వెబ్ దునియా
సిక్స్ కొడితే డబుల్ .. విన్నయితే ట్రిబుల్.. కడపలో జోరుగా ఐపిఎల్ బెట్టింగ్స్
వెబ్ దునియా
ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ మ్యాచ్ జరిగినా సరే కడపలో సంబరాలు మొదలవుతాయి. అక్కడ నుంచి పందేలు జోరుగా సాగుతాయి. దేశంలో ప్రముఖ బుకీలందరికీ ఇక్కడి చోటా మోటా బుకీలతో సంబంధాలుంటాయి. వందలు వేలు కాదు. లక్షల్లో పందేలు జరుగుతాయి. ఇక్కడ రాత్రి రాత్రే కోటీశ్వరులు అయిన వారూ ఉన్నారు. ఒక రాత్రి తేడాతోనే బికారులుగా రోడ్డున పడ్డ వారూ ఉన్నారు.
ఏడుగురు క్రికెట్ బుకీల అరెస్ట్సాక్షి
ఆరుగురు క్రికెట్ బుకీలు అరెస్టుAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ మ్యాచ్ జరిగినా సరే కడపలో సంబరాలు మొదలవుతాయి. అక్కడ నుంచి పందేలు జోరుగా సాగుతాయి. దేశంలో ప్రముఖ బుకీలందరికీ ఇక్కడి చోటా మోటా బుకీలతో సంబంధాలుంటాయి. వందలు వేలు కాదు. లక్షల్లో పందేలు జరుగుతాయి. ఇక్కడ రాత్రి రాత్రే కోటీశ్వరులు అయిన వారూ ఉన్నారు. ఒక రాత్రి తేడాతోనే బికారులుగా రోడ్డున పడ్డ వారూ ఉన్నారు.
ఏడుగురు క్రికెట్ బుకీల అరెస్ట్
ఆరుగురు క్రికెట్ బుకీలు అరెస్టు
సాక్షి
బెంగళూర్ కు చెన్నై షాక్
సాక్షి
చెన్నై:ఐపీఎల్-8లో భాగంగా ఇక్కడ బెంగళూర్ రాయల్ చాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై విసిరిన 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బెంగళూర్ వరుస వికెట్లను చేజార్చుకుని ఓటమి చెందింది. బెంగళూర్ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ(48), ఏబీ డివిలియర్స్(21), దినేశ్ కార్తీక్(23) పరుగుల ...
ధోనీ వ్యూహానికి కోహ్లీ చిత్తు: చెన్నై ఘన విజయంOneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
చెన్నై:ఐపీఎల్-8లో భాగంగా ఇక్కడ బెంగళూర్ రాయల్ చాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై విసిరిన 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బెంగళూర్ వరుస వికెట్లను చేజార్చుకుని ఓటమి చెందింది. బెంగళూర్ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ(48), ఏబీ డివిలియర్స్(21), దినేశ్ కార్తీక్(23) పరుగుల ...
ధోనీ వ్యూహానికి కోహ్లీ చిత్తు: చెన్నై ఘన విజయం
వెబ్ దునియా
ఆ చెత్త షాట్ నిద్రలేకుండా చేసింది: రహానే కామెంట్!
వెబ్ దునియా
ఐపీఎల్ 8వ సీజన్లో నిలకడగా రాణిస్తూ.. రాజస్థాన్ రాయల్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న రహానే చెత్త షాట్ ఆడినందుకు తెగ బాధపడిపోయినట్లు స్వయంగా చెప్పాడు. మూడు రోజుల క్రితం ముంబైతో జరిగిన పోరులో రహానే 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వినయ్ కుమార్ బౌలింగులో క్యాచ్ ఇచ్చి ఔట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ముంబై జట్టు విజయం ...
ఆ షాట్ ఆడినందుకు బాధఫడ్డ రహానే, రాత్రంతా నిద్రపోలేదుthatsCricket Telugu
ఆ షాట్ ఆడినందుకు.. రాత్రంతా నిద్రపోలేదుసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఐపీఎల్ 8వ సీజన్లో నిలకడగా రాణిస్తూ.. రాజస్థాన్ రాయల్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న రహానే చెత్త షాట్ ఆడినందుకు తెగ బాధపడిపోయినట్లు స్వయంగా చెప్పాడు. మూడు రోజుల క్రితం ముంబైతో జరిగిన పోరులో రహానే 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వినయ్ కుమార్ బౌలింగులో క్యాచ్ ఇచ్చి ఔట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ముంబై జట్టు విజయం ...
ఆ షాట్ ఆడినందుకు బాధఫడ్డ రహానే, రాత్రంతా నిద్రపోలేదు
ఆ షాట్ ఆడినందుకు.. రాత్రంతా నిద్రపోలేదు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రెండు రాష్ట్రాల్లోనూ ఆర్టీసీ బస్సులు బంద్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, విజయవాడ, మే 4(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీలో కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా ఫిట్‌మెంట్, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ఇతర డిమాండ్లతో సమ్మెకు సిద్ధమైన ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), టీఎంయూ కూటమికి నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయూ) కూడా మద్దతు ప్రకటించింది. ఈ సమస్యలను ఇప్పటికే యాజమాన్యం దృష్టికి ...
బస్సులు బంద్సాక్షి
చర్చలు ఫలిస్తాయా ? ఆర్టీసీలో సమ్మె తప్పదా ?10tv
ఆర్టీసీ ఎండీతో నేడు కార్మిక సంఘాల చర్చలుNamasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, విజయవాడ, మే 4(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీలో కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా ఫిట్‌మెంట్, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, ఇతర డిమాండ్లతో సమ్మెకు సిద్ధమైన ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), టీఎంయూ కూటమికి నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయూ) కూడా మద్దతు ప్రకటించింది. ఈ సమస్యలను ఇప్పటికే యాజమాన్యం దృష్టికి ...
బస్సులు బంద్
చర్చలు ఫలిస్తాయా ? ఆర్టీసీలో సమ్మె తప్పదా ?
ఆర్టీసీ ఎండీతో నేడు కార్మిక సంఘాల చర్చలు
Oneindia Telugu
మసకబారుతున్న ప్రతిష్ట: 'సాక్ష్యాలుంటే శ్రీనివాసన్‌ను తప్పిస్తాం'
Oneindia Telugu
ముంబై: ఐసీసీ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ ప్రతిష్ట రోజు రోజుకు మసకబారుతోంది. ఆయన చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఇటు క్రికెట్లో, అటు కుటుంబపరంగా ప్రతిష్ట మసకబారుతోంది. తాజాగా, శ్రీనివాసన్ బీసీసీఐ బోర్డ్ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ మరో ప్రకటన చేశారు. శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండగా భారత క్రికెట్ వ్యవహారాల్లో ఏవైనా అవకతవకలు ...
శ్రీనిపై విచారణ జరిపిస్తాంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: ఐసీసీ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ ప్రతిష్ట రోజు రోజుకు మసకబారుతోంది. ఆయన చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఇటు క్రికెట్లో, అటు కుటుంబపరంగా ప్రతిష్ట మసకబారుతోంది. తాజాగా, శ్రీనివాసన్ బీసీసీఐ బోర్డ్ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ మరో ప్రకటన చేశారు. శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండగా భారత క్రికెట్ వ్యవహారాల్లో ఏవైనా అవకతవకలు ...
శ్రీనిపై విచారణ జరిపిస్తాం
సాక్షి
హెన్రిక్స్ శ్రమ వృథా
Andhrabhoomi
కోల్‌కతా, మే 4: డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సోమవారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 గ్రూప్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబా ద్ 35 పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. మో జెస్ హెన్రిక్స్ క్రీజ్‌లో పాతుకుపోయ, వికెట్ల పతనాన్ని అ డ్డుకోవడానికి విపరీతంగా కృషి చేశాడు. అయతే అతని శ్ర మ వృథా అయంది. 41 పరుగులు చేసిన అతను ...
హైదరాబాద్ పై కోల్ కతా విజయంసాక్షి

