వెబ్ దునియా
భారీగా పెరిగిన పెట్రోల్, డీజల్ ధరలు
వెబ్ దునియా
పెట్రోల్ డిజల్ ధరలను నియంత్రించడంలో మోడీ ప్రభుత్వం సఫలమయ్యిందనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పెట్రో ధరలను భారీగా పెంచేశాయి. అంతర్జాతీయ ముడి చమురు పెరిగిందని ఆయిల్ కంపెనీలు అమాంతం ధరలను పెంచేశాయి. ఇది మధ్యతరగతి వర్గాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. పెరగిన ధరలు దేశంలో పెట్రోలు ధర లీటరుకు 3.96 రూపాయలు, డీజిల్ ధర లీటరుకు ...
పెట్రో ధరల మోతఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భారీగా పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలుతెలుగువన్
మళ్లీ పెట్రో ధరల మంటలుసాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పెట్రోల్ డిజల్ ధరలను నియంత్రించడంలో మోడీ ప్రభుత్వం సఫలమయ్యిందనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పెట్రో ధరలను భారీగా పెంచేశాయి. అంతర్జాతీయ ముడి చమురు పెరిగిందని ఆయిల్ కంపెనీలు అమాంతం ధరలను పెంచేశాయి. ఇది మధ్యతరగతి వర్గాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. పెరగిన ధరలు దేశంలో పెట్రోలు ధర లీటరుకు 3.96 రూపాయలు, డీజిల్ ధర లీటరుకు ...
పెట్రో ధరల మోత
భారీగా పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు
మళ్లీ పెట్రో ధరల మంటలు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మా ఎంసెట్ పై చొరవ తీసుకోండి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ : మే 8న జరగనున్న ఏపీ ఎంసెట్ విషయంలో చొరవ తీసుకోవాలని గవర్నర్ ఈఎ్‌సఎల్ నరసింహన్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు కోరారు. గురువారం సాయంత్రం ఆయన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాల్ రెడ్డితో కలిసి గవర్నర్‌ను కలిశారు. హైదరాబాద్‌లో ఏపీఎంసెట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సహకరించేలా చూడాలని కోరారు. దీనిపై ...
తెలంగాణలో ఆంధ్ర ఎంసెట్.. భధ్రత కల్పిస్తాం.. గంటాకు గవర్నర్ హామీవెబ్ దునియా
ఏపీ ఎంసెట్ భద్రతకు గవర్నర్ హామీసాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ : మే 8న జరగనున్న ఏపీ ఎంసెట్ విషయంలో చొరవ తీసుకోవాలని గవర్నర్ ఈఎ్‌సఎల్ నరసింహన్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు కోరారు. గురువారం సాయంత్రం ఆయన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాల్ రెడ్డితో కలిసి గవర్నర్‌ను కలిశారు. హైదరాబాద్‌లో ఏపీఎంసెట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సహకరించేలా చూడాలని కోరారు. దీనిపై ...
తెలంగాణలో ఆంధ్ర ఎంసెట్.. భధ్రత కల్పిస్తాం.. గంటాకు గవర్నర్ హామీ
ఏపీ ఎంసెట్ భద్రతకు గవర్నర్ హామీ
Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
పంజాబ్ లో మరో నిర్భయ
Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
పంజాబ్ లో మరో నిర్భయ ఘటన జరిగింది. జనం ఎవరు లేని బస్సులో ప్రయాణిస్తున్న తల్లీకూతుళ్లను బస్సు కండక్టర్, క్లీనరే దారుణంగా వేధించి కదిలే బస్సులోంచి తోసేయటంతో తలకు బలమైన దెబ్బ తగలటంతో కూతురు అక్కడికక్కడే మరణించింది. రాక్షసమూకను ప్రతిఘటించి తీవ్రగాయాలపాలైన తల్లి దవాఖానలో చికిత్సపొందుతున్నది. బుధవారం సాయంత్రం మోగా-కొట్కాపురా ...
కదులుతున్న బస్సులో బాలికపై అత్యాచారయత్నం బస్సులోంచి తల్లీకూతుళ్లను తోసేసిన ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 12 వార్తల కథనాలు »
Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
పంజాబ్ లో మరో నిర్భయ ఘటన జరిగింది. జనం ఎవరు లేని బస్సులో ప్రయాణిస్తున్న తల్లీకూతుళ్లను బస్సు కండక్టర్, క్లీనరే దారుణంగా వేధించి కదిలే బస్సులోంచి తోసేయటంతో తలకు బలమైన దెబ్బ తగలటంతో కూతురు అక్కడికక్కడే మరణించింది. రాక్షసమూకను ప్రతిఘటించి తీవ్రగాయాలపాలైన తల్లి దవాఖానలో చికిత్సపొందుతున్నది. బుధవారం సాయంత్రం మోగా-కొట్కాపురా ...
