2015年5月14日 星期四

2015-05-15 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
పోలీసులమని చెప్పి నవజీవన్ రైలులో దోపిడీ   
Oneindia Telugu
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జల్లా నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌లో గురువారంనాడు రూ. 82 లక్షల దోపిడీ జరిగింది. చెన్నైలో బంగారం కొనడానికి వెళుతుండగా ఈ చోరీ జరిగింది. వ్యాపారులు సునీల్‌, రామయ్యను విచారణ పేరుతో పడుగుపాడు దగ్గర కొందరు దుండగులు పోలీసులమని చెప్పి రైలు నుంచి కిందికి దించేశారు. వారిని కారులో తీసుకువెళ్లి నగదు ...

సినీ ఫక్కీలో 82 లక్షలు దోపిడి   Andhrabhoomi
రూ. 82 లక్షలు దోపిడీ చేసిన కానిస్టేబుళ్లు   సాక్షి
నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌లో రూ. 82 లక్షల దోపిడీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Vaartha   
వెబ్ దునియా   
అన్ని 15 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పీటర్సన్ రావట్లేదు   
సాక్షి
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఈ ఏడాది ఐపీఎల్‌కు పూర్తిగా దూరమైనట్లే. ఇంగ్లండ్ జాతీయ జట్టులో చోటు దక్కకపోవడంతో సన్‌రైజర్స్ జట్టుతో చేరాలనుకున్నాడు. అయితే కాలి గాయం కారణంగా రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో పీటర్సన్ హైదరాబాద్ రావడం లేదు. టాగ్లు: IPL8-2015, IPLT20, IPL-8, ఐపీఎల్8-2015 ...

ఐపిఎల్‌కు పీటర్సన్ దూరం   Andhrabhoomi
సన్‌ రైజర్స్‌ టీమ్‌లోకి   Vaartha
వికటించిన అదృష్టం: ఐపిఎల్‌కూ పీటర్సన్ దూరమే   thatsCricket Telugu
Oneindia Telugu   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఐపీఎల్‌లో నేటి మ్యాచ్   
Namasthe Telangana
హైదరాబాద్: ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. నిన్న జరిగిన ఐపీఎల్‌లో మ్యాచ్‌లో కోల్‌కతా జట్టుపై ముంబై ఇండియన్స్ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. Key Tags.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్ కతా   సాక్షి
నేటి మ్యాచ్‌ మాకు ఫైనల్‌తో సమానం   Vaartha

అన్ని 4 వార్తల కథనాలు »   


Vaartha
   
సచిన్‌ తనయుడికి వసీం సలహా   
Vaartha
ముంబై : పాక్‌ పేసర్‌ వసీం అక్రమ్‌ ఎందరికో మార్గదర్శనం చేశాడు.కాగా కెరీర్‌లో ఓడిదుడుకులు ఎదుర్కొన్న బౌలర్లను తన సలహాలతో మళ్లీ ట్రాక్‌లో నిలబెట్టాడు.ఒక్క పాక్‌ బౌలర్లే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో టీమ్స్‌లో అక్రమ్‌ శిష్యులున్నారంటే అతిశయోక్తి కాదు. తాజాగా అక్రమ్‌ భారత క్రికెటర్‌ సచిన్‌ తనయుడు అర్జున్‌కు కూడా బౌలింగ్‌లో కిటుకులు భోధించాడు.
లారాను ఔట్ చేశాడు: అర్జున్‌కు వసీం చిట్కాలు   thatsCricket Telugu
సచిన్ తనయుడు అర్జున్‌కు బౌలింగ్‌లో వసీమ్ అక్రమ్ కిటుకులు!   వెబ్ దునియా
అర్జున్ టెండూల్కర్‌కు అక్రమ్ పాఠాలు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


TV5
   
లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన మాజీ ఆర్మీ అధికారి   
సాక్షి
న్యూఢిల్లీ: వ్యాపారికి రూ.30 లక్షలు లంచం అడిగినందుకు ఆర్మీ మాజీ అధికారిని సీబీఐ అధికారులు గురువారం అరెస్టు చేశారు. అధికారితో పాటు వ్యాపారిని కూడా అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఖాన్ మార్కెట్‌లో వ్యాపారి వద్ద లంచం సొమ్ము నుంచి రూ.15 లక్షలు తీసుకుంటుండగా సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
దూరదర్శన్ అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్   Namasthe Telangana
దూరదర్శన్ ఉన్నతోద్యోగి అరెస్ట్   TV5

