2015年5月1日 星期五

2015-05-02 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
ఈ విషయంలో తెలంగాణ పాత్ర లేదు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
''ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండాలి. హైదరాబాద్‌లో ఉండకూడదు'' అని 'ఉమ్మడి' ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో రెండు రాష్ట్రాల హైకోర్టులు వేర్వేరుగా ఏర్పాటు చేయడం రాజ్యాంగ విరుద్ధమనే వాదనతో ఏకీభవించింది. ''ఏ రాష్ట్ర హైకోర్టు ఆ రాష్ట్ర భూభాగంలోనే ఉండాలి. హైదరాబాద్‌ కేంద్ర పాలిత ప్రాంతం కాదు. ఏపీలో లేదు'' అని ...

అప్పటివరకు.. ఉమ్మడిగానే!   Andhrabhoomi
'హైకోర్టు విభజన ఇప్పట్లో లేదు'   సాక్షి
తెలంగాణ భూభాగంలో ఏపీ హైకోర్టు ఏర్పాటుకు వీల్లేదు   Namasthe Telangana

అన్ని 20 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అతగాడివి సెక్సరే కళ్లు.. ఎక్సేరే కోసం వెళ్ళితే అత్యాచారం చేయబోయాడు.   
వెబ్ దునియా
ఎక్స్ రే తీయించుకుందామని వెళ్ళిన ఓ యువతి పట్ల వళ్ళంతా స్కాన్ చేసే కళ్ళతో చూస్తూ అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడో మెడికల్ ప్రబుద్ధుడు. అతగాడి చేష్టలకు అదిరి బెదరిపోయిన యువతి ఎక్స్ రే తీయించుకోకుండానే స్కానింగ్ గదిలోంచి బయటకు పరుగులు తీసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. భీమవరం సమీపంలోని వీరవాసరం ...

ఎక్స్ రే తీయించుకోడానికి వెళ్తే.. అత్యాచారయత్నం!   సాక్షి
ఎక్స్‌రే తీయించుకోడానికి వెళ్తే అత్యాచారయత్నం   Vaartha

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
పార్లమెంటరీ సెక్రటరీల నియామకం చెల్లదు!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పార్లమెంటరీ సెక్రటరీల నియామకంలో తెలంగాణ సర్కారుకు హైకోర్టులో చుక్కెదురైంది. వీరి నియామకం చట్టం ప్రకారం జరగలేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. వీరి నియామకాలను, సంబంధిత జీవోను నిలిపివేసింది. ఖజానాపై భారం మోపే నిర్ణయాలను అంగీకరించబోమని ధర్మాసనం తెలిపింది. కాంగ్రెస్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, టీడీపీ నేత రేవంత్‌ రెడ్డి దాఖలు ...

అది తొందరపాటు చర్య   Andhrabhoomi
'చీవాట్లు తినడానికే కేసీఆర్ సర్కారు పరిమితం'   సాక్షి

అన్ని 26 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
సమస్యల పరిష్కారానికి కేసీఆర్‌ ముందుకు రాలేదు టీడీపీలో లేకపోతే కేసీఆర్‌ గొర్రెలు ...   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, మే 1 : ఇరు రాష్ర్టాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కేసీఆర్‌ ముందుకు రావడం లేదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం కాకినాడ ఎకో టూరిజం ప్రాజెక్టుకు బాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ టీడీపీ లేకపోతే కేసీఆర్‌ సిద్దిపేటలో గొర్రెలు మేపుకునేవారని వ్యాఖ్యానించారు.
టీడీపీ లేకుంటే కేసీఆర్ గొర్రెలు కాసుకునేవాడు..   సాక్షి
టీడీపీ లేకపోతే కేసీఆర్ గొర్రెలకాపరే.. చంద్రబాబు వ్యాఖ్య..!   వెబ్ దునియా
టిడిపి లేకుంటే కెసిఆర్ సిథ్ధిపేటలో గొర్రెలు కాచుకునేవాడు   Andhrabhoomi

అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
మాజీ ఎమ్మెల్యేకి ఏడాది జైలు శిక్ష   
సాక్షి
హైదరాబాద్ : చెక్ బౌన్స్ కేసులో కర్నూలు జిల్లా నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామికి ఏడాది జైలుశిక్ష పడింది. హైదరాబాద్ ఎర్రమంజిల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు శుక్రవారం ఈ మేరకు తీర్పునిచ్చింది. మెదక్ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యవహారంపై గత ఆరేళ్లుగా కోర్టులో కేసు నడుస్తోంది. లబ్బి వెంకటస్వామితో పాటు జంగం గోపి, రమేష్ బండారికి ...

