానని చెప్పారు. ఆదివారం జరిగిన మ్యాచులో చెన్న సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసిన ముంబై ...
'ఇప్పుడు క్రికెట్ ను ప్రేమిస్తున్నా'సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
కోల్‌కతా: తమ జట్టు ఇండియన్ ప్రీమియర్-8 విజేతగా నిలవడం పట్ల ముంబై ఇండియన్స్ టీమ్ సహ యజమాని నీతా అంబానీ హర్షం వ్యక్తం చేశారు. తమ జట్టు రెండోసారి ఐపిఎల్ ఛాంపియన్‌గా నిలవడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. తానిప్పుడు క్రికెట్‌ను ప్రేమిస్తున్నానని చెప్పారు. ఆదివారం జరిగిన మ్యాచులో చెన్న సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసిన ముంబై ...
'ఇప్పుడు క్రికెట్ ను ప్రేమిస్తున్నా'
Oneindia Telugu
మరింత బెట్టర్‌గా చేస్తాం, మినీ ఐపీఎల్ ఆలోచన లేదు: అనురాగ్
Oneindia Telugu
కోల్‌కతా: ఛాంపియన్స్ లీగ్ టీ 20ని మరింత బెట్టర్ చేసేందుకు బీసీసీఐ ఆలోచన చేస్తోందని, మినీ ఐపీఎల్ పైన ఎలాంటి ఆలోచన లేదని బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ సోమవారం చెప్పాడు. ఛాంపియన్స్ లీగ్ టీ20 (సీఎల్టీ) తొలగిస్తున్నట్లుగా వచ్చిన వార్తలను ఖండించాడు. ఆ వార్తలలో ఎలాంటి వాస్తవం లేదని చెప్పాడు. గతవారం ఛాంపియన్స్ లీగ్ టీ 20ని పక్కన పెట్టాలనే ...
'మినీ ఐపీఎల్ ఆలోచన లేదు'సాక్షి

'మినీ ఐపీఎల్ ఆలోచన లేదు'
బెట్టింగ్ ముఠా అరెస్ట్
Andhrabhoomi
శంషాబాద్, మే 25: ఐపిఎల్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌లకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న సంఘటన ఆర్‌జిఇఎ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ పంచాయితీ పరిధిలోని హైమ్మత్‌నగర్‌కు చెందిన మహ్మద్‌అబ్దుల్ గఫర్, జాఫర్ షరీఫ్‌లు ఆదివారం రాత్రి జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌కు రూ.50వేల బెట్టింగ్‌కు ...
క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడిన ఇద్దరి యువకులకు రిమాండ్Namasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
శంషాబాద్, మే 25: ఐపిఎల్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌లకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న సంఘటన ఆర్‌జిఇఎ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ పంచాయితీ పరిధిలోని హైమ్మత్‌నగర్‌కు చెందిన మహ్మద్‌అబ్దుల్ గఫర్, జాఫర్ షరీఫ్‌లు ఆదివారం రాత్రి జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌కు రూ.50వేల బెట్టింగ్‌కు ...
క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడిన ఇద్దరి యువకులకు రిమాండ్
Oneindia Telugu
వారి సరసన రోహిత్ శర్మ: ముంబై వర్సెస్ చెన్నై ఫైనల్ హైలైట్స్
Oneindia Telugu
ముంబై: ఐపీఎల్ 8 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పైన ముంబై ఇండియన్స్ 41 పరుగుల తేడాతో గెలిచి టైటిల్ గెలుచుకుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. చెన్నై సారథి ధోనీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఐదు వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది.
ముంబై ధూంధాం...సాక్షి
చాంపియన్ మరాఠాసేనNamasthe Telangana
ముంబైదే జయంప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: ఐపీఎల్ 8 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పైన ముంబై ఇండియన్స్ 41 పరుగుల తేడాతో గెలిచి టైటిల్ గెలుచుకుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. చెన్నై సారథి ధోనీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఐదు వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది.
ముంబై ధూంధాం...
చాంపియన్ మరాఠాసేన
ముంబైదే జయం
వెబ్ దునియా
చెన్నై సూపర్ కింగ్స్‍పై ముంబై ఇండియన్స్ ఘన విజయం.. రెండోసారి టైటిల్ వశం
వెబ్ దునియా
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ - 8 సీజన్ ఫైనల్ పోటీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ముంబై ఇండియన్స్ జట్టు గెలుపొంది విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో విజంయ సాధించి ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ టైటిలును ఎగరేసుకుపోవాలన్న ధోనీ సేన కల కలగానే ముంబై ఇండియన్స్ కుర్రోళ్లు మిగిల్చారు. ఐపీఎల్ పోరులో ఆరోసారి ఫైనలుకు చేరిన ఏకైక ...
ఐపీఎల్ విజేత ముంబైసాక్షి
చెన్నై ఓటమి ఖాయం: 137 పరుగులకు 8 వికెట్లు డౌన్Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ - 8 సీజన్ ఫైనల్ పోటీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ముంబై ఇండియన్స్ జట్టు గెలుపొంది విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో విజంయ సాధించి ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ టైటిలును ఎగరేసుకుపోవాలన్న ధోనీ సేన కల కలగానే ముంబై ఇండియన్స్ కుర్రోళ్లు మిగిల్చారు. ఐపీఎల్ పోరులో ఆరోసారి ఫైనలుకు చేరిన ఏకైక ...
ఐపీఎల్ విజేత ముంబై
చెన్నై ఓటమి ఖాయం: 137 పరుగులకు 8 వికెట్లు డౌన్
Oneindia Telugu
సెక్స్ కోరిక తీరిస్తేనే జుట్టులో చోటు: నివేదిక సమర్పించిన కమిటీ
Oneindia Telugu
కొలంబో: గతేడాది నవంబర్‌లో శ్రీలంక మహిళా క్రికెట్లో సెక్స్ కుంభకోణం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలంటే తమను లైంగికంగా సంతృప్తిపరచాలని కొందరు బోర్డు అధికారులు మహిళా క్రికెటర్లను ఒత్తిడి చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై శ్రీలంక క్రికెట్ బోర్డు విచారణ చేపట్టగా, నివ్వెరపరిచే నిజాలు ...
మహిళా క్రికెటర్లకు లైంగిక వేధింపులుసాక్షి
శ్రీలంక మహిళా క్రికెట్లో లైంగిక వేధింపులు: సెక్స్ సుఖం లేకుంటే.. క్రికెట్ జట్టులో ...వెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
కొలంబో: గతేడాది నవంబర్‌లో శ్రీలంక మహిళా క్రికెట్లో సెక్స్ కుంభకోణం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలంటే తమను లైంగికంగా సంతృప్తిపరచాలని కొందరు బోర్డు అధికారులు మహిళా క్రికెటర్లను ఒత్తిడి చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై శ్రీలంక క్రికెట్ బోర్డు విచారణ చేపట్టగా, నివ్వెరపరిచే నిజాలు ...
మహిళా క్రికెటర్లకు లైంగిక వేధింపులు
శ్రీలంక మహిళా క్రికెట్లో లైంగిక వేధింపులు: సెక్స్ సుఖం లేకుంటే.. క్రికెట్ జట్టులో ...
沒有留言:
張貼留言