సాక్షి
నేడు అమెరికా వెళ్లనున్న కేటీఆర్
సాక్షి
హైదరాబాద్: పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం అమెరికా వెళ్లనున్నారు. ఈ నెల 5 నుంచి 16 వరకు జరగనున్న ఈ పర్యటనలో భాగంగా కేటీఆర్ పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో గూగుల్ క్యాంపస్ ఏర్పాటుకు ఆ సంస్థ అధికారులతో సమావేశం అవుతానన్నారు. కాలిఫోర్నియాలోని ...
అమెరికా పర్యటనకు నేడు కెటిఆర్Andhrabhoomi
అమెరికా పర్యటనలో టి మంత్రి కేటీఆర్.. నారా లోకేష్‌కు పోటీగానా?వెబ్ దునియా
రేపటి నుంచి మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనNamasthe Telangana
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం అమెరికా వెళ్లనున్నారు. ఈ నెల 5 నుంచి 16 వరకు జరగనున్న ఈ పర్యటనలో భాగంగా కేటీఆర్ పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో గూగుల్ క్యాంపస్ ఏర్పాటుకు ఆ సంస్థ అధికారులతో సమావేశం అవుతానన్నారు. కాలిఫోర్నియాలోని ...
అమెరికా పర్యటనకు నేడు కెటిఆర్
అమెరికా పర్యటనలో టి మంత్రి కేటీఆర్.. నారా లోకేష్‌కు పోటీగానా?
రేపటి నుంచి మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన
Oneindia Telugu
డల్లాస్ లో కాల్పులు- ఇద్దరు దుండగుల మృతి
News Articles by KSR
అమెరికాలోని డల్లాస్ నగరం వద్ద మరోసారి కాల్పుల మోత సంచలనం సృష్టించింది. డల్లాస్ వద్ద ఇద్దరు సాయుధ దుండగులు భద్రత అదికారులపై కాల్పులు జరపడానికి ప్రయత్నించగా పోలీసులు వారికి కాల్చి చంపారు.అక్కడకు సమీపంలో మహ్మద్ ప్రవక్తపై అమెరికన్ ఫ్రీడమ్ డిఫెన్సివ్ అనే సంస్థ కార్టూన్ల పోటీ నిర్వహిస్తున్నారు.దానికి నిరసనగానే వీరు అక్కడకు వచ్చారా ...
మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లిన అమెరికాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అమెరికాలో ఇద్దరు సాయుధుల కాల్చివేతNamasthe Telangana
అమెరికాలో కాల్పులుAndhrabhoomi
Oneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
News Articles by KSR
అమెరికాలోని డల్లాస్ నగరం వద్ద మరోసారి కాల్పుల మోత సంచలనం సృష్టించింది. డల్లాస్ వద్ద ఇద్దరు సాయుధ దుండగులు భద్రత అదికారులపై కాల్పులు జరపడానికి ప్రయత్నించగా పోలీసులు వారికి కాల్చి చంపారు.అక్కడకు సమీపంలో మహ్మద్ ప్రవక్తపై అమెరికన్ ఫ్రీడమ్ డిఫెన్సివ్ అనే సంస్థ కార్టూన్ల పోటీ నిర్వహిస్తున్నారు.దానికి నిరసనగానే వీరు అక్కడకు వచ్చారా ...
మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లిన అమెరికా
అమెరికాలో ఇద్దరు సాయుధుల కాల్చివేత
అమెరికాలో కాల్పులు
వెబ్ దునియా
నేపాల్‌కు పొంచి ఉన్న మరో ప్రమాదం.. మహిళల అక్రమ రవాణా..!
వెబ్ దునియా
వరుస భూకంపాలతో వణికిపోతున్న నేపాల్ ప్రజలకు మరో భయం పట్టుకుంది. అదే హ్యూమన్ ట్రాఫికింగ్ (మనుషుల అక్రమరవాణా). అసలే హ్యూమాన్ ట్రాఫికింగ్‌కు నేపాల్ దేశం కేంద్రంగా తయారైంది. ఇప్పుడు ఈ దేశంలోని మహిళల అక్రమ రవాణా మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. దీంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత ఇమ్మిగ్రేషన్ ...
