సాక్షి
చందర్‌పాల్‌కు మొండి చెయ్యి
సాక్షి
రొసేయు (డోమినికా) : స్వదేశంలో సొంత ప్రేక్షకుల మధ్య తన కెరీర్‌కు ఘనమైన వీడ్కోలు పలకాలని భావించిన వెటరన్ బ్యాట్స్‌మన్ శివనారాయణ్ చందర్‌పాల్‌కు నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియాతో బుధవారం నుంచి జరగనున్న తొలి టెస్టు కోసం ప్రకటించిన వెస్టిండీస్ జట్టులో ఈ వెటరన్ బ్యాట్స్‌మన్‌కు చోటు దక్కలేదు. టెస్టుల్లో విండీస్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ...
చందర్‌పాల్ ఆశలపై నీళ్లు చల్లిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డుఆంధ్రజ్యోతి
చందర్ పాల్ అవుట్Andhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
రొసేయు (డోమినికా) : స్వదేశంలో సొంత ప్రేక్షకుల మధ్య తన కెరీర్‌కు ఘనమైన వీడ్కోలు పలకాలని భావించిన వెటరన్ బ్యాట్స్‌మన్ శివనారాయణ్ చందర్‌పాల్‌కు నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియాతో బుధవారం నుంచి జరగనున్న తొలి టెస్టు కోసం ప్రకటించిన వెస్టిండీస్ జట్టులో ఈ వెటరన్ బ్యాట్స్‌మన్‌కు చోటు దక్కలేదు. టెస్టుల్లో విండీస్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ...
చందర్‌పాల్ ఆశలపై నీళ్లు చల్లిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డు
చందర్ పాల్ అవుట్
ఆర్చరీ ప్రపంచకప్‌లో దీపికకు కాంస్యం
ఆంధ్రజ్యోతి
అంతల్య (టర్కీ): భారత ఏస్ ఆర్చర్ దీపికా కుమారి ఆర్చరీ ప్రపంచకప్‌లో కాంస్యం సాధించింది. ఆదివారమిక్కడ జరిగిన మహిళల వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్‌లో కాంస్యం కోసం జరిగిన పోరులో తొమ్మిదో సీడ్ దీపిక 6-2తో కొరియా క్రీడాకారిణి, రెండో సీడ్ చాంగ్ హై జిన్‌పై పైచేయి సాధించింది. కాగా, తొలి రెండు స్థానాల్లోనూ కొరియా క్రీడాకారిణులే నిలిచారు.
దీపికకు కాంస్యంసాక్షి

దీపికకు కాంస్యం
ఆంధ్రజ్యోతి
నా రికార్డు అసాధ్యమేమీ కాదు: రఫెల్ నడాల్
ఆంధ్రజ్యోతి
తొమ్మిది ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లతో తన పేరిట ఉన్న రికార్డును భవిష్యత్‌లో ఎవరో ఒకరు బద్దలు కొడతారని స్పెయిన్ బుల్ రఫెల్ నడాల్ అభిప్రాయపడ్డాడు. పదో టైటిల్‌పై కన్నేసిన రఫెల్ ఈసారి ప్రీ క్వార్టర్స్‌కు చేరాడు. 'రోలాండ్ గారోస్‌లో నడాల్ పదేళ్లలో తొమ్మిది టైటిళ్లు నెగ్గాడు. ఈ ఫీట్ మళ్లీ పునరావృతం కాదని భావిస్తున్నా. ఈ రికార్డును బద్దలు కొట్టడం ...
నా రికార్డు శాశ్వతం కాదుAndhrabhoomi
నా రికార్డు ఎవ్వరైనా అధిగమించవచ్చుప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
తొమ్మిది ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లతో తన పేరిట ఉన్న రికార్డును భవిష్యత్‌లో ఎవరో ఒకరు బద్దలు కొడతారని స్పెయిన్ బుల్ రఫెల్ నడాల్ అభిప్రాయపడ్డాడు. పదో టైటిల్‌పై కన్నేసిన రఫెల్ ఈసారి ప్రీ క్వార్టర్స్‌కు చేరాడు. 'రోలాండ్ గారోస్‌లో నడాల్ పదేళ్లలో తొమ్మిది టైటిళ్లు నెగ్గాడు. ఈ ఫీట్ మళ్లీ పునరావృతం కాదని భావిస్తున్నా. ఈ రికార్డును బద్దలు కొట్టడం ...