మాజీ ఎమ్మెల్యేకి ఏడాది జైలు   Vaartha
చెక్ బౌన్స్ కేసు: మాజీ ఎమ్మెల్యేకి ఏడాది జైలు శిక్ష   Oneindia Telugu
మాజీ ఎమ్మెల్యేకు ఏడాది జైలు..   TV5
Namasthe Telangana   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఈతకెళ్ళి ఒక కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి   
వెబ్ దునియా
తెలంగాణలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు బుధవారం ఈతకెళ్ళి మరణించారు. వారిలో ఇప్పటి వరకూ 6 మృతదేహాలను వెలికి తీశారు. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌ చంద్రాయణ గుట్ట సమీపంలోని హాషిమాబాద్‌ ప్రాంతానికి చెందిన బాసిత్‌, అతని కుటుంబసభ్యులు, బంధువులు, మహబూబ్‌నగర్‌ జిల్లా ఆమనగల్లు మండలంలోని చరికొండ గ్రామ ...

ప్రాణాలు తీసిన ఈత   Andhrabhoomi
చెరువులో పడి ఏడుగురు మృతి   సాక్షి
ఈత: ఒకే ఫ్యామిలీకి చెందిన 7గురు మృతి(పిక్చర్స్)   Oneindia Telugu

అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తెలంగాణలో డ్రైవర్లకు బీమా : కేసీఆర్‌   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, మే 1 : తెలంగాణ రాష్ట్రంలో రూ. లక్షలకు పైగా ఉన్న డ్రైవర్లకు బీమా ప్రీమియం చెల్లిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. శుక్రవారం రవీంధ్రభారతిలో జరిగిన మేడే వేడుకల్లో కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోంగార్డులు, జర్నలిస్టులకు ప్రమాద బీమా కల్పిస్తామని తెలిపారు. ఆటోలపై పన్నులు రద్దు చేశామన్నారు.
డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులకు కేసీఆర్ కానుక   సాక్షి
కార్మిక లోకానికి సిఎం వరాలు   Vaartha
కార్మిక లోకానికి కేసీఆర్ వరాలు   Namasthe Telangana
వెబ్ దునియా   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అనుమానంతో భార్యనే పొట్టనబెట్టుకున్న భర్త!: కత్తితో పొడిచి.. పరారీ!   
వెబ్ దునియా
అనుమానం ఓ ఇల్లాలిని బలిగొంది. గొల్లపల్లి మండలం గోవిందునిపల్లెలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో ఓ భర్త, భార్యను పాశవికంగా హతమార్చాడు. వివరాల్లోకి వెళితే.... మమత (26), మల్లేశం భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. కొన్ని రోజులుగా మల్లేశం తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం కత్తితో పొడిచి ...

అనుమానంతో భార్యను చంపిన భర్త   సాక్షి
అనుమానంతో హత్య చేశాడు   తెలుగువన్

అన్ని 9 వార్తల కథనాలు »   


TV5
   
పనులు సకాలంలో పూర్తి: ఇంద్రకరణ్‌ రెడ్డి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కరాల పనులు సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర దేవావాదాయ శాఖ మంత్రి ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జూన్‌ 15లోగా అన్ని పనులు పూర్తికావాలన్నారు. పుష్కరాల పనుల పురోగతిపై వివిధ శాఖ అధికారులతో మంత్రి సచివాలయంలో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మే 15 నుంచి ...

తొలి కార్మికుడిని నేనే..   సాక్షి
మండుటెండలో 'చంద్రన్న' పర్యటన   Andhrabhoomi
గోదావరి పుష్కర ఏర్పాట్లపై ముగిసిన సమీక్ష   Namasthe Telangana

అన్ని 15 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
ఇక స్మార్ట్ సిటీ   
Andhrabhoomi
అంబర్‌పేట, మే 1: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఐదు నగరాలను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దేందుకు ఎంపిక చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తెలంగాణలోని హైదరాబాద్‌ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలని నిశ్చయిస్తూ కేంద్రం శుక్రవారం ప్రకటించింది. గత సంవత్సరమే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తొలి కేంద్ర బడ్జెట్‌లో ...

స్మార్ట్ కరీంనగర్   సాక్షి

అన్ని 22 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言