నేపాల్ ను వణికిస్తున్న మరో భూతంసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వరుస భూకంపాలతో వణికిపోతున్న నేపాల్ ప్రజలకు మరో భయం పట్టుకుంది. అదే హ్యూమన్ ట్రాఫికింగ్ (మనుషుల అక్రమరవాణా). అసలే హ్యూమాన్ ట్రాఫికింగ్‌కు నేపాల్ దేశం కేంద్రంగా తయారైంది. ఇప్పుడు ఈ దేశంలోని మహిళల అక్రమ రవాణా మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. దీంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత ఇమ్మిగ్రేషన్ ...
నేపాల్ ను వణికిస్తున్న మరో భూతం
Oneindia Telugu
కళ్లలోకి కళ్లు పెట్టి...: ఆడ కుక్కలకే అమిత ప్రేమ
Oneindia Telugu
లండన్: మనుషులకు విశ్వాసం చూపించేది ఎవరు అంటే టక్కున చెప్పేది కుక్క పేరు. ప్రపంచంలో మనుషులకు అత్యంత విశ్వాసమైన కుక్కలలో ఆడకుక్కలు చాల బెస్ట్ అంటున్నారు పరిశోధకులు. చాల కాలం నుండి సైంటిస్ట్ లు కుక్కల మీద ప్రయోగం చేస్తున్నారు. మనుషులకు అతి తక్కువ కాలంలో ఆడకుక్కలు దగ్గర అవుతాయని వారి పరిశోధనలో వెల్లడి అయ్యింది. ఒకటి కాదు ...
ఆడకుక్కలకే యజమానులపై అమితమైన ప్రేమ.. కళ్లల్లో కళ్లుపెట్టి చూసి..వెబ్ దునియా
ఆడకుక్కలే బెస్ట్తెలుగువన్
ఆడకుక్కలే నయంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
లండన్: మనుషులకు విశ్వాసం చూపించేది ఎవరు అంటే టక్కున చెప్పేది కుక్క పేరు. ప్రపంచంలో మనుషులకు అత్యంత విశ్వాసమైన కుక్కలలో ఆడకుక్కలు చాల బెస్ట్ అంటున్నారు పరిశోధకులు. చాల కాలం నుండి సైంటిస్ట్ లు కుక్కల మీద ప్రయోగం చేస్తున్నారు. మనుషులకు అతి తక్కువ కాలంలో ఆడకుక్కలు దగ్గర అవుతాయని వారి పరిశోధనలో వెల్లడి అయ్యింది. ఒకటి కాదు ...
ఆడకుక్కలకే యజమానులపై అమితమైన ప్రేమ.. కళ్లల్లో కళ్లుపెట్టి చూసి..
ఆడకుక్కలే బెస్ట్
ఆడకుక్కలే నయం
వెబ్ దునియా
న్యూజీల్యాండులో భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.0 గా నమోదు
వెబ్ దునియా
ఇటీవల ప్రపంచ దేశాలను భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా న్యూజిలాండ్ లో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైంది. భూమి కంపించడంతో అక్కడ భవనాలు, ఇళ్లు ఊగాయి, దీంతో ప్రజలు భయంతో పెద్ద పెట్టున కేకలు వేస్తూ వీధుల్లోకి పరుగులు తీశారు. ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. భూమి పలుమార్లు ...
న్యూజిలాండ్ లో భూకంపం: వణికిపోయిన ప్రజలుOneindia Telugu
న్యూజిలాండ్, లాస్‌ఏంజిల్స్‌లలో భూకంపంAndhrabhoomi
న్యూజిలాండ్ లో భూకంపంసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇటీవల ప్రపంచ దేశాలను భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా న్యూజిలాండ్ లో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైంది. భూమి కంపించడంతో అక్కడ భవనాలు, ఇళ్లు ఊగాయి, దీంతో ప్రజలు భయంతో పెద్ద పెట్టున కేకలు వేస్తూ వీధుల్లోకి పరుగులు తీశారు. ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. భూమి పలుమార్లు ...
