వెబ్ దునియా
మావోయిస్టు అయితే అరెస్టు చేసేస్తారా...! అదేం నేరం కాదే..!! కేరళ కోర్టు
వెబ్ దునియా
మావోయిస్టు అయినంత మాత్రానా అరెస్టు చేసేస్తారా..! ఎక్కడైనా.. భౌతిక దాడులకు పాల్పడ్డారా.. ఆస్తులు ధ్వంసం చేశారా.. లేక హింసాత్మక చర్యలకు దిగారా.. అలా కాకుండా మావోయిస్టు అనే పేరుతో అరెస్టు చేయడం కుదరదని కేరళ కోర్టు పోలీసులకు షాకిచ్చింది. శుక్రవారం వెలువరించిన తీర్పుతో పోలీసులు నిర్ఘాంత పోయారు. ఒక వ్యక్తిని నక్సలైట్ అనే ఏకైక ...
నక్సలైట్ కావడం నేరం కాదు: కేరళ హైకోర్టుసాక్షి
మావోయిస్టుగా ఉండటం తప్పుకాదు : కేరళ హైకోర్టుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నక్సల్ అయినంత మాత్రాన అరెస్టు చేయడానికి వీల్లేదుAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మావోయిస్టు అయినంత మాత్రానా అరెస్టు చేసేస్తారా..! ఎక్కడైనా.. భౌతిక దాడులకు పాల్పడ్డారా.. ఆస్తులు ధ్వంసం చేశారా.. లేక హింసాత్మక చర్యలకు దిగారా.. అలా కాకుండా మావోయిస్టు అనే పేరుతో అరెస్టు చేయడం కుదరదని కేరళ కోర్టు పోలీసులకు షాకిచ్చింది. శుక్రవారం వెలువరించిన తీర్పుతో పోలీసులు నిర్ఘాంత పోయారు. ఒక వ్యక్తిని నక్సలైట్ అనే ఏకైక ...
నక్సలైట్ కావడం నేరం కాదు: కేరళ హైకోర్టు
మావోయిస్టుగా ఉండటం తప్పుకాదు : కేరళ హైకోర్టు
నక్సల్ అయినంత మాత్రాన అరెస్టు చేయడానికి వీల్లేదు
Oneindia Telugu
గెజిట్ నోటిఫికేషన్‌పై కేజ్రీవాల్: బీజేపీ ఓడిపోయింది, కేంద్రం వెన్నుపోటు
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఢిల్లీలో లెప్టినెంట్ గవర్నర్ అధికారాలను తెలియజేస్తూ హోం శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై సీఎం కేజ్రీవాల్ స్పందించారు. దీనిపై స్పందించిన కేజ్రీవాల్ ఢిల్లీ ప్రభుత్వానికి నోటిఫికేషన్ జారీ చేయడం వారి భయానికి నిదర్శమని అన్నారు. తమ ప్రభుత్వం చేపడుతున్న అవినీతి వ్యతిరేక విధానాలపై కేంద్రానికి భయం పట్టుకుందని అన్నారు.
ఢిల్లీ ప్రజలకు ద్రోహం చేసింది..సాక్షి
నేనంటే కేంద్రానికి హడల్.. అందుకే ఈ రాజకీయ గెజిట్ : అరవింద్ కేజ్రీవాల్వెబ్ దునియా
ఢిల్లీలో బీజేపీ మళ్లీ ఓడింది: కేజ్రీవాల్Namasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 18 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఢిల్లీలో లెప్టినెంట్ గవర్నర్ అధికారాలను తెలియజేస్తూ హోం శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై సీఎం కేజ్రీవాల్ స్పందించారు. దీనిపై స్పందించిన కేజ్రీవాల్ ఢిల్లీ ప్రభుత్వానికి నోటిఫికేషన్ జారీ చేయడం వారి భయానికి నిదర్శమని అన్నారు. తమ ప్రభుత్వం చేపడుతున్న అవినీతి వ్యతిరేక విధానాలపై కేంద్రానికి భయం పట్టుకుందని అన్నారు.
ఢిల్లీ ప్రజలకు ద్రోహం చేసింది..
నేనంటే కేంద్రానికి హడల్.. అందుకే ఈ రాజకీయ గెజిట్ : అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీలో బీజేపీ మళ్లీ ఓడింది: కేజ్రీవాల్
తెలుగువన్
నేడే జయలలిత ప్రమాణ స్వీకారం
తెలుగువన్
అక్రమాస్తుల కేసులో నుండి నిర్దోషిగా బయటపడిన జయలలిత మళ్ళీ నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు మద్రాస్ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఐదోసారి తమిళనాడు సీఎంగా ఆమె ప్రమాణం చేయనున్నారు. నిన్నటి వరకు ముఖ్యమంత్రి గా ఉన్న ఓ.పన్నీర్ సెల్వం తన పదవికి నిన్న రాజీనామా చేయడంతో ఆయన ఏర్పాటు ...
