Oneindia Telugu
భజ్జీ భళా, అయినా ముంబైకి తప్నని ఓటమి: పంజాబ్ విజయం
Oneindia Telugu
ముంబై: కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఒంటి చేత్తో విజయం సాధించాలనే ముంబై ఇండియన్స్ ఆటగాడు హర్భజన్ ఆశలు గల్లంతయ్యాయి. ప్రతి బంతినీ ఫోర్‌గానో, సిక్స్‌గానో బౌండరీ దాటిస్తూ పంజాబ్ బౌలర్లకు అతను దడ పుట్టించాడు. ముంబై ఎదుట పంజాబ్ నిర్దేశించిన లక్ష్యం178 పరుగులు. అయితే టాప్ ఫైవ్ బ్యాట్స్‌మెన్ మరీ ఘోరంగా కేవలం 33 పరుగులే చేయడంతో ముంబై ...
హూడా హాఫ్ సెంచరీAndhrabhoomi
హర్భజన్ మెరుపులు వృథాసాక్షి
భజ్జీ మెరిసినా..ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఒంటి చేత్తో విజయం సాధించాలనే ముంబై ఇండియన్స్ ఆటగాడు హర్భజన్ ఆశలు గల్లంతయ్యాయి. ప్రతి బంతినీ ఫోర్‌గానో, సిక్స్‌గానో బౌండరీ దాటిస్తూ పంజాబ్ బౌలర్లకు అతను దడ పుట్టించాడు. ముంబై ఎదుట పంజాబ్ నిర్దేశించిన లక్ష్యం178 పరుగులు. అయితే టాప్ ఫైవ్ బ్యాట్స్‌మెన్ మరీ ఘోరంగా కేవలం 33 పరుగులే చేయడంతో ముంబై ...
హూడా హాఫ్ సెంచరీ
హర్భజన్ మెరుపులు వృథా
భజ్జీ మెరిసినా..
వెబ్ దునియా
ఐపీఎల్-8 : పోరాడి ఓడిన కోల్‌కతా.. గేల్ రాణింపుతో బెంగుళూరు బోణీ!
వెబ్ దునియా
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ - 8 ఎడిషన్ పోటీల్లో భాగంగా శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు తుదికంటా పోరాడి ఓడింది. బెంగుళూరు జట్టులో విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ 56 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 96 పరుగులు చేసి బెంగళూరుకు తొలి విజయాన్ని అందించాడు ...
క్రిస్‌గేల్ ఒంటిచేత్తో గెలిపించాడు, రెండుసార్లు లైఫ్: కోల్‌కతాకు షాక్Oneindia Telugu
గేల్.. ఒంటిచేత్తోఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ - 8 ఎడిషన్ పోటీల్లో భాగంగా శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు తుదికంటా పోరాడి ఓడింది. బెంగుళూరు జట్టులో విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ 56 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 96 పరుగులు చేసి బెంగళూరుకు తొలి విజయాన్ని అందించాడు ...
క్రిస్‌గేల్ ఒంటిచేత్తో గెలిపించాడు, రెండుసార్లు లైఫ్: కోల్‌కతాకు షాక్
గేల్.. ఒంటిచేత్తో
ప్రపంచ కప్ షూటింగ్ జీతుకు కాంస్యం
Andhrabhoomi
చాంగ్వాన్ (కొరియా), ఏప్రిల్ 12: భారత ఏస్ షూటర్ జీతు రాయ్ ఇక్కడ జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్ షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఆసియా, కామనె్వల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాలు సాధించి అందరి దృష్టినీ ఆకట్టుకున్న జీతు మొత్తం 181.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. స్వర్ణ పతకం సాధించిన జిన్ ...