న్యూజిలాండ్ లో భూకంపం: వణికిపోయిన ప్రజలు
న్యూజిలాండ్, లాస్‌ఏంజిల్స్‌లలో భూకంపం
న్యూజిలాండ్ లో భూకంపం
Namasthe Telangana
నేపాల్ విపత్తులో 41మంది భారతీయులు మృతి
Namasthe Telangana
ఖాట్మండ్: నేపాల్‌లో గత శనివారం 7.9 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంలో ఇప్పటివరకు 41మంది భారతీయులు మృతి చెందారు. నేపాల్ విపత్తులో మొత్తం 57 మంది విదేశీయులు మృతి చెందగా.. వీరిలో 41 మంది ఇండియన్స్ ఉన్నారని నేపాల్ పోలీసులు వెల్లడించారు. వీరిలో 10మంది గాయాలయినట్టు తెలిపారు. ఈ విపత్తులో ఇప్పటివరకు 7,276 మంది మృతి చెందారు. మరో 14,267 ...
7200కు చేరిన నేపాల్ మృతుల సంఖ్యTV5

7200కు చేరిన నేపాల్ మృతుల సంఖ్య
Andhrabhoomi
బుద్ధుని బోధనలే అనుసరణీయం
Andhrabhoomi
న్యూఢిల్లీ, మే 4: బుద్ధుడు జన్మించిన నేపాల్ కష్టాల్లో ఉందని, భూకంప విలయం ఆ దేశాన్ని చిన్నాభిన్నం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజధాని తల్కోతోరా మైదానంలో జరిగి బుద్ధపూర్ణిమ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ కష్టాల్లో ఉన్న నేపాల్‌ను ఆదుకోవల్సిన సమయమిదని స్పష్టం చేశారు. ఈ విపత్తు నుంచి నేపాల్ ప్రజలు త్వరగా బయటపడతారన్న ...
అధికారం వదిలేయాలంటే, సంక్షోభానికి అందులో సమాధానాలు: మోడీOneindia Telugu
బుద్ధుడు పుట్టిన నేపాల్ కష్టాల్లో ఉంది: నరేంద్ర మోడీవెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, మే 4: బుద్ధుడు జన్మించిన నేపాల్ కష్టాల్లో ఉందని, భూకంప విలయం ఆ దేశాన్ని చిన్నాభిన్నం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజధాని తల్కోతోరా మైదానంలో జరిగి బుద్ధపూర్ణిమ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ కష్టాల్లో ఉన్న నేపాల్‌ను ఆదుకోవల్సిన సమయమిదని స్పష్టం చేశారు. ఈ విపత్తు నుంచి నేపాల్ ప్రజలు త్వరగా బయటపడతారన్న ...
అధికారం వదిలేయాలంటే, సంక్షోభానికి అందులో సమాధానాలు: మోడీ
బుద్ధుడు పుట్టిన నేపాల్ కష్టాల్లో ఉంది: నరేంద్ర మోడీ
వెబ్ దునియా
అది క్రిస్టియానిటికి వ్యతిరేకం.. అందుకే నిషిద్ధం... విలియమ్ రూటో స్పష్టం..!
వెబ్ దునియా
ప్రకృతి విరుద్ధమైనప్పటికీ పలు దేశాలు స్వలింగ సంపర్కానికి మద్దతు తెలుపుతున్నాయి. అయితే తాము స్వలింగ సంపర్కానికి వ్యతిరేకం అని కెన్యా ఉపాధ్యక్షుడు విలియమ్ రూటో స్పష్టం చేశారు. అలాంటి చర్యలకు తాము ఏమాత్రం అనుమతించబోమని తేల్చిచెప్పారు. అది మానవ నైజానికి పూర్తిగా విరుద్ధమైన చర్య అని, ముఖ్యంగా క్రిస్టియానిటికి ...
