2015年5月29日 星期五

2015-05-30 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
మ్యాగీ నూడుల్స్ వివాదం: చిక్కుల్లో నటి మాధురీ దీక్షిత్   
Oneindia Telugu
డెహ్రాడూన్‌: ప్రముఖ బాలీవుడ్‌నటి మాధురీ దీక్షిత్‌ వివాదంలో చిక్కుకున్నారు. మ్యాగీ నూడుల్స్‌లో మోనో సోడియం గ్లూటామేట్‌ (ఎంఎస్ జీ) ఉందంటూ వివాదం తలెత్తిన నేపథ్యంలో ఈ ప్రకటనలో నటించిన మాధురీకి ఉత్తరప్రదేశ్‌ ఆహార, ఔషధ సంస్థ నోటీసులు జారీచేసింది. రెండు నిమిషాల్లోనే ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకం సిద్ధమంటూ ప్రకటనలో కనిపించిన మాధురీ ...

మాధురికి 'మ్యాగీ' చిక్కులు   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ప్రియాంకా, అంజులు లెస్బియన్సా... ? అందుకే సులభంగా హత్య చేయగలిగారా..?   
వెబ్ దునియా
తన తల్లిదండ్రులను తేలిగ్గా, చాలా కర్కశంగా హత్య చేసిన మీరట్ మాజీ మిస్ ప్రియాంక, ఆమె స్నేహితురాలు అంజూలు లెస్పియన్సా..! అందుకే అంత సులువుగా హత్య చేయగలిగారా..! వారి కుటుంబ సభ్యుల ఆరోపణలు, అక్కడి పరిస్థితులను చూస్తే నిజమేనేమోనని అనిపిస్తుంది. వారికి ప్రస్తుతం కోర్టు జీవితఖైదు విధించింది. అంతకు ముందు నుంచే ప్రియాంకపై ఆమె ...

తల్లిదండ్రులను హత్య చేసిన మాజీ మోడల్‌కు యావజ్జీవ శిక్ష   Oneindia Telugu
మాజీ మోడల్ కి జీవిత ఖైదు   సాక్షి
తల్లిదండ్రుల హత్య కేసులో మాజీ మోడల్‌కు జీవితఖైదు   Andhrabhoomi
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
కేజ్రీవాల్ కు హైకోర్టులో చుక్కెదురు   
సాక్షి
ఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ నియామక అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్ కే చెందుతాయని హైకోర్టు తాజా తీర్పులో స్పష్టం చేసింది. కాగా, ఢిల్లీ ప్రభుత్వం సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని పేర్కొంది. అయితే ఆ సూచనలు అమలు చేయాలా?వద్దా?అనేది లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయంపైనే ఆధారపడుతుందని ...

కేజ్రీవాల్‌కు సుప్రీంలో చుక్కెదురు: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై స్టే   Oneindia Telugu
ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీం అభ్యంతరం   ప్రజాశక్తి
ఢిల్లీ సర్కారుకు సుప్రీంలో ఎదురుదెబ్బ : హైకోర్టు ఉత్తర్వులపై స్టే   వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Namasthe Telangana   
Andhrabhoomi   
అన్ని 15 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
బొత్స, జగన్ భాయ్ భాయ్ జూన్ మొదటి వారంలో వైసీపీలోకి సత్తిబాబు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, విజయనగరం, మే 29 (ఆంధ్రజ్యోతి): బొత్స సత్యనారాయణ కాంగ్రెస్‌ను వీడనున్నారు! ఆయన వైసీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది! ఈ మేరకు సత్తిబాబు సూత్రప్రాయంగా వైసీపీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశారు. ఈ పరిణామం అసలే పతనావస్థకు చేరిన కాంగ్రెస్‌కు మరింత గట్టి ఎదురు దెబ్బగా భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో సత్తిబాబు వైసీపీలో చేరతారంటూ ...

బొత్సకు గ్రీన్‌ సిగల్‌   ప్రజాశక్తి
కాంగ్రెస్‌కు షాక్, తిట్టిన జగన్ వైపు: వైసీపీలోకి బొత్స, కండిషన్?   Oneindia Telugu
నేడు జగన్ని కలవనున్న బొత్స   తెలుగువన్
News Articles by KSR   
వెబ్ దునియా   
అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రాజధాని నిర్మాణానికి విధానముంది, నేను రూ.1000 కోట్లిచ్చా: వెంకయ్య   
Oneindia Telugu
హైదరాబాద్: కొత్త రాజధానుల నిర్మాణానికి కొన్ని విధివిధానాలు ఉన్నాయని, అంతకంటే మెరుగ్గానే ఆంధ్రప్రదేశ్ రాజధానికి సాయం చేస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శుక్రవారం నాడు చెప్పారు. ఏపీ రాజధాని కోసం తన శాఖ నుండి రూ.1000 కోట్లు కేటాయించానని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏడాది పాలనగురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని ...