ప్రమాణ కార్యక్రమానికి బాంబు బెదిరింపు, 217రోజుల తర్వాత బయటకు జయOneindia Telugu
జయ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కవితసాక్షి
జయలలిత ప్రమాణ స్వీకార వేడుకకు బాంబు బెదిరింపు..వెబ్ దునియా
Namasthe Telangana
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 10 వార్తల కథనాలు »
తెలుగువన్
అక్రమాస్తుల కేసులో నుండి నిర్దోషిగా బయటపడిన జయలలిత మళ్ళీ నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు మద్రాస్ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఐదోసారి తమిళనాడు సీఎంగా ఆమె ప్రమాణం చేయనున్నారు. నిన్నటి వరకు ముఖ్యమంత్రి గా ఉన్న ఓ.పన్నీర్ సెల్వం తన పదవికి నిన్న రాజీనామా చేయడంతో ఆయన ఏర్పాటు ...
ప్రమాణ కార్యక్రమానికి బాంబు బెదిరింపు, 217రోజుల తర్వాత బయటకు జయ
జయ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కవిత
జయలలిత ప్రమాణ స్వీకార వేడుకకు బాంబు బెదిరింపు..
Oneindia Telugu
దాసరి ఆనందం: నా నిర్ణయంకాదు, కోల్ స్కాంలోకి మన్మోహన్‌ని లాగారు!
Oneindia Telugu
న్యూఢిల్లీ: బెయిల్ వచ్చినందుకు సంతోషంగా ఉందని దర్శకరత్న దాసరి నారాయణ రావు శుక్రవారం అన్నారు. బొగ్గు కుంభకోణం కేసు నుండి తాను నిర్దోషిగా బయటపడతానని ధీమా వ్యక్తం చేశారు. న్యాయమే గెలుస్తుందన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తాను నిర్మించబోయే సినిమా అక్టోబర్ నెలలో ప్రారంభమవుతుందని చెప్పారు. కాగా ...
బొగ్గు కుంభకోణంలో దాసరికి ముందస్తు బెయిల్సాక్షి
ముందస్తు బెయిల్ రావడం సంతోషం.. అక్టోబరులో పవన్‌తో సినిమా : దాసరి నారాయణ రావువెబ్ దునియా
బొగ్గు కేసులో దాసరికి బెయిల్Namasthe Telangana
Andhrabhoomi
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 18 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: బెయిల్ వచ్చినందుకు సంతోషంగా ఉందని దర్శకరత్న దాసరి నారాయణ రావు శుక్రవారం అన్నారు. బొగ్గు కుంభకోణం కేసు నుండి తాను నిర్దోషిగా బయటపడతానని ధీమా వ్యక్తం చేశారు. న్యాయమే గెలుస్తుందన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తాను నిర్మించబోయే సినిమా అక్టోబర్ నెలలో ప్రారంభమవుతుందని చెప్పారు. కాగా ...
బొగ్గు కుంభకోణంలో దాసరికి ముందస్తు బెయిల్
ముందస్తు బెయిల్ రావడం సంతోషం.. అక్టోబరులో పవన్‌తో సినిమా : దాసరి నారాయణ రావు
బొగ్గు కేసులో దాసరికి బెయిల్
వెబ్ దునియా
అంబేద్కర్ రింగ్ టోన్ పెట్టుకున్నాడనీ...! గుద్ది చంపేశారు....!!
వెబ్ దునియా
కారా కితిహీ హల్లా మజ్ బూత్ బీమచా కిల్లా... అనే రింగ్ టోన్ పెట్టుకున్నందుకు ఓ దళిత యువకుణ్ణి పిడి గుద్దలతో చంపేశారు. మీరంతా కోరుకుంటే గట్టిగా గర్జించండి.. భీమ్ దుర్గం చాలా దృఢమైనది దాని అర్థం. ఇది అంబేద్కర్ ను ఊటంకించే ఓ పాట. ఆ పాట తన సెల్ లో రావడమే నేరమై పోయింది. ఓ దళిత యువకుడిని షిరిడీలో చావకొట్టారు. మే 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా ...