అది ప్రకృతికి విరుద్ధం.. మేం ఒప్పుకోంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రకృతి విరుద్ధమైనప్పటికీ పలు దేశాలు స్వలింగ సంపర్కానికి మద్దతు తెలుపుతున్నాయి. అయితే తాము స్వలింగ సంపర్కానికి వ్యతిరేకం అని కెన్యా ఉపాధ్యక్షుడు విలియమ్ రూటో స్పష్టం చేశారు. అలాంటి చర్యలకు తాము ఏమాత్రం అనుమతించబోమని తేల్చిచెప్పారు. అది మానవ నైజానికి పూర్తిగా విరుద్ధమైన చర్య అని, ముఖ్యంగా క్రిస్టియానిటికి ...
అది ప్రకృతికి విరుద్ధం.. మేం ఒప్పుకోం
Oneindia Telugu
పెట్టుబడుల వేట: లోకేష్‌కు ఎన్నారైల స్వాగతం
Oneindia Telugu
వాషింగ్టన్: ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో అడుగుపెట్టిన తెలుగుదేశం పారట్ీ యువ నేత నారాలోకేష్‌కు కోమటి జయరాం నేతృత్వంలోని టీడీపీ ఎన్నారై విభాగం ఘనస్వాగతం పలికింది. శాంట్‌ఫ్రాన్సిస్‌కో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించింది. కోమటి జయరాం నేతృత్వంలో మే 8వ తేదీన స్మార్ట్ విలేజర్ ...
శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో టీడీపీ యువనేత లోకేష్‌కు ఘనస్వాగతంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కాలిఫోర్నియాలో లోకేష్ ఘన స్వాగతంNews Articles by KSR
లోకేష్ కు ఘనస్వాగతం పలికిన ఎన్నారై అభిమానులుTelugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
వాషింగ్టన్: ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో అడుగుపెట్టిన తెలుగుదేశం పారట్ీ యువ నేత నారాలోకేష్‌కు కోమటి జయరాం నేతృత్వంలోని టీడీపీ ఎన్నారై విభాగం ఘనస్వాగతం పలికింది. శాంట్‌ఫ్రాన్సిస్‌కో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించింది. కోమటి జయరాం నేతృత్వంలో మే 8వ తేదీన స్మార్ట్ విలేజర్ ...
శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో టీడీపీ యువనేత లోకేష్‌కు ఘనస్వాగతం
కాలిఫోర్నియాలో లోకేష్ ఘన స్వాగతం
లోకేష్ కు ఘనస్వాగతం పలికిన ఎన్నారై అభిమానులు
వెబ్ దునియా
కేటీఆర్ అమెరికా పర్యటన షెడ్యూల్ ఖరారు.. పూర్తి వివరాలు ఇవే..
వెబ్ దునియా
తెలంగాణ మంత్రి కె తారక రామారావు అమెరికా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆయన అమెరికాకు పయనం కానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే దిశగా ఆయన అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఆయన అమెరికా పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. ఈ వివరాలను పరిశీలిస్తే... మే 6న వాషింగ్టన్ డీసీలో ఇండియన్ అంబాసిడర్‌తో లంచ్ మీటింగ్. అదేరోజు ...
మంత్రి కేటీఆర్ అమెరికా షెడ్యూల్ ఖరారుNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ మంత్రి కె తారక రామారావు అమెరికా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆయన అమెరికాకు పయనం కానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే దిశగా ఆయన అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఆయన అమెరికా పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. ఈ వివరాలను పరిశీలిస్తే... మే 6న వాషింగ్టన్ డీసీలో ఇండియన్ అంబాసిడర్‌తో లంచ్ మీటింగ్. అదేరోజు ...
మంత్రి కేటీఆర్ అమెరికా షెడ్యూల్ ఖరారు
沒有留言:
張貼留言