2015年5月26日 星期二

2015-05-27 తెలుగు (India) వినోదం


FIlmiBeat Telugu
   
అందుకే కొత్తవాళ్ళయితే 'కేరింత'   
ప్రజాశక్తి
సుమంత్‌ అశ్విన్‌, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై అడవి కిరణ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న సినిమా 'కేరింత'. ఈచిత్రం ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లో పలువురు సినీ ప్రముఖులు, అభిమానుల నడుమ వైభవంగా జరిగింది. ఈ ఆడియో ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన నిర్మాత అల్లు అరవింద్‌ బిగ్‌ సీడీని అవిష్కరించి ...

పాటల్లో కేరింత   Andhrabhoomi
సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్లకు సారీ చెప్పాం: దిల్ రాజు   FIlmiBeat Telugu
'కేరింత' ఆడియో రిలీజ్..మరో హ్యాపీడేస్ అవుతుందా?   తెలుగువన్

అన్ని 6 వార్తల కథనాలు »   


FIlmiBeat Telugu
   
కమల్‌ 'చీకటి రాజ్యం' కథ ఇదే నంటూ ప్రచారం   
FIlmiBeat Telugu
హైదరాబాద్ : ఏదేని చిత్రం ఫస్ట్ల్ లుక్ లేదా ట్రైలర్ రిలీజైన వెంటనే ఆ చిత్రం కథ ఇదిగో అంటూ ఒకటి ప్రచారంలోకి వచ్చేస్తోంది. తాజాగా . కమల్‌ హీరోగా రాజేష్‌ ఎమ్‌.సెల్వ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పేరే... 'చీకటి రాజ్యం'. త్రిష హీరోయిన్. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రీసెంట్ గా వీడుదల చేసారు. అందులో ...కమల్ ...అవతలి వ్యక్తి ఎవరనేది చూపకుండా ...

చీకటి రాజ్యం ఫస్ట్ లుక్ : కమల్ హాసన్ లిప్ లాక్ త్రిషతోనా?   వెబ్ దునియా
కమల్ హాసన్ 'చీకటి రాజ్యం' ఫస్ట్ లుక్ విడుదల   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చీకటి రాజ్యం మూవీ ఫస్ట్ లుక్ విడుదల..!   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
అతిథి పాత్రలో అనుష్క!   
ప్రజాశక్తి
అనుష్క అభినయ వైభవాన్ని ఆవిష్కరించే చిత్రాలుగా రుద్రమదేవి.. బాహుబలి చిత్రాలు త్వరలో ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. ఈలోగా అనుష్క 'సైజ్‌ జీరో' సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా వుంది. ఆ తరువాత కథానాయికగా ఆమె చేసే సినిమా విషయాలను పక్కన పెడితే, త్వరలో ఆమె ఒక సినిమాలో అతిథి పాత్రలో ఒకనిపించనుందనే వార్తలు విపిస్తున్నాయి. నాగార్జు- ...

ఒకరికొకరు గెస్ట్‌లుగా...   సాక్షి
అనుష్క ఓకే...   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 10 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
నేడు ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్   
Namasthe Telangana
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ఉన్న ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో ప్రవేశానికి నేడు నోటిఫికేషన్ జారీ కానుంది. తెలంగాణ రాష్ట్రంలోని బాసర, హైదరాబాద్, ఏపీలోని నూజివీడు, ఇడుపులపాయలో గల ట్రిపుల్ ఐటీలకు నోటిఫికేషన్ జారీ. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూన్ 19. కౌన్సిలింగ్ నిర్వహణ జూన్ 22. క్లాసులు ప్రారంభం ఆగస్టు 1 నుంచి.
ట్రిపుల్ ఐటీలకు నేటి నుంచి దరఖాస్తులు   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
మణిరత్నం చిత్రంలో ఐష్?   
సాక్షి
మణిరత్నం తాజా చిత్రంలో హీరోయిన్ ఐశ్వర్యారాయ్‌నా? ప్రస్తుతం మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్న న్యూస్ ఇదే. కొంతకాలంగా మణిరత్నంతో దోబూచులాడిన విజయం ఓ కాదల్ కణ్మని చేతికందింది. దీంతో ఖుషీగా ఉన్న మణి తన తాజా చిత్ర పనుల్లో నిమగ్నమైనట్లు సమాచారం. ఆయన ఇంతకుముందు కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ కలయికలో ఒక భారీ చిత్రాన్ని ...

