సాక్షి
ఆకాశంలో ఆడబిడ్డకు జన్మనిచ్చిన తల్లి
సాక్షి
టోక్యో: కెనడాకు చెందిన 23 ఏళ్ల మహిళ ఆకాశంలో బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ఎయిర్ కెనడా విమానంలో టోక్యో (జపాన్) కు వెళ్తున్న సమయంలో పురిటినొప్పులు వచ్చాయి. సాయం చేయాల్సిందిగా విమాన సిబ్బంది ప్రయాణికులను కోరడంతో.. ఓ డాక్టర్ సాయపడ్డారు. ఆమె ఎలాంటి సమస్యా లేకుండా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. విమానాన్ని టోక్యో వెలుపల నారిట ఎయిర్ ...
విమానంలో ప్రసవం... తల్లి, బిడ్డ క్షేమం..!వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
టోక్యో: కెనడాకు చెందిన 23 ఏళ్ల మహిళ ఆకాశంలో బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ఎయిర్ కెనడా విమానంలో టోక్యో (జపాన్) కు వెళ్తున్న సమయంలో పురిటినొప్పులు వచ్చాయి. సాయం చేయాల్సిందిగా విమాన సిబ్బంది ప్రయాణికులను కోరడంతో.. ఓ డాక్టర్ సాయపడ్డారు. ఆమె ఎలాంటి సమస్యా లేకుండా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. విమానాన్ని టోక్యో వెలుపల నారిట ఎయిర్ ...
విమానంలో ప్రసవం... తల్లి, బిడ్డ క్షేమం..!
వెబ్ దునియా
సరదా కోసం ఉద్యోగస్తులకు రూ.236 కోట్లు ఖర్చు పెట్టిన చైనా పారిశ్రామికవేత్త!
వెబ్ దునియా
చైనాకు చెందిన ఓ పారిశ్రామికవేత్త తన కంపెనీల్లో పని చేసే ఉద్యోగుల కోసం ఏకంగా 236 కోట్ల రూపాయలను సరదా కోసం ఖర్చు చేసి తన ఉదారతను చాటుకున్నారు. ఈ మొత్తం నిధులను చైనా నుంచి ఫ్రాన్ పర్యటన కోసం ఖర్చు చేశారు. ఆ వివరాలను పరిశీలిస్తే... tiens emploees. లీ జిన్ యువాన్.. చైనాలోని టియన్స్ గ్రూప్ అధినేత. చైనా సంప్రదాయ మందులు, వైద్యపరికరాల ...
సరదాగా టూర్‌కు తీసుకెళ్లిన బాస్, 'సింహం'గా గిన్నిస్ రికార్డ్‌తో థ్యాంక్స్Oneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
చైనాకు చెందిన ఓ పారిశ్రామికవేత్త తన కంపెనీల్లో పని చేసే ఉద్యోగుల కోసం ఏకంగా 236 కోట్ల రూపాయలను సరదా కోసం ఖర్చు చేసి తన ఉదారతను చాటుకున్నారు. ఈ మొత్తం నిధులను చైనా నుంచి ఫ్రాన్ పర్యటన కోసం ఖర్చు చేశారు. ఆ వివరాలను పరిశీలిస్తే... tiens emploees. లీ జిన్ యువాన్.. చైనాలోని టియన్స్ గ్రూప్ అధినేత. చైనా సంప్రదాయ మందులు, వైద్యపరికరాల ...
సరదాగా టూర్‌కు తీసుకెళ్లిన బాస్, 'సింహం'గా గిన్నిస్ రికార్డ్‌తో థ్యాంక్స్
కామెరాన్ మంత్రివర్గంలో ప్రీతి పటేల్‌కు క్యాబినెట్ ర్యాంకు
Andhrabhoomi
లండన్, మే 11: బ్రిటన్‌లోని భారత సంతతికి చెందిన పార్లమెంట్ సభ్యుల్లో అత్యంత ప్రముఖురాలైన ప్రీతి పటేల్‌కు ఆ దేశ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్ సోమవారం పదోన్నతి కల్పించారు. తొలిసారి పూర్తిస్థాయిలో కన్సర్వేటివ్ పార్టీ క్యాబినెట్‌ను ఏర్పాటు చేసేందుకు తుదిమెరుగులు దిద్దుతున్న కామెరాన్ తన మంత్రివర్గంలో ప్రీతి పటేల్‌కు ఉపాధి కల్పన శాఖను ...
బ్రిటన్ మంత్రిగా ప్రవాస భారతీయురాలుసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
లండన్, మే 11: బ్రిటన్‌లోని భారత సంతతికి చెందిన పార్లమెంట్ సభ్యుల్లో అత్యంత ప్రముఖురాలైన ప్రీతి పటేల్‌కు ఆ దేశ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్ సోమవారం పదోన్నతి కల్పించారు. తొలిసారి పూర్తిస్థాయిలో కన్సర్వేటివ్ పార్టీ క్యాబినెట్‌ను ఏర్పాటు చేసేందుకు తుదిమెరుగులు దిద్దుతున్న కామెరాన్ తన మంత్రివర్గంలో ప్రీతి పటేల్‌కు ఉపాధి కల్పన శాఖను ...