కదులుతున్న బస్సులో బాలికపై అత్యాచారయత్నం బస్సులోంచి తల్లీకూతుళ్లను తోసేసిన ...
వెబ్ దునియా
విశాఖలో బాలికపై అత్యాచారం... నిందితుడు పరార్
వెబ్ దునియా
విశాఖలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. సరదాగా సెలవుల్లో గడుపుదామని వచ్చిన బాలిక ఇలా అత్యాచారానికి గురికావడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. బుధవారం రాత్రి జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. విశాఖ నగరం గాంధీనగర్ కాలనీలో నివసిస్తున్న తమ నాయనమ్మ వద్దకు వేసవి సెలవుల్లో సరదాగా ...
ఆరేళ్ల బాలికపై అత్యాచారం...సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »

ఆరేళ్ల బాలికపై అత్యాచారం...
వెబ్ దునియా
అబ్బాయి కావాలా... రాందేవ్ బాబా మెడిసిన్ వాడితే పుట్టేస్తాడు మరి..
వెబ్ దునియా
కూటి కోసం కోటి విద్యలు అనే సామెత మనకు తెలిసిందే. ఈ సామెతను పలువురు పలు రకాలుగా ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇందులో కన్నింగ్ గిన్నింగ్ అని కొందంరంటారు కానీ... నమ్మినవాడినే కదా మోసం చేయగలం అనే కొత్త ఫార్ములా ఇప్పుడు బయటకు వచ్చింది. సరే ఈ లోకాభిరామాయణం ఎందుకు కానీ... యోగా గురువు రాందేవ్ బాబా ఆయుర్వేద మెడిసిన్ రచ్చ ఇప్పుడు ...
రాందేవ్ బాబా ఔషధంపై రాజ్యసభలో రగడNamasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కూటి కోసం కోటి విద్యలు అనే సామెత మనకు తెలిసిందే. ఈ సామెతను పలువురు పలు రకాలుగా ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇందులో కన్నింగ్ గిన్నింగ్ అని కొందంరంటారు కానీ... నమ్మినవాడినే కదా మోసం చేయగలం అనే కొత్త ఫార్ములా ఇప్పుడు బయటకు వచ్చింది. సరే ఈ లోకాభిరామాయణం ఎందుకు కానీ... యోగా గురువు రాందేవ్ బాబా ఆయుర్వేద మెడిసిన్ రచ్చ ఇప్పుడు ...
రాందేవ్ బాబా ఔషధంపై రాజ్యసభలో రగడ
వెబ్ దునియా
గాలి బెయిల్ స్కామ్‌లో కోర్టుకు హాజరైన మాజీ జడ్జీలు
Namasthe Telangana
క్రైంబ్యూరో, నమస్తే తెలంగాణ: కర్ణాటక మాజీమంత్రి గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్ ముడుపుల కేసులో ఈడీ సమర్పించిన అభియోగపత్రంపై నాంపల్లి కోర్టులో గురువారం విచారణ ప్రారంభమైంది. ఈడీ చార్జిషీట్‌లో నిందితులుగా పేర్కొన్న మాజీ జడ్జీలు పట్టాభి రామారావు, టీవీ చలపతిరావు, పట్టాభి కుమారుడు రవిచంద్ర, రౌడీషీటర్ యాదగిరి, న్యాయవాది ఆదిత్య ...
గాలి బెయిల్ స్కాం కేసు విచారణ వాయిదాAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
క్రైంబ్యూరో, నమస్తే తెలంగాణ: కర్ణాటక మాజీమంత్రి గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్ ముడుపుల కేసులో ఈడీ సమర్పించిన అభియోగపత్రంపై నాంపల్లి కోర్టులో గురువారం విచారణ ప్రారంభమైంది. ఈడీ చార్జిషీట్‌లో నిందితులుగా పేర్కొన్న మాజీ జడ్జీలు పట్టాభి రామారావు, టీవీ చలపతిరావు, పట్టాభి కుమారుడు రవిచంద్ర, రౌడీషీటర్ యాదగిరి, న్యాయవాది ఆదిత్య ...
గాలి బెయిల్ స్కాం కేసు విచారణ వాయిదా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రతిపక్షం లేని ప్రభుత్వంపై ఇద్దరు 'చంద్రుల' ఆసక్తి కార్పోరేట్లకు అనుకూలంగా మోదీ ...
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గుంటూరు, ఏప్రిల్ 30: ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలు కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నాయయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు. గురువారం నాడు జిల్లాలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సీపీఐ జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సురవరం, సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ హాజరయ్యారు.
వెంకయ్యకు సిగ్గూశరం ఉంటే పదవికి రాజీనామా చేయాలి: సీపీఐ ఫైర్వెబ్ దునియా
'పారిశ్రామీకరణకు వ్యతిరేకం కాదు'సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గుంటూరు, ఏప్రిల్ 30: ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలు కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నాయయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు. గురువారం నాడు జిల్లాలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సీపీఐ జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సురవరం, సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ హాజరయ్యారు.
