2015年5月19日 星期二

2015-05-20 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
ఫైనల్లో ముంబై ఇండియన్స్   
సాక్షి
ముంబై:ఐపీఎల్-8లో భాగంగా ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు చేరింది. ముంబై విసిరిన 188 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన చెన్నైకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. డ్వేన్ స్మిత్ డకౌట్ రూపంలో తొలి వికెట్ గా వెనుదిరిగి అభిమానుల్ని ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
పాక్‌కు చేరిన జింబాబ్వే జట్టు   
సాక్షి
కరాచీ : ఆరేళ్ల అనంతరం పాకిస్తాన్‌లో అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌కు రంగం సిద్ధమైంది. రెండు టి20 మ్యాచ్‌లు, మూడు వన్డేల కోసం జింబాబ్వే జట్టు మంగళవారం తెల్లవారుజామున గట్టి భద్రత మధ్య పాక్‌లో అడుగుపెట్టింది. 2009 అనంతరం ఓ టెస్టు జట్టు ఇక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. వందలాది పారా మిలిటరీ రేంజర్స్‌తో పాటు కమెండోలు విమానాశ్రయంలోనూ, ...

కనీవినీ ఎరుగని భద్రత నడుమ.. పాక్ చేరిన జింబాబ్వే జట్టు   Andhrabhoomi
ధైర్యం చేశారు: జింబాబ్వే క్రికెట్ జట్టు పాక్‌లో అడుగుపెట్టింది   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
పోలవరం నిర్వాసిత గ్రామంలో ఉద్రిక్తత   
Andhrabhoomi
దేవీపట్నం, మే 19: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని పోలవరం నిర్వాసిత గ్రామం అంగులూరులో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాజెక్టుకు సంబంధించిన పవర్‌హౌస్, కొంతమేర హెడ్‌వర్క్స్ నిర్మాణానికి గాను ఈ గ్రామాన్ని ఖాళీ చేయించాల్సివుంది. కొందరు గ్రామాన్ని ఖాళీచేసి, వెళ్లిపోగా, మరికొందరు ఇంకా గ్రామంలోనే ...

పోలవరం నిర్వాసితులపై బలప్రయోగం   సాక్షి
తూర్పుగోదావరి జిల్లా అంగులూరులో ఉద్రిక్తత గ్రామం ఖాళీకి అధికారుల యత్నం ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అట్టుడికిన అంగలూరు   ప్రజాశక్తి
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   


సీనియర్ సివిల్ జడ్జిలకు బదిలీ   
సాక్షి
కాకినాడ లీగల్: జిల్లాలో సీనియర్ సివిల్ జడ్జిలు బదిలీ కాగా, మరి కొంతమంది జూనియర్ సివిల్ జడ్జిలకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ ఒకటో అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఆర్‌వీఎన్.సుందర్‌ను విశాఖపట్నం న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో మంగళగిరి సీనియర్ సివిల్ జడ్జి ఎన్.
పలువురు న్యాయమూర్తులకు బదిలీలు   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రేప్‌ కేసు: మాజీ టెన్నిస్ ఆటగాడు హెవిట్‌కు ఆరేళ్ల జైలు   
Oneindia Telugu
జొహన్నెస్‌బర్గ్‌: మైనర్‌ బాలికలపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో టెన్నిస్‌ మాజీ ఆటగాడు, బాబ్‌ హెవిట్‌కు దక్షిణాఫ్రికా కోర్టు ఆరేళ్ల జైలుశిక్ష విధించి. 75ఏళ్ల హెవిట్ 1980-90 మధ్య కాలంలో కోచ్‌గా ఉన్నప్పుడు తన దగ్గర టెన్నిస్ పాఠాలు నేర్చుకుంటున్న కొంతమంది అమ్మాయిలను లైంగికంగా వేధించడంతో పాటు, ముగ్గురిపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలు ...