హైదరాబాద్ పై కోల్ కతా విజయం
వారికీ 60 ఏళ్ల పదవీ విరమణ
సాక్షి
హైదరాబాద్: విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి పట్టణాభివద్ధి సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును ప్రభుత్వం త్వరలో 60 ఏళ్లకు పెంచనుంది. ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి నేతత్వంలోని ప్రతినిధి బందం సోమవారం ఆ శాఖ కార్యదర్శి గిరిధర్‌ను కలిసింది. ఈ సందర్బంగా వారు ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు త్వరలో ఉత్తర్వులు ...
ఇంకా మరిన్ని »

ప్రాజెక్టుల నిర్మాణ తీరిదీ..
Andhrabhoomi
హైదరాబాద్, మే 4: తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు, కృష్ణా గోదావరి నదుల వినియోగాన్ని సిఎం కెసిఆర్ ప్రజాప్రతినిధులకు సమగ్రంగా వివరించారు. ఇంజనీర్ తరహాలో నీటిపారుదల రంగంపై పరిజ్ఞానాన్ని ప్రదర్శించారు. ఏ ప్రాజెక్టుకు ఏ నదినుంచి నీళ్లు ఏవిధంగా వస్తాయో గూగుల్ మ్యాపులో చూపుస్తు పాఠం చెప్పారు. నాగార్జునసాగర్‌లో జరుగుతున్న తెరాస ...
నీటి పారుదల ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్ అవసరంNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, మే 4: తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు, కృష్ణా గోదావరి నదుల వినియోగాన్ని సిఎం కెసిఆర్ ప్రజాప్రతినిధులకు సమగ్రంగా వివరించారు. ఇంజనీర్ తరహాలో నీటిపారుదల రంగంపై పరిజ్ఞానాన్ని ప్రదర్శించారు. ఏ ప్రాజెక్టుకు ఏ నదినుంచి నీళ్లు ఏవిధంగా వస్తాయో గూగుల్ మ్యాపులో చూపుస్తు పాఠం చెప్పారు. నాగార్జునసాగర్‌లో జరుగుతున్న తెరాస ...
నీటి పారుదల ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్ అవసరం
ఎంసెట్‌కు ఏర్పాట్లు పూర్తి
సాక్షి
జేఎన్‌టీయూ (విజయనగరం రూరల్) : ఇంజినీరింగ్, మెడిసిన్, అగ్రికల్చరల్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్న ఎంసెట్-2015 కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎంసెట్ జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్, జేఎన్‌టీయూ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. యేసురత్నం తెలిపారు. సోమవారం ఆయన ఇక్కడి విలేకరులతో మాట్లాడారు. ఇంజినీరింగ్ విభాగంలో 3,946 మంది, ...

'స్మార్ట్' అంతంతే
సాక్షి
ఏలూరు :గ్రామాల అభివృద్ధిపై సర్కారు శీతకన్ను వేస్తోంది. 'స్మార్ట్ విలేజ్' పేరిట గ్రామాలను దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఆచరణలో మాత్రం చతికిలపడుతోంది. గ్రామాల దత్తతకు ప్రవాస భారతీయులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రాకపోవడంతో అధికారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. జిల్లాలో ...

沒有留言:
張貼留言