2015年5月19日 星期二

2015-05-20 తెలుగు (India) వినోదం


సాక్షి
   
రోడ్డు ప్రమాదంలో సినీ దర్శకుడు మృతి   
సాక్షి
వాషింగ్టన్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారతీయ అమెరికన్ దర్శకుడు విజయ్ మోహన్ (26) మంగళవారం మరణించారు. మే 10వ తేదీ అర్థరాత్రి ఫిలిడెల్ఫియా పట్టణంలో బైక్ పై వెళ్తున్న విజయ్ ని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దాంతో స్థానికులు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ...

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సినీ దర్శకుడు విజయ్ మోహన్ మృతి..!   వెబ్ దునియా
రోడ్డు ప్రమాదంలో యంగ్ ఫిల్మ్ మేకర్ మృతి   FIlmiBeat Telugu
డైరెక్టర్ విజయ్ మోహన్ ఫిలిడెల్ఫియాలో మృతి   TV5
Andhrabhoomi   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
సూర్య కళ్లంటే చాలా ఇష్టం : ప్రభాస్   
సాక్షి
''సూర్య తన కళ్లతోనే హావభావాలు పలికిస్తారు. ఆయన కళ్లంటే చాలా ఇష్టం. జ్ఞానవేల్ రాజా, సూర్య, వెంకట్ ప్రభు కలయికలోని ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుంది'' అని హీరో ప్రభాస్ అన్నారు. సూర్య హీరోగా కె.ఇ.జ్ఞానవేల్‌రాజా సమర్పణలో తె రకెక్కిన తమిళ చిత్రం 'మాస్'ను తెలుగులో 'రాక్షసుడు'గా కృష్ణారెడ్డి, రవీందర్‌రెడ్డి అందిస్తున్నారు. నయనతార, ప్రణీత ...

'బాహుబలి' కోసం తమిళ ఇండస్ట్రీ ఎదురుచూపులు... సూర్య   వెబ్ దునియా
రాక్షసుడు గీతావిష్కరణ   Andhrabhoomi
'బాహుబలి' కోసం తమిళపరిశ్రమ ఎదురుచూస్తోంది   ప్రజాశక్తి
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
డోన్ట్ వర్రీ ఐ యామ్ స్టిల్ అలైవ్... జాకీ చాన్   
వెబ్ దునియా
'డోన్ట్ వర్రీ ఐ యామ్ స్టిల్ అలైవ్' అంటూ ప్రముఖ హాలీవుడ్ నటుడు, మార్షల్ ఆర్ట్స్ మొనగాడు జాకీ చాన్ తన ఫేస్ బుక్కులో పోస్టు చేశాడు. ఇంతకీ ఆయన అలా ఎందుకు పోస్టు చేయాల్సి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. ఆయన చనిపోయాడంటూ ప్రపంచ వ్యాప్తంగా వార్తలు వస్తున్నాయి. వీటిని చూసిన ఆయన ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే తాను చావలేదని, ఇంకా ...

జాకీచాన్ చనిపోయాడంటూ పుకార్లు...అసలేం జరిగింది   Neti Cinema
నేను బతికే ఉన్నా: జాకీచాన్‌   Vaartha
నేను బతికే ఉన్నా: జాకీచాన్   Namasthe Telangana
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
మంచు మనోజ్‌ పెళ్లిసందడి ఏబీఎన్‌లో లైవ్‌   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, మే 20 : హైదరాబాద్‌లోని హైటెక్స్ ప్రాంగణంలో బుధవారం (మే20) ఉదయం 9.10గంటలకు మంచు మనోజ్-ప్రణతిల పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతోంది. మంచు మనోజ్‌, ప్రణతిల వివాహ వేడుకను ప్రేక్షకుల కోసం యూట్యూబ్‌ ఏబీఎన్‌ తెలుగు లైవ్‌లో అందింస్తోంది. ఈ వివాహ వేడుకను నిరంతరం ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.
ఈ రోజే మంచు మనోజ్ పెళ్లి &పుట్టిన రోజు   FIlmiBeat Telugu
కాసేపట్లో హీరో మంచు మనోజ్ పెళ్లి   Namasthe Telangana
సంగీత్ కు 'తారలు' దిగి వచ్చారు   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


Palli Batani
   
కేరళ చర్చిలో నయనతార సీక్రెట్ మ్యారేజ్... చిన్నవాడితో మూడుముళ్లు   
Palli Batani
నయనతార రహస్య వివాహం చేసుకున్నారా ? నానుమ్ రౌడీదాన్ డైరెక్టర్..వయస్సులో తన కంటే ఏడాది పాటు చిన్నవాడైన విఘ్నేష్ శివన్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారన్న వార్తలు కోలీవుడ్‌లో సోమ, మంగళవారాల్లో జోరుగా హల్‌చల్ చేసేశాయి. నానుమ్ రౌడీదాన్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న టైంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని ...విఘ్నేష్‌కు నయన ...