మైనర్ బాలికపై అత్యాచారం: బాబ్ హెవిట్‌కు ఆరేళ్ల జైలు!   వెబ్ దునియా
బాబ్ హెవిట్‌కు ఆరేళ్ల జైలు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యమా క్రేజ్: ఫేస్ బుక్ ఫ్యాన్ డమ్‌లో వెల్లడి!   
వెబ్ దునియా
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ఖ్యాతిగాంచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ప్లే ఆఫ్ బెర్తు ఖరారు చేసుకున్న జట్లలో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ...

ఐపీఎల్: ఫేస్‌బుక్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రభంజనం   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


భూదాన్ యజ్ఞబోర్డు రద్దును ఉపసంహరించాలి   
Andhrabhoomi
హైదరాబాద్, మే 19: భూదాన్ యజ్ఞబోర్డు రద్దు ఉత్తర్వులకు సంబంధించి న రెండు జివోల అమలును వెంటనే నిలిపివేయాలని బోర్డు చైర్మన్ జి.రాజేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన రెండు ఉత్తర్వులు చెల్లవని తెలిపింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఈ ఉత్తర్వుల చెల్లవని, అనవసర ఆరోపణలతో బోర్డును రద్దు చేయడం తగదని కోర్టుకు ...

భూదాన్ బోర్డు రద్దుపై హైకోర్టులో వ్యాజ్యం   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
టీమిండియా కోచ్‌పై లాంగర్‌ విముఖత   
ప్రజాశక్తి
మెల్‌బోర్న్‌: టీమిండియా కోచ్‌గా తనను నియమిస్తారని వస్తున్న వార్తలను ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్‌ జస్టిస్‌ లాంగర్‌ స్పందించాడు. భారత క్రికెట్‌ జట్టు కోచ్‌గా పనిచేసే ఉద్దేశ్యం తనకు లేదని లాంగర్‌ స్పష్టం చేశాడు.అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్‌ కోచ్‌గా పని చేయాలనే కోరిక ఉన్నా.. మరికొంత కాలం ఎదురుచూడాలని వేచి చూడాలనుకుంటున్నట్లు ఆయన తెలిపాడు.
పెర్త్‌తోనే లాంగర్   సాక్షి
టీమిండియా కోచింగ్ రేసులో ఆసీస్ మాజీ క్రికెటర్ లాంగర్‌ ఉన్నాడట!   వెబ్ దునియా

అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
'ఇదే సరైన సమయం, టీమిండియా కోచ్‌గా సౌరభ్ గంగూలీనే బెస్ట్'   
Oneindia Telugu
ముంబై: టీమిండియాకు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నారు. గంగూలీని టీమిండియా హెడ్ కోచ్‌గా లేదా డైరెక్టర్‌గా ఏ పదవిలో నియమించినా గంగూలీ పూర్తి న్యాయం చేస్తాడని అన్నారు. ప్రధాన కోచ్‌గా డంకన్‌ ఫ్లెచర్‌ పదవీకాలం ముగియడంతో ఆ స్థానంలో కొత్త కోచ్‌ను నియమించేందుకు ...

'టీమిండియా కోచ్ గా దాదాయే బెస్ట్'   సాక్షి
సునీల్ గవాస్కర్ : కోచ్ పదవికి సౌరవ్ గంగూలీనే బెస్ట్!   వెబ్ దునియా

అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ప్రేయసి అనుష్కతో భేటీ: కోహ్లీని క్షమించేసిన బిసిసిఐ   
Oneindia Telugu
ముంబై: మ్యాచ్ మధ్యలో తన ప్రేయసి అనుష్క శర్మను కలవడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ కెప్టెన్ విరాట్ కోహ్లీని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) వదిలేసింది. అది పెద్ద తప్పేమీ కాదనే ఉద్దేశంతో చర్యలు తీసుకోకుండా కోహ్లీని బిసిసిఐ వదిలేసింది. ఆదివారం నాడు కోహ్లీ తన ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో ...

డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళుతూ అనుష్కతో మాట్లాడిన కోహ్లీ.. బీసీసీఐ వార్నింగ్..!   వెబ్ దునియా
అనుష్క ఐరన్ లెగ్ కాదు లక్కీ లేడీ..!   సాక్షి

అన్ని 13 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言