అంబేద్కర్ రింగ్ టోన్ పెట్టుకున్నాడని చంపేశారుసాక్షి
అన్ని 1 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కారా కితిహీ హల్లా మజ్ బూత్ బీమచా కిల్లా... అనే రింగ్ టోన్ పెట్టుకున్నందుకు ఓ దళిత యువకుణ్ణి పిడి గుద్దలతో చంపేశారు. మీరంతా కోరుకుంటే గట్టిగా గర్జించండి.. భీమ్ దుర్గం చాలా దృఢమైనది దాని అర్థం. ఇది అంబేద్కర్ ను ఊటంకించే ఓ పాట. ఆ పాట తన సెల్ లో రావడమే నేరమై పోయింది. ఓ దళిత యువకుడిని షిరిడీలో చావకొట్టారు. మే 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా ...
అంబేద్కర్ రింగ్ టోన్ పెట్టుకున్నాడని చంపేశారు
తెలుగువన్
మాది అవినీతి రహిత పాలన
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం తొలి ఏడాది పాలన రాజకీయ అవినీతి రహితంగా సాగిందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సెలవిచ్చారు. ఆయన శుక్రవారం నాడిక్క పత్రికా గోష్టి పెట్టి మోడీ ప్రభుత్వ ఘన కార్యాల్ని ఏకరువు పెట్టారు. తాము అధికారంలోకి రాకముందు దేశంలో నిరాశానిస్పృహలతో కూడిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయిందని ...
అవినీతిని అంతం చేశాం!సాక్షి
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్... అంతా మోడీ శ్రమ ఫలితమే.. జైట్లీ ...వెబ్ దునియా
అవినీతిరహిత పాలనను అందించాం: అరుణ్ జైట్లీNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం తొలి ఏడాది పాలన రాజకీయ అవినీతి రహితంగా సాగిందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సెలవిచ్చారు. ఆయన శుక్రవారం నాడిక్క పత్రికా గోష్టి పెట్టి మోడీ ప్రభుత్వ ఘన కార్యాల్ని ఏకరువు పెట్టారు. తాము అధికారంలోకి రాకముందు దేశంలో నిరాశానిస్పృహలతో కూడిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయిందని ...
అవినీతిని అంతం చేశాం!
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్... అంతా మోడీ శ్రమ ఫలితమే.. జైట్లీ ...
అవినీతిరహిత పాలనను అందించాం: అరుణ్ జైట్లీ
వెబ్ దునియా
రాజస్థాన్‌లో గుజ్జర్ల ఆందోళన : 100 రైళ్ళను ఆపేశారు!
వెబ్ దునియా
రాజస్థాన్ రాష్ట్రంలో గుజ్జర్లు విభిన్నరీతిలో ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం కల్పిస్తున్న ఒక్కశాతం రిజర్వేషన్లను ఐదు శాతానికి పెంచాలని కోరుతూ వారు ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా గురువారం ఢిల్లీ - ముంబై రైలు మార్గంలో ఆరు రైళ్లను నిలిపివేశారు. దీంతో కేంద్ర రైల్వేశాఖ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంతో అప్రమత్తమైన ...
వంద రైళ్లు నిలిచిపోయాయిసాక్షి
రాజస్థాన్‌లో రెండో రోజుకు చేరిన గుజ్జర్ల ఆందోళనAndhrabhoomi
రాజస్థాన్ రగడ: గుజ్జర్ల ఆందోళన, 10 రైళ్లు రద్దు, 57 మళ్లింపుOneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాజస్థాన్ రాష్ట్రంలో గుజ్జర్లు విభిన్నరీతిలో ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం కల్పిస్తున్న ఒక్కశాతం రిజర్వేషన్లను ఐదు శాతానికి పెంచాలని కోరుతూ వారు ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా గురువారం ఢిల్లీ - ముంబై రైలు మార్గంలో ఆరు రైళ్లను నిలిపివేశారు. దీంతో కేంద్ర రైల్వేశాఖ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంతో అప్రమత్తమైన ...
వంద రైళ్లు నిలిచిపోయాయి
రాజస్థాన్‌లో రెండో రోజుకు చేరిన గుజ్జర్ల ఆందోళన
రాజస్థాన్ రగడ: గుజ్జర్ల ఆందోళన, 10 రైళ్లు రద్దు, 57 మళ్లింపు
Oneindia Telugu
రాజస్థాన్‌లో ఇసుక తుఫాను: 19మంది మృతి, 60మందికి గాయాలు
Oneindia Telugu
జైపూర్: రాజస్థాన్‌లో మంగళవారం సాయంత్రం సంభవించిన ఇసుక తుఫాను కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 19కి చేరింది. 60మందికి పైగా గాయాలయ్యాయి. బికనీర్, నాగౌర్, జోథ్‌పూర్, జైపూర్, ఆల్వార్, భరత్‌పూర్, సవాయ్ మాథోపూర్ తదితర ప్రాంతాల్లో తుపాన ప్రభావం ఎక్కువగా ఉంది. తుఫాను కారణంగా భారీ వృక్షాలు నేలకొరిగాయి. పెద్ద ఎత్తున వచ్చిన గాలి వల్ల ...