మణిరత్నంతో ఐశ్వర్యారాయ్ సినిమా: 41 ఏళ్ల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్..   వెబ్ దునియా
నాగ్, మహేష్‌ మల్టిస్టారర్...ఐశ్వర్యారాయ్ కన్ఫర్మేషన్   FIlmiBeat Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
'రోబో 2′లో షారుక్ - రజనీకాంత్.. అక్కడ హీరో.. ఇక్కడ విలన్..   
వెబ్ దునియా
బ్రహ్మాండాల రూపకర్త శంకర్ - దక్షిణాది సూపర్ స్టార్ రజనికాంత్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం రోబో. గత 2010లో విడుదలైన రోబో సూపర్ హిట్టు కొట్టి, బాక్సాఫీసు వద్ద వసూళ్ళ వర్షం కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ చిత్రం సీక్వెల్‌ను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా లాంచ్ అవ్వబోతుంది. ఇక రోజు రోజుకి ఈ సినిమా గురించి ...

ఇక్కడ హీరో... అక్కడ విలన్   సాక్షి
కొత్త ఆలోచన: విలన్ గా రజనీకాంత్   FIlmiBeat Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రామ్ నన్ను తన మీద కూర్చోబెట్టుకున్న ఇన్సిడెంట్ మర్చిపోలేను... సోనాల్ ఇంటర్వ్యూ   
వెబ్ దునియా
'రెయిన్‌బో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి సోనాల్ చౌహాన్. ఆ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న సోనాల్ 'లెజెండ్' సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆమె నటించిన 'పండగ చేస్కో' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా సోనాల్ చౌహాన్‌తో ఇంటర్వ్యూ.. మీ పాత్ర గురించి.
చచ్చేంత భయపడ్డాను   ప్రజాశక్తి
సోనాల్ చౌహాన్ ఇంటర్వ్యూ (పండగ చేస్కో)   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 4 వార్తల కథనాలు »   


Kandireega
   
ఇళయరాజా పాటల్ని కాపి కొట్టొద్దట   
Kandireega
hycp05Ilayaraja_GDA_913800g ఈ మధ్య కాపీ కొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇక సంగీతం విషయానికి వస్తే అనుమతి లాంటివి ఏమి తీసుకోకుండా పాటల్ని తెగ వాడేసుకుంటున్నారు. మరి షార్ట్ ఫిల్మ్స్ లో ఈ బెడద ఎక్కువైపోయింది. ఇలాంటి వాటికీ అడ్డుకట్ట వేయడానికి ఇళయరాజా తన పాటల కాపీ రైట్స్ గురించి కోర్టు కెక్కాడు. తన అనుమతి లేకుండా తన పాటలు విచ్చిల విడిగా ...

డీజీపీ, పోలీస్ కమిషనర్ లకు ఇళయరాజా కంప్లైంట్   FIlmiBeat Telugu
నా పాటలను సొమ్ము చేసుకుంటున్నారు!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
వెంకీ ఇప్పుడేం చేస్తున్నట్లు?   
సాక్షి
'గోపాల గోపాల' చిత్రం విడుదలై ఇప్పటికి నాలుగు నెలల పైనే అయ్యింది. మామూలుగా ఎప్పుడూ సినిమా తర్వాత సినిమా చేసే వెంకటేశ్ నుంచి ఈసారి ఎందుకనో కొత్త సినిమా కబుర్లు వినపడటం లేదు. అసలు ఇంతకూ వెంకీ ఏం చేస్తున్నట్టు? తండ్రి రామానాయుడు ఫిబ్రవరిలో చనిపోవడంతో, వెంకీ చాలా రోజులు సినిమా కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఉత్తర ...

వెంకటేష్ గ్యాప్ లో ఏం చేస్తున్నారు? నిజం ఏంటి?   FIlmiBeat Telugu
వెంకటేష్ నెక్ట్స్ మూవీ డీటైల్స్..!   Palli Batani

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
జూన్‌లో 'దానవీర శూరకర్ణ'   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
స్వర్గీయ నందమూరి జానకిరామ్‌ తనయుడు మాస్టర్‌ ఎన్టీఆర్‌ కృష్ణుడు పాత్ర పోషిస్తున్న చిత్రం 'దానవీర శూరకర్ణ'. జె.వి.ఆర్‌ దర్శకుడు. శ్రీసాయి జగపతి పిక్చర్స్‌, సంతోష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె.బాలరాజు, చలసాని వెంకటేశ్వరరావు నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకన్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది.
దాన వీర శూర కర్ణ విడుదలకు సిద్ధం   Andhrabhoomi
జూన్ లో వస్తున్న దానవీర శూరకర్ణ   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言