భారత్ కు కాంస్య పతకంసాక్షి

భారత్ కు కాంస్య పతకం
Andhrabhoomi
పాతబస్తీలో బయటపడ్డ పురాతన సొరంగం
Namasthe Telangana
చాంద్రాయణగుట్ట, ఏప్రిల్ 12: కులీకుతుబ్‌షా పాలకుల నాటి పురాతన సొరంగం పాతబస్తీ చలాపూర్ (బండికా)లో బయటపడింది. చార్మినార్‌కు సమీపంలోని పోలీస్ క్వార్టర్స్ నిర్మాణం పనుల్లో భాగంగా తవ్వకాలు చేపడుతుండగా పురాతనకాలం నాటి సొరంగం వెలుగులోకి వచ్చింది. దూద్‌మహల్ (అంతఃపురం)గా పిలువబడే ప్రాంతంలో ఈ సొరంగం ఉంది. చార్మినార్‌కు పడమరగా ఉన్న ...
చార్మినార్ వద్ద రెండు సొరంగాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చార్మినార్ వద్ద సొరంగంAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
చాంద్రాయణగుట్ట, ఏప్రిల్ 12: కులీకుతుబ్‌షా పాలకుల నాటి పురాతన సొరంగం పాతబస్తీ చలాపూర్ (బండికా)లో బయటపడింది. చార్మినార్‌కు సమీపంలోని పోలీస్ క్వార్టర్స్ నిర్మాణం పనుల్లో భాగంగా తవ్వకాలు చేపడుతుండగా పురాతనకాలం నాటి సొరంగం వెలుగులోకి వచ్చింది. దూద్‌మహల్ (అంతఃపురం)గా పిలువబడే ప్రాంతంలో ఈ సొరంగం ఉంది. చార్మినార్‌కు పడమరగా ఉన్న ...
చార్మినార్ వద్ద రెండు సొరంగాలు
చార్మినార్ వద్ద సొరంగం
Oneindia Telugu
శిఖరాగ్రంపై మన బ్రాండ్
Namasthe Telangana
డబుల్స్‌లో సానియాకు నంబర్1ర్యాంకు ఈ ఘనత సాధించిన భారత క్రీడాకారిణిగా చరిత్ర హింగిస్‌తో కలిసి ఫ్యామిలీ సర్కిల్ కప్ సొంతం ఇప్పుడు మన బ్రాండ్ స్థానం శిఖరాగ్రాన. అవును.. రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా ప్రపంచ టెన్నిస్ మహిళల డబుల్స్‌లో మకుటం లేని మహారాణిగా నిలిచింది. చాన్నాళ్లుగా ఊరిస్తున్న నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం ...
'వన్'డర్ సానియా...సాక్షి
'నెంబర్ వన్' సానియాAndhrabhoomi
కప్ గెలిస్తే సానియా టాప్‌కెళుతుందిVaartha
అన్ని 18 వార్తల కథనాలు »
Namasthe Telangana
డబుల్స్‌లో సానియాకు నంబర్1ర్యాంకు ఈ ఘనత సాధించిన భారత క్రీడాకారిణిగా చరిత్ర హింగిస్‌తో కలిసి ఫ్యామిలీ సర్కిల్ కప్ సొంతం ఇప్పుడు మన బ్రాండ్ స్థానం శిఖరాగ్రాన. అవును.. రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా ప్రపంచ టెన్నిస్ మహిళల డబుల్స్‌లో మకుటం లేని మహారాణిగా నిలిచింది. చాన్నాళ్లుగా ఊరిస్తున్న నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం ...
'వన్'డర్ సానియా...
'నెంబర్ వన్' సానియా
కప్ గెలిస్తే సానియా టాప్‌కెళుతుంది
సాక్షి
అయ్యో పాపం.. చివరి బంతి శాపం!
సాక్షి
ఢిల్లీ:ఢిల్లీ డేర్ డేవిల్స్.. అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టు అది. ఈ ఐపీఎల్ సీజన్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డేర్ డెవిల్స్ యాజమాన్యమైన జీఎంఆర్ కీలక ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. అయినా వారికి అదృష్టం ఏమాత్రం కలిసిరావడం లేదు. ఐపీఎల్ టైటిల్ ఎలా ఉన్నా.. కనీసం లీగ్ మ్యాచ్ లను దాటి ముందుకు వెళ్లలేకపోతోంది. గత సీజన్లలో ...