ఇసుక తుఫాన్.. 19 మంది మృతితెలుగువన్
ఇసుక తుఫానులో మృతులు 19 మందిAndhrabhoomi
ఇసుక తుపానుకు 17 మంది బలిసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
జైపూర్: రాజస్థాన్‌లో మంగళవారం సాయంత్రం సంభవించిన ఇసుక తుఫాను కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 19కి చేరింది. 60మందికి పైగా గాయాలయ్యాయి. బికనీర్, నాగౌర్, జోథ్‌పూర్, జైపూర్, ఆల్వార్, భరత్‌పూర్, సవాయ్ మాథోపూర్ తదితర ప్రాంతాల్లో తుపాన ప్రభావం ఎక్కువగా ఉంది. తుఫాను కారణంగా భారీ వృక్షాలు నేలకొరిగాయి. పెద్ద ఎత్తున వచ్చిన గాలి వల్ల ...
ఇసుక తుఫాన్.. 19 మంది మృతి
ఇసుక తుఫానులో మృతులు 19 మంది
ఇసుక తుపానుకు 17 మంది బలి
తెలుగువన్
రాజీవ్ గాంధీకి మోడీ నివాళులు!
తెలుగువన్
ఈరోజు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి. ఒకవేళ దేశంలో కానీ రాష్ట్రంలో గానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మంత్రులందరూ, మంత్రి పదవుల కోసం ఎదురు చూపులు చూస్తున్నవారు అందరూ ఆయనకు ఘన నివాళులు అర్పించే మిషతో చాలా హడావుడి చేసేవారు. కానీ ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. కనుక కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె ...
రాజీవ్ వర్ధంతి: కంటతడి పెట్టిన సోనియా, రాహుల్ భుజంపై వాద్రా చేయి(ఫోటోలు)Oneindia Telugu
రాజీవ్ గాంధీకి ఘన నివాళిసాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
తెలుగువన్
ఈరోజు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి. ఒకవేళ దేశంలో కానీ రాష్ట్రంలో గానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మంత్రులందరూ, మంత్రి పదవుల కోసం ఎదురు చూపులు చూస్తున్నవారు అందరూ ఆయనకు ఘన నివాళులు అర్పించే మిషతో చాలా హడావుడి చేసేవారు. కానీ ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. కనుక కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె ...
రాజీవ్ వర్ధంతి: కంటతడి పెట్టిన సోనియా, రాహుల్ భుజంపై వాద్రా చేయి(ఫోటోలు)
రాజీవ్ గాంధీకి ఘన నివాళి
వెబ్ దునియా
కాపురానికి నిరాకరించిన భర్త.. ఇంటికి నిప్పుపెట్టిన భార్య.. ఏడుగురు సజీవ దహనం..!
వెబ్ దునియా
ఉసిలంపట్టి సమీపంలో కాపురం చేసేందుకు నిరాకరించిన భర్తతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిని పెట్రోల్ పోసి నిప్పు పెట్టి కాల్చిన సంఘటన కలకలం రేపింది. విరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రంలోని మదురై జిల్లా, ఉసిలంపట్టి పరిధిలోని కుమరపురంకు చెందిన కన్నన్, పాండిశ్వరీలు గత మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. భార్యభర్తల మధ్య ...
ఇంటికి నిప్పంటించిన భార్య: భర్తతో సహా ఏడుగురు సజీవ దహనంOneindia Telugu
ఇంటికి నిప్పుపెట్టిన భార్య: ఏడుగురు దహనంVaartha
ఇంటికి నిప్పుపెట్టిన భార్య.. ఏడుగురు సజీవదహనంNamasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఉసిలంపట్టి సమీపంలో కాపురం చేసేందుకు నిరాకరించిన భర్తతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిని పెట్రోల్ పోసి నిప్పు పెట్టి కాల్చిన సంఘటన కలకలం రేపింది. విరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రంలోని మదురై జిల్లా, ఉసిలంపట్టి పరిధిలోని కుమరపురంకు చెందిన కన్నన్, పాండిశ్వరీలు గత మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. భార్యభర్తల మధ్య ...
ఇంటికి నిప్పంటించిన భార్య: భర్తతో సహా ఏడుగురు సజీవ దహనం
ఇంటికి నిప్పుపెట్టిన భార్య: ఏడుగురు దహనం
ఇంటికి నిప్పుపెట్టిన భార్య.. ఏడుగురు సజీవదహనం
沒有留言:
張貼留言