'ఐదేళ్ల కోసం మాకు అధికారాన్ని ఇచ్చారు'   సాక్షి
ఏడాది మోదీ పాలన సంతృప్తికరం ప్రతీ అడుగూ పేదరికం నిర్మూలనంవైపే 2020నాటికి ప్రతీ ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పేదల కోసం కొత్త పథకాలు.. వెంకయ్యనాయుడు   తెలుగువన్
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
మద్రాస్ ఐఐటీలో 'గుర్తింపు' రగడ!   
సాక్షి
చెన్నై/న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీని విమర్శించారన్న ఫిర్యాదు ఆధారంగా మద్రాస్ ఐఐటీ ఓ దళిత విద్యార్థి సంఘం గుర్తింపును రద్దు చేయడం వివాదాస్పదమైంది. దీనిపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, లెఫ్ట్ పార్టీలు మండిపడ్డాయి. వాక్‌స్వేచ్ఛ అణచివేతను ప్రతిఘటిస్తామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. ఐఐటీ నిర్ణయాన్ని కేంద్ర ...

ఎపిఎస్‌సి విద్యార్థి సంస్థపై నిషేధించిన మద్రాస్‌ ఐఐటి   10tv
మోడీపై విమర్శలు, నిషేధం: మద్రాసు ఐఐటీ వివాదాస్పద నిర్ణయం   Oneindia Telugu
మోడీ విధానాలపై కరపత్రాలు... ఎస్సీఎస్టీ విద్యార్థి సంఘంపై ఐఐటీ మద్రాస్ నిషేధం   వెబ్ దునియా

అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆర్టీసీ ఆస్తుల పంపకం 3 నెలలు వాయిదా   
సాక్షి
జూలైకల్లా బోర్డు భేటీ జరిపి.. తీర్మానం కాపీ అందించాలన్న షీలాభిడే కమిటీ గడువు ఆగస్టు వరకు పెంపు? హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ ఆస్తుల పంపకాల వ్యవహారం మరో మూడు నెలలు వాయిదా పడింది. ఆర్టీసీ విభజనపై ఏర్పాటు చేసిన ిషీలాభిడే కమిటీకి కేంద్రప్రభుత్వం విధించిన గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ...

ఆగిన ఆర్టీసీ ఆస్తుల విభజన   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆర్టీసీలో తెగని ఉమ్మడి ఆస్తుల పేచీ   Andhrabhoomi
ముగిసిన షీలాబేడీ కమిటీ భేటీ   Vaartha

అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
గూఢచర్యం: పాక్ నుంచి పఠాన్‌కోట్ వచ్చిన పావురం, రహస్య సమాచారం   
Oneindia Telugu
చంఢీగర్: పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్‌కోట్ సరిహద్దు గ్రామంలో పోలీసులు గురువారం ఓ పావురాన్ని గుర్తించారు. ఆ పావురం రెక్కలపై ఏదో సమాచారం రాసివున్నట్లు పోలీసులు గుర్తించి, ఆ పావురాన్ని పట్టుకున్నారు. జమ్మూ, పఠాన్‌కోట్ ప్రాంతంలో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు సంచరించే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో చెప్పిన రెండు రోజులకే ఈ ఘటన ...

పాక్ గూఢచారి పావురాల కలకలం   సాక్షి
పాత పద్దతుల్లో పాక్ తీవ్రవాదులు.. పావురాలతో గూఢచర్యం   వెబ్ దునియా
'విశ్వరూపం' తరహా దాడులకు పాక్ కుట్ర   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
కూలీల కాల్చివేతపై సీబీఐ దర్యాప్తు   
సాక్షి
న్యూఢిల్లీ: శేషాచలం ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తు జరిపించాలని, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని ఎన్‌హెచ్‌ఆర్సీ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 7, 2015న తమిళనాడుకు చెందిన ఆరోపిత ఎర్రచందనం స్మగ్లర్లు శేషాచలం అడవుల్లో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన సంఘటనపై కేంద్ర ...

'శేషాచలం ఎన్‌ కౌంటర్‌' పై సిబిఐ విచారణ   ప్రజాశక్తి
ఆ ఎన్‌కౌంటర్ కేసు సీబీఐకి అప్పగించండి   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పెళ్లికి నో, సీన్ రివర్స్, యాసిడ్ దాడి చేసిన ప్రియురాలు   
Oneindia Telugu
బాలియా: ప్రేమించడానికి నిరాకరించిన యువతుల మీద, పెళ్లి చేసుకునే విషయంలో గొడవలు జరగిన అనంతరంయువతుల మీద యాసిడ్ దాడులు జరిగిన సంఘటనలు మనం చాలనే చూశాం. నిత్యం దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. అయితే పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన ప్రియుడి మీద ప్రియురాలు పగ తీర్చుకుంది. ఏకంగా అతని ముఖం, శరీరం మీద ...

ప్రియుడిపై యాసిడ్ పోసి పారిపోయింది   సాక్షి
సీన్ రివర్స్... ప్రియుడిపై యాసిడ్ దాడి... ప్రేయసి పరార్   వెబ్ దునియా
పెళ్లి చేసుకోవడం లేదని యువకుడిపై యాసిడ్ దాడి   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言