2015年5月22日 星期五

2015-05-23 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
15 ఏళ్ళ బాలికపై నలుగురు ఆటో డ్రైవర్ల గ్యాంగ్   
వెబ్ దునియా
పదిహేనేళ్ల బాలికపై నలుగురు ఆటోడ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డిలో చోటుచేసుకుంది. తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలిక తండ్రితో కలిసి వికారాబాద్ నుంచి తన సొంత గ్రామం ఇజ్రాచిట్టంపల్లికి ఆటోలో వెళుతుండగా, ఆటో డ్రైవర్, నలుగురు వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి, తండ్రిని కొట్టి, బాలికను ...

తండ్రిని కొట్టి.. కూతుర్నెత్తుకెళ్లి అత్యాచారం.. హత్య   సాక్షి

అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
గెజిట్ నోటిఫికేషన్‌పై కేజ్రీవాల్: బీజేపీ ఓడిపోయింది, కేంద్రం వెన్నుపోటు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఢిల్లీలో లెప్టినెంట్ గవర్నర్ అధికారాలను తెలియజేస్తూ హోం శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై సీఎం కేజ్రీవాల్ స్పందించారు. దీనిపై స్పందించిన కేజ్రీవాల్ ఢిల్లీ ప్రభుత్వానికి నోటిఫికేషన్ జారీ చేయడం వారి భయానికి నిదర్శమని అన్నారు. తమ ప్రభుత్వం చేపడుతున్న అవినీతి వ్యతిరేక విధానాలపై కేంద్రానికి భయం పట్టుకుందని అన్నారు.
ఢిల్లీ ప్రజలకు ద్రోహం చేసింది..   సాక్షి
నేనంటే కేంద్రానికి హడల్.. అందుకే ఈ రాజకీయ గెజిట్ : అరవింద్ కేజ్రీవాల్   వెబ్ దునియా
ఢిల్లీలో బీజేపీ మళ్లీ ఓడింది: కేజ్రీవాల్   Namasthe Telangana

అన్ని 18 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
నేడే జయలలిత ప్రమాణ స్వీకారం   
తెలుగువన్
అక్రమాస్తుల కేసులో నుండి నిర్దోషిగా బయటపడిన జయలలిత మళ్ళీ నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు మద్రాస్ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఐదోసారి తమిళనాడు సీఎంగా ఆమె ప్రమాణం చేయనున్నారు. నిన్నటి వరకు ముఖ్యమంత్రి గా ఉన్న ఓ.పన్నీర్ సెల్వం తన పదవికి నిన్న రాజీనామా చేయడంతో ఆయన ఏర్పాటు ...

ప్రమాణ కార్యక్రమానికి బాంబు బెదిరింపు, 217రోజుల తర్వాత బయటకు జయ   Oneindia Telugu
జయలలిత ప్రమాణ స్వీకార వేడుకకు బాంబు బెదిరింపు..   వెబ్ దునియా

అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
దాసరి ఆనందం: నా నిర్ణయంకాదు, కోల్ స్కాంలోకి మన్మోహన్‌ని లాగారు!   
Oneindia Telugu
న్యూఢిల్లీ: బెయిల్ వచ్చినందుకు సంతోషంగా ఉందని దర్శకరత్న దాసరి నారాయణ రావు శుక్రవారం అన్నారు. బొగ్గు కుంభకోణం కేసు నుండి తాను నిర్దోషిగా బయటపడతానని ధీమా వ్యక్తం చేశారు. న్యాయమే గెలుస్తుందన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తాను నిర్మించబోయే సినిమా అక్టోబర్ నెలలో ప్రారంభమవుతుందని చెప్పారు. కాగా ...

బొగ్గు కుంభకోణంలో దాసరికి ముందస్తు బెయిల్   సాక్షి
ముందస్తు బెయిల్ రావడం సంతోషం.. అక్టోబరులో పవన్‌తో సినిమా : దాసరి నారాయణ రావు   వెబ్ దునియా
బొగ్గు కేసులో దాసరికి బెయిల్   Namasthe Telangana
Andhrabhoomi   
అన్ని 18 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
విభజన ఎమర్జెన్సీకంటే దారుణమట!   
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తన అక్కసును వెల్లగక్కారు. తెలంగాణ మొదటి అవతరణోత్సవాలు జరుపుకొనేందుకు సిద్ధమవుతున్న వేళ ఆంధ్రా ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలతో తన బుద్ధిని బయటపెట్టుకున్నారు. శుక్రవారం సచివాలయంలో మంత్రివర్గ, కలెక్టర్ల సమావేశంలో ...