నా రికార్డు శాశ్వతం కాదు
నా రికార్డు ఎవ్వరైనా అధిగమించవచ్చు
యోగేశ్వర్ దత్‌కు స్వర్ణం
సాక్షి
భారత స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ (65 కేజీలు) ఇటలీలో జరిగిన ససారీ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో స్వర్ణ పతకం సాధించాడు. యోగేశ్వర్‌తోపాటు అమిత్ దహియా (57 కేజీలు), ప్రవీణ్ రాణా (70 కేజీలు), నర్సింగ్ యాదవ్ (74 కేజీలు) కూడా భారత్‌కు పసిడి పతకాలు అందించారు. టాగ్లు: భారత స్టార్, రెజ్లర్ యోగేశ్వర్ దత్, ససారీ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్, Indian ...
అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నీలో భారత్‌కు నాలుగు స్వర్ణాలుఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
భారత స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ (65 కేజీలు) ఇటలీలో జరిగిన ససారీ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో స్వర్ణ పతకం సాధించాడు. యోగేశ్వర్‌తోపాటు అమిత్ దహియా (57 కేజీలు), ప్రవీణ్ రాణా (70 కేజీలు), నర్సింగ్ యాదవ్ (74 కేజీలు) కూడా భారత్‌కు పసిడి పతకాలు అందించారు. టాగ్లు: భారత స్టార్, రెజ్లర్ యోగేశ్వర్ దత్, ససారీ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్, Indian ...
అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నీలో భారత్‌కు నాలుగు స్వర్ణాలు
ఇండో-పాక్ సిరీస్‌పై నిర్ణయం తీసుకోలేదు: సుష్మా
సాక్షి
న్యూఢిల్లీ : భారత్-పాకిస్తాన్‌ల మధ్య క్రికెట్ సిరీస్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆదివారం వెల్లడించారు. ఈ అంశం ఇంకా తమ దృష్టికి రాలేదని చెప్పారు. ఇటీవల భారత్‌ను సందర్శించిన పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్... ఈ ఏడాది డిసెంబర్‌లో యూఏఈలో భారత్, పాక్‌ల మధ్య మూడు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు టి20లు జరిగేలా ...
ఇండో-పాక్ సిరీస్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: సుష్మా స్వరాజ్ఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : భారత్-పాకిస్తాన్‌ల మధ్య క్రికెట్ సిరీస్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆదివారం వెల్లడించారు. ఈ అంశం ఇంకా తమ దృష్టికి రాలేదని చెప్పారు. ఇటీవల భారత్‌ను సందర్శించిన పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్... ఈ ఏడాది డిసెంబర్‌లో యూఏఈలో భారత్, పాక్‌ల మధ్య మూడు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు టి20లు జరిగేలా ...
ఇండో-పాక్ సిరీస్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: సుష్మా స్వరాజ్
సాక్షి
సెరెనా అరుదైన రికార్డు
సాక్షి
శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 3-6, 6-4, 6-2తో మాజీ నంబర్‌వన్, 27వ సీడ్ విక్టోరియా అజరెంకా (బెలారస్)పై అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపుతో సెరెనా అరుదైన రికార్డును సృష్టిం చింది. ఓపెన్ శకంలో (1969 తర్వాత) ప్రతి గ్రాండ్‌స్లామ్ (ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) ...
ఫ్రెంచ్ ఓపెన్‌లో సమీక్ష ఉండాల్సిందే: అజరెంకాఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 3-6, 6-4, 6-2తో మాజీ నంబర్‌వన్, 27వ సీడ్ విక్టోరియా అజరెంకా (బెలారస్)పై అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపుతో సెరెనా అరుదైన రికార్డును సృష్టిం చింది. ఓపెన్ శకంలో (1969 తర్వాత) ప్రతి గ్రాండ్‌స్లామ్ (ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) ...