వెంకయ్యకు సిగ్గూశరం ఉంటే పదవికి రాజీనామా చేయాలి: సీపీఐ ఫైర్
'పారిశ్రామీకరణకు వ్యతిరేకం కాదు'
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శేషాచలం ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తునకు 'నో'
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 30: శేషాచలం ఎన్‌కౌంటర్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రానందున సీబీఐ దర్యాప్తునకు ఆదేశించలేమని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. శేషాచలం ఎన్‌కౌంటర్‌పై గురువారం నాడు రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా హోం మంత్రి పై విధంగా వ్యాఖ్యానించారు. ఎదురు కాల్పుల విషయంలో సుప్రీం కోర్టు ...
శేషాచలం ఎన్ కౌంటర్..రాజ్యసభలో వాడి వేడి చర్చ..10tv
పోలీసులదే తప్పంటే కఠిన చర్యలుVaartha
శేషాచలం ఎన్‌కౌంటర్‌పై రాజ్యసభలో రాజ్‌నాథ్ ప్రకటనNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 30: శేషాచలం ఎన్‌కౌంటర్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రానందున సీబీఐ దర్యాప్తునకు ఆదేశించలేమని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. శేషాచలం ఎన్‌కౌంటర్‌పై గురువారం నాడు రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా హోం మంత్రి పై విధంగా వ్యాఖ్యానించారు. ఎదురు కాల్పుల విషయంలో సుప్రీం కోర్టు ...
శేషాచలం ఎన్ కౌంటర్..రాజ్యసభలో వాడి వేడి చర్చ..
పోలీసులదే తప్పంటే కఠిన చర్యలు
శేషాచలం ఎన్‌కౌంటర్‌పై రాజ్యసభలో రాజ్‌నాథ్ ప్రకటన
వెబ్ దునియా
బీజేపీ వరల్డ్ రికార్డు: అత్యధిక సభ్యత్వాలతో నెం.1 పార్టీగా అవతరింపు!
వెబ్ దునియా
భారతీయ జనతా పార్టీ ప్రపంచ రికార్డు సృష్టించింది. అత్యధిక సభ్యత్వాలతో బీజేపీ నెం.1 పార్టీగా అవతరించింది. బీజేపీలో 10 కోట్ల 50 లక్షల మంది సభ్యులుగా చేరారని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. చైనా మార్క్సిస్టు పార్టీ 8.3 కోట్ల సభ్యత్వాలతో ద్వితీయస్థానానికి పరిమితం కాగా.. బీజేపీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. సంస్థాగత ...
ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ: అమిత్ షాTV5
వరల్డ్‌లో నెం.1 స్థానంలో బిజెపిVaartha
ప్రపంచంలో నెం.1 స్థానానికి ఎదిగిన బీజేపీ!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారతీయ జనతా పార్టీ ప్రపంచ రికార్డు సృష్టించింది. అత్యధిక సభ్యత్వాలతో బీజేపీ నెం.1 పార్టీగా అవతరించింది. బీజేపీలో 10 కోట్ల 50 లక్షల మంది సభ్యులుగా చేరారని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. చైనా మార్క్సిస్టు పార్టీ 8.3 కోట్ల సభ్యత్వాలతో ద్వితీయస్థానానికి పరిమితం కాగా.. బీజేపీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. సంస్థాగత ...
ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ: అమిత్ షా
వరల్డ్‌లో నెం.1 స్థానంలో బిజెపి
ప్రపంచంలో నెం.1 స్థానానికి ఎదిగిన బీజేపీ!
సాక్షి
ఒక్కో ఇంటికి రూ. 7.90 లక్షల వ్యయంతో పేదలకు 396 ఇళ్లు
సాక్షి
హైదరాబాద్: రాజధానిలో ఐడీహెచ్ కాలనీలోని ఇళ్ల సముదాయాన్ని రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రారంభించనున్నారు. గురువారం ముఖ్యమంత్రి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. గత అక్టోబర్‌లో శంకుస్థాపన చేసిన ఈ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. పనుల తీరును, నాణ్యతను, ఇతరత్రా అంశాలను ...
గ్రేటర్ ఎన్నికలు..సీఎం కేసీఆర్ నజర్...10tv
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: రాజధానిలో ఐడీహెచ్ కాలనీలోని ఇళ్ల సముదాయాన్ని రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రారంభించనున్నారు. గురువారం ముఖ్యమంత్రి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. గత అక్టోబర్‌లో శంకుస్థాపన చేసిన ఈ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. పనుల తీరును, నాణ్యతను, ఇతరత్రా అంశాలను ...
గ్రేటర్ ఎన్నికలు..సీఎం కేసీఆర్ నజర్...
沒有留言:
張貼留言