బ్రిటన్ మంత్రిగా ప్రవాస భారతీయురాలు
వెబ్ దునియా
పుట్టింది కవలలే.. కానీ ఇద్దరు తండ్రులు : న్యూజెర్సీలో.. తీర్పు కోసం..!
వెబ్ దునియా
ఇద్దరు కవలలు పుట్టారు. అయితే ఆ ఇద్దరు తండ్రులు మాత్రం వేర్వేరు. తల్లి గర్భం నుంచి కొన్ని సెకన్ల తేడాతో జన్మించిన కవలలకు తండ్రులు ఇద్దరు. దిగ్భ్రాంతికి గురిచేసే ఈ ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం తన భార్య ద్వారా జన్మించిన కవల పిల్లల్లో ఒకరికే తండ్రినని, తన ద్వారా పుట్టిన పిల్లాడి సంరక్షణ బాధ్యత మాత్రమే ...
మహిళకు కవలలు, తండ్రులు వేరే: ఒకే వారంలో ఆమె ఇద్దరితో..Oneindia Telugu
ఇద్దరు కవలలు.. ఇద్దరు తండ్రులుసాక్షి
ఆ కవలలకు ఇద్దరు తండ్రులు!Namasthe Telangana
Palli Batani
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇద్దరు కవలలు పుట్టారు. అయితే ఆ ఇద్దరు తండ్రులు మాత్రం వేర్వేరు. తల్లి గర్భం నుంచి కొన్ని సెకన్ల తేడాతో జన్మించిన కవలలకు తండ్రులు ఇద్దరు. దిగ్భ్రాంతికి గురిచేసే ఈ ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం తన భార్య ద్వారా జన్మించిన కవల పిల్లల్లో ఒకరికే తండ్రినని, తన ద్వారా పుట్టిన పిల్లాడి సంరక్షణ బాధ్యత మాత్రమే ...
మహిళకు కవలలు, తండ్రులు వేరే: ఒకే వారంలో ఆమె ఇద్దరితో..
ఇద్దరు కవలలు.. ఇద్దరు తండ్రులు
ఆ కవలలకు ఇద్దరు తండ్రులు!
వెబ్ దునియా
నేపాల్‌లో మళ్లీ భూ ప్రకంపనలు
Namasthe Telangana
కాఠ్మాండు: నేపాల్‌లో తాజాగా మరో మూడుసార్లు భూ ప్రకంపనలు సంభవించడంతో సహాయ, పునరావాస చర్యలకు ఆటంకం ఏర్పడింది. దీంతో భయకంపితులైన ప్రజలు రోడ్లమీదకు పరుగులు తీశారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు నేపాల్ మధ్యప్రాంతంలో భూమి కంపించింది. శనివారం అర్థరాత్రి 1.50 గంటలకు సింధ్‌పాల్‌చౌక్ జిల్లాలో పరిధిలో భూకంప తీవ్రత ...
నేపాల్ లో మళ్లీ భూప్రకంపనలుసాక్షి

నేపాల్ లో మళ్లీ భూప్రకంపనలు
Oneindia Telugu
నేపాల్ భూకంపంలో 7912 మంది దుర్మరణం: 2.97 లక్షల ఇండ్లు ధ్వంసం
Oneindia Telugu
కాఠ్మండు: నేపాల్ భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నది. నేపాల్ భూకంపంలో మరణించినవారిలో ఇప్పటి వరకు 7,912 మందిమృతదేహాలు బయటకు తీశామని శనివారం నేపాల్ హోం శాఖ అధికారులు అధికారికంగా వెల్లడించారు. ఏప్రిల్ 25వ తేదిన శనివారం సంభవించిన భూకంపం వలన నేపాల్ అస్తవ్యస్థం అయ్యింది. ఎన్నడు లేని విధంగా ...
7912కి చేరిన నేపాల్ భూకంప మృతుల సంఖ్యసాక్షి
నేపాల్ భూకంప మృతుల సంఖ్య 7912 ... నేపాల్ హోంశాఖ వెల్లడివెబ్ దునియా
7912కి చేరిన నేపాల్ భూకంప మృతుల సంఖ్యVaartha
Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
కాఠ్మండు: నేపాల్ భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నది. నేపాల్ భూకంపంలో మరణించినవారిలో ఇప్పటి వరకు 7,912 మందిమృతదేహాలు బయటకు తీశామని శనివారం నేపాల్ హోం శాఖ అధికారులు అధికారికంగా వెల్లడించారు. ఏప్రిల్ 25వ తేదిన శనివారం సంభవించిన భూకంపం వలన నేపాల్ అస్తవ్యస్థం అయ్యింది. ఎన్నడు లేని విధంగా ...