పెళ్లి వార్తలో నిజం కాదు   Telugu Times (పత్రికా ప్రకటన)
పెళ్లి వార్తలో నిజం లేదు!   సాక్షి
పెళ్లి చేసుకోలేదు.. అంతా రూమర్: నయన స్పష్టం   వెబ్ దునియా

అన్ని 13 వార్తల కథనాలు »   


Palli Batani
   
బాహుబలి: తమన్నా పోస్టర్ వెనక సీక్రెట్ ఇదే   
Palli Batani
ప్రస్తుతం సౌత్‌తో అన్ని భాషల చిత్రపరిశ్రమలకు చెందిన నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు చూస్తున్న సినిమా ఏదంటే ...బాహుబలి అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇక సౌత్‌ను బాహుబలి పూనకం ఇలా ఊపేస్తుంటే బాలీవుడ్‌లో కూడా అలాగే ఉంది. అక్కడ ఈ సినిమా పంపిణీ హక్కులను ఏకంగా కరణ్‌జోహార్ లాంటి టాప్ డైరెక్టర్ ...

'ఆమె అందం అంతుచిక్కనిది'.. దేవకన్యలా మెరిసిపోతున్న'అవంతిక'..!   వెబ్ దునియా
బాహుబలి లుక్ : 'అవంతిక'గా తమన్నా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 18 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నేను వారసురాల్ని.. కాదు కాదు నేను వారసురాల్ని.. కోర్టుకెక్కిన తల్లీ కూతుళ్ళు   
వెబ్ దునియా
ఆ నలుగురు తల్లీకూతుళ్ళు.. ముగ్గురు పిల్లల్ని తల్లే కంది. ఆ ముగ్గురు పిల్లలు ఆ తల్లికే పుట్టారు. ఆడబిడ్డ తండ్రికంటే తల్లితోనే అన్ని చెప్పుకుంటుందని అంటుంటారు. అయితే ఆ కూతుళ్లు తల్లిపైనే యుద్ధానికి సిద్ధమయ్యారు. ఉన్న ఆస్తినంతా తమదేననే వాదనకు వచ్చారు. భర్త పోయిన బాధలో ఉన్న తనను ఓదార్చాల్సిన పిల్లలు ఇలా వ్యవహరిస్తారా అని ఆ తల్లి ...

తల్లీ, కూతుళ్ల సెంటిమెంట్ కొట్టుకుపోయింది   సాక్షి
బయోలాజికల్ ఇ. కోసం అడ్‌హాక్ బోర్డు నియామకం   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   


Neti Cinema
   
ఛార్మీకి వజ్రాల ఉంగరం గిఫ్ట్ ఇచ్చిన బడా నిర్మాత   
Neti Cinema
హీరోయిన్ ఛార్మీకి ఆదివారం తన పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్ టాప్ ప్రొడ్యుసర్ సీ కళ్యాణ్ వజ్రాల పొదిగిన ఉంగరం గిఫ్ట్ ఇచ్చారు. ప్రస్తుతం ఛార్మీతో జ్యోతిలక్ష్మి సినిమా నిర్మిస్తున్న సీ కళ్యాణ్ ఛార్మీకి పుట్టిన రోజు సందర్భంగా ఈ కానుక ఇచ్చారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఛార్మీ పుట్టిన రోజు ...

ఛార్మీకి సి. కల్యాణ్ గిఫ్ట్: బర్త్ డే బేబీకి డైమండ్ రింగ్! జ్యోతిలక్ష్మీ (వీడియో)   వెబ్ దునియా
చార్మికి డైమండ్ ఉంగరం   Kandireega
ఛార్మికి ..డైమండ్ రింగ్ గిప్ట్ గా ఇచ్చిన నిర్మాత (ఫొటోలు)   FIlmiBeat Telugu
Palli Batani   
అన్ని 8 వార్తల కథనాలు »   


FIlmiBeat Telugu
   
కలర్స్ స్వాతి మూవీ 'త్రిపుర' ఫస్ట్ లుక్   
FIlmiBeat Telugu
హైదరాబాద్: కలర్స్ స్వాతి ప్రస్తుతం 'త్రిపుర' అనే చిత్రంలో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. తమిళ చిత్రానికి 'తిరుపుర సుందరి' అనే టైటిల్ ని ఖరారు చేశారు. క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'గీతాంజలి' ఫేం రాజ కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ...

అంతకు మించి...   సాక్షి
రెండో షెడ్యూల్‌లో త్రిపుర   Andhrabhoomi
త్రిపుర ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన వీవీ వినాయక్   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వరుణ్‌తో త్రిష బ్రేకప్: ఫ్రెండ్స్‌కు పార్టీ ఇచ్చిన రాయ్ లక్ష్మీ?   
వెబ్ దునియా
వరుణ్ మణియన్‌తో త్రిష బ్రేకప్‌పై సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు, అభిమానులందరూ అయ్యో పాపం అనుకుంటుంటే.. త్రిష శత్రువులంతా హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకుంటున్నారా. అంతేకాదు.. త్రిష పెళ్లి కట్ అయ్యిందా.. ప్రేమాయణానికి బ్రేక్ పడిందా.. సూపర్ అంటూ క్లాప్స్ కొట్టుకుంటున్నారట. ఈ లిస్టులో తాజాగా రాయ్ లక్ష్మీ కూడా చేరిపోయింది.
బాలయ్య-త్రిష కాంట్రవర్సీకి తెరపడింది...ఇదిగో సాక్ష్యం (ఫోటో)   FIlmiBeat Telugu
త్రిష పెళ్లి పెటాకులు... పార్టీలు చేసుకుంటున్న హీరోయిన్   Neti Cinema

అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言