రాజస్థాన్ రాయల్స్ 3వికెట్లతో విజయంTV5
రాజస్థాన్ రాయల్స్ గెలుపుAndhrabhoomi
రాజస్థాన్ రాయల్స్ విజయ లక్ష్యం 185పరుగులుNamasthe Telangana
వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 45 వార్తల కథనాలు »
సాక్షి
ఢిల్లీ:ఢిల్లీ డేర్ డేవిల్స్.. అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టు అది. ఈ ఐపీఎల్ సీజన్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డేర్ డెవిల్స్ యాజమాన్యమైన జీఎంఆర్ కీలక ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. అయినా వారికి అదృష్టం ఏమాత్రం కలిసిరావడం లేదు. ఐపీఎల్ టైటిల్ ఎలా ఉన్నా.. కనీసం లీగ్ మ్యాచ్ లను దాటి ముందుకు వెళ్లలేకపోతోంది. గత సీజన్లలో ...
రాజస్థాన్ రాయల్స్ 3వికెట్లతో విజయం
రాజస్థాన్ రాయల్స్ గెలుపు
రాజస్థాన్ రాయల్స్ విజయ లక్ష్యం 185పరుగులు
వెబ్ దునియా
డైనమెట్‌లా పేలిన మెక్‌కల్లమ్ : సన్‌రైజర్స్‌పై సీఎస్‌కే గ్రాండ్ విక్టరీ!
వెబ్ దునియా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎనిమిదో అంచె పోటీల్లో భాగంగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే జట్టు బ్యాట్స్‌మెన్ మెక్‌కల్లమ్ (న్యూజిలాండ్) డైనమెట్‌లా పేలిపోయాడు. ఫలితంగా ఐపీఎల్-8 ట్వంటీ-20 లీగ్‌లో తొలి సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా తన పేరును లిఖించుకున్నాడు. కేవలం 56 బంతుల్లో 7 ఫోర్లు, ...
మెక్‌కలమ్ 'తొలి' సెంచరీAndhrabhoomi
మె 'కల్లోలమ్సాక్షి
బ్రెండన్ భీభత్సం..ప్రజాశక్తి
TV5
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎనిమిదో అంచె పోటీల్లో భాగంగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే జట్టు బ్యాట్స్‌మెన్ మెక్‌కల్లమ్ (న్యూజిలాండ్) డైనమెట్‌లా పేలిపోయాడు. ఫలితంగా ఐపీఎల్-8 ట్వంటీ-20 లీగ్‌లో తొలి సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా తన పేరును లిఖించుకున్నాడు. కేవలం 56 బంతుల్లో 7 ఫోర్లు, ...
మెక్‌కలమ్ 'తొలి' సెంచరీ
మె 'కల్లోలమ్
బ్రెండన్ భీభత్సం..
సాక్షి
ఫిక్సింగ్ కలకలం
సాక్షి
న్యూఢిల్లీ : ఐపీఎల్ తాజా సీజన్ ప్రారంభమైన రెండు రోజులకే ఫిక్సింగ్ కలకలం చోటు చేసుకుంది. రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఓ ముంబై క్రికెటర్‌ను... ఫిక్సింగ్ చేయాల్సిందిగా ముంబై రంజీ క్రికెటర్ ఒకరు (ఐపీఎల్‌లో ఏ జట్టులోనూ లేడు) కోరిన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సంఘటన జరిగి నెలరోజులైంది. ఆ రాయల్స్ క్రికెటర్ వెంటనే బీసీసీఐ అవినీతి ...
ఐపిఎల్ తీరు మారదా?Andhrabhoomi
ఐపీఎల్ 8వ సీజన్కూ.. ఫిక్సింగ్ భూతం.. బుకీ సంప్రదించాడంటూ..వెబ్ దునియా
ఐపీఎల్ ఫిక్సింగ్ మొదలైందితెలుగువన్
Vaartha
TV5
Teluguwishesh
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : ఐపీఎల్ తాజా సీజన్ ప్రారంభమైన రెండు రోజులకే ఫిక్సింగ్ కలకలం చోటు చేసుకుంది. రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఓ ముంబై క్రికెటర్‌ను... ఫిక్సింగ్ చేయాల్సిందిగా ముంబై రంజీ క్రికెటర్ ఒకరు (ఐపీఎల్‌లో ఏ జట్టులోనూ లేడు) కోరిన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సంఘటన జరిగి నెలరోజులైంది. ఆ రాయల్స్ క్రికెటర్ వెంటనే బీసీసీఐ అవినీతి ...