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఉతికేసిన పాండ్యా: ఉత్కంఠ మ్యాచులో గంభీర్ సేనపై రో'హిట్'   
Oneindia Telugu
ముంబై: నిలకడగా రాణిస్తున్న గౌతం గంభీర్ నాయకత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్‌పై రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ ఉత్కంఠభరితమైన మ్యాచులో విజయం సాధించింది. చివరి ఓవరులో ఐదు పరుగుల తేడాతో కోల్‌కతాపై ముంబై గెలిచింది. దీంతో ముంబై ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. సొంత మైదానంలో రోహిత్‌సేన ఆల్‌రౌండ్‌ నైపుణ్యం ప్రదర్శించింది.
ముంబై మ్యాజిక్   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Vaartha
   
వర్షం ఆటంకం!   
Vaartha
మొహాలీ : ఐపిఎల్‌లో భాగంగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌,రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వర్షంతో అంతరాయం ఏర్పడింది. దీంతో ఎనిమిది గంటలకు ప్రారంభంకావాల్సిన మ్యాచ్‌ చాలా ఆలస్యమైంది. దీంతో మ్యాచ్‌ను పది ఓవర్లకు కుదించగా టాస్‌ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్‌ ఎంచుకుని పంజాబ్‌ 10 ఓవర్లలో 6 వికెట్లకు 106 పరుగులు చేసింది.
డివిల్లియర్స్‌ను ఎలా అవుట్ చేశానంటే..: అక్షర్ పటేల్   Oneindia Telugu
సత్తా చాటిన కింగ్స్ ఎలెవన్: బెంగళూరుకు తప్పని ఓటమి!   వెబ్ దునియా
బెంగళూరుపై 22పరుగుల తేడాతో పంజాబ్ గెలుపు...   TV5
సాక్షి   
Andhrabhoomi   
అన్ని 12 వార్తల కథనాలు »   


హ్యూస్ మృతిపై విచారణకు కమిటీ   
సాక్షి
మెల్‌బోర్న్ : గతేడాది సిడ్నీలో జరిగిన దేశవాళీ మ్యాచ్‌లో గాయపడి మరణించిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ మృతిపై విచారణ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఓ స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. టాగ్లు: ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్, దేశవాళీ మ్యాచ్‌, క్రికెట్ ఆస్ట్రేలియా, Australian cricketer Phil Hughes, Domestic Match, Cricket Australia ...

ఫిల్ హ్యూస్ మృతిపై పునస్సమీక్ష   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వావ్! వదినా: కోహ్లీ లవర్ అనుష్కపై యువరాజ్ కామెంట్   
Oneindia Telugu
న్యూఢిల్లీ: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ ప్రేయసి, ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ పైన ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు యువరాజ్ సింగ్ కామెంట్ చేశాడు. అనుష్క శర్మ తాజా చిత్రం బాంబే వెల్వెట్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలతో అనుష్క శర్మ చాలా బిజీగా ఉంది. ఆ సినిమాలో తన పాత్ర పేరు చెబుతూ.. మెనీ మూడ్స్ ...

అదరగొట్టే అనుష్క శర్మ లుక్..! 'వదినా సూపర్'.. యువరాజ్ కామెంట్..!   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   


TV5
   
ఆకట్టుకున్న సిట్టింగ్ వాలీబాల్ నేషనల్ ఛాంపియన్‌షిప్   
TV5
కొలంబియాలోని బెలో మున్సిపాలిటీ నిర్వహించిన సిట్టింగ్ వాలీబాల్ నేషనల్ ఛాంపియన్ షిప్ గేమ్ ఆకట్టుకుంది. ఇక్కడ వాలీబాల్ ఆడుతున్న వారంతా కొంబోడియాలో మందుపాతర పేలుళ్ల కారణంగా కాళ్లు .. చేతులు కోల్పోయిన సైనికులు.. పౌరులే. అయినా తమకు కాళ్లు, చేతులు లేవని నిరుత్సాహపడక వీరంతా వాలీబాల్ ఆడారు. మందుపాతరలు తమను వికలాంగులుగా ...

సిట్టింగ్ వాలీబాల్!   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言