7912కి చేరిన నేపాల్ భూకంప మృతుల సంఖ్య
నేపాల్ భూకంప మృతుల సంఖ్య 7912 ... నేపాల్ హోంశాఖ వెల్లడి
7912కి చేరిన నేపాల్ భూకంప మృతుల సంఖ్య
Vaartha
షియోమిని అధిగమించిన యాపిల్
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: చైనా మార్కెట్ లో షియోమిని తొలిసారిగా యాపిల్ సంస్థ అధిగమించింది. ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్లలో ఒక్కటైన చైనాలో అత్యధిక స్మార్ట్ ఫోన్లు విక్రయించిన కంపెనీగా నిలిచింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 14.7 శాతం స్మార్ట్ ఫోన్ అమ్మకాలు సాగించి అన్నింటికంటే ముందు నిలిచింది. షియోమి 13.7 శాతం అమ్మకాలతో రెండో ...
చైనాలో సత్తా చాటిన యాపిల్Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
అన్ని 3 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: చైనా మార్కెట్ లో షియోమిని తొలిసారిగా యాపిల్ సంస్థ అధిగమించింది. ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్లలో ఒక్కటైన చైనాలో అత్యధిక స్మార్ట్ ఫోన్లు విక్రయించిన కంపెనీగా నిలిచింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 14.7 శాతం స్మార్ట్ ఫోన్ అమ్మకాలు సాగించి అన్నింటికంటే ముందు నిలిచింది. షియోమి 13.7 శాతం అమ్మకాలతో రెండో ...
చైనాలో సత్తా చాటిన యాపిల్
సాక్షి
హలో.. నేను బరాక్ ఒబామాను!
సాక్షి
వాషింగ్టన్: అమెరికాలో ఇటీవల ముగ్గురు మహిళలకు ఫోన్ కాల్ వచ్చింది. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఫోన్ చేసిన వ్యక్తి ఎవరన్నది వారు ఊహించలేకపోయారు. ఫోన్ లో మాట్లాడుతున్న వ్యక్తి సాక్ష్యాత్తూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా..! అంతే ఆ ముగ్గురు మహిళలకు ఈ విషయం తెలియగానే సంభ్రమాశ్చర్యాలతో మునిగిపోయారు. ఈ ముగ్గురు ...
ఇంకా మరిన్ని »

హైవేపై కుప్పకూలిన విమానం: నలుగురి దుర్మరణం
Oneindia Telugu
న్యూయార్క్: విమానం కుప్పకూలిపోయి నలుగురు సజీవదహనం అయిన సంఘటన అమెరికాలో జరిగింది. అమెరికాలోని అట్లాంటాలో నిత్యం రద్దిగా ఉండే హైవే మీద విమానం కూలిన సమయంలో ఎలాంటి వాహనాలు సంచరించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) అధికారుల కథనం ప్రకారం శుక్రవారం రాత్రి చాంబ్లీ నగరం ...
అట్లాంటాలో విమాన ప్రమాదం-4 గురు మృతిNews Articles by KSR
హైవేపై కూలిన విమానం.. నలుగురి మృతిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూయార్క్: విమానం కుప్పకూలిపోయి నలుగురు సజీవదహనం అయిన సంఘటన అమెరికాలో జరిగింది. అమెరికాలోని అట్లాంటాలో నిత్యం రద్దిగా ఉండే హైవే మీద విమానం కూలిన సమయంలో ఎలాంటి వాహనాలు సంచరించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) అధికారుల కథనం ప్రకారం శుక్రవారం రాత్రి చాంబ్లీ నగరం ...
అట్లాంటాలో విమాన ప్రమాదం-4 గురు మృతి
హైవేపై కూలిన విమానం.. నలుగురి మృతి
Namasthe Telangana
ఇరాక్ జైలులో ఘర్షణలు-36 మంది మృతి
News Articles by KSR
గల్ప్ లోని కొన్ని దేశాలలో దారుణాలు జరిగిపోతున్నాయి. అంతరుద్ద్యం, ఉగ్రవాదుల ఆగడాలు,ఆత్మాహుతి దాడులు వంటివి నిత్యకృత్యం అవుతున్నాయి. తాజాగా ఇరాక్ లో ఒక జైలులో ఘర్షణలు చెలరేగి ముప్పై ఆరు మంది మరణించారు.నలభై మంది ఖైదీలు పరారయ్యారు. జైలులో ముందుగా ఖైదీల మధ్య గొడవ జరగ్గా, తీవ్రంగా కొట్టుకోగా పలువురు మరణించారు. ఆ సమాచారంతో ...
జైలు నుంచి ఖైదీల పరారీ: 36 మంది మృతిNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
News Articles by KSR
గల్ప్ లోని కొన్ని దేశాలలో దారుణాలు జరిగిపోతున్నాయి. అంతరుద్ద్యం, ఉగ్రవాదుల ఆగడాలు,ఆత్మాహుతి దాడులు వంటివి నిత్యకృత్యం అవుతున్నాయి. తాజాగా ఇరాక్ లో ఒక జైలులో ఘర్షణలు చెలరేగి ముప్పై ఆరు మంది మరణించారు.నలభై మంది ఖైదీలు పరారయ్యారు. జైలులో ముందుగా ఖైదీల మధ్య గొడవ జరగ్గా, తీవ్రంగా కొట్టుకోగా పలువురు మరణించారు. ఆ సమాచారంతో ...
జైలు నుంచి ఖైదీల పరారీ: 36 మంది మృతి
沒有留言:
張貼留言