ఐపిఎల్ తీరు మారదా?
ఐపీఎల్ 8వ సీజన్కూ.. ఫిక్సింగ్ భూతం.. బుకీ సంప్రదించాడంటూ..
ఐపీఎల్ ఫిక్సింగ్ మొదలైంది
Oneindia Telugu
అనుష్క ఉందా: కోహ్లీతో గవాస్కర్, ఫ్యాన్స్ ఆగ్రహం, ధోనీ సరదా వ్యాఖ్య
Oneindia Telugu
న్యూఢిల్లీ: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య శనివారం నాడు మ్యాచ్ ప్రారంభానికి ముందు సునీల్ గవాస్కర్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీని అతని ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మ గురించి అడిగారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు కెప్టెన్ అయిన కోహ్లీని గవాస్కర్ మ్యాచ్ గురించి అడిగాడు. చివరగా.. 'ఆమె ఇక్కడ ఉందా' అని ...
ఆమె వచ్చిందా..!సాక్షి
అనుష్క విషయంలో కోహ్లీ హర్ట్తెలుగువన్
విరాట్ కోహ్లీ స్పందన: నేను అవుటైతే అనుష్క ఏం చేస్తుంది పాపం..!వెబ్ దునియా
Telangana99
అన్ని 11 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య శనివారం నాడు మ్యాచ్ ప్రారంభానికి ముందు సునీల్ గవాస్కర్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీని అతని ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మ గురించి అడిగారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు కెప్టెన్ అయిన కోహ్లీని గవాస్కర్ మ్యాచ్ గురించి అడిగాడు. చివరగా.. 'ఆమె ఇక్కడ ఉందా' అని ...
ఆమె వచ్చిందా..!
అనుష్క విషయంలో కోహ్లీ హర్ట్
విరాట్ కోహ్లీ స్పందన: నేను అవుటైతే అనుష్క ఏం చేస్తుంది పాపం..!
Andhrabhoomi
హాక్స్ బే కప్‌లో మళ్లీ ఓడిన భారత్
Andhrabhoomi
హాస్టింగ్స్, ఏప్రిల్ 12: హాక్స్ బే కప్ మహిళల హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు మరోసారి పరాజయాన్ని ఎదుర్కొంది. తొలి మ్యాచ్‌లో చైనాతో తలపడి 1-2 తేడాతో ఓడిన భారత మహిళలు రెండో మ్యాచ్ ఆరంభంలో అమెరికాకు గట్టిపోటీనిచ్చినప్పటికీ దానిని కొనసాగించలేక 2-4 తేడాతో ఓటమిపాలయ్యారు. మ్యాచ్ ఆరంభంలోనే దాడులకు ఉపక్రమించిన భారత క్రీడాకారిణి అనూరాధ ...
అజ్లాన్ షా హాకీలో ఆస్ట్రేలియాలో భారత్ విజయంVaartha
ఆజ్లాన్ షా హాకీలో ఆస్ట్రేలియాపై భారత్ విజయంNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
హాస్టింగ్స్, ఏప్రిల్ 12: హాక్స్ బే కప్ మహిళల హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు మరోసారి పరాజయాన్ని ఎదుర్కొంది. తొలి మ్యాచ్‌లో చైనాతో తలపడి 1-2 తేడాతో ఓడిన భారత మహిళలు రెండో మ్యాచ్ ఆరంభంలో అమెరికాకు గట్టిపోటీనిచ్చినప్పటికీ దానిని కొనసాగించలేక 2-4 తేడాతో ఓటమిపాలయ్యారు. మ్యాచ్ ఆరంభంలోనే దాడులకు ఉపక్రమించిన భారత క్రీడాకారిణి అనూరాధ ...
అజ్లాన్ షా హాకీలో ఆస్ట్రేలియాలో భారత్ విజయం
ఆజ్లాన్ షా హాకీలో ఆస్ట్రేలియాపై భారత్ విజయం
沒有留言:
張貼留言