విభజనే కారణం   సాక్షి
గతం గుర్తు చేయండి... వర్తమానం వివరించండి.. పార్టీ నాయకులకు బాబు హితవు   వెబ్ దునియా

అన్ని 6 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
మాది అవినీతి రహిత పాలన   
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం తొలి ఏడాది పాలన రాజకీయ అవినీతి రహితంగా సాగిందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సెలవిచ్చారు. ఆయన శుక్రవారం నాడిక్క పత్రికా గోష్టి పెట్టి మోడీ ప్రభుత్వ ఘన కార్యాల్ని ఏకరువు పెట్టారు. తాము అధికారంలోకి రాకముందు దేశంలో నిరాశానిస్పృహలతో కూడిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయిందని ...

అవినీతిని అంతం చేశాం!   సాక్షి
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్... అంతా మోడీ శ్రమ ఫలితమే.. జైట్లీ ...   వెబ్ దునియా

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భూసేకరణపై కోర్టు స్టే ఇవ్వలేదు : మంత్రి నారాయణ వివరణ   
వెబ్ దునియా
రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం తలపెట్టిన భూ సేకరణపై హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టు స్టే ఇవ్వలేదని, కొంతమంది దీనిని వక్రీకరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. భూసేకరణ నిమిత్తం ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు స్టే విధించినట్టు వార్తలు ...

15 రోజుల తర్వాత భూములు తీసుకుంటాం.. నారాయణ   తెలుగువన్

అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మావోయిస్టు అయితే అరెస్టు చేసేస్తారా...! అదేం నేరం కాదే..!! కేరళ కోర్టు   
వెబ్ దునియా
మావోయిస్టు అయినంత మాత్రానా అరెస్టు చేసేస్తారా..! ఎక్కడైనా.. భౌతిక దాడులకు పాల్పడ్డారా.. ఆస్తులు ధ్వంసం చేశారా.. లేక హింసాత్మక చర్యలకు దిగారా.. అలా కాకుండా మావోయిస్టు అనే పేరుతో అరెస్టు చేయడం కుదరదని కేరళ కోర్టు పోలీసులకు షాకిచ్చింది. శుక్రవారం వెలువరించిన తీర్పుతో పోలీసులు నిర్ఘాంత పోయారు. ఒక వ్యక్తిని నక్సలైట్ అనే ఏకైక ...

నక్సలైట్ కావడం నేరం కాదు: కేరళ హైకోర్టు   సాక్షి
మావోయిస్టుగా ఉండటం తప్పుకాదు : కేరళ హైకోర్టు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
70 అడుగుల ఎత్తు నుంచి బోల్తా పడిన ఆర్టీసీ బస్సు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భద్రాచలం, మే 21: నిత్యం భద్రాచలం, ఖమ్మం నడుమ తిరిగే 'రామబాణం' ఆర్టీసీ బస్సు అది! గురువారం గురి తప్పింది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి అదుపు తప్పింది! అంతే.. బ్రిడ్జి అప్రోచ్‌ రోడ్డుపై నుంచి 70 అడుగుల లోతుకు పల్టీలు కొడుతూ వెళ్లి బొల్తా పడిపోయింది! ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ సీహెచ్‌ వెంకటేశ్వర్లు (40), దుమ్ముగూడెం మండలం ...

అయ్యో 'రామా'   సాక్షి

అన్ని 18 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాజస్థాన్‌లో గుజ్జర్ల ఆందోళన : 100 రైళ్ళను ఆపేశారు!   
వెబ్ దునియా
రాజస్థాన్ రాష్ట్రంలో గుజ్జర్లు విభిన్నరీతిలో ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం కల్పిస్తున్న ఒక్కశాతం రిజర్వేషన్లను ఐదు శాతానికి పెంచాలని కోరుతూ వారు ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా గురువారం ఢిల్లీ - ముంబై రైలు మార్గంలో ఆరు రైళ్లను నిలిపివేశారు. దీంతో కేంద్ర రైల్వేశాఖ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంతో అప్రమత్తమైన ...

వంద రైళ్లు నిలిచిపోయాయి   సాక్షి
రాజస్థాన్‌లో రెండో రోజుకు చేరిన గుజ్జర్ల ఆందోళన   Andhrabhoomi
రాజస్థాన్ రగడ: గుజ్జర్ల ఆందోళన, 10 రైళ్లు రద్దు, 57 మళ్లింపు   Oneindia Telugu

అన్ని 10 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言