ఫ్రెంచ్ ఓపెన్‌లో సమీక్ష ఉండాల్సిందే: అజరెంకా
సాక్షి
ఇవనో'విన్'
సాక్షి
పారిస్ : కొన్నేళ్ల క్రితం ఎర్రమట్టి కోర్టులో దుమ్ము రేపి ఆ తర్వాత వెనుకబడి పోయిన సెర్బియా స్టార్ అనా ఇవనోవిచ్ మళ్లీ గాడిలో పడింది. సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ నాలుగో రౌండ్‌లో ఏడో సీడ్ ఇవనోవిచ్ 7-5, 3-6, 6-1తో తొమ్మిదో సీడ్ ఎకతెరీనా మకరోవా (రష్యా)పై ...
క్వార్టర్స్‌లో ఇవనోవిచ్ఆంధ్రజ్యోతి

క్వార్టర్స్‌లో ఇవనోవిచ్
వెబ్ దునియా
సెహ్వాగ్‌కు బౌలింగ్ చేయడానికి ఇష్టపడతా: కపిల్ దేవ్
వెబ్ దునియా
భారత క్రికెట్ జట్టు ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు బౌలింగ్ చేయడానికి ఇష్టపడతానని భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తెలిపాడు. ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కపిల్ పలు విషయాలపై తన అభిప్రాయం వెల్లడించాడు. ఆ సమయంలో ప్రత్యేకించి ఆయన సెహ్వాగ్‌కు బౌలింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తానని చెప్పాడు. గట్టి ప్రత్యర్థి ఉంటేనే బాగా ఆడగలమని చెప్పిన ...
'ఓపెనర్ వీరంద్ర సెహ్వాగ్‌కు బౌలింగ్ చేయడాన్ని ఇష్టపడతా'Oneindia Telugu
'సెహ్వాగ్ కు బౌలింగ్ చేయడమంటే నాకెంతో ఇష్టం'సాక్షి
సెహ్వాగ్‌కు బౌలింగ్ చేయడం ఇష్టం: కపిల్ దేవ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత క్రికెట్ జట్టు ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు బౌలింగ్ చేయడానికి ఇష్టపడతానని భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తెలిపాడు. ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కపిల్ పలు విషయాలపై తన అభిప్రాయం వెల్లడించాడు. ఆ సమయంలో ప్రత్యేకించి ఆయన సెహ్వాగ్‌కు బౌలింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తానని చెప్పాడు. గట్టి ప్రత్యర్థి ఉంటేనే బాగా ఆడగలమని చెప్పిన ...
'ఓపెనర్ వీరంద్ర సెహ్వాగ్‌కు బౌలింగ్ చేయడాన్ని ఇష్టపడతా'
'సెహ్వాగ్ కు బౌలింగ్ చేయడమంటే నాకెంతో ఇష్టం'
సెహ్వాగ్‌కు బౌలింగ్ చేయడం ఇష్టం: కపిల్ దేవ్
విద్యుదాఘాతంతో రైతు మృతి
ప్రజాశక్తి
విద్యుదాఘాతంతో గురై ఓ రైతు మృతి చెందాడు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం వెంకటాంపల్లిలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన శంకర్‌రెడ్డి(50) వేరుశనగ పొలానికి నీరు పెట్టేందుకు విద్యుత్ పంపుసెట్ ఆన్ చేస్తుండగా షాక్ తగిలింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాధితుని కుటుంబాన్ని ఆదుకోవాలని ...
విద్యుదాఘాతానికి రైతు బలిసాక్షి

విద్యుదాఘాతానికి రైతు బలి
సాక్షి
రుణమాఫీపై మహిళల కన్నెర్ర
సాక్షి
సూర్యమణిపురం(వజ్రపుకొత్తూరు): డ్వాక్రా రుణమాఫీపై చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న వైఖరిపై శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ పంచాయతీ సూర్యమణిపురం గ్రామ స్వయంసహాయక సంఘాల మహిళలు కన్నెర్ర చేశారు. మాఫీ మాయాజాలంపై కమ్యూనిటీ ఫెసిలిటేటర్(సీఎఫ్)ను నిలదీశారు. పంచాయతీకి చెందిన సీఎఫ్ బి.ఉమ ఆదివారం ...
ఇంకా మరిన్ని »

沒有留言:
張貼留言